కరెంట్ అఫైర్స్(2019, జనవరి-04-10)
1. కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన' కింద వందశాతం గృహ విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాలు ఎన్ని?
1.13
2.18
3.20
4.25
- View Answer
- సమాధానం: 4
2. గిరిజన బాలికల, సాధారణ మహిళల అక్షరాస్యత స్థాయిల మధ్య అంతరాన్ని తొలగించడానికి 2015-2016 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం?
1.రూ.185 కోట్లు
2.రూ.209 కోట్లు
3.రూ.345 కోట్లు
4.రూ.420 కోట్లు
- View Answer
- సమాధానం: 1
3. 5 రోజులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్(ఐఎస్సీ)-2019 ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. జలంధర్, పంజాబ్
2. హిసార్, హరియాణ
3. లక్నో, ఉత్తరప్రదేశ్
4.పనాజీ, గోవా
- View Answer
- సమాధానం: 1
4. అధీకృత ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్‌గా ప్రకటించిన వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానశ్రయం ఎక్కడ ఉంది?
1. గువహతి, అసోం
2.కటక్, ఒడిశా
3.పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ దీవులు
4.ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
5.కేంద్ర, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలకు చట్టపరమైన మద్దతు ఇవ్వడం, గుర్తింపు పొందడంపై ఏ చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1.ఫ్యాక్టరీల చట్టం, 1949
2. ట్రేడ్ యూనియన్ చట్టం, 1926
3.ఎంప్లాయిస్ యూనియన్ చట్టం, 1951
4.ఎంప్లాయిస్ యూనియన్ చట్టం, 1935
- View Answer
- సమాధానం: 2
6. 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన దొలాయ్తాబీ బ్యారేజ్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1. మిజోరం
2.సిక్కిం
3. మణిపూర్
4.అసోం
- View Answer
- సమాధానం: 3
7. సింగపూర్,ఆసియా కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ (ఏసీఐ), ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EDB) ఇండెక్స్ 2018 తాజా ర్యాంకింగో్ల అగ్రస్థానంలో ఉన్నభారతరాష్ట్రం?
1. కర్ణాటక
2. ఆంధ్రప్రదేశ్
3.గుజరాత్
4.మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
8. సరస్వతి నది పునరుజ్జీవనకు 11 పథకాలను ఆమోదించిన రాష్ట్రం?
1.గుజరాత్
2. ఉత్తరప్రదేశ్
3. హరియాణ
4.మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
9. 1958 లో పురావస్తు స్మారక చిహ్నాలు, చారిత్రకపాంతాలు, అవశేషాల చట్టం2018 కింద భారత పురావస్తు శాఖ (ASI) ఎన్ని స్మారక చిహ్నాలను ’రక్షిత,జాతీయ ప్రాముఖ్యత’ కలిగినవాటిగా ప్రకటించారు?
1. 21
2.15
3.9
4.6
- View Answer
- సమాధానం: 4
10. న్యూఢిల్లీలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించిన న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 27వ ఎడిషన్ నేపథ్యం?
1.పఠనాభిరుచిని ప్రోత్సహించడం
2. ప్రత్యేక అవసరాలు కలిగిన పాఠకులు
3.పఠన అందరి హక్కు
4.పాఠకులు, ప్రచురణకర్తలు
- View Answer
- సమాధానం: 2
11. జనవరి 4 నాటికి 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఎన్ని ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధీ పరియోజన(PMBJP) కేంద్రాలు పనిచేస్తున్నాయి?
1.4677
2.5234
3.6345
4.3256
- View Answer
- సమాధానం: 1
12. ఏ రాష్ట్ర ప్రభుత్వం అటల్ సోలార్ కృషి పంప్ యోజనలో నమోదు కోసం రైతులకు ఉచిత ప్రోత్సహకాలను ప్రకటించింది?
