Weekly Current Affairs (Awards) Quiz (21-27 May 2023)
1. "The Golden Years: The Many Joys of Living a Good Long Life"? అనే పుస్తక రచయిత ఎవరు?
ఎ. రస్కిన్ బాండ్(Ruskin Bond)
బి. సల్మాన్ రష్దీ
సి.నేహా ఖరే
డి.శశి థరూర్
- View Answer
- Answer: ఎ
2. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా ఇటీవల ఫస్ట్ క్లాస్ ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డు పొందిన భారతీయ విమానాశ్రయం ఏది?
ఎ. బెంగళూరు విమానాశ్రయం
బి. కొచ్చి విమానాశ్రయం
సి. తిరుచ్చి విమానాశ్రయం
డి. ముంబై విమానాశ్రయం
- View Answer
- Answer: సి
3. ఎవరి సెమీ ఆటోబయోగ్రఫీకి "Guts Amidst Bloodbath" అనే శీర్షిక పెట్టారు?
ఎ. కపిల్ దేవ్
బి.రవిశాస్త్రి
సి.సునీల్ గవాస్కర్
డి.అన్షుమన్ గైక్వాడ్(Anshuman Gaekwad)
- View Answer
- Answer: డి
4. నేషనల్ వాటర్ అవార్డ్ 2022లో మొదటి ర్యాంకు సాధించిన నగరం ఏది?
ఎ. కాన్పూర్
బి.హైదరాబాద్
సి. చండీగఢ్
డి. కోల్కతా
- View Answer
- Answer: సి
5. ఐఫా 2023లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటుడిని సన్మానించనున్నారు?
ఎ. కమల్ హాసన్
బి.అనిల్ కపూర్
సి.అమితాబ్ బచ్చన్
డి.ధర్మేంద్ర
- View Answer
- Answer: ఎ
6. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న జార్జి గోస్పోడినోవ్ ఏ దేశానికి చెందినవాడు?
ఎ. గ్రీస్
బి. బల్గేరియా
సి. బెలారస్
డి. స్విట్జర్లాండ్
- View Answer
- Answer: బి