కరెంట్ అఫైర్స్(అక్టోబర్ 27-నవంబర్ 2, 2020)
జాతీయం
1.1962 చైనా-భారత్ యుద్ధంలో 1వ బెటాలియన్, సిక్కు రెజిమెంట్‌కు చెందిన జోగిందర్ సింగ్‌కు నివాళిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ స్మారకాన్ని నిర్మించింది?
1) బిహార్
2) హిమాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
2. రూ .11,000 కోట్ల పట్టణ పర్యావరణ అభివృద్ధి కార్యక్రమం (UEIP)రెండో దశను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఉత్తర ప్రదేశ్
2) పంజాబ్
3) కర్ణాటక
4) హరియాణ
- View Answer
- సమాధానం: 2
3. ప్రధాన మంత్రి-వీధి వ్యాపారుల కోసం ప్రారంభించినఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద రుణాల పంపిణీలోఅగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?
1) ఉత్తర ప్రదేశ్
2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
4. కూరగాయలు, పండు,్ల దుంపలతో పాటు 16 వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర (MSP) / బేస్ ధరను నిర్ణయించిన తొలి రాష్ట్రం?
1) తమిళనాడు
2) ఉత్తర ప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
5. మెరుగైన బోధనా వాతావరణం కోసం స్మార్ట్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేయనున్న రాష్ట్రం?
1) తెలంగాణ
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
6. తొలిసారిగా మల్టీలెవల్ బస్ డిపోలను ఏర్పాటు చేయడానికి నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
2) గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
3) ఢిల్లీ రవాణా సంస్థ
4) హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 3
7. కులాంతర వివాహితుల కోసం సుమంగల్ పోర్టల్ అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించినరాష్ట్రం?
1) ఒడిశా
2) గోవా
3) అసోం
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
8. భూ, ఆస్థిరిజిస్ట్రేషన్ల కోసం ’ధరణి’ పోర్టల్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
9. ’SERB-POWER’(సైన్స అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్- ప్రమోటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఎక్స్ప్లొరేటరీరీసెర్చ్) అనే పథకాన్ని ఈ-లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ?
1) సామాజిక న్యాయం, సాధికారకత మంత్రిత్వ శాఖ
2) శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
3) ఎలక్టాన్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
4) మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
10. వైద్య విద్య ప్రవేశాల్లో నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET)లో ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో 7.5% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన రాష్ట్రం?
1) కేరళ
2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
11. రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం భారతరైల్వే ప్రారంభించిన కార్యక్రమం?
1) మేరా దోస్త్
2) మేరీ సఖి
3) మేరా మిత్రా
4) మేరీ సహేలి
- View Answer
- సమాధానం: 4
12. పబ్లిక్ అఫ్ఫైర్స్ ఇండెక్స్ (2020) ప్రకారం పెద్ద రాష్ట్రాల విభాగంలో ఉత్తమ పాలన కలిగిన రాష్ట్రం?
1) కేరళ
2) తమిళనాడు
3) గుజరాత్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
13. ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) సహకారంతో ’ఇండియా ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ (IACE) ను ఏర్పాటు చేసిన సంస్థ?
1) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3)నీతీ ఆయోగ్
4) ఆర్థిక మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
14. చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, సంరక్షణ కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పాటు ఇటలీలోని రెండు విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఐఐటీ జోధ్‌పూర్
2) ఐఐటీ కాన్పూర్
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
15. భారత్, అమెరికా, జపాన్‌తో పాటు మలబార్ వ్యాయామం 24వ ఎడిషన్‌లో పాల్గొననున్న దేశం?
1) సింగపూర్
2) ఫ్రాన్స
3) రష్యా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
16. ఐక్యరాజ్యసమితి (యుఎన్)ఏవార్షికోత్సవంలో భారత్ న్యూఢిల్లీలో స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది?
