వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (05-11 మార్చి 2023)
1 'ఫ్రీడం షీల్డ్, 'వారియర్ షీల్డ్' అని పిలిచే అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను అమెరికా ఏ దేశంతో కలిసి నిర్వహిస్తోంది?
ఎ. దక్షిణ కొరియా
బి. దక్షిణాఫ్రికా
సి. స్పెయిన్
డి. శ్రీలంక
- View Answer
- Answer: ఎ
2 ఏ దేశంలో అంతర్యుద్ధంగా కారణంగా యూరోపియన్ యూనియన్ Humanitarian Air Bridge ను ఏర్పాటు చేస్తోంది?
ఎ. చాడ్
బి. సిరియా
సి. లిబియా
డి. కాంగో
- View Answer
- Answer: డి
3 భారతదేశం ఎప్పటికి ఐదు S-400 రెజిమెంట్లను పంపిణీ చేస్తుందని భావిస్తున్నారు?
ఎ. 2025
బి. 2024
సి. 2023
డి. 2026
- View Answer
- Answer: బి
4 St. Anthony అనే విందును కచ్చతీవు ద్వీపంలో ఇచ్చేందుకు ఏ దేశం సమాయత్తమవుతోంది?
ఎ. మాల్దీవులు
బి. ఇండోనేషియా
సి. శ్రీలంక
డి. భారతదేశం
- View Answer
- Answer: సి
5 Messaging policies లను ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు విధిస్తామని ఏ దేశ న్యాయ శాఖ హెచ్చరించింది?
ఎ. USA
బి. ఫిజీ
సి. ఇండియా
డి. క్యూబా
- View Answer
- Answer: ఎ
6 భారతదేశం గ్యాల్సంగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కోసం ఏ దేశానికి గ్రాంట్‌గా రూ.2 బిలియన్లు ఇచ్చింది?
ఎ. భూటాన్
బి. రష్యా
సి. డెన్మార్క్
డి. ఫ్రాన్స్
- View Answer
- Answer: ఎ
7 8.5 మిలియన్ మెట్రిక్ టన్నుల లిథియం ఖనిజ నిక్షేపాలను వెలికితీసినట్లు ఏ దేశం పేర్కొంది?
ఎ. భారతదేశం
బి. ఇరాన్
సి. USA
డి. ఇరాక్
- View Answer
- Answer: బి
8 ఏ దేశ సభ్యత్వాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) రద్దు చేసింది?
ఎ. ఒమన్
బి. నెదర్లాండ్స్
సి. రష్యా
డి. క్యూబా
- View Answer
- Answer: సి
9 ఫ్రింజెక్స్-23 ఇండో-ఫ్రాన్స్ సంయుక్త సైనిక విన్యాసాన్ని ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. సూరత్
బి. భువనేశ్వర్
సి. పూణే
డి. తిరువనంతపురం
- View Answer
- Answer: డి
10 ఏ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వచ్చారు?
ఎ. గ్రీస్
బి. ఆస్ట్రేలియా
సి. హైతీ
డి. అమెరికా
- View Answer
- Answer: బి
11 మహిళలపై అణచివేతలో ఏ దేశం ప్రపంచంలోనే మొదటిస్థానాన్ని ఆక్రమిస్తోంది.?
ఎ. ఆఫ్ఘనిస్తాన్
బి. ఉక్రెయిన్
సి. కెన్యా
డి. నార్వే
- View Answer
- Answer: ఎ
12 గత 25 ఏళ్లలో మొదటిసారిగా మహిళలతో సైనిక సేవలను ప్రారంభించిన దేశం ఏది?
ఎ. కొలంబియా
బి. ఇరాన్
సి. ఆఫ్ఘనిస్తాన్
డి. క్యూబా
- View Answer
- Answer: ఎ
13 తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన నష్టం ఎంత?
ఎ. $80 బిలియన్
బి. $90 బిలియన్
సి. $110 బిలియన్
డి. $100 బిలియన్
- View Answer
- Answer: డి
14 Central Asian JW Group మొదటి సమావేశం ఏ దేశంలో జరిగింది?
ఎ. పాకిస్తాన్
బి. ఈజిప్ట్
సి. ఒమన్
డి. భారతదేశం
- View Answer
- Answer: డి
15 ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి ఎక్కడికి మారుస్తోంది?
ఎ. మెదన్
బి. మలాంగ్
సి. తంగెరాంగ్
డి. బోర్నియో
- View Answer
- Answer: డి
16 భారత్‌తో సెమీకండక్టర్లపై అవగాహన ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది?
ఎ. USA
బి. జపాన్
సి. ఆస్ట్రేలియా
డి. హాంకాంగ్
- View Answer
- Answer: ఎ