కరెంట్ అఫైర్స్(2019, జనవరి11-17)
1. సియాంగ్ నదిపై భారతదేశంలో 300 మీటర్ల పొడవైన సింగిల్ లేన్ స్టీల్ కేబుల్ సస్పెన్షన్ వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. సిక్కిం
2.హిమాచల్ ప్రదేశ్
3.మేఘాలయ
4.అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
2. 'నేషనల్ కన్సల్టేషన్ ఆన్ ఛైల్డ్ ప్రొటెక్షన్' 2019, తొలి ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1. చెన్నై
2. బెంగళూరు
3.హైదరాబాదు
4.న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
3. 140 క్యూసెక్కుల నీటిని అందించే 'గంగాజల్ ప్రాజెకు'్టను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ జాతికి అంకితం చేశారు?
1.వారణాసి
2.ఆగ్రా
3.లక్నో
4.ప్రయాగ్‌రాజ్
- View Answer
- సమాధానం: 2
4. కేంద్ర- రాష్ట్ర ఉమ్మడి పథకం- అధికారిక పోస్టర్లో ప్రధాన మంత్రి చిత్రాన్ని ఉపయోగించడం వలన 'ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన' నుండి ఏ రాష్ట్రం వైదొలిగింది?
1. తమిళనాడు
2. ఉత్తరప్రదేశ్
3.ఆంధ్రప్రదేశ్
4.పశ్చిమ్‌బంగ
- View Answer
- సమాధానం: 4
5. 'స్కిల్లింగ్ యూత్-ఎనేబ్లింగ్ యూత్' నేపథ్యంతో గ్లోబల్ స్కిల్ సమిట్- 2019 ఎక్కడ జరిగింది?
1. ఉదయ్‌పూర్, రాజస్థాన్
2. రాంఛీ, జార్ఖండ్
3.షిల్లాంగ్, మేఘాలయ
4.నాగ్‌పూర్, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
6. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌తో పాటు ఏ రాష్ట్రం రేణుకాజీ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం ఒక ఒప్పందంపై సంతకం చేసింది?
1.పంజాబ్
2.ఉత్తరాఖండ్
3.గుజరాత్
4.బీహార్
- View Answer
- సమాధానం: 2
7. ఆకాశవాణి(ఆల్ ఇండియా రేడియో)నిర్వహించిన 64 వ జాతీయ సింపోజియం (సర్వా భాషా కవి సమ్మేళన్) 2019 జనవరి 10 న ఎక్కడ జరిగింది?
1.హైదరాబాదు
2.చెన్నై
3.తిరువనంతపురం
4.మైసూరు
- View Answer
- సమాధానం: 2
8. CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ)పార్ట్నర్షిప్సమ్మిట్ 2019, 25 వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2.హైదరాబాదు
3.బెంగళూరు
4.ముంబై
- View Answer
- సమాధానం: 4
9. 6వ వార్షిక 'భారత మహిళల సేంద్రీయ ఉత్సవం' ఎక్కడ జరిగింది?
1.గూవహతి
2.చంఢీగఢ్
3.డెహ్రాడూన్
4.కోల్‌కత
- View Answer
- సమాధానం: 2
10. స్వామీ వివేకానంద 156 జయంతిని పురస్కరించుకుని 2019, జనవరి 12న, 33 అడుగుల ఎత్తై కంచు విగ్రహాన్ని ఎక్కడ ఆవష్కరించారు?
1.రాంఛీ, జార్ఖండ్
2.ఆగ్రా, ఉత్తరప్రదేశ్
3.తిరువనంతపురం, కేరళ
4.ఉదయ్‌పూర్, రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
11. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే 'ఒక కుటుంబం, ఒక ఉద్యోగం' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
1 సిక్కిం
2.అసోం
3.తెలింగాణ
4.హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
12. గురుగోబింద్ సింగ్జీ 352 వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంత విలువ గల నాణేన్ని విడుదల చేశారు?
1.రూ.250
2.రూ.150
3.రూ.350
4.రూ.200
- View Answer
- సమాధానం: 3
13. వెనుకబడిన కులాల చేతివృత్తులవారు, కళాకారుల కోసం 'డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ' అనే ఉద్దేశంతో హునార హాత్ ప్రదర్శన ఎక్కడ జరిగింది?
