కరెంట్ అఫైర్స్(2019, ఫిబ్రవరి 01-07)
1. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రూపొందించిన ‘గ్లోబల్ ఎకనామిక్ రీసెర్చ్’ నివేదిక ప్రకారం 2019-2035 కాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం ఏది?
1. సూరత్
2. ముంబై
3. బెంగళూరు
4.గువహతి
- View Answer
- సమాధానం: 1
2. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO)కు చెందిన ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’(PLFS) ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు 2017-18లో గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎంత శాతానికి చేరుకుంది?
1.6.1 శాతం
2.7.2 శాతం
3.6.7 శాతం
4.7.5 శాతం
- View Answer
- సమాధానం: 1
3.మహాత్మా గాంధీతోపాటు మరో 80 మంది సత్యాగ్రాహీల విగ్రహాలను, జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
1.గాంధీనగర్, గుజరాత్
2.సేవాగ్రామ్, మహారాష్ట్ర
3.సబర్మతి, గుజరాత్
4.దండి, గుజరాత్
- View Answer
- సమాధానం: 4
4.బీట్ కానిస్టేబుళ్ల రియల్ టైమ్ లొకేషన్ పర్యవేక్షన లక్ష్యంగా ఇ-బీట్ వ్యవస్థను ఏ రాష్ట్ర జిల్లా పోలీసులు ప్రారంభించారు?
1. అనంతపురం, ఆంధ్రప్రదేశ్
2. కడలూరు, తమిళనాడు
3.మంజెరి, కేరళ
4.మాండ్య, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
5. రెండో దఫా పసుపు కంకుమ ఫథకం, సంక్షేమ పెన్షన్లను ప్రారంభించిన రాష్ట్రం?
1. తమిళనాడు
2. తెలంగాణ
3. ఆంధ్రప్రదేశ్
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
6. ‘ఛాలెంజస్ ఆఫ్ ఛేంజ్, రీడిఫైనింగ్ ది వ్యాల్యూ ఆఫ్ ఛైన్’ నేపథ్యంతో అంతర్జాతీయ సుగంధద్రవ్యాల సదస్సు- 2019, 4వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1.కొచ్చి
2.మైసూర్
3.చెన్నై
4.హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
7. కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా కుంభమేళా పై ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు. దాని విలువ?
1. 2రూపాయలు
2. 3 రూపాయలు
3. 4 రూపాయలు
4. 5 రూపాయలు
- View Answer
- సమాధానం: 4
8. ఏ దేశంతో, ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ విధానం కింద సుమారు 73000 సిగ్ సావెర్ైరె ఫిళ్ల ప్రొక్యూర్‌మెంట్‌కు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు?
1. యు.కె.
2. అమెరికా
3. జర్మనీ
4.ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
9. ‘ప్రిజన్ డిజైన్’పై తొలి జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1. బెంగళూరు
2. పూణె
3. విశాఖపట్నం
4.పాట్న
- View Answer
- సమాధానం: 3
10. సంప్రదాయ కళల్లో యువతను ప్రోత్సహించేందుకు ‘సోపన్ 2019’ పేరుతో ఆరు రోజుల సంగీత, నృత్యోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
1. ముంబై
2.న్యూఢిల్లీ
3.కోల్‌కతా
4.చెన్నై
- View Answer
- సమాధానం: 2
11. 12వ ‘రీజనల్ స్టాండర్డ్స్ కాంక్లేవ్’ ఎక్కడ జరిగింది?
1. భువనేశ్వర్, ఒడిశా
2.పూణె, మహారాష్ట్ర
3.హైదరాబాద్, తెలంగాణ
4.సూరత్, గుజరాత్
- View Answer
- సమాధానం: 1
12. మోదీ ప్రభుత్వ పౌరసత్వ(సవరణ)బిల్లుకు నిరసనగా తనకు 2006లో లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చిన మణిపురి సినీ నిర్మాత/దర్శకుడు ఎవరు?
1. అంజన్ జోషి
2. రిషద్ గొగోయ్
3. అరిబమ్ శ్యాం శర్మ
4. మిథిల్ లబమ్ సేథ్
- View Answer
- సమాధానం: 3
13. నేషనల్ హెల్త్ మిషన్ (NHM), మిషన్ స్టీరింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది?
