వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (January 1st-7th 2024)
1. గత నాలుగు ఏళ్లలో మూలధన వ్యయం/పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం అందించే పథకంలో భాగంగా అత్యధిక ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రమేది?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. కర్ణాటక
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
2. వికలాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాసం, సాధికారత కోసం కాంపోజిట్ రీజనల్ సెంటర్ (CRC) ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ. జమ్ము
బి. గుజరాత్
సి. ఉత్తర ప్రదేశ్
డి. ఢిల్లీ
- View Answer
- Answer: ఎ
3. మార్చి 2024 నాటికి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల నుండి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సేకరించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఏమిటి?
ఎ. 10 లక్షలు
బి. 25 లక్షలు
సి. 40 లక్షలు
డి. 50 లక్షలు
- View Answer
- Answer: డి
4. ప్రభుత్వ రంగ యూనిట్లలో రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత కోసం ఉద్యోగ నియామక బోర్డు(autonomous board)ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
ఎ. మహారాష్ట్ర
బి. కేరళ
సి. తమిళనాడు
డి. కర్ణాటక
- View Answer
- Answer: బి
5. దివ్యాంగులు తయారు చేసిన చేతివృత్తులు, ఉత్పత్తుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన 12వ దివ్య కళామేళా 2023 ఎక్కడ జరిగింది?
ఎ. సూరత్
బి. అహ్మదాబాద్
సి. వడోదర
డి. రాజ్‌కోట్
- View Answer
- Answer: ఎ
6. సాగర్ పరిక్రమ 10వ దశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?
ఎ. సాంస్కృతిక మార్పిడి మరియు తీర పర్యాటకం
బి. మత్స్యకార సంఘాల సంక్షేమం మరియు తీరప్రాంత అభివృద్ధి
సి. పర్యావరణ పరిరక్షణ మరియు సముద్ర పరిరక్షణ
డి. ఫిషరీస్‌లో శాస్త్రీయ పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం
- View Answer
- Answer: బి
7. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెలకొల్పిన బాలికల సైనిక్ పాఠశాలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ. బృందావన్ - ఉత్తరప్రదేశ్
బి. తంజావూరు - తమిళనాడు
సి. విశాఖపట్నం - ఆంధ్రప్రదేశ్
డి. ఖడక్వాస్లా - మహారాష్ట్ర
- View Answer
- Answer: ఎ
8. స్థానిక స్వీయ-ప్రభుత్వ సంస్థల అన్ని సేవలను ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురావడానికి K-SMART అప్లికేషన్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. మహారాష్ట్ర
బి. తమిళనాడు
సి. కేరళ
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
9. గిరిజనులు మరియు దళితులకు సంబంధించివ వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 60 నుంచి 50కి తగ్గించిన రాష్ట్రం ఏది?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
C. పంజాబ్
D. జార్ఖండ్
- View Answer
- Answer: డి
10. దేశంలోని ఏ రాష్ట్రం 'చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని' ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తోంది?
ఎ. గుజరాత్
బి. మహారాష్ట్ర
సి. రాజస్థాన్
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
11. భారతదేశంలో మొట్టమొదటి జీరో-వేస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన నేషనల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ 2023 ఎక్కడ ముగిసింది?
ఎ. న్యూఢిల్లీ
బి. ముంబై
సి. కోల్‌కతా
డి. చెన్నై
- View Answer
- Answer: ఎ
12. మదర్సా బోర్డు కోసం డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటుకు ఏ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఆమోదం తెలిపింది?
ఎ. లడఖ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. పంజాబ్
డి. జమ్మూ మరియు కాశ్మీర్
- View Answer
- Answer: డి
13.ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS) రేటింగ్‌లో వరుసగా మూడోసారి అగ్రగామిగా ఉన్న రాష్ట్రమేది?
ఎ. మహారాష్ట్ర
బి. ఉత్తర ప్రదేశ్
సి. కర్ణాటక
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
14. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యొక్క 10వ ఎడిషన్ థీమ్ ఏమిటి?
