కరెంట్ అఫైర్స్(డిసెంబరు 01-07, 2020)
జాతీయం
1. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన 3వ గ్లోబల్ రీఇన్వెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ - ఎక్స్పో నేపథ్యం?
1) మహమ్మారిలో ఆవిష్కరణలు
2) శాస్త్ర, సాంకేతికం
3) సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం ఆవిష్కరణలు
4) గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్
- View Answer
- సమాధానం: 3
2. కోవిడ్-19 వ్యాక్సిన్ల పరిశోధన,అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగానికి రూ .900 కోట్లు కేటారుుంచింది?
1) మిషన్ సముద్ర సేతు
2) మిషన్ కోవిడ్ సురక్ష
3) నేషనల్ హెల్త్ మిషన్
4) మిషన్ ఇన్నోవేషన్
- View Answer
- సమాధానం: 2
3. 11 వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా దేశంలో తొలిసారిగా ‘అవయవ దాత స్మారక చిహ్నం‘ ఎక్కడ ఆవిష్కరించారు?
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) రాజస్థాన్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 3
4. మహమ్మారి కారణంగా మొదటిసారిగా డిసెంబరు 1 నుండి 5 వరకు నిర్వహించిన హార్న్‌బిల్ ఉత్సవం2020, 21 వ ఎడిషన్‌ను వర్చువల్‌గా జరుపుకున్న రాష్ట్రం?
1) మణిపూర్
2) అసోం
3) మిజోరం
4) నాగాలాండ్
- View Answer
- సమాధానం: 4
5. కొత్త పార్లమెంటు భవననిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఎంత మంది సభ్యులున్నారు?
1) ఐదు
2) నాలుగు
3) ఎనిమిది
4) ఆరు
- View Answer
- సమాధానం: 1
6. వ్యవసాయ అవశేషాలను గ్రీన్ చార్కోల్గా మార్చేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టడానికి ఏ మంత్రిత్వ శాఖ వర్చువల్‌గా ’గ్రీన్ చార్కోల్ హాకథాన్’ ను ప్రారంభించింది?
1) బొగ్గు మంత్రిత్వ శాఖ
2) గనుల మంత్రిత్వ శాఖ
3) ఎర్త్ సెన్సైస్ మంత్రిత్వ శాఖ
4) విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
7. సైన్స అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ విజ్ఞన్ ప్రసార్తో కలిసి 10వ జాతీయ సైన్స ఫిల్మ్ ఫెస్టివల్ 2020 ను ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించింది?
1) కర్ణాటక
2) పశ్చిమ బెంగాల్
3) ఒడిశా
4) త్రిపుర
- View Answer
- సమాధానం: 4
8. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఆడి మహోత్సవ్ లేదా జాతీయ గిరిజన ఉత్సవం తొలి వర్చువల్ ఎడిషన్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) మహారాష్ట్ర
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 3
9. భారతదేశపు తొలిలగ్జరీ క్రూరుుజ్ సేవగా ’రామాయణ క్రూరుుస్ సర్వీస్’ ఎక్కడ ప్రారంభంకానుంది?
1) కెవాడియా, గుజరాత్
2) వారణాసి, ఉత్తర ప్రదేశ్
3) లక్నవూ, ఉత్తర ప్రదేశ్
4) అయోధ్య, ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
10. ఇటీవల ’జై హింద్’ వంతెనగా పేరు మార్చికొత్తగా నిర్మించిన మజెర్హాట్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది?
1) పశ్చిమ బెంగాల్
2) అసోం
3) ఛత్తీస్‌గఢ్
4) ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 1
11. భారత 12వ ప్రధాని గౌరవార్థం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆ ప్రధాని ఎవరు?
1) అటల్ బిహారీ వాజ్‌పేరుు
2) హెచ్. డి. దేవేగౌడ
3) ఐ. కె. గుజ్రాల్
4) వి. పి. సింగ్
- View Answer
- సమాధానం: 3
12. 2020 సంవత్సరానికి భారతదేశంలోని టాప్ 10 పోలీస్ స్టేషన్ల జాబితాలో ఏ పోలీస్ స్టేషన్ అగ్రస్థానంలో ఉంది?
