కరెంట్ అఫైర్స్(జనవరి - 2nd వీక్) బిట్ బ్యాంక్
1. ఒక బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది?
1) 2023–24
2) 2021–22
3) 2025–26
4) 2026–27
- View Answer
- సమాధానం: 1
2.అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) 2019లో ‘వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికైన భారతీయ హాకీ ఆటగాడు ఎవరు?
1) రాణి రాంపాల్
2) సవితా పునియా
3) సునీతా లక్రా
4) గుర్జిత్ కౌర్
- View Answer
- సమాధానం: 1
3. 2020 మార్చిలో ‘సముద్రాల సమాహారం’ అనే నేపథ్యంతో అంతర్జాతీయ నావికాదళ వ్యాయామం ‘మిలాన్’ను ఏ నగరం నిర్వహించనుంది?
1) కొచ్చి, కేరళ
2) కొలకత్తా, పశ్చిమబెంగాల్
3) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
4) చెన్నై, తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
4. రహదారి ప్రమాదాల సరైన పర్యవేక్షణ, ఖచ్చితమైన విశ్లేషణకు సహాయపడే ‘ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్’ (ఐఆర్ఎడీ) అనే ఐటీ సాధనాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ–ఢిల్లీ
2) ఐఐటీ–కాన్పూర్
3) ఐఐటీ–ఖరగ్‌పూర్
4) ఐఐటీ–మద్రాస్
- View Answer
- సమాధానం: 4
5. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలు/ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఏ నగరం మొదటి స్థానంలో ఉంది?
1) సుకియాన్, చైనా
2) మలప్పురం, కేరళ
3) కోజికోడ్, కేరళ
4) కెన్ థో, వియత్నాం
- View Answer
- సమాధానం: 2
6. ఫోర్బ్స్ ఇండియా ప్రతిష్టాత్మక ‘2020లో చాలా మంది చూసిన 20 మంది’ జాబితాలో 12వస్థానంలో ఉన్న భారతీయుడు ఎవరు?
1) కన్హయ్య కుమార్
2) ఆదిత్య మిట్టల్
3) ప్రశాంత్ కిశోర్
4) దుష్యంత్ చౌతాలా
- View Answer
- సమాధానం: 1
7. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకారం 2019–20 సంవత్సరానికి భారత జి.డి.పి. ఎంత?
1) 6.2%
2) 6%
3) 5.5%
4) 5.0%
- View Answer
- సమాధానం: 4
8. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరిని నియమించారు?
1) ఎం. నాగరాజ్
2) సందీప్ కృష్ణ
3) సంతోష్ సింఘాల్
4) హరీశ్ శర్మ
- View Answer
- సమాధానం: 1
9. పేద తల్లులకు తమ పిల్లలకు విద్యను అందించడానికి రూ.15 వేలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకం?
1) వైఎస్ఆర్ ఆసరా
2) వైఎస్ఆర్ చేయూత
3) జగనన్న అమ్మఒడి
4) వైఎస్ఆర్ భరోసా
- View Answer
- సమాధానం: 3
10. ఇటీవల రూ.25వేల కోట్ల అధికృత మూల«ధనాన్ని (ఆథరైజ్డ్ కేపిటల్) కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ బ్యాంక్ అందుకుంది?
1) ఇండియన్ బ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
4) కెనరా బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
11.భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘గోల్డిలాక్స్’ నక్షత్రాల జోన్లో భూమి పరిమాణంలో ఉండే నివాసయోగ్యౖమైన ‘టీఓఐ 700డి’ ను కనుగొనడానికి నాసా ఏ టెలిస్కోప్‌ను ఉపయోగించింది?
1) జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
2) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
3) ఫెర్మీ గామా–రే స్పేస్ టెలిస్కోప్
4) స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 4
12. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డిప్యూటీ గవర్నర్‌గా ఎవరిని నియమించారు?
1) మునీష్ కపూర్
2) పార్థ రే
3) ఆదర్శ్ కిశోర్
4) మైఖేల్ దేబబ్రాత పత్రా
- View Answer
- సమాధానం: 4
13. సర్బజీత్ కౌర్‌ను నాలుగు సంవత్సరాల పాటు నిషేదించారు. ఈమె ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి?
