వీక్లీ కరెంట్ అఫైర్స్ (Awards, Books) క్విజ్ (26 మార్చి - 01 ఏప్రిల్ 2023)
1. "ఎ మేటర్ ఆఫ్ ది హార్ట్: ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా" అనే పుస్తకాన్ని రచించింది ఎవరు?
ఎ. పవన్ వశిష్ట
బి. విజయ్ గౌతమ్
సి. సందీప్ కశ్యప్
డి. అనురాగ్ బెహర్
- View Answer
- Answer: డి
2. 2022 సంవత్సరానికి గాను 'క్రిస్టోఫర్ మార్టిన్ జెంకిన్స్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు' ఎవరికి లభించింది?
ఎ. కుశాల్ భుర్టెల్
బి. హార్దిక్ పాండ్యా
సి. విరాట్ కోహ్లీ
డి. ఆసిఫ్ షేక్
- View Answer
- Answer: డి
3. 12వ ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2023లో GenNext Entrepreneur అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
ఎ. ఇషా అంబానీ
బి. హీరా మాలిక్
సి. కియారా అద్వానీ
డి. నేహా మాలిక్
- View Answer
- Answer: ఎ
4. కేరళ అత్యున్నత పౌర పురస్కారం "కేరళ జ్యోతి" ఎవరికి లభించింది?
ఎ. H సుబ్రమణియన్
బి వి టి నాయక్
సి. M T వాసుదేవన్ నాయర్
డి. పి ఎల్ జోషి
- View Answer
- Answer: సి
5. అన్ఫినిష్డ్ మెమోయిర్స్, ది ప్రిజన్ డైరీస్ మరియు ది న్యూ చైనా 1952 కోసం ఎవరికి ప్రత్యేక సాహిత్య పురస్కారం లభించింది?
ఎ. శశి థరూర్
బి. అరుంధతీ రాయ్
సి. బేగం హసన్
డి. షేక్ ముజిబుర్ రెహమాన్
- View Answer
- Answer: డి
6. వన్యప్రాణి సంరక్షణ అవార్డుతో సత్కరించబడిన అలియా మీర్ ఏ రాష్ట్రం/UTకి చెందిన వారు?
ఎ. బీహార్
బి. జమ్మూ కాశ్మీర్
సి. గుజరాత్
డి. చండీగఢ్
- View Answer
- Answer: బి
7. డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు?
ఎ. ఇషా అంబానీ
బి. గీతా బాసర
సి. నవీన్ జిందాల్
డి. గిరీష్ పటేల్
- View Answer
- Answer: సి
8. $187 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానానికి ఎవరు చేరుకున్నారు?
ఎ. జెఫ్ బెజోస్
బి. లారీ ఎల్లిసన్
సి. వారెన్ బఫెట్
డి. ఎలోన్ మస్క్
- View Answer
- Answer: డి
9. "వార్ అండ్ విమెన్" అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
ఎ. శశి థరూర్
బి. సల్మాన్ రష్దీ
సి. M A హసన్
డి. నేహా సింగ్
- View Answer
- Answer: సి