1) AWPS-సురమంగళం, తమిళనాడు
2) ఖర్సాంగ్, అరుణాచల్ ప్రదేశ్
3) నాంగ్‌పోక్ సెకై ్మ, మణిపూర్
4) జిల్మిలి, ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 3
13.అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు, 7వ వాష్ కాన్క్లేవ్ 2020 సందర్భంగా నిర్దేశిత లక్ష్య సంవత్సరం ఏది?
1) 2025
2) 2030
3) 2022
4) 2024
- View Answer
- సమాధానం: 4
అంతర్జాతీయం
14. వ్యవసాయంలో నీటి సవాళ్లను అధిగమించడం అనే ఇతివృత్తంతో ‘‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (SOFA) 2020 ‘‘అనేప్రధాన నివేదికను ప్రచురించినది?
1) ప్రపంచ ఆహార కార్యక్రమం
2) ఐక్యరాజ్యసమితి వ్యవసాయ విభాగం(USDA)
3) భారత ఆహార సంస్థ(FCI)
4) ఆహార,వ్యవసాయ సంస్థ (FAO)
- View Answer
- సమాధానం: 4
15. ఆరోగ్య రంగంలో డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి, అమలకు సహకారం కోసం స్విట్జర్లాండ్‌లోని ఇంటర్నేషనల్ డిజిటల్ హెల్త్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స రీసెర్చ్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) హరియాణ
2) పంజాబ్
3) హిమాచల్ ప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
16. ’వాణిజ్యం,అభివృద్ధిపై కోవిడ్-19 మహమ్మారి ప్రభావం: కొత్త సాధారణానికి పరివర్తన’ నివేదికను విడుదల చేసిన సంస్థ?
1) అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం
2) ప్రపంచ వాణిజ్య సంస్థ
3) వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సదస్సు (UNCTAD)
4) అంతర్జాతీయ ద్రవ్య నిధి
- View Answer
- సమాధానం: 3
17. ఏ నదిదిగువ ప్రాంతాల్లో తొలిసారిగాదిగువ ఆనకట్ట నిర్మాణానికి సిద్ధపడుతూ మరో జలవిద్యుత్ దోపిడీకి చైనా తెరతీస్తోంది?
1) సింధు
2) గంగా
3) బ్రహ్మపుత్ర
4) సట్లెజ్
- View Answer
- సమాధానం: 3
18. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో భారత్‌లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహం కలిగిన దేశం?
1) అమెరికా
2) సింగపూర్
3) మారిషస్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
19. శ్రీలంక ఆతిథ్యమిస్తున్నభారత్, శ్రీలంక, మాల్దీవుల త్రైపాక్షిక సముద్ర భద్రతా సహకారంపై 4వ NSA స్థారుు సమావేశంలో భారత్ నుండిఎవరు పాల్గొన్నారు?
1) రాజనాథ్ సింగ్
2) నరేంద్ర మోడీ
3) ఎస్ జైశంకర్
4) అజిత్ దోవల్
- View Answer
- సమాధానం: 4
20. OECD దేశాలకు అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన వలసదారులను పంపే జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
1) చైనా
2) కెనడా
3) రష్యా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
21. భారత్ వర్చువల్గానిర్వహించిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కౌన్సిల్ ఆఫ్ హెడ్స 19వ సమావేశానికి అధ్యక్షత వహించినది?
1) నరేంద్ర మోడీ
2) రాజనాథ్ సింగ్
3) ఎస్ జైశంకర్
4) ఎం. వెంకయ్య నాయుడు
- View Answer
- సమాధానం: 4
22. WHO విడుదల చేసిన ‘‘వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2020’’ ప్రకారం 2000 లో 20 మిలియన్ల నుండి 2019 లో 5.6 మిలియన్లకు అత్యధికంగా మలేరియా కేసుల తగ్గుదలను నమోదు చేసిన ఆగ్నేయాసియా దేశం?
1) బంగ్లాదేశ్
2) భారత్
3) ఇండోనేషియా
4) మలేషియా
- View Answer
- సమాధానం: 2
23. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్వర్చువల్గాప్రసంగించిన శ్రీలంక ఎకనామిక్ సమ్మిట్ 2020, 20వ ఎడిషన్ ఇతివృత్తం?
