కరెంట్ అఫైర్స్(సెప్టెంబర్ 29-అక్టోబర్-05, 2020)
జాతీయం
1. తెలంగాణలో ఏ చెరువుపై నిర్మించిన కేబుల్ స్టేరుుడ్ వంతెననుఇటీవల ప్రారంభించారు?
1) పాఖాల్ చెరువు
2) పోచారం చెరువు
3) దుర్గం చెరువు
4) లక్నవరం చెరువు
- View Answer
- సమాధానం: 3
2. సెప్టెంబర్ 2020 నాటికి జమ్ము-కాశ్మీర్లో ఎన్ని అధికారిక భాషలు ఉన్నారుు?
1) 2
2) 7
3) 5
4) 4
- View Answer
- సమాధానం: 3
3. ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లు, 2020 ద్వారాదేనిఉత్పత్తి, సరఫరా, పంపిణీని నియంత్రించారు?
1) పెట్రోల్
2) జనపనార
3) తృణధాన్యాలు
4) ఎరువులు
- View Answer
- సమాధానం: 3
4. 2020 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన యాప్ పేరు?
1) సమాధాన్
2) సమ్రద్
3) పాటిక్
4) సాథీ
- View Answer
- సమాధానం: 4
5. ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో గంగా నది పై ‘గంగా అవలోకన్‘ మ్యూజియాన్ని ప్రారంభించారు?
1) హరిద్వార్
2) రుషికేశ్
3) వారణాసి
4) దేవ్ ప్రయాగ్
- View Answer
- సమాధానం: 1
6. చిన్న, సన్నకారు రైతుల కోసం వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
7. మహిళా ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఆగ్నేయ రైల్వే ప్రారంభించిన ’ఆపరేషన్’ పేరు ఏమిటి?
1) ఆపరేషన్ మిత్రా
2) ఆపరేషన్ శక్తి
3) ఆపరేషన్ నారి
4) ఆపరేషన్ మై సహేలీ
- View Answer
- సమాధానం: 4
8. ఇటీవల‘అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ - ఇంక్యుబేషన్ మిషన్ (ఏఎస్ఐఐఎం)‘ ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ?
1) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ
2) మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ
3) సామాజిక న్యాయం, సాధికారకత మంత్రిత్వ శాఖ
4) వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
9. ప్యాక్ చేయని ‘‘విడి’’ సిగరెట్లు, బీడీల అమ్మకాలను నిషేధించిన తొలి రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
10. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన తొలిపిరుల్ (డ్రై పైన్ సూదులు) విద్యుత్ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించింది?
1) హిమాచల్ ప్రదేశ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) మేఘాలయ
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 4
11. ఇటీవల ’స్వచ్ఛతా కే 6 సాల్, బేమిసాల్’ పేరుతో వెబ్‌నార్‌ను నిర్వహించిన మంత్రిత్వ శాఖ ?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
12. ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం... మనాలి- లాహాల్-స్పితి లోయలను కలిపే ‘‘అటల్ టన్నెల్’’ ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు?
1) లడాఖ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
13. బొగ్గు గనుల భవిష్య నిధిసంస్థను డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి?
1) మిత్ర
2) సునిధి
3) లీడ్
4) ఛాంపియన్స
- View Answer
- సమాధానం: 2
14. ‘‘వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ (వైభవ్) సమ్మిట్ 2020’’ ను ఎవరు ప్రారంభించారు?
1) అమిత్ షా
2) నరేంద్ర మోదీ
3) రమేష్ పోఖ్రియాల్ ’నిశాంక్’
4) రామ్ నాథ్ కోవింద్
- View Answer
- సమాధానం: 2
అంతర్జాతీయం
15. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఓడల్లో చిక్కుకుపోరుున సముద్రయానదారుల సహాయార్థం మారిటైమ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎంయూఐ) ఏ సంస్థ సహకారం తీసుకుంది?
1) ఆగ్నేయాసియా దేశాల సంఘం
2) ఐక్యరాజ్యసమితి
3) అమ్నెస్టీ ఇంటర్నేషనల్స్
4) దక్షిణ ఆసియాపాంతీయ సహకార సంఘం (సార్క్)
- View Answer
- సమాధానం: 2
16. క్వాడ్ ఫ్రేమ్‌వర్క్ కింద ఇండో-పసిఫిక్‌లో భారత్ఏ దేశం / దేశాలతో వర్చువల్ మీట్‌ను నిర్వహించింది?