1. తెలంగాణ
2. గుజరాత్
3. మధ్యప్రదేశ్
4.మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
13. నేషనల్ ఎంటిపెన్యూయర్షిప్ అవార్డులను (NEA)) 3వ ఎడిషన్‌ను నైపుణ్యాభివృద్ధి ఎంట్రిప్రెన్యూయర్షిప్ (MSDE) మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది?
1. న్యూఢిల్లీ
2.ముంబై
3.బెంగళూరు
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 1
14. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 9 రోజుల పాటు సాగిన అంతర్జాతీయ పతంగుల పండుగ 2019, జనవరి 6 న ఎక్కడ ప్రారంభమైంది?
1. సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్
2. అహ్మదాబాదు, గుజరాత్
3. ఇండోర్, మధ్యప్రదేశ్
4.ై మెసూరు, కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
15. 100 అడుగులఎత్తై స్తంబంపై అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లోని మొదటి రైల్వే స్టేషన్?
1. హైదరాబాద్ రైల్వే స్టేషన్
2. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
3. విజయవాడ రైల్వే స్టేషన్
4. తిరుపతి రైల్వే స్టేషన్
- View Answer
- సమాధానం: 2
16. సాధారణ వర్గం(జనరల్ కేటగిరి)లో ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో ఎంత శాతం కోటాకు కేంద్ర మంత్రివర్గం, పార్లమెంటు ఆమోదం లభించింది?
1.20 %
2. 15 %
3. 10 %
4.7.5 %
- View Answer
- సమాధానం: 3
17. బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌కు చెందిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఏ బిల్లును ఆమోదించింది?
1. పౌరసత్వ సవరణ బిల్లు
2.జాతీయతా ఆమోద సవరణ బిల్లు
3.వలసదారులసవరణ బిల్లు
4.వలసదారుల మద్దతు సవరణ బిల్లు
- View Answer
- సమాధానం: 1
18. సెంటర్ ఫర్ క్లాసికల్ ల్యాంగ్వేజ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. మైసూరు, కర్ణాటక
2. తిరూర్, కేరళ
3. సేలం, తమిళనాడు
4.వరంగల్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 2
19. 2019, జూలై 19-21 వరకూ గ్లోబల్ హైల్త్ సమిట్ 13 వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
1. ముంబై
2. న్యూఢిల్లీ
3.హైదరాబాద్
4. చెన్నై
- View Answer
- సమాధానం: 3
20. భారత్- మొరాకో మధ్య ఏ రంగంలో సహకార ఒప్పందాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
1. సముద్ర రక్షణ
2.క్రీడలు
3. కస్టమ్స్
4. సైబర్ సెక్యూరిటీ
- View Answer
- సమాధానం: 4
21. ఏ దేశ అధ్యక్షుడు ‘ఆసియా రిఅసూరెన్స ఇనిషియేటివ్ యాక్ట్ (ARIA)‘ పై సంతకం చేసి దాన్ని చట్టంగా మర్చారు?
1.ఇరాన్
2.అమెరికా
3.ఫ్రాన్స్
4.యూఏఈ
- View Answer
- సమాధానం: 2
22. ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగైన్స్ట్ న్యూక్లియార్ ఇన్స్టలేషన్ యాక్ట్ 1988, కింద న్యూక్లియార్ ఇన్స్టలేషన్ జాబితాను, ఖైదీల జాబితాను భారత్‌తో 27 వ సారి ఇచ్చిపుచ్చుకున్న దేశం?
1. చైనా
2. పాకిస్తాన్
3.బంగ్లాదేశ్
4.శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
23. చారిత్రక హిందు మత ప్రదేశమైన 'పాంజ తీర్థ్'ను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన దేశం?
1. మయన్మార్
2.బంగ్లాదేశ్
3.శ్రీలంక
4.పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
24. ఫైనాన్సియల్ యాక్షన్టాస్క్ ఫోర్స్ (FATF) ద్వారా నిర్ణయించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యాంటీ మనీ లాండరింగ్ బిల్లును ఏ దేశ ఎక్సిపీడియెన్సీ కౌన్సిల్ ఆమోదించింది?
