కరెంట్ అఫైర్స్(డిసెంబర్ 20 - 26, 2019) బిట్ బ్యాంక్
1) గువాహటి, అసోం
2) పుణే, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) కోల్‌కత, పశ్చిమబంగా
- View Answer
- సమాధానం: 2
1) తల్వార్
2) ట్రోపెక్స్
3) స్లినెక్స్
4) అపహరన్
- View Answer
- సమాధానం: 4
3. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం ‘స్వచ్ఛ సముంద్ర ఎన్ డబ్య్లు–2019’ ఎక్కడ జరిగింది?
1) గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్
2) మలబార్ కోస్ట్, కేరళ
3) గల్ఫ్ ఆఫ్ కంభట్, గుజరాత్
4) గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
4. తరువాతి తరానికి మెరుగైన రవాణా వ్యవస్థను అందించేందుకు మొదటి ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు జాతీయ రైల్ రవాణా సంస్థ ఏ వర్సిటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) యూనివర్సిటీ ఆఫ్ వర్సెస్టర్, ఇంగ్లండ్
2) బ్రిస్టల్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్
3) న్యూమాన్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్
4) బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 4
1) ఆఫ్ఘనిస్తాన్
2) ఇజ్రాయేల్
3) ఇరాక్
4) సిరియా
- View Answer
- సమాధానం: 1
1) పారిస్, ఫ్రాన్స్
2) మాడ్రిడ్, స్పెయిన్
3) జెనీవా, స్విట్జర్లాండ్
4) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
- View Answer
- సమాధానం: 3
1) అబ్రహాం కోషీ
2) ఎన్.ఎస్. విశ్వనాథన్
3) అటాను చక్రవర్తి
4) వి. రవి అన్షుమన్
- View Answer
- సమాధానం: 1
1) సల్మాన్ ఖాన్
2) మహేంద్ర సింగ్ ధోనీ
3) అక్షయ్ కుమార్
4) విరాట్ కోహ్లి
- View Answer
- సమాధానం: 4
9.ఇటీవల పరీక్షించిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి సామర్థ్యం ఎంత?
1) 70–80 కిలోమీటర్లు
2) 50–60 కిలోమీటర్లు
3) 35–40 కిలోమీటర్లు
4) 25–30 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: 4
1) గూలిగన్
2) హమ్మింగ్‌బ్యాడ్
3) స్ట్రాండ్హగ్
4) కాపీక్యాట్
- View Answer
- సమాధానం: 3
1) కాగ్నిజెంట్
2) ఇన్ఫోసిస్
3) విప్రో
4) టీసీఎస్
- View Answer
- సమాధానం: 2
1) బెల్జియం
2) నెదర్లాండ్
3) నార్వే
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 1
1) లక్ష్మణ్ రెడ్డి
2) సి.వి. రాములు
3) రేవా ఖేత్రపాల్
4) నవాల్ కిషోర్ అగర్వాల్
- View Answer
- సమాధానం: 2
1) జి. చంద్రయ్య
2) సందీప్ కృష్ణ
3) హరీష్ సాల్వే
4) వి. సంతోష్ నాయుడు
- View Answer
- సమాధానం: 1
1) ఇటలీ
2) ఫ్రాన్స్
3) స్పెయిన్
4) పోర్చుగల్
- View Answer
- సమాధానం: 4
16.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) వార్షిక సమావేశం నేపథ్యం ఏమిటి?