1) జపాన్
2) ఆస్ట్రేలియా
3) యుఎస్ఎ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
17. రెండు దేశాల మధ్య బౌద్ధ సంబంధాలను ప్రోత్సహించడానికి శ్రీలంకకు, భారత్ ఎంత మొత్తాన్ని సహాయంగా అందించింది?
1) 5 మిలియన్ల అమెరికా డాలర్లు
2) 10 మిలియన్ల అమెరికా డాలర్లు
3) 20 మిలియన్ల అమెరికా డాలర్లు
4) 15 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం:4
18. కోవిడ్-19గ్లోబల్ జెండర్ రెస్పాన్స ట్రాకర్‌ను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ఐక్యరాజ్యసమితి మహిళలు
2) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
3) ప్రపంచ బ్యాంకు
4) 1) & 2)
- View Answer
- సమాధానం: 4
19. ఉత్తర అరేబియా సముద్రంలో నిర్వహించిన ఉమ్మడి సముద్ర వ్యాయామం జిమెక్స్-2020(JIMEX-2020) లో భారత్ ఏ దేశంతోకలిసిపాల్గొంది?
1) యుఎస్ఎ
2) జపాన్
3) ఆస్ట్రేలియా
4) ఇజ్రాయెల్
- View Answer
- సమాధానం: 2
20. అరేబియా ప్రెసిడెన్సీ నేతృత్వంలో జరిగిన జి-20 షెర్పా సమావేశం 3వ ఎడిషన్‌లో భారత్ ఎవరు ప్రాతినిధ్యం వహించారు?
1) ప్రకాష్ జవదేకర్
2) నితిన్ గడ్కరీ
3) నరేంద్ర మోదీ
4)సురేశ్ ప్రభు
- View Answer
- సమాధానం: 4
21. ఇటీవల 6వ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిషన్ సమావేశం ఏ దేశాల మధ్యజరిగింది?
1) భారత్-బంగ్లాదేశ్
2) భారత్- శ్రీలంక
3) భారత్- నేపాల్
4) భారత్- భూటాన్
- View Answer
- సమాధానం: 1
22. ఏ దేశంలో 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్, 22, 000 సీట్ల క్రికెట్ స్టేడియంను నిర్మించాలని భారత్ యోచిస్తోంది?
1) నేపాల్
2) మారిషస్
3) మాలి
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 4
23. భారత్‌లో అనధికారిక రంగ కార్మికులు, సూక్ష్మ సంస్థలకు మద్దతుగా 1.9 మిలియన్ అమెరికా డాలర్ల ఆర్థికసాయాన్ని అందించనున్న దేశం ఏది?
1) జపాన్
2) యుఎస్ఎ
3) స్పెరుున్
4) డెన్మార్క్
- View Answer
- సమాధానం: 2
ఆర్థికం
24.భారత తొలి వేర్‌హౌస్(గిడ్డంగి )కమోడిటీ ఫైనాన్స యాప్ ప్రారంభించిన బ్యాంక్?
1) ఐడీబీఐ బ్యాంక్
2) ఐసీఐిసీఐ బ్యాంక్
3) యాక్సిస్ బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
25. దేశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భవిష్యత్తును మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది?
1) 5
2) 7
3) 11
4) 9
- View Answer
- సమాధానం: 1
26. 2020-21 సంవత్సరానికి దేశీయ వ్యవస్థాత్మక ముఖ్యమైన భీమా సంస్థలుగా (డి-ఎస్ఐఐలు) ఐఆర్డీఏఐ గుర్తించిన భీమా సంస్థ?
1) లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2) జనరల్ ఇన్సూరెన్స కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
3) న్యూ ఇండియా అస్యూరెన్స కో. లిమిటెడ్.
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. స్మాల్ అండ్ మీడియం ఎంటర్పైజ్రెస్ (ఎస్ఎంఈలు) లకు అధికారం ఇవ్వడానికి బిఎస్ఇ ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఆర్బీఎల్ బ్యాంక్
2) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
3) యెస్ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
28. SFMS ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) / బ్యాంక్ గ్యారెంటీ (బీజీ) సందేశాలతో డాక్యుమెంట్ ఎంబెడ్డింగ్ సౌకర్యంతో నూతన సదుపాయాన్ని అమలు చేసిన తొలి బ్యాంక్?
1) ఐడీబీఐ బ్యాంక్
2) ఐసీఐిసీఐ బ్యాంక్
3) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
4) కోటక్ మహీంద్ర బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
29. 2021 ఆర్థిక సంవత్సరానికి ఐసిఆర్ఎ అంచనా వేసిన జిడిపి వృద్ధి?