1.పాకిస్తాన్
2.ఇరాన్
3. అమెరికా
4. యూఏఈ
- View Answer
- సమాధానం: 2
25. పశ్చిమాసియాలోనే అతిపెద్ద కేథడ్రెల్ను ఏ దేశం తన నూతన పరిపాలన రాజధానిలో ప్రారంభించింది?
1.ఇజ్రాయిల్
2.ఈజిప్టు
3.గ్రీస్
4.పాలస్తీనా
- View Answer
- సమాధానం: 2
26.వచ్చే ఐదేళ్లలోపు ఇస్లాంను సామ్యవాదానికి అనుకూలంగా మార్చడంతో పాటు చైనా సంప్రదాయలకు ప్రభావితం అయ్యేలాగా చేసేందుకు ఓ చట్టాన్ని రూపొందించిన దేశం?
1.దక్షిణ కొరియా
2.చైనా
3.ఇండోనేషియా
4.మయన్మార్
- View Answer
- సమాధానం: 2
27. 'రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ పథకం' కోసం 2017-18 నుండి 2019-2020 వరకూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బడ్జెట్ కేటాయింపు ఎంత?
1.రూ.2250 కోట్లు
2. రూ.1160 కోట్లు
3.రూ.4566 కోట్లు
4.రూ.3356 కోట్లు
- View Answer
- సమాధానం: 2
28.ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స తన ఖాతాదారులకు ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికా పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో ఏ బ్యాంక్‌తో బ్యాంకష్యూరెన్స్ ఒప్పందంపై సంతకం చేసింది?
1.ఫెడరల్ బ్యాంకు
2. సిండికేట్ బ్యాంకు
3.కెనరా బ్యాంకు
4.యాక్సిస్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
29. ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2017-18 పై ఆర్బీఐ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత బ్యాంకింగ్ రంగం ఎంత శాతం అధికంగా సైబర్ మోసాల బారినపడింది?
1.25%
2.35%
3.50%
4.75%
- View Answer
- సమాధానం: 3
30. మాల్వా గ్రామీణ్ బ్యాంక్, సట్లేజ్ గ్రామిణ్ బ్యాంకులతో పాటు ఏ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును విలీనం చేసి ప్రభుత్వం ఒకే ఆర్ఆర్బీని చేసింది?
1. కచ్ రూరల్ బ్యాంక్
2. పంజాబ్ గ్రామీణ్ బ్యాంక్
3.ఛండీగఢ్ రూరల్ బ్యాంక్
4.పటియాలా గ్రామీణ్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 2
31. ముంబైలోని ప్రత్యేక నగదు లాండరింగ్ చట్టం (PMLA) కోర్టు 2018 లోని ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల చట్టం, సెక్షన్- 12 ప్రకారంమొట్టమొదటిసారిగా’ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుడిగా’ ఎవరిని ప్రకటించింది?
1. నీరవ్ మోదీ
2.విజయ్ మాల్వా
3.అమరిందర్ ప్రతాప్
4.దినేశ్ వాదియా
- View Answer
- సమాధానం: 2
32. 2018 డిసెంబరు 2018 వరకు కేంద్రం,ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లోని రూ .65,000 కోట్లలో ఎంతమేర నిల్వచేసింది?
1.రూ.51,533 కోట్లు
2.రూ.28,066 కోట్లు
3.రూ.48,540 కోట్లు
4.రూ. 35,070 కోట్లు
- View Answer
- సమాధానం: 1
33. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ((CSO)) విడుదల చేసిన నేషనల్ ఇన్‌కం ఎట్ కాన్స్టెంట్(2011-12) తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో భారతదేశ జిడిపి ఎంత శాతం పెరుగుతుంది?
1. 7.6 %
2.7.2%
3.7.4%
4.7.7%
- View Answer
- సమాధానం: 2
34. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ((CSO)) విడుదల చేసిన నేషనల్ ఇన్‌కం ఎట్ కాన్స్టెంట్(2011-12) తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో తలసరి ఆదాయం వృద్ధి రేటు?