1.ముంబై
2.న్యూఢిల్లీ
3. కోల్‌కత
4.చెన్నై
- View Answer
- సమాధానం: 2
14. సాధారణ విభాగంలోని(జనరల్ కేటగిరి) ఆర్థికంగా వెనుకబడిన వర్గం కోసం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటాను 2019, జనవరి 14 నుండి అమలు చేసిన తొలి రాష్ట్రం?
1. రాజస్థాన్
2.ఉత్తరప్రదేశ్
3.గుజరాత్
4. కేరళ
- View Answer
- సమాధానం: 3
15. 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, 2వ అంతర్జాతీయ మిఠాయిల పండుగను ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఎక్కడ ప్రారంభించారు?
1.న్యూఢిల్లీ
2.కోల్‌కత
3.లక్నో
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 4
16. 2019, జనవరి 15-18 వరకూ పంటలకోత ఉత్సవం 'పొంగల్'ను ఎక్కడ జరుపుకున్నారు?
1.తమిళనాడు
2.ఉత్తరప్రదేశ్
3.కర్ణాటక
4.గుజరాత్
- View Answer
- సమాధానం: 1
17.పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వదేశ్ దర్శన్ పథకం 'డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచ్యువల్ సర్క్యూట్- శ్రీ పద్మనాభస్వామీ టెంపుల్- అరణ్ముల-శబరిమల'ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1.మహారాష్ట్ర
2.తమిళనాడు
3.కర్ణాటక
4.కేరళ
- View Answer
- సమాధానం: 4
18. 'జై కిసాన్ ఋణ ముక్తి యోజన' కింద రైతులకు 50వేల రూపాయలవరకూ రుణమాఫీని ఫ్రారంభించిన రాష్ట్రం?
1.మధ్యప్రదేశ్
2. తెలంగాణ
3. రాజస్థాన్
4. బీహార్
- View Answer
- సమాధానం: 1
19. 2019, జనవరి 15 న,55 రోజలు పాటు సాగే కుంభమేళా- 2019 ఎక్కడ ప్రారంభమైంది?
1.హరిద్వార్, ఉత్తరాఖండ్
2.ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
3.పూరీ, ఒడిశా
4.రామేశ్వరం, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
20. జెఎల్ఎల్ ప్రాపర్టీ కన్సల్టెన్ట్ విడుదల చేసిన 6వ 'సిటీ మొమెంటమ్ ఇండెక్స్'లో ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీగా అవతరించిన నగరం?
1.హైదరాబాద్
2.ముంబై
3.బెంగళూరు
4. న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
21. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(EMRS) విద్యార్థుల కోసం తొలి జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఎక్కడ జరిగింది?
1.ముంబై
2.హైదరాబాద్
3.న్యూఢిల్లీ
4.కోల్‌కత
- View Answer
- సమాధానం: 2
22.అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్'లో భారత్ ర్యాంక్?
1.56
2.112
3.95
4.79
- View Answer
- సమాధానం: 4
23. బ్లూ ఎకానమీలోని బహుళ రంగాల సహకారాన్ని ప్రోత్సహించేందుకు, 'జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ బ్లూ ఎకానమీ' ఎర్పాటుకు భారత్, ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1.జపాన్
2. చైనా
3.మెక్సికో
4. నార్వే
- View Answer
- సమాధానం: 4
24. తొలి భారత్-మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది?
1.మాంటిల్లా, ఫిలిప్పీన్స్
2.ఢాకా, బంగ్లాదేశ్
3.న్యూఢిల్లీ, భారత్
4.సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
25. తొలి భారత్-మధ్య ఆసియా సంభాషణలో భారత్, మరో 5 మధ్యఆసియా దేశాలు సంపూర్ణ శాంతి విధానానికి మద్దతు ఎక్కడ తెలిపాయి?
1.పాకిస్తాన్
2.ఆఫ్గనిస్తాన్
3.మియన్మార్
4.శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
26. విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మొదటి వార్షిక నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల ఫెలోషిప్ కార్యక్రమం ఎక్కడ జరిగింది?
1.ముంబై
2.కోల్‌కత
3.న్యూఢిల్లీ
4.చెన్నై
- View Answer
- సమాధానం: 3
27. 2019, జనవరి 14న చంఢీగఢ్లోని చంఢీమందిర్లో IMBEX 2018-2019లో ఏ దేశంతో కలిసి భారత్, ద్వైపాక్షిక సైనిక వ్యాయామంలో పాల్గొంది?
