వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (December 23rd-31st 2023)
1. DAY-NRLMతో అనుసాంధనమైన స్వయం-సహాయ సమూహాల (SHGs) పరిధిని విస్తరించేందుకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేనితో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
ఎ. అమెజాన్
బి. జియోమార్ట్
సి. ఫ్లిప్‌కార్ట్
డి. బిగ్‌బాస్కెట్
- View Answer
- Answer: బి
2. జ్యూట్(jute) రైతుల కోసం కనీస మద్దతు ధరలు (MSP) మరియు వ్యవసాయ శాస్త్రంపై సమాచారాన్ని అందించే 'Paat-Mitro' మొబైల్ అప్లికేషన్‌ను ఏ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది?
ఎ. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
బి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సి. జౌళి మంత్రిత్వ శాఖ
డి. ఇండియన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
- View Answer
- Answer: సి
3. సెంట్రల్ రైల్వే నెట్‌వర్క్‌లోని ఎన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన ప్రయాణీకుల భద్రత కోసం పానిక్ స్విచ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేయబడింది?
ఎ. 87 స్టేషన్లు
బి. 98 స్టేషన్లు
సి. 105 స్టేషన్లు
డి. 117 స్టేషన్లు
- View Answer
- Answer: డి
4. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సంస్కరణ సూచిక ప్రకారం, వ్యవసాయ-మార్కెటింగ్ సంస్కరణల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది?
ఎ. మహారాష్ట్ర
బి. ఆంధ్రప్రదేశ్
సి. గుజరాత్
డి. హర్యానా
- View Answer
- Answer: బి
5. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఏ రాష్ట్రం ఆదేశించింది?
ఎ. బీహార్
బి. ఉత్తర ప్రదేశ్
సి. మహారాష్ట్ర
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
6. స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉద్యోగ కల్పన కార్యక్రమాల కోసం $100 మిలియన్ల ప్రపంచ బ్యాంక్ పెట్టుబడిని ఏ రాష్ట్రం అందుకోనుంది?
ఎ. ఉత్తరాఖండ్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. అరుణాచల్ ప్రదేశ్
డి. సిక్కిం
- View Answer
- Answer: డి
7. న్యుమోనియా నివారణ కోసం SAANS ప్రచారం 2023-24 ఎక్కడ జరిగింది?
ఎ. కోహిమా
బి. ఇంఫాల్
సి. అగర్తల
డి. ఐజ్వాల్
- View Answer
- Answer: బి
8. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద ఆయుష్మాన్ కార్డ్‌లు ఉన్న కుటుంబానికి ఏడాదికి ఎన్ని లక్షల వరకు చికిత్సను ఉచితంగా అందిస్తారు?
ఎ. రూ. 2 లక్షల వరకు
బి. రూ. 5 లక్షల వరకు
సి. రూ.8 లక్షల వరకు
డి. రూ. 10 లక్షల వరకు
- View Answer
- Answer: బి
9. రూట్ బస్సుల్లో కార్గో సేవలను పరిచయం చేస్తూ 'నమ్మ కార్గో' లాజిస్టిక్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. మహారాష్ట్ర
బి. కర్ణాటక
సి. తమిళనాడు
డి. కేరళ
- View Answer
- Answer: బి
10. దేశంలోని యువ ఆవిష్కర్తల ప్రతిభను పెంపొందించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా దేనిని ప్రవేశపెట్టారు?
ఎ. హెల్త్‌టెక్ కనెక్ట్
బి. ఇన్నోవేట్కేర్
సి. బయోటెక్ బడ్డీ
డి. మెడ్‌టెక్ మిత్ర
- View Answer
- Answer: డి
11. భారతదేశ పురోగతి గురించి యువతను ఉద్దేశించి 'MY భారత్' ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ. అనురాగ్ సింగ్ ఠాకూర్
బి. జైశంకర్
సి. పీయూష్ గోయల్
డి. రవిశంకర్ ప్రసాద్
- View Answer
- Answer: ఎ
12. భారతదేశం అంతటా అంగన్వాడీ కేంద్రాలలో 17,000 క్రెచ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకం పేరు ఏంటి?
ఎ. సమర్థ్య
బి. శక్తి సదన్
సి. పల్నా
డి. అంగన్వాడీ ప్లస్
- View Answer
- Answer: డి
13. వీరిలో ఏ పురాణ కవి పేరుతో అయోధ్య విమానాశ్రయానికి కొత్త పేరు పెట్టారు?
ఎ. వాల్మీకి మహర్షి
బి. తులసీదాస్
సి. కబీర్
డి. సూరదాస్
- View Answer
- Answer: ఎ
14. రిటైల్ ధరలను తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఏ బ్రాండ్ పేరుతో బియ్యాన్ని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది?
