వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (28 May - 03 June 2023)
1. యూరప్, పశ్చిమాసియాను కలుపుతూ USD 17 బిలియన్ల ప్రాజెక్ట్‌ను ఏ దేశం ఆవిష్కరించింది?
ఎ. భారతదేశం
బి. ఇరాక్
సి. ఇరాన్
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: బి
2. 2024లో ప్రత్యక్ష సార్వత్రిక ఓటు హక్కును ఏ దేశం ప్రవేశపెట్టనుంది?
ఎ. శ్రీలంక
బి. స్పెయిన్
సి. సోమాలియా
డి. స్వీడన్
- View Answer
- Answer: సి
3. ఏ దేశంలో రెండవ జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మంచడానికి భారతదేశానికి ఆమోదం లభించింది?
ఎ. రష్యా
బి. జర్మనీ
సి. ఫ్రాన్స్
డి. నేపాల్
- View Answer
- Answer: డి
4. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ USD 350 మిలియన్లను ఏ దేశ బడ్జెట్ కు మద్దతుగా ఆమోదించింది?
ఎ. జర్మనీ
బి. శ్రీలంక
సి. ఫ్రాన్స్
డి. గ్రీస్
- View Answer
- Answer: బి
5. దుబాయ్ నగరం ఏ సంవత్సరానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జీరో-ఎమిషన్స్ ను సాధించడానికి లక్ష్యాలను నిర్దేశించింది?
ఎ. 2050
బి. 2060
సి. 2070
డి. 2080
- View Answer
- Answer: ఎ
6. SCO హెడ్ ఆఫ్ స్టేట్ సమ్మిట్ 2023కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ. కజకిస్తాన్
బి. ఇండియా
సి. చైనా
డి. ఉజ్బెకిస్తాన్
- View Answer
- Answer: బి
7. ఇటీవల ఏ దేశం LGBTQ+(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ మరియు నాన్-బైనరీ ఇండివిడ్యుయల్స్)కి వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని ప్రకటించింది?
ఎ. ఉక్రెయిన్
బి. హైతీ
సి. ఉగాండా
డి. సైబీరియా
- View Answer
- Answer: సి
8. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి , ఆర్థిక పునరుద్ధరణను ప్రోత్సహించడానికి ఏ దేశం తన పాలసీ రేట్లను తగ్గించింది?
ఎ. స్విట్జర్లాండ్
బి. సింగపూర్
సి. శ్రీలంక
డి. రష్యా
- View Answer
- Answer: సి
9. ఇండియన్ కల్చరల్ సెంటర్లో కొత్త లిబరేషన్ వార్ గ్యాలరీని ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. షిల్లాంగ్
బి. బికనీర్
సి. జైపూర్
డి. ఢాకా
- View Answer
- Answer: డి
10. భారతదేశం, వియత్నాం తమ 3వ సముద్ర భద్రతా చర్చలు ఏ నగరంలో నిర్వహించాయి?
ఎ. చెన్నై
బి. న్యూఢిల్లీ
సి. డెహ్రాడూన్
డి. అహ్మదాబాద్
- View Answer
- Answer: బి
11. ఆర్థిక సంబంధాలను పెంచే లక్ష్యంతో USA ఏ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
ఎ. ఈక్వెడార్
బి. బ్రూనై
సి. తైవాన్
డి. డెన్మార్క్
- View Answer
- Answer: సి
12. ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ మెకానిజం ఏర్పాటును ప్రతిపాదనను ఏ దేశం ఆమోదించింది?
ఎ. కెనడా
బి. మలేషియా
సి. ఫిజీ
డి. శ్రీలంక
- View Answer
- Answer: డి
13. స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ ఏ భాషలో ఓపెన్ యాక్సెస్ కోర్సు ప్రారంభించింది?
A. సంస్కృతం
బి. పంజాబీ
సి. తమిళం
డి. హిందీ
- View Answer
- Answer: డి