వీక్లీ కరెంట్ అఫైర్స్ (Appointments) క్విజ్ (29-31 July AND 01-04 AUGUST 2023)
1. Pedro Sanchez ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు?
ఎ. ఇటలీ
బి. దక్షిణాఫ్రికా
సి. పోర్చుగల్
డి. స్పెయిన్
- View Answer
- Answer: డి
2. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ కొత్త చైర్మన్ గా ఎవరిని నియమించారు?
ఎ. జిమ్ ఫెదరర్
బి. డేవిడ్ రెడ్స్
సి. జేమ్స్ ఫెర్గూసన్
డి.మాల్టి ఫెర్గూసన్
- View Answer
- Answer: సి
3. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ప్రొఫెసర్ గణేశన్ కన్నబిరాన్
బి. కార్తికేయ మిశ్రా
సి. ప్రొఫెసర్ జైపాల్ శర్మ
డి. ప్రొఫెసర్ మీనాక్షి సాహూ
- View Answer
- Answer: ఎ
4. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐడీఎఫ్సీ) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. నిషా దేశాయ్ బిస్వాల్
బి. కమలా హారిస్
సి. ప్రియాంక జేమ్స్ దేశాయ్
డి. శివ నాడార్
- View Answer
- Answer: ఎ
5. ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ (ఈపీఐఎల్) తదుపరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎవరు ఎంపికయ్యారు?
ఎ. ధీరేంద్ర సింగ్ రాణా
బి. శివేంద్ర నాథ్
సి. సత్యేంద్ర నాథ్ మిశ్రా
డి. శివ శంకర్ పాండ్యన్
- View Answer
- Answer: బి
6. 2023 సెప్టెంబర్ 1 నుంచి మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ మహేశ్వరి
బి. పవన్ మిశ్రా
సి. పునీత్ చందోక్
డి. రమేష్ శర్మ
- View Answer
- Answer: సి