1) 25 వ
2) 50 వ
3) 65 వ
4) 75 వ
- View Answer
- సమాధానం: 4
17. FATF గ్రే లిస్ట్‌లో పాకిస్తాన్ ఏ సంవత్సరం వరకు ఉంటుంది?
1) ఫిబ్రవరి 2021
2) ఫిబ్రవరి 2022
3) జూన్ 2021
4) జూన్ 2022
- View Answer
- సమాధానం: 1
18. తపాలా రవాణాకు సంబంధించిన కస్టమ్స్ డేటా ఎలక్టాన్రిక్ ఎక్స్ఛేంజ్ కోసం భారత ప్రభుత్వం (ఇండియా పోస్ట్) ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) అమెరికా
2) ఫ్రాన్స
3) ఐర్లాండ్
4) ఇటలీ
- View Answer
- సమాధానం: 1
19. ఇటలీకి చెందిన షిప్‌యార్డ్ ఫిన్కాంటిరీ S.P.A.. తో డిజైన్, షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్, మెరైన్ ఎక్విప్మెంట్ తయారీ రంగాలలో సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
2) నావల్ డాక్‌యార్డ్ (విశాఖపట్నం)
3) హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
4) కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
20. ఆరవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో ఎవరు(వర్చువల్‌గా)ప్రసంగించారు?
1) రామ్‌నాథ్ కోవింద్
2) నరేంద్ర మోడీ
3) ఓం బిర్లా
4) ఓం వెంకయ్య నాయుడు
- View Answer
- సమాధానం: 3
21. మధ్య ఆసియా దేశాలలో అభివృద్ధి పథకాల కోసం భారత్ ఎంత మొత్తం లైన్ ఆఫ్ క్రెడిట్‌ను విస్తరించింది?
1) 1 బిలియన్ అమెరికా డాలర్లు
2) 2.5 బిలియన్ల అమెరికా డాలర్లు
3) 500 మిలియన్ల అమెరికా డాలర్లు
4) 900 మిలియన్ల అమెరికా డాలర్లు
- View Answer
- సమాధానం: 1
22. శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స రీసెర్చ్ (ICSSR) తో ఒప్పందం కుదుర్చుకున్నసంస్థ?
1) ఆస్ట్రేలియా
2) ఇజ్రాయెల్
3) యూరోపియన్ కమిషన్
4) ఫ్రాన్స
- View Answer
- సమాధానం: 3
23. షాంఘై సహకార సంస్థ (SCO) విదేశీ ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్య మంత్రుల 19వ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం?
1) పాకిస్తాన్
2) భారత్
3) చైనా
4) కజాక్స్తాన్
- View Answer
- సమాధానం: 2
24. స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ICTs) రంగంలో ఏ దేశంతో సహకార ఒప్పందం (MoC) పై భారత్ సంతకం చేసింది?
1) కంబోడియా
2) ఇజ్రాయెల్
3) జపాన్
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
25. ఉమ్మడి కార్యక్రమాలు,సాంకేతిక అభివృద్ధి ద్వారా వైద్య, ఆరోగ్య రంగాల్లో సహకారం కోసం ఏ దేశంతోభారత్అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) జపాన్
2) కంబోడియా
3) ఫ్రాన్స
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 2
ఆర్ధికం
26. రివార్డ్స్కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సహకార బ్యాంక్?
1) అహ్మదాబాద్ మర్కెంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్
2) అలహాబాద్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్
3) సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్
4) SVC కో-ఆపరేటివ్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
27. స్టార్టప్‌లు,SMEలు, ఎక్స్ఛేంజిలో వాటి జాబితాను సమర్ధించడానికి BSE ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
2) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్& ఇండస్ట్రీ
3) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ
4) ఇన్వెంటివ్ప్రిన్యుయర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీస్
- View Answer
- సమాధానం: 4
28. ఫోర్బ్స్ ప్రచురించిన ‘‘వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020’’ 4వ వార్షిక జాబితాలో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSUs) అగ్రస్థానం దక్కించుకున్నది?
1) NTPC
2) ONGC
3) BPCL
4) IOCL
- View Answer
- సమాధానం: 1
29. రిటైల్ బంగారు రుణ ఆస్తుల వనరు, నిర్వహణ కోసం IIFL ఫైనాన్స, NBFC(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ)తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్ ?