1) క్రికెట్
2) వెయిట్‌లిఫ్టింగ్
3) రెజ్లింగ్
4) ఫుట్‌బాల్
- View Answer
- సమాధానం: 2
14. రెండు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన మొదటి భారత ఈక్వెస్ట్రియన్ ఎవరు?
1) సోనియా లాథర్
2) సిమ్రాన్ సింగ్ షెర్గిల్
3) ఫౌడ్ మీర్జా
4) గౌరవ్ గిల్
- View Answer
- సమాధానం: 3
15. 2020 జనవరి 12న మాల్టా 14వ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఎడ్డి ఫెనెచ్ అదామి
2) రాబర్ట్ అబేలా
3) క్రిష్ ఫియార్నే
4) రోసియన్ని కటాజర్
- View Answer
- సమాధానం: 2
16. 2020 జనవరి 11న సుల్తాన్ కబూస్ బిన్ సయ్యిద్ అల్ సయ్యిద్ మరణం తర్వాత ఒమన్ కొత్త సుల్తాన్‌గా ఎవరిని నియమించారు?
1) ఫహద్ బిన్ మహమూద్ అల్ సెద్
2) అసద్ బిన్ తారిక్
3) యూసుఫ్ బిన్ అలివి బిన్ అబ్దుల్లా
4) హైతం బిన్ తారిక్ అల్ సయ్యిద్
- View Answer
- సమాధానం: 4
17. ఇటీవల మొదటి రైతు సైన్స్ కాంగ్రెస్‌కు ఆతి«థ్యమిచ్చిన నగరం ఏది?
1) ముంబై, మహారాష్ట్ర
2) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) బెంగళూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
18. ప్రపంచ హిందీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 9
2) జనవరి 10
3) జనవరి 8
4) జనవరి 7
- View Answer
- సమాధానం: 2
19. ‘భారత 2020 ఎనర్జీ పాలసీ రివ్యూ’ ప్రకారం ముడిచమురు డిమాండ్ వృద్ధి పరంగా 2020 మధ్య నాటికి చైనా కన్నా ముందే ఉండే దేశం ఏది?
1) రష్యా
2) యూఎస్
3) భారత్
4) జపాన్
- View Answer
- సమాధానం: 3
20. 983 రైల్వేస్టేషన్లలో ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారిత వీడియో నిఘా వ్యవస్థను భారతీయ రైల్వే ఏ నిధిని ఉపయోగించి ఏర్పాటుచేయనుంది?
1) రైల్వే నిధులు
2) నిర్భయ నిధులు
3) క్రెడిట్ గ్యారంటీ నిధులు
4) స్టాండ్ అప్ ఇండియా ఫండ్
- View Answer
- సమాధానం: 2
21. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్–2020, 107వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి?
1) సైన్స్ అండ్ టెక్నాలజీ: గ్రామీణాభివృద్ధి
2) భారతదేశ భవిష్యత్‌ను రూపొందించేది సైన్స్
3) సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా చేరుకోలేనంత దూరం వెళ్లవచ్చు
4) భారతదేశం భవిష్యత్: సైన్స్ అండ్ టెక్నాలజీ
- View Answer
- సమాధానం: 1
22. ప్రవాసి భారతీయ దివాస్‌ను ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 6
2) జనవరి 7
3) జనవరి 9
4) జనవరి 8
- View Answer
- సమాధానం: 3
23. 2020 జనవరి 9న మొదటి ప్రతిష్టాత్మక ముప్పవరపు వెంకయ్య నాయుడు జాతీయ అవార్డును అందుకున్నది ఎవరు?
1) వీరేందర్ లాల్ చోప్రా
2) సలీం అలీ
3) వర్గీస్ కురియన్
4) డా.ఎం.ఎస్. స్వామినాథన్
- View Answer
- సమాధానం: 4
24. విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ (వీఎస్సీఐసీ)ను ఏర్పాటుచేయనున్న రాష్ట్రం?
1) అరుణాచల్‌ప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) పశ్చిమ బెంగాల్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
25. కింది ఏ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే ఎల్తైన రైల్వే వంతెన( 359 మీ.)గా మారుతుంది?