ఎ. భవిష్యత్ సహకారాలు
బి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు
సి. దౌత్యవేత్తల వేదిక
డి. గేట్‌వే టు ది ఫ్యూచర్
- View Answer
- Answer: డి
15. రోడ్డు భద్రత కోసం Mappls యాప్‌ని ఉపయోగించి మొత్తం 784 ప్రమాదాలు జరిగే ప్రాంతాను గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది?
ఎ. పంజాబ్
బి. మహారాష్ట్ర
సి. కర్ణాటక
డి. తమిళనాడు
- View Answer
- Answer: ఎ
16. కన్నడ మరియు సంస్కృతం రెండింటిలో రాసిన 10వ శతాబ్దపు శాసనం దేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఎ. కేరళ
బి. మహారాష్ట్ర
సి. గోవా
డి. కర్ణాటక
- View Answer
- Answer: సి
17. రైతులు తమ ఉత్పత్తులను MSP లేదా మార్కెట్ ధరలకు NAFED, NCCFలకు నమోదు చేసుకోవడానికి మరియు విక్రయించడానికి అనుమతిస్తూ తుర్ దాల్ సేకరణ పోర్టల్‌ను ఎవరు ప్రారంభించారు?
ఎ. ద్రౌపది ముర్ము
బి. రాజ్‌నాథ్ సింగ్
సి. నిర్మలా సీతారామన్
డి. అమిత్ షా
- View Answer
- Answer: డి
18. కింది వాటిలో ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖ ఏది?
ఎ. విద్యా మంత్రిత్వ శాఖ
బి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డి. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
19. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సుమారు 40 లక్షల మంది విద్యార్థుల పనితీరును అంచనా వేస్తూ 'గుణోత్సవ్ 2024' కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించనున్నారు?
ఎ. బీహార్
బి. కర్ణాటక
సి. అస్సాం
డి. గుజరాత్
- View Answer
- Answer: సి
20. 58వ డిజిపి/ఐజిపిల సమావేశం 2023 ప్రారంభోత్సవం ఏ నగరంలో జరిగింది?
ఎ. జైపూర్
బి. బెంగళూరు
సి. హైదరాబాద్
డి. అహ్మదాబాద్
- View Answer
- Answer: ఎ
21. హిట్ అండ్ రన్ కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం.. ప్రమాదానికి కారణమై,రిపోర్ట్ చేయకుండా సంఘటనా ప్రాంతం నుంచి తప్పించుకొని పారిపోయే డ్రైవర్లకు గరిష్టంగా ఎంత కాలం జైలు శిక్ష విధిస్తారు?
ఎ. 10 సంవత్సరాలు
బి. 5 సంవత్సరాలు
సి. 7 సంవత్సరాలు
డి. 3 సంవత్సరాలు
- View Answer
- Answer: ఎ
22. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం (UT) ఏది?
ఎ. డామన్ మరియు డయ్యూ
బి. పుదుచ్చేరి
సి. లక్షద్వీప్
డి. జమ్మూ మరియు కాశ్మీర్
- View Answer
- Answer: డి
Tags
- Current Affairs
- Daily Current Affairs
- Current Affairs Practice Test
- January 1st-7th 2024
- GK
- Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- Current Affairs National
- GK practice test
- 2024 current affairs bitbank
- 2024 Daily news
- Current Affairs Questions And Answers
- gk questions
- weekly current affairs bitbank in Telugu
- January 2024 Current Affairs Quiz
- General Knowledge Current GK
- General Knowledge
- sakshi education current affairs
- Current qna
- current affairs 2024 online test
- International Current Affairs Practice Bits
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Government Entrance Exams
- Latest Current Affairs
- Latest GK
- sakshi education
- gk question
- APPSC
- TSPSC
- Police Exams
- weekly current affairs
- sakshi education weekly current affairs