1) RBL బ్యాంక్
2) HSBC బ్యాంక్
3) CSB బ్యాంక్
4) IDFC బ్యాంక్
- View Answer
- సమాధానం: 3
30. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో భారత్‌లో మౌలిక సదుపాయాల రంగం మార్పు కోసం నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారంభించినది?
1) నీతీ ఆయోగ్
2) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్& ఇండస్ట్రీ
3) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్
4) విదేశాంగ మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 1
31. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ప్రాథమిక సంవత్సరాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2001 నుండి ఏ సంవత్సరానికి సవరించింది?
1) 2007
2) 2011
3) 2015
4) 2016
- View Answer
- సమాధానం: 4
32. భారతీయరిజర్వ్ బ్యాంక్ (RBI) నూతన అకౌంట్ అగ్రిగేటర్ (AA) ఫ్రేమ్‌వర్క్ కింద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్ (FIP) గా మారిన భారత తొలి బ్యాంకు?
1) RBL బ్యాంక్
2) ఇండియన్ బ్యాంక్
3) HDFC బ్యాంక్
4) IndusInd బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
33. NTPC లిమిటెడ్ హరిత కార్యక్రమం కింద జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ (JBIC) తో ఎంత విలువైన విదేశీ కరెన్సీ రుణ ఒప్పందం కుదుర్చుకుంది?
1) 50 బిలియన్ల జపాన్ యెన్లు
2) 30 బిలియన్ల జపాన్ యెన్లు
3) 10 బిలియన్ల జపాన్ యెన్లు
4) 20 బిలియన్ల జపాన్ యెన్లు
- View Answer
- సమాధానం: 1
34. డిజిటల్ సేవలకోసం ఏ టెక్ దిగ్గజంతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)భాగస్వామ్యం కలిగి ఉంది?
1) IBM
2) గూగుల్
3) ఇన్ఫోసిస్
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 1
35. న్యూయార్క్‌లోని గ్లోబల్ ఫైనాన్స ఇచ్చిన ’వరల్డ్స్50 సేఫెస్ట్ బ్యాంక్స్ 2020’ జాబితా ప్రకారం ఆసియాలో సురక్షితమైన బ్యాంక్?
1) KfW (జర్మనీ)
2) DBS బ్యాంక్ (సింగపూర్)
3) ఓవర్సీ-చైనీస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (సింగపూర్)
4) యునెటైడ్ ఓవర్సీస్ బ్యాంక్ (సింగపూర్)
- View Answer
- సమాధానం: 2
36. కరోనా వైరస్,ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచ బ్యాంకు మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్‌లో ప్రచురించిన తాజా అంచనాల ప్రకారం భారత్‌కు ఎంత చెల్లింపులు తగ్గుతాయి?
1) 76 బిలియన్ డాలర్లు
2) 70 బిలియన్ డాలర్లు
3) 78 బిలియన్ డాలర్లు
4) 86 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
37. 'పాజెక్ట్ పరివర్తన్’ కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఏ సంస్థతో రూ. 400 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) IBM ఇండియా
2) ఇన్ఫోసిస్
3) TCS
4) టెక్ మహీంద్రా
- View Answer
- సమాధానం: 4
38. దేశంలో లక్షమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యాలను నేర్పడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC)తో సహకరించిన సంస్థ ?
1) మైక్రోసాఫ్ట్ ఇండియా
2) గూగుల్ ఇండియా
3) ఫేస్బుక్
4) ఆపిల్
- View Answer
- సమాధానం: 1
39. కంపోజిషన్ పన్ను చెల్లింపుదారుల కోసం SMS ద్వారా,GST పోర్టల్‌లో లాగిన్ అవ్వకుండా Form GST CMP-08 లో NIL స్టేట్మెంట్ దాఖలు చేసే సదుపాయాన్ని ప్రారంభించిన ఐటి ప్లాట్ఫార్మ్?
