వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
1. భారతదేశంలో మొట్టమొదటి బంగారు ATM ఏ నగరంలో ప్రారంభించబడింది?
ఎ. హైదరాబాద్
బి. పూణే
సి. కోల్కతా
డి. లక్నో
- View Answer
- Answer: ఎ
2. 30-షేర్ BSE సెన్సెక్స్ 1వ సారి 63,000 పాయింట్ల పైన ఏ తేదీన ముగిసింది?
ఎ. నవంబర్ 30
బి. డిసెంబర్ 01
సి. డిసెంబర్ 02
డి. డిసెంబర్ 03
- View Answer
- Answer: ఎ
3. ధారావి మురికివాడలను పునరాభివృద్ధి చేసేందుకు ఏ గ్రూప్ బిడ్ని అందుకుంది?
ఎ. రిలయన్స్ గ్రూప్
బి. అదానీ గ్రూప్
సి. టాటా గ్రూప్
డి. NHAI
- View Answer
- Answer: బి
4. సెమీ-అర్బన్ మరియు అర్బన్ రంగాలలో UPI లావాదేవీలలో పెరుగుదల శాతం ఎంత?
ఎ. 560
బి. 500
సి. 100
డి. 650
- View Answer
- Answer: డి
5. ఐడీబీఐ(IDBI) బ్యాంక్లో విదేశీ నిధులను పెట్టుబడి పెట్టడానికి కేంద్రం ఎంత శాతం అనుమతించింది?
ఎ. 24%
బి. 45%
సి. 51%
డి. 32%
- View Answer
- Answer: సి
6. ప్రపంచ బ్యాంకు తన 2022-23 GDP అంచనాను 6.5 శాతం నుంచి ఎంత శాతానికి సవరించింది?
ఎ. 7.9%
బి. 6.9%
సి. 8.5%
డి. 9.0%
- View Answer
- Answer: బి
7. ప్రస్తుత FYకి భారతదేశ వృద్ధి అంచనాను ఫిచ్ రేటింగ్ ఎంత శాతం వద్ద నిలుపుకుంది?
ఎ. 8%
బి. 4%
సి. 7%
డి. 9%
- View Answer
- Answer: సి