1) (-) 11.0%
2) (-) 9.0%
3) (-) 12.5%
4) (-) 11.5%
- View Answer
- సమాధానం: 1
30. ’ఐబి- ఈ నోట్’ పేరుతో హరిత అంకురాన్నిప్రారంభించిన బ్యాంక్?
1) ఐడీబీఐ బ్యాంక్
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఇండియన్ బ్యాంక్
4) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
31. 2021 ఆర్థిక సంవత్సర ద్వితీయార్థం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేస్ అండ్ మీన్స అడ్వాన్సెస్ (డబ్ల్యూఎమ్ఏ) పరిమితి?
1) రూ .1,25,000 కోట్లు
2) రూ .1,00,000 కోట్లు
3) రూ .75,000 కోట్లు
4) రూ .50,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
32. డిజిటల్ చెల్లింపు పరిష్కారాలు, ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడానికి హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) తో ఏ బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
33. తమిళనాడులో మత్స్యకారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పథకాన్ని ప్రవేశపెట్టిన బ్యాంకు?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఇండియన్ బ్యాంక్
3) కెనరా బ్యాంక్
4) యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
34. రిలయన్స రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో 1.4% వాటా కోసం రూ.6247.50 కోట్లు వెచ్చించిన సంస్థ?
1) గూగుల్
2) ముబదల
3) ఫేస్బుక్
4) సిల్వర్ లేక్
- View Answer
- సమాధానం: 2
35. గ్రామీణవయోవృద్ధులడిజిటల్ అక్షరాస్యత కోసం హెల్ప్‌ఏజ్ ఇండియా (‘‘ఆలంబనా’’ ప్రాజెక్ట్ కింద) తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం)
2) కామన్ సర్వీసెస్ సెంటర్ (సీఎస్సీ)
3) నేషనల్ ఇ-గవర్నెన్స డివిజన్ (నెఈజీడి)
4) 1)& 2)
- View Answer
- సమాధానం: 2
సైన్స - టెక్నాలజీ, పర్యావరణం:
36. ఉత్తర ప్రదేశ్‌లోని ఏ అటవీ విభాగంలో రాబందుల కోసం తొలి పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు?
1) గోరఖ్‌పూర్
2) బహ్రారుుచ్
3) అవధ్
4) గోండా
- View Answer
- సమాధానం: 1
37. కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ - స్టోరేజ్ (సీసీయూఎస్) రంగాలలో టాటా స్టీల్‌తో కలిసి పనిచేయనున్న సంస్థ?
1) టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
2) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స బెంగళూరు
4) జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్
- View Answer
- సమాధానం: 2
38. 400 కిలోమీటర్లకు పైగా స్ట్రైక్రేంజ్తో భారత్ ఏ సూపర్ సోనిక్ క్రూరుుజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది?
1) ప్రహార్
2) అగ్ని
3) బ్రహ్మోస్
4) నిర్భయ్
- View Answer
- సమాధానం: 3
39. అమెరికాలోని ఏ సంస్థతో భారత తయారీ ’అగ్నిబాన్’ రాకెట్‌ను పరీక్షించడానికి ఇండియన్ ఏరోస్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ ఒప్పందం కుదుర్చుకుంది?
1) యునెటైడ్ టెక్నాలజీస్
2) అలాస్కా
3) ఎరుుర్బస్
4) బోరుుంగ్
- View Answer
- సమాధానం: 2
40. డీకార్బొనైజేషన్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఎజెండాపై నీతీ ఆయోగ్ ఏ దేశంతో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ (ఎస్ఓఐ) ఒప్పందం కుదుర్చుకుంది?
1) బెల్జియం
2) జర్మనీ
3) డెన్మార్క్
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 4
41. ఐసీజీ నౌక కనక్లతా బారువాను ఏ నగరంలో ప్రారంభించారు?
1) విశాఖపట్నం
2) ముంబై
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 3
42. ఇండియన్ ఆస్టోన్రామికల్ అబ్జర్వేటరీ (ఐఏఓ)కు చెందిన ఏ టెలిస్కోప్ ఇటీవల 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
1) హిమాలయన్ చంద్ర టెలిస్కోప్
2) హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోప్
3) ఇమేజింగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్
4) గ్లోబల్ రిలే ఆఫ్ అబ్జర్వేటరీస్
- View Answer
- సమాధానం: 1
43. ఇస్రో ఏ సంవత్సరంలో ‘‘శుక్రయాన్ -1’’ అనే వీనస్ మిషన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది?