1) ది గూడ్స అండ్ సర్వీసెస్ టాక్స్ వెబ్
2) ది గూడ్స అండ్ సర్వీసెస్ టాక్స్ ప్రోగ్రాం
3) ది గూడ్స అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్
4) ది గూడ్స అండ్ సర్వీసెస్ టాక్స్ ఆడిట్
- View Answer
- సమాధానం: 3
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
40.రహదారులమౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఐఐటీ జోధ్‌పూర్
2) ఐఐటీ కాన్పూర్
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
41. శాంతియుత, న్యాయమైన, సమగ్ర సమాజాల కోసం అక్రమ ఆయుధాల సరఫరా తగ్గింపు అనే అజెండాతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ (SDG) 16, ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2024
2) 2025
3) 2028
4) 2030
- View Answer
- సమాధానం: 4
42. చం్రద బిలంలోనీటి అణువులను కనుగొన్న నాసా అబ్జర్వేటరీ పేరు?
1) ఆస్ట్రోసాట్
2) మెరీనా
3) కోర్టెనా
4) సోఫియా
- View Answer
- సమాధానం: 4
43. 2020-2025 రాబందుల సంరక్షణ కార్యాచరణ ప్రణాళిక కింద ఎన్ని రాష్ట్రాల్లో రాబందులసంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు?
1) రెండు
2) నాలుగు
3) ఐదు
4) ఆరు
- View Answer
- సమాధానం: 3
44. కై ్లమేట్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఫైనాన్సింగ్ కింద 2020 ఐక్యరాజ్యసమితి (UN) గ్లోబల్ కై ్లమేట్ యాక్షన్ అవార్డుల విజేత?
1) సి 40 సిటీస్ ఫైనాన్స ఫెసిలిటీ
2) ది లక్సెంబర్గ్ గ్రీన్ ఎక్స్ఛేంజ్
3) పేమెంట్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ ప్రోగ్రాం
4) గ్లోబల్ హిమాలయన్ ఎక్స్పిడిషన్
- View Answer
- సమాధానం: 4
45. యునెస్కో మ్యాన్, బయోస్పియర్ ప్రోగ్రాం ఇంటర్నేషనల్ కో-ఆర్డినేటింగ్ కౌన్సిల్ (ICC)లో ఇటీవల చేర్చిన భారత బయోస్పియర్ నిల్వలు ఎన్ని?
1) నాలుగు
2) మూడు
3) రెండు
4) ఒకటి
- View Answer
- సమాధానం: 4
46. ఇటీవల ఏ క్షిపణి ఎయిర్ లాంఛ్ వెర్షన్‌ను భారత వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది?
1) శౌర్య
2) నిర్భయ
3) రుద్రం
4) బ్రహ్మోస్
- View Answer
- సమాధానం: 4
నియామకాలు
47.సెషెల్స్ అధ్యక్షుడిగా ఎన్నికై న భారతీయ సంతతి వ్యక్తి ఎవరు?
1) లిన్యోన్ డెమోక్రాటిక్ సెసెల్వా
2) వేవెల్ రామ్కలవన్
3) డానీ ఫౌర్
4) సత్య నాయుడు
- View Answer
- సమాధానం: 2
48. గినియా అధ్యక్షుడిగా 3వసారి గెలిచినది ఎవరు?
1) సెల్లౌ డేలిన్ డియల్లో
2) లూయిస్ ఆర్స్
3) ఆల్ఫా కొండే
4) కార్లోస్ మెసా
- View Answer
- సమాధానం: 3
49. బొలీవియా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) లూయిస్ ఆర్స్
2) లూయిస్ జేమ్స్
3) ఎవో మోరల్స్
4) మార్క్ ఆంటోనియో
- View Answer
- సమాధానం: 1
50. ఎలక్టాన్రిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ESSCI)CEO గా ఎవరు నియమితులయ్యారు?
1) PVG మీనన్
2) సందీప్ ఖుల్లార్
3) పవన్ ఖరే
4) రమేష్ రాథోడ్
- View Answer
- సమాధానం: 1
క్రీడలు
51.ఫ్రాన్‌సలోని నాంటెస్‌లో జరిగిన అలెక్సిస్ వాస్టిన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించిన భారతీయ బాక్సర్ ఎవరు?
1) అమిత్ పంగల్
2) ఆశిష్ కుమార్
3) సంజీత్
4) పై ముగ్గురూ
- View Answer
- సమాధానం: 4
ముఖ్యమైన తేదీలు
52. ఏటా అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి (UN)పాటించే ఆడియో విజువల్ హెరిటేజ్ ప్రపంచ దినోత్సవం ఈ ఏడాది(2020) ఇతివృత్తం?
