వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (07-13 మే 2023)
Sakshi Education
1. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. మే 07
బి. మే 08
సి. మే 09
డి. మే 10
- View Answer
- Answer: బి
2. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 07
బి. మే 08
సి. మే 09
డి. మే 10
- View Answer
- Answer: బి
3. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 11
బి. మే 10
సి. మే 09
డి. మే 12
- View Answer
- Answer: ఎ
4. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. మే 11
బి. మే 12
సి. మే 13
డి. మే 15
- View Answer
- Answer: బి
5. అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 10
బి. మే 11
సి. మే 12
డి. మే 13
- View Answer
- Answer: సి
6. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఎ. మే 10
బి. మే 11
సి. మే 12
డి. మే 13
- View Answer
- Answer: డి
Published date : 25 May 2023 04:14PM