1) కమ్యూనికేషన్స్ యాస్ ఏ డెసిసీవ్ కెటలిస్ట్
2) స్టేక్‌హోల్డర్స్ ఫర్ ఏ సస్టైనబుల్ వరల్డ్
3) ఎకనమిక్ గ్రోత్ ఫర్ ఇండియాస్ ఎకానమీ
4) న్యూ ఇండియా అస్పైరింగ్ ఫర్ 5 ట్రిలియన్ యూఎస్డీ
- View Answer
- సమాధానం: 4
1) ఆంధ్రప్రదేశ్
2) ఉత్తర ప్రదేశ్
3) కేరళ
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
1) ఆస్ట్రా శర్మ
2) సమంతా స్టోసూర్
3) ఆష్టీ బార్టీ
4) మార్గరేట్ కోర్ట్
- View Answer
- సమాధానం: 3
1) రాజ్ రెడ్డి
2) మధుసూదన్
3) శంకర్ కుమార్ పాల్
4) సేతురామన్ పంచనాథన్
- View Answer
- సమాధానం: 4
1) ఈక్వెటోరియల్ గినియా
2) ఈక్వెడార్
3) ఇథియోపియా
4) ఈజిప్ట్
- View Answer
- సమాధానం: 3
1) స్వధార్ గ్రహ్ ఫండ్
2) మహిళా ఈ హాత్ ఫండ్
3) నిర్భయ ఫండ్
4) దిశా ఫండ్
- View Answer
- సమాధానం: 3
1) నేపాల్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) మయన్మార్
- View Answer
- సమాధానం: 1
1) ఎసో
2) యూరో
3) ఎరి
4) ఎకో
- View Answer
- సమాధానం: 4
1) రష్యా
2) యూఎస్ఏ
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
1) ఏంజెలా అహ్రెండ్ట్స్
2) డా. మోనిషా ఘోష్
3) షెరిల్ శాండ్‌బర్గ్
4) ఉర్సుల బర్న్స్
- View Answer
- సమాధానం: 2
26. మొదటిసారి ఫీఫా అండర్ –17 ప్రపంచ మహిళా కప్ –2020కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది?
1) మాంటెవీడియో, ఉరుగ్వే
2) అహ్మదాబాద్, గుజరాత్
3) జర్కా, జోర్డాన్
4) సాన్‌జోస్, కోస్టారికా
- View Answer
- సమాధానం: 2
1) విరాట్ కొహ్లీ
2) శిఖర్ ధావన్
3) ఎం.ఎస్. ధోనీ
4) రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 4
1) డిసెంబర్ 20
2) డిసెంబర్ 21
3) డిసెంబర్ 23
4) డిసెంబర్ 22
- View Answer
- సమాధానం: 4
29. ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24 వేలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?
1) వైఎస్సార్ యువ కిరణాలు
2) వైఎస్సార్ నేతన్న నేస్తం
3) వైఎస్సార్ భరోసా
4) వైఎస్సార్ ఆసరా
- View Answer
- సమాధానం: 2
1) ఉత్తర ప్రదేశ్
2) తమిళనాడు
3) పశ్చిమబంగా
4) అసోం
- View Answer
- సమాధానం: 2
1) 2035
2) 2030
3) 2025
4) 2022
- View Answer
- సమాధానం: 3
1) బ్రస్సెల్స్, బెల్జియం
2) బెర్లిన్, జర్మనీ
3) మాడ్రిడ్, స్పెయిన్
4) వాషింగ్టన్ డీసీ, యూఎస్
- View Answer
- సమాధానం: 1
33. నీటి పారిశుధ్యం పరిశుభ్రత విభాగంలో స్వచ్ఛభారత్ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు యూనిసెఫ్ ఏ జిల్లాకు బహుమతిని ప్రదానం చేసింది?
1) కామారెడ్డి జిల్లా, తెలంగాణ
2) నాగపట్నం జిల్లా, తమిళనాడు
3) గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
4) వయనాడ్, కేరళ
- View Answer
- సమాధానం: 1
1) మోహన్‌లాల్
2) అమితాబ్ బచ్చన్
3) రజనికాంత్
4) కె. చిరంజీవి
- View Answer
- సమాధానం: 2
35. అసోచాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు?
1) బాలకృష్ణ గోయాంక
2) వినీత్ అగర్వాల్
3) నిరంజన్ హిరనందనీ
4) చంద్రు రహేజా
- View Answer
- సమాధానం: 3
1) నిరుపమా రావ్
2) రివా గంగూలీ దాస్
3) నవ్‌తేజ్ సర్నా
4) హర్షవర్థన్ శృంగ్లా
- View Answer
- సమాధానం: 4
37. 2019 డిసెంబర్ 24న పాటించిన∙వినియోగదారుల హక్కుల దినోత్సవం నేపథ్యం ఏమిటి?
