వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)
Sakshi Education
1. మానవ హక్కుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 09
బి. డిసెంబర్ 08
సి. డిసెంబర్ 10
డి. డిసెంబర్ 07
- View Answer
- Answer: సి
2. ప్రతి సంవత్సరం నోబెల్ బహుమతి దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
ఎ. డిసెంబర్ 11
బి. డిసెంబర్ 09
సి. డిసెంబర్ 10
డి. డిసెంబర్ 12
- View Answer
- Answer: సి
3. 2022లో అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ. డిసెంబర్ 10
బి. డిసెంబర్ 11
సి. డిసెంబర్ 12
డి. డిసెంబర్ 09
- View Answer
- Answer: బి
4. విద్యుత్ మంత్రిత్వ శాఖ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తోంది?
ఎ. డిసెంబర్ 12
బి. డిసెంబర్ 13
సి. డిసెంబర్ 14
డి. డిసెంబర్ 16
- View Answer
- Answer: సి
Published date : 03 Jan 2023 03:48PM