1) 2024
2) 2022
3)2021
4)2025
- View Answer
- సమాధానం: 4
44. సరుకు రవాణా ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ (ఎఫబీడీ) పోర్టల్‌ను అభివృద్ధి చేసిన భారత రైల్వే సంస్థ?
1) రైల్వే పరిశోధన కేంద్రం
2) రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సెంటర్
3) డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) ఇర్కాన్ (ఐఆర్సీఓఎన్) ఇంటర్నేషనల్
- View Answer
- సమాధానం: 2
45. పంట అవశేషాల నిర్వహణపై చేసిన కృషికి యుఎన్‌డీపీ నుండి యుఎన్ఎస్డీజీ యాక్షన్ అవార్డు 2020ను అందుకున్న సంస్థ?
1) నామ్ ఫౌండేషన్
2) రిలయన్స ఫౌండేషన్
3) అదాని ఫౌండేషన్
4) సిఐఐ ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 4
46. కోవిడ్ -19 చికిత్స కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ ఈ క్రింది వాటిలో దేన్ని అభివృద్ధి చేశారుు?
1) క్వినైన్ యాంటిసెరా
2) ఈక్వైన్ యాంటిసెరా
3) డయాైమైన్ యాంటిసెరా
4) ఫిలైన్ యాంటిసెరా
- View Answer
- సమాధానం: 2
47. ఇటీవల నాసా ప్రయోగించిన నార్త్రోప్ గ్రుమ్మన్ సిగ్నస్ (ఎన్జి -14 సిగ్నస్) అంతరిక్ష నౌక పేరు?
1) వాలెంటినా తెరేష్కోవా
2) చియాకి ముకై
3) ఎలీన్ కోలిన్స
4) ఎస్.ఎస్.కల్పనా చావ్లా
- View Answer
- సమాధానం: 4
నియామకాలు
48. వినియోగదారుల అవగాహనా ప్రచారం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిని ఎంచుకుంది?
1) ఎంఎస్ ధోని
2) కరీనా కపూర్
3) విరాట్ కోహ్లీ
4) అమితాబ్ బచ్చన్
- View Answer
- సమాధానం: 4
49. మాలి ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1) మోక్తర్ ఓవాన్
2) బాహ్ ఎన్ డా
3) అస్సిమి గోరుుత
4) ఇబ్రహీం బౌబాకర్
- View Answer
- సమాధానం: 1
50. 'వేదాంతు' అనే ఆన్లైన్ ట్యూటరింగ్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) శంకర్ మహాదేవన్
2) ఆమీర్ ఖాన్
3) ఇష్రాద్ కామిల్
4) వసంత దేవ్
- View Answer
- సమాధానం: 2
51. ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
1) పి.డి. వాఘేలా
2) ఆర్. ఎస్. శర్మ
3) జయశ్రీ వ్యాస్
4) ఆశీష్ కుమార్ చౌహాన్
- View Answer
- సమాధానం: 1
52. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) పంకజ్ పరాషర్
2) శేఖర్ కపూర్
3) బ్రిజేంద్ర పాల్ సింగ్
4) అనిల్ మెహతా
- View Answer
- సమాధానం: 2
53. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జి) డెరైక్టర్ జనరల్ (అదనపు ఛార్జ్) గా ఎవరు నియమితులయ్యారు?
1) వి ఎస్ కె సందీప్
2) పవన్ బెనర్జీ
3) ఎం.వి.రమేష్ కౌముది
4) ఎస్ఎస్ దేస్వాల్
- View Answer
- సమాధానం: 4
54. కువైట్ ఎమిర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా
2) అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా
3) అబ్దుల్లా అల్ సలీం అల్ సబా
4) సలీం అల్-ముబారక్ అల్-సబా
- View Answer
- సమాధానం: 1
క్రీడలు
55. రష్యన్ గ్రాండ్ పీ2020 విజేత?
1) చార్లెస్ లెక్లర్క్
2) లూరుుస్ హామిల్టన్
3) వాల్టెరి బాటాస్
4) సెబాస్టియన్ వెటెల్
- View Answer
- సమాధానం: 3
56. టి- 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక వికెట్ల పతనానికి కారణమైన వికెట్ కీపర్ ?
1) రిషబ్ పంత్
2) ఎంఎస్ ధోని
3) సుష్మా వర్మ
4) అలిస్సా హీలీ
- View Answer
- సమాధానం: 4
57. 2024, 2028 ఒలింపిక్స్‌పై దృష్టితో ఇటీవల ఏ సంస్థ తన కొత్త లోగోను విడుదల చేసింది?
1) అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
2) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
3) స్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా
4) స్పోర్ట్స ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
ముఖ్యమైన తేదీలు
58. ఏటా ప్రపంచ హృదయ దినోత్సవాన్నిఎప్పుడు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 26
2) సెప్టెంబర్ 27
3) సెప్టెంబర్ 28
4) సెప్టెంబర్ 29
- View Answer
- సమాధానం: 4
59. ఏటా సెప్టెంబర్ 30 న పాటించే అంతర్జాతీయ అనువాద దినోత్సవం (ఐటీడీ) 2020 థీమ్ ఏమిటి?
1) ‘‘అనువాదం, వ్యాఖ్యానం: ప్రపంచాల అనుసంధానం’’
2) ‘‘అనువాదం, స్వదేశీ భాషలు’’
3) ‘‘అనువాదం: మారుతున్న కాలాలలో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడం’’
4) ‘‘సంక్షోభంలో ఉన్న ప్రపంచం కోసం పదాలను కనుగొనడం’’
- View Answer
- సమాధానం: 4
60. ఏటా అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) సెప్టెంబర్ 14
2) అక్టోబర్ 1
3) అక్టోబర్ 2
4) అక్టోబర్ 5
- View Answer
- సమాధానం: 2
61. ఏటా పపంచ శాఖాహారం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
1) ఆగస్టు 14
2) నవంబర్ 6
3) సెప్టెంబర్ 15
4) అక్టోబర్ 1
- View Answer
- సమాధానం: 4
62. ఏటారొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్నిఏ నెలలో పాటిస్తారు?
1) నవంబర్
2) అక్టోబర్
3) డిసెంబర్
4) ఆగస్టు
- View Answer
- సమాధానం: 2
63.అంతర్జాతీయ అహింసా దినోత్సవం 2020నుఎప్పుడు పాటించారు?
1) అక్టోబర్ 3
2) అక్టోబర్ 2
3) సెప్టెంబర్ 30
4) అక్టోబర్ 1
- View Answer
- సమాధానం: 2
64.ఏటా పెంపుడు జంతువులప్రపంచ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) సెప్టెంబర్ 30
2) సెప్టెంబర్ 29
3) అక్టోబర్ 3
4) అక్టోబర్ 1
- View Answer
- సమాధానం: 3
65. ఈ ఏడాది ‘ఉపాధ్యాయులు- భవిష్యత్తును పునర్ ఆలోచిస్తూ సంక్షోభంలో ముందుకు నడిపిస్తున్నవారు’’ అనే ధీమ్‌తో సాగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు?
1) సెప్టెంబర్ 30
2) సెప్టెంబర్ 29
3) అక్టోబర్ 5
4) అక్టోబర్ 1
- View Answer
- సమాధానం: 3
అవార్డులు, పురస్కారాలు
66. మార్కెటింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక పాటా గ్రాండ్ టైటిల్ అవార్డు -’హ్యూమన్ బై నేచర్ ప్రింట్ క్యాంపెరుున్’ 2020 ను పొందిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1) లడాఖ్
2) కేరళ
3) పంజాబ్
4) జమ్మూ - కాశ్మీర్
- View Answer
- సమాధానం: 2
67. పొఫెసర్ రాజేష్ కె పిలానియా విడుదల చేసిన తొలి ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 లో ఏ రాష్ట్రం/యుటి అగ్రస్థానంలో నిలిచింది?
1) మిజోరం
2) పంజాబ్
3) అండమాన్, నికోబార్ దీవులు
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
68. మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ (ఎంజీఎన్ఎఫ్) అందించే ‘‘2020 గాంధీ అవార్డు’’ గ్రహీత?
1) సంజయ్ సింగ్
2) నారాయణ కురుప్
3) ఓం వెంకయ్య నాయుడు
4) జయశంకర్ మీనన్
- View Answer
- సమాధానం: 1
69. యుఎన్డీపీసహకారంతో ఏర్పాటు చేసిన స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డు 2020ను ఎవరికి ప్రదానం చేశారు?
1) సోను సూద్
2) ఎస్పీఎస్ ఒబెరాయ్
3) ఆమీర్ ఖాన్
4) 1)& 2)
- View Answer
- సమాధానం: 4
70. ‘ది వెరీ, ఎక్స్ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స‘ పుస్తక రచయిత?
1) ఆనంద్ నీలకంఠన్
2) సౌమ్య రాజేంద్రన్
3) రూపా పై
4) రిచా ఝా
- View Answer
- సమాధానం: 1