1) చెనాబ్ వంతెన
2) బోగిబీల్ వంతెన
3) సారైఘాట్ వంతెన
4) డిఖో వంతెన
- View Answer
- సమాధానం: 1
26. దక్షిణ మధ్య రైల్వేలో ఏ విభాగాన్ని మొదటి సౌర విభాగంగా ప్రకటించారు?
1) కాజిపేట–కాగజ్ నగర్ విభాగం
2) విజయవాడ–గూడూరు విభాగం
3) గుంటూరు–పగిడిపల్లి విభాగం
4) నంద్యాల–ఎర్రగుంట్ల విభాగం
- View Answer
- సమాధానం: 4
27. హెన్లీ–పార్టనర్స్ విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2020లో భారత్ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఎంత?
1) 78
2) 80
3) 82
4) 84
- View Answer
- సమాధానం: 4
28. ‘పప్పుధాన్యాల సమావేశం 2020’, 5వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) కొలకత్తా, పశ్చిమ బెంగాల్
2) వారణాసి, ఉత్తరప్రదేశ్
3) లోనావాలా, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
29. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం 2018లో అత్యధిక ఆర్థిక నేరాలకు కారణమైన రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్
2) రాజస్థాన్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
30. రాబోయే ఐదేళ్లకు జీరో బడ్జెట్‌తో సహజ వ్యవసాయాన్ని విస్తరించడానికి జర్మనీ డెవలప్మెంట్ బ్యాంక్ అయిన కెఎఫ్డబ్ల్యూతో రూ.711కోట్ల విలువైన రుణ ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది?
1) అరుణాచల్‌ప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
31. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) 8 అద్భుతాల జాబితాలో ఏ దేశం ఐక్యత విగ్రహం ఉంది?
1) గుజరాత్, భారత్
2) న్యూయార్క్, యూఎస్
3) బీజింగ్, చైనా
4) టోక్యో, చైనా
- View Answer
- సమాధానం: 1
32. స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డులు 2020, 2వ ఎడిషన్‌లో ‘స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ ఎవరు గెలుచుకున్నారు?
1) స్మృతి మంధనా
2) పీవీ సింధూ
3) రోహిత్ శర్మ
4) స్టీవ్ స్మిత్
- View Answer
- సమాధానం: 2
33. ఇటీవల విడుదలైన ఐసీసీ పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్ 2020లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?
1) రవీంద్ర జడేజా
2) విరాట్ కొహ్లీ
3) మార్నస్ లాబుస్చాగ్నే
4) జాసన్ ఒమర్ హోల్డర్
- View Answer
- సమాధానం: 2
34. టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బీసీసీఐకి ‘దిలీప్ సర్దేశాయ్ అవార్డు’ లభించిన భారత క్రికెటర్ ఎవరు?
1) మహేందర్ సింగ్ థోని
2) శిఖర్ ధావన్
3) చతేశ్వర్ పూజారా
4) ఉమేశ్ యాదవ్
- View Answer
- సమాధానం: 3
35. కేంద్ర రిజర్వ్ పోలీస్దళ డైరెక్టర్ జనరల్‌గా ఎవరిని నియమించారు?
1) ఆనంద్ ప్రకాశ్ మహేశ్వరి
2) పవన్ తివారీ
3) రమేశ్ సింగ్
4) అరుణ బహుగుణ
- View Answer
- సమాధానం: 1
36. ‘2020 జనవరి ప్రపంచ ఆర్థిక అంశాలు: ‘నెమ్మదిగా వృద్ధి–విధాన సవాళ్లు’ ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వృద్ధి ఎంత శాతం ఉంటుందని అంచనా?
1) 2.4%
2) 2.1%
3) 2.3%
4) 2.5%
- View Answer
- సమాధానం: 4
37. భారతదేశంలో తొలిసారిగా ఆసియా పసిఫిక్ డ్రోసోఫిలా పరిశోధన సమావేశం (ఎపీడీఆర్సీ) 5వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది?
1) చెన్నై, తమిళనాడు
2) పూణె, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కొలకత్తా, పశ్చిమబెంగాల్
- View Answer
- సమాధానం: 2
38. భారతదేశం ఏ సంవత్సరానికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది?