1) ‘అల్టర్నేట్ కన్జూమర్ గ్రీవెన్స్/ డిస్ప్యూట్ రిడ్రెసల్’
2) ‘టై మ్లీ్ల డిస్సోసల్ ఆఫ్ కన్జూమర్ కంప్లైంట్స్’
3) ‘బిల్డింగ్ ఎ డిజిటల్ వరల్డ్ కన్స్యూమర్ కెన్ ట్రస్ట్’
4) ‘యాంటిబయోటిక్స్ ఆఫ్ ద మెనూ’
- View Answer
- సమాధానం: 1
38. పెరుగుతున్న వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా, స్వచ్చమైన గాలిని పీల్చుకున్న అనుభూ తిని కల్పించడానికి ఏ రైల్వేస్టేషన్ ఐరో గార్డ్ తో కలిసి ‘ఆక్సిజన్ పార్లర్’ను తెరిచింది?
1) అసాంగావ్ రైల్వేస్టేషన్
2) కసారా రైల్వేస్టేషన్
3) నాసిక్ రైల్వేస్టేషన్
4) ఇగత్పురి రైల్వేస్టేషన్
- View Answer
- సమాధానం: 3
1) ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
1) డామన్, డయ్యు
2) ఢిల్లీ
3) పుదుచ్చేరీ
4) ఛండీఘడ్
- View Answer
- సమాధానం: 3
41. భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రధాని నరేంద్రమోదీ 5 సంవత్సరాలకుగాను రూ.6వేల కోట్ల వ్యయంతో ప్రారంభించిన పథకం ఏది?
1) అటల్ భూజల్ యోజన
2) అటల్ జల్ యోజన
3) అటల్ విద్యుదీకరణ్ యోజన
4) అటల్ సమృద్ధి యోజన
- View Answer
- సమాధానం: 1
1) మేఘాలయా
2) నాగాలాండ్
3) పశ్చిమబంగా
4) అసోం
- View Answer
- సమాధానం: 4
1) 9.8 కిలోమీటర్లు
2) 9.2 కిలోమీటర్లు
3) 8.8 కిలోమీటర్లు
4) 10.2 కిలోమీటర్లు
- View Answer
- సమాధానం: 3
1) ఫ్రాన్స్
2) యు.ఎస్.ఎ
3) చైనా
4) రష్యా
- View Answer
- సమాధానం: 4
1) 10.1 %
2) 9.1 %
3) 9.5%
4) 10.3 %
- View Answer
- సమాధానం: 2
1) ఫిలీఫ్పీన్స్
2) థాయ్‌లాండ్
3) వియత్నాం
4) లావోస్
- View Answer
- సమాధానం: 1
47. దోహాలో జరిగిన 6వ ఖతర్ అంతర్జాతీయ కప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది ఎవరు?
1) కవిత దేవి
2) సైకోం మీరాబాయి చాను
3) పూనం యాదవ్
4) కరణం మల్లేశ్వరి
- View Answer
- సమాధానం: 2
1) మొరార్జి దేశాయ్
2) రాజీవ్ గాంధీ
3) అటల్ బిహారి వాజ్‌పేయ్
4) చంద్ర శేఖర్
- View Answer
- సమాధానం: 3
49. ప్రధాని నరేంద్ర మోదీ అటల్ బిహారి వాజ్‌పేయి వైద్య విశ్వవిద్యాలయానికి పునాది రాయి వేసి, 2019 డిసెంబర్ 25న వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ
2) గాంధీ నగర్, గుజరాత్
3) కోల్‌కతా, పశ్చిమ బంగా
4) లక్నో, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
1) 2035
2) 2024
3) 2025
4) 2030
- View Answer
- సమాధానం: 2