1.మలేషియా
2.మియన్మార్
3.మారిషస్
4.మాల్దీవులు
- View Answer
- సమాధానం: 2
28. దేశ నిల్వలను పెంచడానికి శ్రీలంకకు ఆర్బీఐ(RBI) ఎంత రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది?
1.100 మిలియన్ డాలర్లు
2. 200 మిలియన్ల డాలర్లు
3.300 మిలియన్ల డాలర్లు
4.400 మిలియన్ల డాలర్లు
- View Answer
- సమాధానం: 4
29. ఏ దేశ పాసర్గడ్ బ్యాంక్,వర్తక సంబంధ లావాదేవీలను సులభతరం చేయడానికి ముంబైలో శాఖలను తెరవడానికి ఆర్బీఐ (RBI)ఆమోదం తెలిపింది?
1.ఈజిప్టు
2.ఆఫ్గనిస్తాన్
3.మియన్మార్
4.ఇరాన్
- View Answer
- సమాధానం: 4
30. 2022 నాటికి భారత వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఎగుమతి విధానం- లక్ష్యం?
1.100 బిలియన్ డాలర్లు
2.75 బిలియన్ డాలర్లు
3.60 బిలియన్ డాలర్లు
4.55 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
31. ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచంలోని 167 ప్రజాస్వామ్య దేశాల EIU డెమాక్రసీ ఇండెక్స్ 2018, 11వ ఎడిషన్‌లో భారత్ ర్యాంక్?
1.75
2.24
3.41
4.55
- View Answer
- సమాధానం: 3
32.నెదర్లాండ్స్‌లోని ఇజ్ముదెన్ వద్ద వరల్డ్ ఎకమిక్ ఫోరమ్ ఏ ఉక్కు కర్మాగారాన్ని 'మ్యానుఫ్యాక్చరింగ్ లైట్‌హౌసెస్' గా గుర్తించింది?
1.రిలయన్స్ స్టీల్ ప్లాంట్
2.టాటా స్టీల్ ప్లాంట్
3.మిట్టల్ స్టీల్ ప్లాంట్
4.జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్
- View Answer
- సమాధానం: 2
33. నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్,భారతదేశంలో ఎంతమేర పెట్టుబడులు పెట్టింది?
1.12 బిలియన్ డాలర్లు
2.13 బిలియన్ డాలర్లు
3. 15 బిలియన్ డాలర్లు
4.17 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 1
34. ప్రైవేటు రంగానికి చెందిన IDFC బ్యాంకు,నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) క్యాపిటల్ ఫస్ట్ బ్యాంకుతో విలీనం అయ్యింది . ఇప్పుడు దాని కొత్త పేరు?
1. IDFC ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్
2. IDFC కేపిటల్ బ్యాంక్ లిమిటెడ్
3. ID ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్
4. కేపిటల్ IDFC బ్యాంక్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
35. 2015లో ప్రారంభించిన PMMY (ప్రధాన్ మంత్రిముద్ర యోజన) కింద మొండిబకాయిలు ఎంత మేరపెరగడంతో ఆర్బీఐ హెచ్చరికలు జారీచేసింది?
1.రూ.11వేల కోట్లు
2.రూ.13వేల కోట్లు
3.రూ.24వేల కోట్లు
4.రూ.20వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
36. పంజాబ్‌లోని ఫగ్వారాలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో 'ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ దక్కించుకున్న సంస్థ?
1.భారతఅంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో
2.ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్డీఓ
3.కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సీఎస్ఐఆర్
4.హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్-హెచ్ఏఎల్
- View Answer
- సమాధానం: 2
37. గ్రీన్హౌస్ వాయువులను అరికట్టడానికి,నీటి అణువుల సహాయంతో స్ఫటిక రూపంలో కార్బన్ డైయాక్సైడ్‌ను బంధించడం ద్వారా ’అంతరిక్ష ఇంధనాన్ని’ (space fuel)ఏ సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు?
1.ఐఐటి- ఢిల్లీ
2.ఎన్ఐటి-కాన్పూర్
3.ఐఐఎస్సీ -బెంగళూరు
4.ఐఐటి-మద్రాస్
- View Answer
- సమాధానం: 4
38. ఏ సంవత్సరానికి, PM2.5, PM10 సాంద్రతను 20 నుండి 30 శాతానికి తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP) జాతీయ స్థాయి లక్ష్యంగా పెట్టుకుంది?