1) 2035–36
2) 2020–21
3) 2030–31
4) 2025–26
- View Answer
- సమాధానం: 3
39. ‘సహ్యూగ్–కైజిన్’ ఉమ్మడి వ్యాయామంలో కింది ఏ రెండు దేశాలు పాల్గొంటాయి?
1) ఇజ్రాయిల్, భారత్
2) రష్యా, భారత్
3) జపాన్, భారత్
4) బంగ్లాదేశ్, భారత్
- View Answer
- సమాధానం: 3
40. 2020లో ముడిచమురును ఉత్పత్తి చేసే హార్ముజ్ కోసం భారతదేశం ఏ దేశంతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది?
1) యెమన్
2) ఇరాక్
3) ఇరాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 3
41. ‘వింగ్స్ ఇండియా’ అనే ఇతివృత్తంతో పౌర విమానయాన రంగ సమావేశాన్ని ఏ నగరం నిర్వహించనుంది?
1) చెన్నై అంతర్జాతీయ విమానశ్రయం, తమిళనాడు
2) బేగంపేట విమానశ్రయం, హైదరాబాద్, తెలంగాణ
3) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానశ్రయం, న్యూఢిల్లీ, ఢిల్లీ
4) ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానశ్రయం ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
42. శక్తి సామర్థ్య సూచిక 2019లో ‘అచీవర్’ కేటగిరీలో హర్యానా, కేరళతో పాటు ఉన్న మరియొక రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
43.2020 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక సమావేశాలను మొదటిసారి నిర్వ హించనున్న దేశం ఏది?
1) చైనా
2) రష్యా
3) భారత్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
44. ఏటా జనవరి 12న పాటించే జాతీయ యువజన దినోత్సవం–2020 నేపథ్యం ఏమిటి?
1) ఇండియన్ యూత్ ఫర్ డెవలప్మెంట్, స్కిల్ అండ్ హార్మోనీ
2) జాతీయతను పెంపొందించే యువశక్తిని తయారుచేయడం
3) సంకల్ప్ సే సిద్ది
4) యూత్ ఫర్ డిజిటల్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
45. 2021 ప్రారంభంలో భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఏది?
1) ఆదిత్య
2) విక్రమ్
3) విక్రాంత్
4) అరిహంత్
- View Answer
- సమాధానం: 3
46. ఇటీవల అంతర్జాతీయ గాలిపటాల పండుగ–2020ను జరుపుకున్న నగరం ఏది?
1) అహ్మదాబాద్, గుజరాత్
2) లక్నో, ఉత్తరప్రదేశ్
3) అమరావతి, ఆంధ్రప్రదేశ్
4) ముంబై, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
47. విశ్వ హిందీ దివాస్ సందర్భంగా స్వామి వివేకానంద ‘కర్మయోగా’ అనే పుస్తకాన్ని ఏ దేశం అనువదించింది?
1) పాకిస్తాన్
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
48. 2020 ఏప్రిల్‌లో మాధవ్‌పూర్ మేళా అనే పండుగును ఏ రాష్ట్రం జరుపుకోనుంది?
1) గుజరాత్
2) పశ్చిమ బెంగాల్
3) ఉత్తరప్రదేశ్
4) మిజోరాం
- View Answer
- సమాధానం: 1
49.2020–23 కాలానికి ఐయూపీఏసీ (ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ) బ్యూరో సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) డా.బైపుల్ బిహారీ సహా
2) డా.ఎం. పవన్ కుమార్
3) డా. సుధాకర్ కుడ్వా
4) డా. కె. లక్ష్మీ రాజు
- View Answer
- సమాధానం: 1
50. కింది ఏ విమాన వాహన నౌక, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌ను భారతదేశంలో తొలిసారిగా ల్యాండ్ చేసింది?
1) ఐఎన్ఎస్ విరాట్
2) ఐఎన్ఎస్ విక్రమాదిత్య
3) ఐఎన్ఎస్ విక్రాంత్
4) ఐఎన్ఎస్ విశాల్
- View Answer
- సమాధానం: 2