ఎ. కృషి
బి. భరత్
సి. అన్నపూర్ణ
డి. స్వదేశీ
- View Answer
- Answer: బి
15. ఇటీవల ఏ రాష్ట్రం పర్యాటకం,మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి దాని హెలికాప్టర్ సర్వీస్‌ను ప్రారంభించింది?
ఎ. రాజస్థాన్
బి. హర్యానా
సి. ఉత్తర ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
16. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, ఎంత శాతం మంది మహిళలు ఆయుష్మాన్ కార్డులను కలిగి ఉన్నారు?
ఎ. 49%
బి. 32%
సి. 58%
డి. 40%
- View Answer
- Answer: ఎ
17. వార్డ్‌విజార్డ్ ఫుడ్స్ రూ. 500 కోట్ల పెట్టుబడి కోసం ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. గుజరాత్
బి. మహారాష్ట్ర
సి. రాజస్థాన్
డి. కర్ణాటక
- View Answer
- Answer: ఎ
18. ప్రజల అవసరాల కోసం ఇటీవలె 'ప్రజాపాలన' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
ఎ. కేరళ
బి. తెలంగాణ
సి. ఆంధ్రప్రదేశ్
డి. కర్ణాటక
- View Answer
- Answer: బి
19. ఏ నగరంలో ఇంటర్ డిసిప్లినరీ సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ (ICER) భవానానికి విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ శంకుస్థాపన చేశారు?
ఎ. ఢిల్లీ
బి. ముంబై
సి. బెంగళూరు
డి. చెన్నై
- View Answer
- Answer: సి
20. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పార్లమెంటులో సమర్పించిన నివేదిక ప్రకారం.. ఏ రాష్ట్రం జాతీయ రహదారి అభివృద్ధి కోసం అత్యధిక ఆర్థిక భారాన్ని భరిస్తుంది?
ఎ. హర్యానా
బి. ఉత్తర ప్రదేశ్
సి. మహారాష్ట్ర
డి. కేరళ
- View Answer
- Answer: డి
21. భారతదేశం యొక్క మొదటి జలాంతర్గామి పర్యాటక ప్రాజెక్ట్ ఎక్కడ ఆవిష్కరించనున్నారు?
ఎ. ముంబై
బి. కోల్‌కతా
సి. గుజరాత్
డి. కేరళ
- View Answer
- Answer: సి
22. భారతదేశపు పెట్రో రాజధానిగా ఏ రాష్ట్రం బిరుదును దక్కించుకుంది?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి. తమిళనాడు
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: బి
23. ఏ రాష్ట్రంలో నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఫోక్ మెడిసిన్ రీసెర్చ్ (NEIAFMR) ను ఏర్పాటు చేశారు?
ఎ. అరుణాచల్ ప్రదేశ్
బి. అస్సాం
సి. సిక్కిం
డి. మణిపూర్
- View Answer
- Answer: ఎ
24. ల్యాండ్ మ్యాపింగ్, నేరాల నియంత్రణ మరియు వ్యవసాయ వృద్ధి కోసం వంటి అప్లికేషన్ల కోసం డ్రోన్ టెక్నాలజీని వాడుతున్న రాష్ట్రం ఏది?
ఎ. హర్యానా
బి. పంజాబ్
సి. రాజస్థాన్
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
Tags
- Current Affairs
- Daily Current Affairs
- National Affairs Quiz
- National Affairs
- Current Affairs National
- National Affairs Practice Bits
- Telugu Current Affairs
- Current Affairs Practice Test
- national current affairs
- December 23rd-31st 2023
- GK
- General Knowledge Current GK
- GK Quiz
- GK Today
- GK Topics
- Current Affairs Quiz
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- weekly current affairs bitbank in Telugu
- Bitbank
- GK practice test
- December 23rd-31st 2023 current affairs bitbank
- current affairs questions
- Current Affairs Questions And Answers
- International Current Affairs Practice Bits
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- Competitive Exams Education News
- Government Entrance Exams
- Latest Current Affairs
- Latest GK
- latest job notifications
- latest job notifications 2024
- sakshi education latest job notifications
- competitive exam questions and answers
- sakshi education current affairs
- sakshi education groups material
- Sakshi Education Success Stories
- Sakshi Education Previous Papers
- sakshi education
- Sakshi Education Latest News
- General Knowledge
- General Knowledge National
- APPSC
- APPSC Bitbank
- TSPSC
- TSPSC Study Material
- GK quiz in Telugu
- daily telugu current affairs
- QNA
- Current qna
- question answer
- Current Affairs National
- weekly current affairs