1) సెల్ఫ్ రిలయంట్ శ్రీలంక
2) రోడ్‌మ్యాప్ ఫర్ టేకాఫ్: డ్రైవింగ్ ఎ పీపుల్ సెంట్రిక్ ఎకనమిక్ రివైవల్
3) రీ క్యాలిబరేటింగ్ శ్రీలంకాస్ ఎకనమిక్ ట్రజెక్టరీ టూవర్డ్స్ 2025
4) ఫాస్ట్ ట్రాక్ టు టర్న్అరౌండ్
- View Answer
- సమాధానం: 2
24. రష్యాలోని ఉలియానోవ్స్క్ లో జరిగిన 6వ బ్రిక్స్ యూత్ సమ్మిట్ 2020 ప్రారంభోత్సవ ఇతివృత్తం?
1) రాడికల్ ఎకనమిక్ ట్రాన్స్ఫర్మేషన్
2) బ్రిక్స్: ఛాలెంజెస్ ఆఫ్ ది టైం ఫర్ యంగ్ పీపుల్
3) సోషియో ఎమోషనల్ స్కిల్- ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్
4) యూత్ యాస్ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా-బ్రిక్స్ ఎక్స్ఛేంజెస్
- View Answer
- సమాధానం:2
25. ఏ అంతర్జాతీయ సంస్థ ‘‘ప్రపంచ వేతన నివేదిక 2020-21: కోవిడ్-19 సమయంలో వేతనాలు, కనీస వేతనాలు’’ విడుదల చేసింది?
1) అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)
2) ప్రపంచ బ్యాంకు(WB)
3) ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
4) అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
- View Answer
- సమాధానం: 4
26. మేధో సంపత్తిలో సహకారాన్ని మెరుగుపరిచేందుకు, భారత్‌కు చెందిన DPIIT ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) WIPO, ఐక్యరాజ్యసమితి
2) USPTO, యునెటైడ్ స్టేట్స్
3) EUIPO, యూరోపియన్ యూనియన్
4) KIPO, దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 2
ఆర్థికం
27.భారత్‌లో అత్యధిక రేటింగ్ పొందిన ఆటో ట్రాన్సఫార్మర్ ’500 MVA 400/220/33 kV ను విజయవంతంగా తయారు చేసి పరీక్షించి సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రభుత్వ రంగ సంస్థ?
1) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
2) భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
3) ఇండియా గ్రిడ్ ట్రస్ట్
4) నేషనల్ గ్రిడ్
- View Answer
- సమాధానం: 2
28. ’ఆసియా,పసఫిక్లో ప్రాంతీయ సహకారభవిష్యత్తు’ పుస్తకాన్ని విడుదల చేసిన ఆర్థిక సంస్థ?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) ప్రపంచ బ్యాంకు
3) ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్
4) అంతర్జాతీయ ద్రవ్య నిధి
- View Answer
- సమాధానం: 1
29. ఇండియా SME అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ భాగస్వామ్యంతో SIDBI ప్రారంభించిన వెబ్ మాడ్యూల్‌ను MSME రుణగ్రహీతలు ఉపయోగించుకునేలా SIDBIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నబ్యాంకు?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) పంజాబ్ నేషనల్ బ్యాంక్
3) బ్యాంక్ ఆఫ్ బరోడా
4) ఇండియన్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
30. రాబోయే 5 సంవత్సరంలో భారత్‌లో 1000 కి పైగా అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి HexGn, ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
2) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్
3) స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) AFC ఇండియా లిమిటెడ్ (గతంలో అగ్రికల్చరల్ ఫైనాన్స కార్పొరేషన్ లిమిటెడ్)
- View Answer
- సమాధానం: 4
31. భారతదేశపు తొలి100 ఆక్టేన్ పెట్రోల్ (XP 100) ని ఆవిష్కరించిన పెట్రోలియం కంపెనీ?
1) ఇండియన్ ఆరుుల్ కార్పొరేషన్
2) భారత్ పెట్రోలియం
3) హిందూస్తాన్ పెట్రోలియం
4) గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
32. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఏ ప్రయోజనం కోసం ’PNB LenS ’ను అభివృద్ధి చేసి, ప్రారంభించింది?
1) KYC నిర్వహణ
2) నగదు ఉపసంహరణ
3) రుణ నిర్వహణ
4) భద్రతా ప్రయోజనం
- View Answer
- సమాధానం: 3
33. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కు చెందిన 2020 ఎకనమిక్ ఔట్లుక్ ‘‘ఎ బ్రైటర్ ఔట్లుక్ బట్ రికవరీ విల్బీ గ్రాడ్యువల్’’ ప్రకారం భారతదేశ అంచనా GDP రేటు ?
