వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (January 15th-21th 2024)
Sakshi Education
1. తైవాన్ చరిత్రాత్మక ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎ. హౌ యు-ఇహ్
బి. విలియం లై చింగ్-టే
సి. హాన్ కుయో-యు
డి. కో వెన్-జే
- View Answer
- Answer: బి
2. భారత నౌకాదళంలో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ (DGNO) బాధ్యతలను ఎవరు స్వీకరించారు?
ఎ. వైస్ అడ్మిరల్ అభయ్ కుమార్
బి. వైస్ అడ్మిరల్ శార్దూల్ శర్మ
సి. వైస్ అడ్మిరల్ AN ప్రమోద్
డి. వైస్ అడ్మిరల్ సత్పురా సింగ్
- View Answer
- Answer: సి
3. సశాస్త్ర సీమా బల్ (SSB) డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ఇంతియాజ్ ఇస్మాయిల్ పర్రే
బి. వి.కె. సింగ్
సి. దల్జిత్ సింగ్ చౌదరి
డి. అర్చన రామసుందరం
- View Answer
- Answer: సి
4. పెప్సికో ఇండియా కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ షా
బి. పవన్ కుమార్ గోయెంకా
సి. జాగృత్ కోటేచా
డి. రమేష్ సింగ్
- View Answer
- Answer: సి
Published date : 01 Apr 2024 09:00PM
Tags
- Current Affairs
- Daily Current Affairs
- persons current affairs
- Persons Current Affairs Practice Bits
- Persons Quiz
- Persons
- Persons in News
- Current Affairs Practice Test
- January 15th-21th 2024
- GK Quiz
- GK quiz in Telugu
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- January Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- Persons Affairs Practice Bits
- GK practice test
- 2024 Daily news
- current affairs questions
- gk questions
- Top GK Questions and Answers
- Top 10 GK Questions with Answers
- weekly current affairs bitbank in Telugu
- General Knowledge
- sakshi education current affairs
- Sakshi Education Current Affairs Bitbank in Telugu
- Sakshi Education Current Affairs Quiz in Telugu
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- latest current affairs in telugu
- Latest Current Affairs