1. చెన్నై
2.బెంగళూరు
3.హెదరాబాద్
4.న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
14. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టు భవన సముదాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి రంజన్ గొగోయ్ ఎక్కడ ప్రారంభించారు?
1.అమరావతి
2. విశాఖపట్నం
3. కర్నూలు
4. విజయవాడ
- View Answer
- సమాధానం: 1
15. రైతులకు, వ్యాపారులకు వ్యవసాయ ఎగుమతి విధానంపై అవగాహన కల్పించడానికి తొలి రాష్ట్రస్థాయి అవగాహనా కార్యక్రమం 2019, ఫిబ్రవరి 2న ఎక్కడ జరిగింది?
1. పూణె
2. చెన్నై
3.రాయ్‌పూర్
4. సిమ్లా
- View Answer
- సమాధానం: 1
16. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 2019, ఆసియా ఎల్పీజీ సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
1. ముంబై
2. చెన్నై
3. కోల్‌కతా
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
17. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామీణభారతం కోసం ప్రారంభమైన ‘స్వచ్ఛ భారత్ మిషన్ ’గామీణ్’ ప్రచార కార్యక్రమం పేరు?
1. స్వచ్ఛ గావ్-పార్ట్-2
2. దర్వాజ బంద్- పార్ట్-2
3.ై హెజీన్ అండ్ హెల్త్-పార్ట్-2
4. స్వచ్ఛ దేశ్-పార్ట్-2
- View Answer
- సమాధానం: 2
18. పోటీపరీక్షల్లో నెగటివ్ మార్కుల సంప్రదాయానికి స్వస్తి పలకాలని పేర్కొన్న హైకోర్టు?
1. పాట్నా హైకోర్టు
2. ఢిల్లీ హైకోర్టు
3. మద్రాస్ హైకోర్టు
4. బాంబే హైకోర్టు
- View Answer
- సమాధానం: 3
19. 50 ఏళ్ల భారత్-భూటాన్ దౌత్య సంబంధాలకు చిహ్నంగా ‘లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ గురు పద్మసంభవ’ పేరుతో అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది?
1. ముంబై
2.న్యూఢిల్లీ
3. కోల్‌కతా
4. చెన్నై
- View Answer
- సమాధానం: 2
20. ఆసియా బహిష్కృతులు నివసించడానికి అత్యంత అనువైన ప్రదేశంగా ఈసీఏ అంతర్జాతీయ సర్వే వరుసగా 14వ సారి ప్రకటించిన దేశం?
1. మలేషియా
2. సింగపూర్
3. ఇండియా
4. జపాన్
- View Answer
- సమాధానం: 2
21. అమెరికా ఆంక్షల నుండి ఇరాన్‌ను రక్షించడానికి ఏ దేశంతో కలిసి యునెటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్- ప్రాజెక్ట్ ఇన్స్టెక్స్(INSTEX )-్ర ఇన్స్ట్రుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్చేంజేస్ను ప్రారంభించాయి?
1. జర్మనీ
2. ఇటలీ
3. సౌదీఅరేబియా
4. స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 1
22. రష్యాతో ‘ఇంటర్మీడియెట్ రేంజ్ న్యూక్లియార్ ట్రీటీ’(మధ్య శ్రేణి అణు ఒప్పందం) నుంచి వెలుపలకు వచ్చిన దేశం?
1. భారత్
2. జర్మనీ
3. స్వీడన్
4. అమెరికా
- View Answer
- సమాధానం: 4
23. న్యూఢిల్లీలో జరిగిన భారత్-మొనాకో బిజినెస్ ఫోరంకు హాజరైన మొనాకో అధ్యక్షుడు?
1.ప్రిన్స్ ఆల్బర్ట్ 2
2. ప్రిన్స్ ఛార్లెస్ 3
3. ప్రిన్స్ ఫెల్సిన్ 2
4. ప్రిన్స్ మైఖేల్ 1
- View Answer
- సమాధానం: 1
24. భారత్‌కు ‘నేవల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్’ను అందివ్వడానికి భారత నౌకాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్‌తో ఏ దేశ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
1. జపాన్
2. అమెరికా
3. ఇజ్రాయిల్
4. ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
25. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ 2019 ప్రకారం ఎంత ఆదాయం వరకూ ఆదాయపన్ను ఉండదు?
