Weekly Current Affairs (International) Quiz (4-10 June 2023)
1. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏ దేశానికి UN political mission ను ఆరు నెలల పాటు పొడిగించింది?
ఎ. స్పెయిన్
బి. సూడాన్
సి. సైబీరియా
డి. సింగపూర్
- View Answer
- Answer: బి
2. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి ప్రణాళికను ప్రతిపాదించిన దేశం ఏది?
ఎ. జర్మనీ
బి. USA
సి. ఇండోనేషియా
డి. చైనా
- View Answer
- Answer: సి
3. 3వ భారత్-వియత్నాం మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ఎక్కడ జరిగింది?
ఎ. హనోయ్
బి. లక్నో
సి. న్యూఢిల్లీ
డి. హో చి మిన్
- View Answer
- Answer: సి
4. 'ఇండియా-ఈయూ గ్లోబల్ గేట్వే కాన్ఫరెన్స్'కు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది?
ఎ. గౌహతి
బి.డెహ్రాడూన్
సి.షిల్లాంగ్
డి. జైపూర్
- View Answer
- Answer: సి
5. సిగరెట్లపై ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసిన మొదటి దేశంగా ప్రపంచంలో ఏ దేశం నిలిచింది?
ఎ. కెనడా
బి. రష్యా
సి. ఇటలీ
డి. కువైట్
- View Answer
- Answer: ఎ
6. ఫూకోట్ కర్నాలి జలవిద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. నేపాల్
బి. భూటాన్
సి. మయన్మార్
డి. ఖతార్
- View Answer
- Answer: ఎ
7. 'డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్' కోసం భారత్ ఏ దేశంతో రోడ్ మ్యాప్ కుదుర్చుకుంది?
ఎ. రష్యా
బి. చైనా
సి. USA
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: సి
8. ఏడేళ్ల మూసివేత తర్వాత సౌదీ అరేబియాలోని రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరవాలని చూస్తోన్న దేశం ఏది?
ఎ. భారతదేశం
బి. ఇరాన్
సి. ఇండోనేషియా
డి. ఇజ్రాయిల్
- View Answer
- Answer: బి
9. వివిధ కారణాలతో నోవా ఖకోవా ఆనకట్ట(Nova Khakova Dam) ఏ దేశంలో ధ్వంసమైంది?
ఎ. UAE
బి. ఉక్రెయిన్
సి. సిరియా
డి. ఉగాండా
- View Answer
- Answer: బి
10. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఎన్ని కొత్త దేశాలు ఎన్నికయ్యాయి?
A. రెండు
బి. నాలుగు
సి. మూడు
డి. ఐదు
- View Answer
- Answer: డి
11. ప్రభుత్వ రుణ పరిమితిని పెంచడానికి 'డెట్ సీలింగ్ డీల్'ను ఏ దేశం ఆమోదించింది?
ఎ. మాలి
బి. చిలీ
సి. కెన్యా
డి. USA
- View Answer
- Answer: డి
12. భారత నౌకాదళ డైవర్లు ఏకాథా ఎక్సర్సైజ్ 6వ ఎడిషన్లో ఏ దేశంతో పాల్గొన్నారు?
ఎ. మలేషియా
బి. మాల్దీవులు
సి. దక్షిణాఫ్రికా
డి. ఈజిప్టు
- View Answer
- Answer: బి
13. నాటో అతిపెద్ద వైమానిక విన్యాసాలైన 'ఎయిర్ డిఫెండర్ 2023'కు ఆతిథ్యం ఇవ్వడానికి ఏ దేశం సిద్ధమవుతోంది?
ఎ. స్పెయిన్
బి. జర్మనీ
సి. బెలారస్
డి. పోలాండ్
- View Answer
- Answer: బి
14. 300,000 సంవత్సరాల క్రితం గుహల్లో నివశించి తమ సంస్కృతిని అభివృద్ధి చేసుకున్న హోమో నలేడి అవశేషాలు ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారు?
ఎ. ఈజిప్టు
బి. కెనడా
సి. శ్రీలంక
డి. దక్షిణాఫ్రికా
- View Answer
- Answer: డి
15. BIMSTEC ఎనర్జీ సెంటర్ ను ఏ దేశంలో ఏర్పాటు చేశారు?
ఎ. భారతదేశం
బి. బంగ్లాదేశ్
సి. కెన్యా
డి.మాలి
- View Answer
- Answer: ఎ