1) ప్రపంచాల అనుసంధానం
2) శబ్ధ, దృశ్యాలతో గతాన్ని నిమగ్నం చేయడం
3) ప్రపంచానికి మీ గవాక్షం
4) మీ కథ జరుగుతోంది
- View Answer
- సమాధానం: 3
53. భారత సైన్యం పదాతిదళ దినోత్సవాన్ని ఏ రోజు పాటిస్తుంది?
1) అక్టోబర్ 24
2) అక్టోబర్ 25
3) అక్టోబర్ 26
4) అక్టోబర్ 27
- View Answer
- సమాధానం: 4
54. భారత్‌లో సెంట్రల్ విజిలెన్స కమిషన్ (CVC)) అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు పాటించే ’విజిలెన్స అవేర్నెస్ వీక్’ 2020 ఇతివృత్తం?
1) సతర్క్ రహే, సావ్ధాన్ రహే
2) సతర్క్ భారత్, సావ్ధాన్ భారత్
3) సతర్క్ భారత్, సుద్రధ్ భారత్
4) సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్
- View Answer
- సమాధానం: 4
55. ఏ రోజును అంతర్జాతీయ యానిమేషన్ దినంగా పాటిస్తారు?
1) అక్టోబర్ 25
2) అక్టోబర్ 26
3) అక్టోబర్ 27
4) అక్టోబర్ 28
- View Answer
- సమాధానం: 4
56. ఏ రోజును అంతర్జాతీయ ఇంటర్నెట్ దినంగా పాటిస్తారు?
1) అక్టోబర్ 25
2) అక్టోబర్ 27
3) అక్టోబర్ 29
4) అక్టోబర్ 30
- View Answer
- సమాధానం: 3
57. మన సమాజాలు, నగరాలను అంచనా వేయడం- అనే 2020 సంవత్సరపు ఇతివృత్తంతో ప్రపంచ నగరాల దినోత్సవం ఎప్పుడు జరిగింది?
1) అక్టోబర్ 28
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 31
4) నవంబర్ 1
- View Answer
- సమాధానం: 3
58. రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా జాతీయ ఐక్య దినోత్సవం ఎప్పుడు?
1) సెప్టెంబర్ 31
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 31
4) ఆగస్టు 29
- View Answer
- సమాధానం: 3
59. ప్రపంచ శాకాహారుల(వెగాన్స్) దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
1) నవంబర్ 1
2) అక్టోబర్ 29
3) అక్టోబర్ 31
4) ఆగస్టు 29
- View Answer
- సమాధానం: 1
అవార్డులు, పురస్కారాలు
60.‘‘నైట్ ఆఫ్ ది రెస్ట్‌లెస్ స్పిరిట్స్: స్టోరీస్ ఫ్రమ్ 1984’’ పుస్తక రచయిత?
1) GBS సంధు
2) సర్బ్ప్రీత్ సింగ్
3) ప్రదీప్ గూర్హా
4) దీపాంకర్ అరోన్
- View Answer
- సమాధానం: 2
61. 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్ (IIFFB) 2020 లో జీవిత సాఫల్య పురస్కారంఎవరికి లభించింది?
1) అమ్రిష్ పురి
2) ఓం పురి
3) రాజేష్ ఖన్నా
4) వినోద్ ఖన్నా
- View Answer
- సమాధానం: 2
62. 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్ (IIFFB)) 2020 లో ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైంది?
1) జోసెఫ్: బార్న్ ఇన్ గ్రేస్
2) బెటర్ ద్యాన్ నీల్ ఆర్మ్ట్రాంగ్
3) కాంతి
4) బైతుల్లా
- View Answer
- సమాధానం: 3
63.ప్రపంచపు తొలిసైంటూన్ పుస్తకం‘‘బై బై కరోనా’’ రచయిత?
1) సంతోష్ కుమార్
2) ఆనందీబెన్ పటేల్
3) ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ
4) ప్రమోద్ శ్రీవాస్తవ్
- View Answer
- సమాధానం: 3