1. రూ.5లక్షలు
2.రూ.4లక్షలు
3.రూ.3లక్షలు
4.రూ.2.5లక్షలు
- View Answer
- సమాధానం: 1
26. తాత్కాలిక బడ్జెట్ 2019 ప్రకారం వేతన జీవుల స్టాండర్డ్ టాక్స్ డిడక్షన్, 40వేల రూపాయల నుండి ఎంతకు పెరిగింది?
1. రూ.50వేలు
2. రూ.60వేలు
3. రూ.70వేలు
4. రూ.80వేలు
- View Answer
- సమాధానం: 1
27. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన 2019 తాత్కాలిక బడ్జెట్ ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ ద్రవ్యలోటు ఎంత?
1. 3.4 శాతం
2. 4.3 శాతం
3. 5.1 శాతం
4. 2.9 శాతం
- View Answer
- సమాధానం: 1
28. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన 2019 తాత్కాలిక బడ్జెట్ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం ఎంత?
1. రూ. 53.45 లక్షల కోట్లు
2. రూ. 27.84 లక్షల కోట్లు
3. రూ. 65.23 లక్షల కోట్లు
4. రూ. 32.88 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
29. కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన 2019 తాత్కాలిక బడ్జెట్ ప్రకారం 2018/19 ప్రస్తుత ఖాతా లోటు ఎంత?
1. 5.0 శాతం
2. 2.5 శాతం
3. 3.7 శాతం
4. 4.2 శాతం
- View Answer
- సమాధానం: 2
30. 2019 తాత్కాలిక బడ్జెట్ ప్రకారం కొత్త పెన్షన్ పథకం(NPS)ను 10శాతంస్థానంలో ఎంతశాతంగా 2019, ఏప్రిల్ 1 నుండి అమలు కానుంది?
1. 11 శాతం
2. 12 శాతం
3. 13 శాతం
4. 14 శాతం
- View Answer
- సమాధానం: 4
31. తాత్కాలిక బడ్జెట్ 2019, రక్షణ బడ్జెట్‌ను తొలిసారిగా ఎంత పెంచింది?
1. రూ.3 లక్షల కోట్లు
2.రూ.2 లక్షల కోట్లు
3.రూ.5 లక్షల కోట్లు
4.రూ.6 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 1
32. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (CSO) జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుండి ఎంత శాతానికి సవరించింది?
1. 6.9 శాతం
2. 7.0 శాతం
3. 7.2 శాతం
4. 7.4 శాతం
- View Answer
- సమాధానం: 3
33. యునెస్కో ఏ సంవత్సరాన్ని ‘ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్’గా ప్యారిస్‌లో ప్రకటించింది?
1. 2019
2. 2020
3. 2021
4. 2022
- View Answer
- సమాధానం: 1
34. 2019, ఫిబ్రవరి 2న జరిగిన ప్రపంచ తడినేలల దినోత్సవం నేపథ్యం?
1. తడినేలల పరిరక్షణ
2. తడినేలలు, వాతావరణ మార్పు
3. తడినేలలు, పర్యావరణం
4. తడినేలల సంరక్షణ
- View Answer
- సమాధానం: 2
35. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ పంజాబ్ రా్రష్ట్ర నీటి జంతువుగా దేన్ని ప్రకటించారు?
1. చారల తాబేలు
2. సింధూ నది డాల్ఫిన్
3. బ్లూబర్డ్ సియాలియా సియాలిస్
4. సింధూ నది ఆయిస్టర్(ఆల్చిప్పలు)
- View Answer
- సమాధానం: 2
36. ఇస్రో భవిష్యత్ మానవసహిత అంతరిక్షయానాలకు కేంద్రంగా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC) ను ఇస్రో ఎక్కడ ప్రారంభించింది?
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. న్యూఢిల్లీ
4. ముంబై
- View Answer
- సమాధానం: 1
37. 70 కి.మీ స్వల్పశ్రేణి ఉపరితలం నుండి ఉపరితలం- బాలిస్టిక్ మిసైల్ ‘నాసర్’ ను పరీక్షించిన దేశం?