1.2020
2.2030
3.2024
4.2035
- View Answer
- సమాధానం: 3
39. తొలి మానవ సహిత అంతరిక్షయానం 'గగన్‌యాన్'ను ఎప్పుడు ప్రారంభించనున్నట్టు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ ప్రకటించారు?
1.జనవరి 2021
2.డిసెంబరు 2021
3.ఏప్రిల్ 2022
4.ఏప్రిల్ 2023
- View Answer
- సమాధానం: 2
40. పౌరుల సహాయం, ట్రాఫిక్ నియంత్రణ కోసం చెన్నై ట్రాఫిక్ పోలీస్‌లు ప్రారంభించిన రోడ్ సేఫ్టీ రోబో పేరు?
1.రోడియో-ROADEO
2.వాహన-VAHANA
3.ఇన్స్పెక్ట్-INSPECT
4.ట్రాఫ్బోట్-TRAFBOT
- View Answer
- సమాధానం: 1
41. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951, సెక్షన్ 126ను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన కమిటీ అధ్యక్షుడు?
1.శంకర్ రాం ఎస్
2.ఉమేశ్ సిన్హా
3.జోష్విన్ సెబాస్టియన్
4. దేబశీష్ బెనర్జీ
- View Answer
- సమాధానం: 2
42. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఛైర్మన్‌గా రాజీనామా చేసినది ఎవరు?
1.విజయ లిమాయి
2.అశోక్ చావ్లా
3.హరీశ్ శర్మ
4.సంతోష్ పారికర్
- View Answer
- సమాధానం: 2
43. మొట్టమొదటి' ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు'ను న్యూఢిల్లీలో అందుకున్నది?
1.రామ్‌నాథ్ కోవింద్
2.నరేంద్ర మోదీ
3.ఎం.వెంకయ్య నాయుడు
4.నిర్మలా సీతీరామన్
- View Answer
- సమాధానం: 2
44.వెనీజులా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసినది?
1.నికోలస్ మడురో
2.రాంసస్ హెన్రీ
3.మైక్ డెల్ఫినో
4.స్టీఫెన్ హెజిల్స్బర్గ్
- View Answer
- సమాధానం: 1
45. తైవాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు?
1. ట్సాయ్ ఇంగ్-వెన్
2. సు-త్సెంగ్ ఛాంగ్
3.లాయ్ చింగ్
4. సీ వాంగ్
- View Answer
- సమాధానం: 2
46. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుండి 'హానరరీ ర్యాంక్ ఆప్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అవార్డు'ను అందుకున్న నేపాల్ ఛీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్?
1.జనరల్ పూర్ణ చంద్ర తాపా
2.జనరల్ నరిందర్ సింహ
3.జనరల్ రాంప్రతాప్
4.జనరల్ సూర్య కిషన్
- View Answer
- సమాధానం: 1
47. ఒడిశాలోని కటక్‌లో పురుషుల విభాగంలో జరిగిన 80వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను 9వ సారి గెలుచుకుని చరిత్ర సృషించిందెవరు?
1.సత్యన్ జి
2.అచంట శరత్ కమల్
3.రాంప్రకాశ్
4.వరుణ్ దివాన్
- View Answer
- సమాధానం: 2
48. తన 65వ వికెట్ ద్వారా ఒక రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లతో, 44 ఏళ్లుగా బిషన్ సింగ్ బేడీ పేర ఉన్న రికార్డును బద్దలుకొట్టిన క్రికెటర్?
1.కునాల్ కశ్యప్
2.రోహిత్ జోషువా
3.అశుతోష్ అమన్
4.శరణ్ హోల్లా
- View Answer
- సమాధానం: 3
49. ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న 5వ భారత క్రికెటర్?
1.మహేంద్ర సింగ్ ధోని
2.విరాట్ కోహ్లీ
3.శిఖర్ ధావన్
4.రోహిత్ శర్మ
- View Answer
- సమాధానం: 1
50. 2019, జనవరి 11న, రిటైర్మెంట్ను ప్రకటించిన బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే ఏ క్రీడకు సంబంధించిన వారు?
1.క్రికెట్
2.ఫుట్‌బాల్
3.టెన్నిస్
4.బాస్కెట్ బాల్
- View Answer
- సమాధానం: 3