1) -9.9%
2) -7.9%
3) -8.9%
4) -10.9%
- View Answer
- సమాధానం: 1
34. ఆసియా పసిఫిక్ పై S&Pస్టాండర్డ్ & పూర్ నివేదిక ప్రకారం భారతదేశ అంచనా GDP రేటు?
1) -10.0%
2) -9.5%
3) -9.0%
4) -8.5%
- View Answer
- సమాధానం: 3
35. ప్రపంచంలో అతిపెద్ద మిల్క్ ప్రాసెసర్ జాబితాలో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్లో పాల సహకార మేజర్ బ్రాండ్- అముల్ ర్యాంక్?
1) 1
2) 2
3) 3
4) 8
- View Answer
- సమాధానం: 4
36. MSME లకు కొల్లేట్రల్-ఫ్రీతక్షణ డిజిటల్ రుణాలు అందించడానికి ఏ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ తో Paytm భాగస్వామ్యం కలిగి ఉంది?
1) AU స్మాల్ ఫైనాన్స బ్యాంక్
2) ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్
3) ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్
4) సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
37. కెట్టో ఇండియాతో కలిసి ఏ ఇన్సూరెన్స కంపెనీ ముంబైలోని డబ్బ వాలాకు మద్దతుగా దేశవ్యాప్తంగా ’ప్రామిస్వాలాడబ్బా’ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని ప్రారంభించింది?
1) ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స
2) HDFC లైఫ్ ఇన్సూరెన్స
3) లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్
4) బజాజ్ అల్లియన్స లైఫ్ ఇన్సూరెన్స
- View Answer
- సమాధానం: 2
38. ‘ది స్టేట్ ఆఫ్ టాక్స్ జస్టిస్ 2020- టాక్స్ జస్టిస్ ఇన్ ద టైం ఆఫ్ కోవిడ్ -19 ‘ నివేదిక ప్రకారం అత్యధికంగా పన్నులు నష్టపోరుున దేశం?
1) అమెరికా
2) యూకే
3) జర్మనీ
4) ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 1
39. భారతీయ కంపెనీల 2020 ఫార్చ్యూన్ 500 ర్యాంకింగ్ జాబితాలో ఏ భారతీయ కంపెనీ అగ్రస్థానంలో ఉంది?
1) రిలయన్స ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)
2) ఇండియన్ ఆరుుల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
3) ఆరుుల్ - నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
- View Answer
- సమాధానం: 1
40. UNCTAD విడుదల చేసిన ‘‘తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నివేదిక 2020’’ ప్రకారం తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఎంత మంది అత్యంత పేదరికంలోకి వెళ్లారు?
1) 10 మిలియన్లు
2) 23 మిలియన్లు
3) 32 మిలియన్లు
4) 42 మిలియన్లు
- View Answer
- సమాధానం: 3
41. 2020 అక్టోబర్ చివరిలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ దవ్యలోటు 2021 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ అంచనాలో ఎంత శాతానికి పెరిగింది?
1) 105.09%
2) 107.9%
3) 119.7%
4) 113.7%
- View Answer
- సమాధానం: 3
42. అగ్రికల్చర్ అండ్ పాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) వ్యవసాయ కార్యకలాపాలలో సహకారం, వ్యవసాయ ఎగుమతి విధానం అమలుకోసం ఏ ఆర్థిక సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)
2) ప్రపంచ బ్యాంకు
3) న్యూ డెవలప్మెంట్ బ్యాంకు
4) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD)
- View Answer
- సమాధానం: 4
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
43.కేంబ్రిడ్‌జ డిక్షనరీలో ఎక్కువగా శోధించిన పదాల ప్రకారం 2020 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొన్న పదం?
1) ప్యాండమిక్
2) కరోనా
3) వ్యాక్సిన్
4) క్వారంటైన్
- View Answer
- సమాధానం: 4
44. ‘సినామాస్పిస్ అవాసాబినే‘ అనే కొత్త జాతి మరగుజ్జు జెక్కో(సరీసృపం)ను తూర్పు కనుమల్లోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) ఒడిశా
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
45. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టిక్రల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (IEEE) ఏ భారత అబ్జర్వేటరీకి ’మైల్స్టోన్’ సౌకర్య హోదా కల్పించింది?