1. బంగ్లాదేశ్
2. పాకిస్తాన్
3. ఈజిప్టు
4. ఖతార్
- View Answer
- సమాధానం: 2
38. పదవి నుండి తప్పుకున్న నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ తాత్కాలిక ఛైర్పర్సన్?
1. అశోక్ కుమార్
2. సమీర్ షేక్
3. పీ.సీ. మోహనన్
4. ఆర్.పీ. సేతు శంకరన్
- View Answer
- సమాధానం: 3
39. నిర్ణీత రెండేళ్ల కాల వ్యవధికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) కొత్త డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. రిషి కుమార్ శుక్లా
2. సందీప్ కుమార్
3. హరీశ్ కరన్
4. సంతోష్ రాయ్
- View Answer
- సమాధానం: 1
40. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1. నయిబ్ బుకేలే
2. సాల్వడార్ శాంచెజ్ సిరి
3. థియోడర్ జింఛాజ్
4. అలీజాజ్ రామ్సే
- View Answer
- సమాధానం: 1
41. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1. సుధాంశు మణి
2. మానస్ గుప్తా
3. రాహుల్ జైన్
4. విజయ్ చక్రవర్తి
- View Answer
- సమాధానం: 3
42. ప్రపంచ ర్యాంకింగుల్లో సరికొత్త కెరీర్ ర్యాంక్ 28ను సాధించిన భారత ప్యాడ్లర్ ?
1. జీ. సత్యన్
2. శరత్
3. అర్షత్ కమల్
4.విరేందర్ సింగ్
- View Answer
- సమాధానం: 1
43. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన 17వ ఎడిషన్ ఏఎఫ్సీ ఆసియా కప్(ఫుట్‌బాల్) విజేత?
1. భారత్
2. చైనా
3. దక్షిణ కొరియా
4. ఖతార్
- View Answer
- సమాధానం: 4
44. అంతర్జాతీయ టీ20ల్లో అర్థ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడైన నేపాలీ క్రికెటర్?
1. అక్షయ్ దావన్
2. సందీప్ జోరా
3. అమిత్ సైనీ
4. రాకేశ్ వోరా
- View Answer
- సమాధానం: 2
45. ఐసీసీ ఓడీఐ - మహిళా బ్యాటర్ల ర్యాంకింగుల్లో అగ్రస్థానం దక్కించుకున్న భారత క్రికెటర్?
1. మిథాలీ రాజ్
2. స్మృతీ మంధానా
3. హర్మన్‌ప్రీత్ కౌర్
4. జూలన్ గోస్వామి
- View Answer
- సమాధానం: 2
46. వంద అంతర్జాతీయ టీ-20లు ఆడిన తొలి ఆసియా మహిళా క్రికెటర్?
1. మిథాలీ రాజ్
2. పూనమ్ యాదవ్
3. సనా మీర్
4. అఫ్జానా రియాజ్
- View Answer
- సమాధానం: 3
47. 2019, ఫిబ్రవరి 4న జరిగిన ప్రపంచ కేన్సర్ దినం 2019 నేపథ్యం?
1. ఐయాం అండ్ ఐ విల్
2. ఫైట్ అండ్ షైన్
3. వి క్యాన్, ఐ క్యాన్
4. సర్వైవర్స్ స్టోరీస్
- View Answer
- సమాధానం: 1
48. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) ఏ సంవత్సరాన్ని ‘ఇయిర్ ఆఫ్ రోడ్ సేఫ్టీ’గా ప్రకటించింది?
1. 2019
2. 2020
3. 2021
4. 2022
- View Answer
- సమాధానం: 1
49. హిందుస్థానీ గాత్ర సంగీతం విభాగం, 2017 సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎవరికి ప్రదానం చేశారు?
1. లలిత్ రావ్
2. యోగేశ్ సంసీ
3. రాజేంద్రప్రసన్న
4. ఎం. ఎస్. షీలా
- View Answer
- సమాధానం: 1
50. కథక్ నృత్యంలో 2017 సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న నృత్యకారిణి?
1. రమా వైద్యనాథన్
2. శోభా కోసర్
3. ఎల్.ఎన్.ఓయినమ్ ఓంగ్బీ ధోనీ దేవీ
4. దీపికా రెడ్డి
- View Answer
- సమాధానం: 2