వీక్లీ కరెంట్ అఫైర్స్ (Appointments) క్విజ్ (25-30 June 2023)
1. వాతావరణ మార్పులు, ఆరోగ్యంపై డబ్ల్యూహెచ్ వో తొలి డైరెక్టర్ జనరల్ ప్రత్యేక రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. వెనెస్సా కెర్రీ
బి.టెడ్రోస్ అధనోమ్
సి. మార్గరెట్ చాన్
డి. సుజ్సన్నా జకాబ్
- View Answer
- Answer: ఎ
2. యూఎస్ఏ ఈస్ట్ కోస్ట్ చాప్టర్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. నూతన్ రూంగ్టా
బి.మిక్ హస్సీ
సి. నేహాల్ ఫెడ్రెర్
డి. రుస్టో వాఫెర్ల్
- View Answer
- Answer: ఎ
3. డీబీఎస్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. అజయ్ వర్మ
బి.రజత్ వర్మ
సి.అశుతోష్ నగర్
డి.విజయ్ కుమార్
- View Answer
- Answer: బి
4. కైరియాకోస్ మిట్సోటాకిస్ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు?
ఎ. నార్వే
బి.ఒమన్
సి. నెదర్లాండ్స్
డి. గ్రీస్
- View Answer
- Answer: డి
5. ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం (UNOOSA) డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. ఆర్తి హొల్లా-మైని(Aarti Holla-Maini)
బి.కేథరిన్ కెల్విన్
సి. జిమ్ గ్రీన్
డి. కార్ల్ సాగన్
- View Answer
- Answer: ఎ
6. హిందుస్థాన్ యూనిలీవర్ ఎండీ, సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సందీప్ శర్మ
బి.రోహిత్ జావా
సి.పవన్ సింగ్
డి.రమేష్ శర్మ
- View Answer
- Answer: బి
7. యూఎన్డీపీ డిప్యూటీ హెడ్‌గా నియమితులైన జు హావోలియాంగ్ ఏ దేశానికి చెందినవారు?
ఎ. చైనా
బి. నేపాల్
సి. అమెరికా
డి. కెనడా
- View Answer
- Answer: ఎ