1) ది వైను బప్పు అబ్జర్వేటరీ, తమిళనాడు
2) ది జెరుుంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అబ్జర్వేటరీ, మహారాష్ట్ర
3) కొడెకైనాల్ సోలార్ అబ్జర్వేటరీ, తమిళనాడు
4) ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, హాన్లే
- View Answer
- సమాధానం: 2
46. USA ఎరుుర్ క్వాలిటీ ఇండెక్స్ విడుదల చేసిన వాయు కాలుష్య డేటా ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషిత నగరం?
1) న్యూ ఢిల్లీ, ఇండియా
2) లాహోర్, పాకిస్తాన్
3) ఖాట్మండు, నేపాల్
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 2
47. కర్ణాటక,బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)) కు ’C32-LH2' ’ క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్ ట్యాంక్‌ను పంపిణీచేసినప్రభుత్వ రంగ సంస్థ?
1) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ
2) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
3) భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్
4) భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 2
48. ప్రపంచంలోని పురాతన నానోస్ట్రక్చర్లు- క్రీ. పూ. 6వ శతాబ్దపు మట్టిపాత్రలను శాస్త్రవేత్తలు ఏ ప్రదేశంలో కనుగొన్నారు?
1) రూపార్, పంజాబ్
2) రాఖీగర్హి, హరియాణ
3) ద్వారక, గుజరాత్
4) కీలడి, తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
49. ఏ రాష్ట్రంలోని రిపు రిజర్వుడ్ అటవీ ప్రాంతంలో ‘‘రైమోనా నేషనల్ పార్క్’’ను ఏర్పాటు చేశారు?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) అసోం
- View Answer
- సమాధానం: 4
50. భారత నావికాదళానికి చెందిన స్వదేశీ విమాన వాహక నౌక (IAC) బేసిన్ ట్రయల్స్ ఎక్కడ జరిగాయి?
1) మజాగాన్ డాక్ లిమిటెడ్, ముంబై
2) హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం.
3) కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ , కొచ్చిన్
4) గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్‌కతా
- View Answer
- సమాధానం: 3
51. హై స్పీడ్ రైళ్లు, స్టీల్త్ జలాంతర్గాములలో వైబ్రేషన్ ఐసోలేషన్ కోసం ‘‘డమరు’’ ప్రేరేపిత లాటిస్(అల్లిక తడక)ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) IIT మద్రాస్
2) IIT బొంబారుు
3) IIT కాన్పూర్
4) IIT ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
52. PfizerbioNTech కరోనావైరస్ వ్యాక్సిన్‌ను గుర్తించిన మొదటి దేశం?
1) రష్యా
2) బ్రిటన్
3) ఆస్ట్రేలియా
4) యునెటైడ్ స్టేట్స్
- View Answer
- సమాధానం: 2
నియామకాలు
53.భారత్‌లో 2020-21లో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స పురోగతి కార్యక్రమానికి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) రోహిత్ శర్మ
2) ఆయుష్మాన్ ఖురానా
3) అరిజిత్ సింగ్
4) ఎ.ఆర్. రెహమాన్
- View Answer
- సమాధానం: 4
54. జాతీయ పాల అభివృద్ధి బోర్డు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) దిలీప్ రాత్
2) టి. నందకుమార్
3) వర్షా జోషి
4) రేణు దేవి
- View Answer
- సమాధానం: 3
55. బాటాగ్లోబల్ CEO గా నియమితులైన తొలి భారతీయుడు?
1) సందీప్ త్రివేది
2) పవన్ త్యాగి
3) సందీప్ కటారియా
4) రమేశ్ శర్మ
- View Answer
- సమాధానం: 3
56. మిలిటరీ ఆపరేషన్స & ్ట్రాటజిక్ ప్లానింగ్కుతొలి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు?
1) కరంబీర్ సింగ్
2) ఆర్. కె. ఎస్. భదౌరియా
3) పరంజిత్ సింగ్
4) బిపిన్ రావత్
- View Answer
- సమాధానం: 3
57. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్27వ డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) ఎస్. ఎస్. దేస్వాల్
2) హరీశ్ అస్తానా
3) రాజీవ్ చౌదరి
4) అలోక్ వర్మ
- View Answer
- సమాధానం: 3
58. 2020-21 సంవత్సరానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI)నూతన అధ్యక్షుడు?
