వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)
Sakshi Education
1. 2021-22లో భారతదేశం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల చెరకును ఉత్పత్తి చేసింది?
1. 3,000
2. 5,000
3. 1,800
4. 6,000
- View Answer
- Answer: 2
2. EY నివేదిక ప్రకారం భారతదేశం ఎప్పుడు $26 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుంది?
1. 2025
2. 2030
3. 2041
4. 2047
- View Answer
- Answer: 4
3. ఒక క్యాలెండర్ ఇయర్లో అటల్ పెన్షన్ యోజన(APY) పథకంలో ఎన్ని మిలియన్ల మంది నమోదు చేసుకున్నారు?
1. 10 మిలియన్లు
2. 8 మిలియన్లు
3. 12 మిలియన్లు
4. 15 మిలియన్లు
- View Answer
- Answer: 1
4. ఏ ప్రైవేట్ కంపెనీ మరియు కామన్ సర్వీస్ సెంటర్ అకాడమీ 10,000 మంది మహిళలకు 'సైబర్ సాంగిని'గా శిక్షణ ఇస్తుంది?
1. వివో ఇండియా
2. రియల్మే ఇండియా
3. నోకియా ఇండియా
4. ఒప్పో ఇండియా
- View Answer
- Answer: 4
Published date : 13 Feb 2023 01:09PM