1) శోభనా కామినేని
2) ఉదయ్ శంకర్
3) సునీల్ రాయన్
4) జాహ్నబీ ఫూకన్
- View Answer
- సమాధానం: 2
{Mీడలు
59.నవంబర్ 2020 లో నవీకరించిన (FIFA ) ఫిఫా (ఫెడరేషన్ ఇంటర్నేషనలీ డి ఫుట్‌బాల్ అసోసియేషన్) ప్రకారం భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఏ స్థానంలో ఉంది?
1) 101
2) 100
3) 104
4) 106
- View Answer
- సమాధానం: 3
60. ఫిట్ ఇండియా ఉద్యమానికి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) జూడ్ ఫెలిక్స్ సెబాస్టియన్ (హాకీ)
2) యోగేశ్ మాల్వియా (మల్లఖాంబ్)
3) జస్పాల్ రాణా (షూటింగ్)
4) కుల్దీప్ హందూ (ఉషు)
- View Answer
- సమాధానం: 4
61. 2021 లో 18 వ ఎడిషన్ ఫిఫా క్లబ్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఫిఫా ఏ దేశాన్ని నియమించింది?
1) ఖతార్
2) జపాన్
3) రష్యా
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 2
ముఖ్యమైన తేదీలు
62. పపంచవ్యాప్తంగా డిసెంబర్ 1 న పాటించిన ప్రపంచ ఎరుుడ్‌స దినోత్సవం 2020 ఇతివృత్తం?
1) ప్రపంచ సంఘీభావం, స్థితిస్థాపకంగా హెచ్ఐవీ సేవలు
2) సమాజాలు తేడాను తెలియజేస్తాయి
3) మీ స్థితిని తెలుసుకోండి
4) నా ఆరోగ్యం, నా హక్కు
- View Answer
- సమాధానం: 1
63.బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఇండియా రైజింగ్ డేనుఎప్పుడు జరుపుకుంటుంది?
1) డిసెంబర్ 1
2) నవంబర్ 30
3) నవంబర్ 29
4) నవంబర్ 28
- View Answer
- సమాధానం: 1
64. ఏటాజాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) నవంబర్ 28
2) నవంబర్ 29
3) డిసెంబర్ 2
4) డిసెంబర్ 1
- View Answer
- సమాధానం: 2
65.ఏటా ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 29
2) నవంబర్ 30
3) డిసెంబర్ 1
4) డిసెంబర్ 2
- View Answer
- సమాధానం: 4
66. బానిసత్వనిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఎప్పుడు పాటిస్తుంది?
1) నవంబర్ 30
2) డిసెంబర్ 1
3) డిసెంబర్ 2
4) డిసెంబర్ 3
- View Answer
- సమాధానం: 3
67. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 30
2) డిసెంబర్ 1
3) డిసెంబర్ 2
4) డిసెంబర్ 3
- View Answer
- సమాధానం: 4
68.1971 నాటి ఇండో-పాక్ యుద్ధంలో భారత నావికాదళం సాధించిన విజయాలకు గుర్తుగా,ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభం జ్ఞాపకార్థం భారత నావికాదళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) డిసెంబర్ 1
2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 3
4) డిసెంబర్ 4
- View Answer
- సమాధానం: 4
69.సుస్థిర అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడంలో బ్యాంకుల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఎప్పుడు జరుపుకుంటుంది?
1) 5 నవంబర్
2) 8 సెప్టెంబర్
3) 3 డిసెంబర్
4) 4 డిసెంబర్
- View Answer
- సమాధానం: 4
70. డిసెంబర్ 5న జరుపుకునే యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ వాలంటీర్ డే (IVD)ఇతివృత్తం?
1) సమగ్ర భవిష్యత్తు కోసం వాలంటీర్
2) మనం కలిసి స్వయంసేవకంగా ముందుకు సాగొచ్చు
3) వాలంటీర్లు స్థితిస్థాపక సమాజాలను నిర్మిస్తారు
4) వాలంటీర్ల తొలి చర్య ఇక్కడ, ప్రతిచోటా
- View Answer
- సమాధానం: 2
71. ఐక్యరాజ్య సమితి పపంచ నేల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటుంది?
1) 2 డిసెంబర్
2) 6 నవంబర్
3) 5 నవంబర్
4) 7 డిసెంబర్
- View Answer
- సమాధానం: 3
అవార్డులు, పురస్కారాలు
72. ‘రాయల్ ఎన్ఫీల్డ్‘ బ్రాండ్‌ను, సంస్థ కథను తెలిపే ‘ఇండియన్ ఐకాన్: ఎ కల్ట్ కాల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ ‘ పుస్తక రచయిత?
1) గౌతమ్ భట్టాచార్య
2) భావన బాలకృష్ణన్
3) అమృత్ రాజ్
4) రాజు భరతన్
- View Answer
- సమాధానం: 3
73. వర్చువల్‌గా జరిగిన సంగిత్ కళా కేంద్ర అవార్డులకార్యక్రమంలో ఆదిత్య విక్రమ్ బిర్లా కళా శిఖర్ పురస్కార్ 2020 తో ఏ ప్రముఖ బాలీవుడ్ నటుడిని సత్కరించారు?
1) అనుపమ్ ఖేర్
2) నానా పటేకర్
3) నసీరుద్దీన్ షా
4) పరేశ్ రావల్
- View Answer
- సమాధానం: 3
74. పిల్లల కోసంభారత పురాణాలు, సంస్కృతిని వివరించే ‘‘వాహనా మాస్టర్ క్లాస్’’ అనే తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఇటలీ రచరుుత?
1) రోషాన్ ఖట్టక్
2) ఫ్రాన్సిస్కా మారినో
3) హుస్సేన్ హక్కానీ
4) అల్ఫ్రెడో కొవెల్లి
- View Answer
- సమాధానం: 4
75. ఇంటర్నెట్ గేమింగ్ వ్యవస్థాపకుడు అలోక్ కేజ్రీవాల్ తన విజయ సూతాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను పంచుకున్న తాజా పుస్తకం?
1) ది కేవ్
2) ఐ యాం నో మెసయ్యా
3) టిల్ ఉయ్ విన్
4) ది కోడ్ టు సక్సెస్
- View Answer
- సమాధానం: 1
76. వర్కీ ఫౌండేషన్ స్థాపించి, యునెస్కో భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఒకమిలియన్ డాలర్ల విలువ గల వార్షిక గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2020 ను ఎవరు గెలుచుకున్నారు?
1) డాక్టర్ సుశాంత కర్
2) సదత్ రహ్మాన్
3) ఎస్ హరీశ్
4) రంజిత్సిన్హ దిసాలే
- View Answer
- సమాధానం: 4
77. టైమ్ మ్యాగజైన్ తొలిసారిగా ఎవరిని‘కిడ్ ఆఫ్ ది ఇయర్‘ గా పేర్కొంది?
1) ఉదిత్ సింఘాల్
2) కృష్ణ తీరథ్
3) సద్త్ రహ్మాన్
4) గీతాంజలి రావు
- View Answer
- సమాధానం: 4
78. ‘‘ 2020 కోటక్ వెల్త్ హురున్ ప్రముఖ సంపన్న మహిళలు’’ 2వ ఎడిషన్ ప్రకారం భారత్‌లో అత్యంత సంపన్నురాలు?
1) కిరణ్ మజుందార్-షా
2) రోష్ణీ నాడార్ మల్హోత్రా
3) నీలిమా మోటపర్తి
4) లీనా గాంధీ తివార్
- View Answer
- సమాధానం: 2
79. భారతఉప రాష్ట్రపతిఎం. వెంకయ్య నాయుడు ఇటీవల విడుదల చేసిన ‘‘40 ఇయర్స్ విత్ అబ్దుల్ కలాం- అన్‌టోల్డ్ స్టోరీస్’’ పుస్తక రచయుత?
1) డాక్టర్ ఎ.శివథను పిళ్ళై
2) డాక్టర్ సుందరం (ఎస్) రామకృష్ణ్ణన్
3) రోమిలా థాపర్
4) జితేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 1
80. 2020 సంవత్సరపు ఫార్చ్యూన్ బిజినెస్ పర్సెన్?
1) లిసా సు
2) టిమ్ కుక్
3) జెన్సన్ హువాంగ్
4) ఎలోన్ మస్క్
- View Answer
- సమాధానం: 4