1. 6.4 %
2.6.1%
3.6.3%
4.6.2%
- View Answer
- సమాధానం: 2
35. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆయిల్, గ్యాస్, ఎనర్జీ ఏర్పాటు కోసం 7 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1. ఐఐటీ, ఖరగ్‌పూర్
2. ఐఐటీ, బాంబే
3.ఎన్ఐటీ, జలంధర్
4. ఎంఐటీ, మద్రాస్
- View Answer
- సమాధానం: 2
36. భూమి నుండి చంద్రుని ఆవలివైపుకురోబోటిక్ ప్రోబ్ ఛేంజ్- 4 ను మొట్టమొదటిసారి పంపిన(ల్యాండ్ చేసిన) దేశం?
1. అమెరికా
2.జపాన్
3.చైనా
4. దక్షిణ కొరియా
- View Answer
- సమాధానం: 3
37. మానావ శరీరంలోని ఏ భాగం కోసం శాస్త్రవేత్తలు, పేస్‌మేకర్ లా పనిచేసే WAND( వైర్లెస్ ఆర్టీఫ్యాక్ట్-ఫ్రీ న్యూరోమాడ్యులేషన్ డివైజ్)ను అభివృద్ధి చేశారు?
1. గుండె
2. మెదడు
3. ఊపిరితిత్తులు
4. కాలేయం
- View Answer
- సమాధానం: 2
38.అమెరికా నిర్మిత అత్యంత శక్తివంతమైన అణుయేతర ఆయుధం 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' కు ధీటుగా మరో బాంబును అభివృద్ధి చేసిన దేశం?
1. రష్యా
2. జపాన్
3.ై చెనా
4. ఉత్తర కొరియా
- View Answer
- సమాధానం: 3
39. MSME ఆర్ధిక స్థిరత్వం కోసం దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించడానికి ఆర్బీఐ నియమించిననిపుణుల కమిటీ ఛైర్మన్ ?
1. విజయ్ సింగ్
2.యు.కె. సిన్హా
3.హరీశ్ బన్సాల్
4.సంతోష్ లక్ష్మణ్
- View Answer
- సమాధానం: 2
40. పాకిస్తాన్ నూతన ప్రధాన న్యాయమూర్తి?
1. జస్టిస్ ఆసిఫ్ సయూద్ ఖోస
2.జస్టిస్ సాఖిబ్ నిసార్
3.జస్టిస్ అక్సర్ ముజీబ్
4.జస్టిస్ ఇస్ఫాక్ అమీన్
- View Answer
- సమాధానం: 1
41.మలేషియా చరిత్రలో మొట్టమొదటి సారి 5 ఏళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసే ముందు సింహాసనం నుండి 15వ యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్ గారాజీనామా చేసిన మలేషియా చక్రవర్తి ?
1. మొహమ్మద్ హసీం
2. సుల్తాన్ ముహమ్మద్ V
3.రఫీక్ అహ్మద్ ఖాన్
4. అస్లాం షా ఆర్
- View Answer
- సమాధానం: 2
42.భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రక్షణ, భద్రతను బలోపేతం చేసే చర్యలను సూచించడానికి ఆర్బీఐ నియమించిన కమిటీ ఛైర్మన్?
1. సలీల్ పరేఖ్
2. మహేశే జైన్
3. వీరల్ ఆచారి
4. నందన్ నిలేకని
- View Answer
- సమాధానం: 4
43. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) 11వ చీఫ్ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ?
1. మల్లికా జయంత్
2. సాక్షీ రాయ్
3.గీతా గోపీనాధ్
4.ప్రియాంక మయాంక్
- View Answer
- సమాధానం: 3
44. 2022 కంటే ముందే, 2019, ఫిబ్రవరి 1న తన పదవికి రాజీనామా చేసిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు?
1.క్రిస్టాలినా జార్జీవా
2. జిమ్ యాంగ్ కిమ్
3.తకిహికో నకోవూ
4. క్రిస్టీన్ లగార్డీ
- View Answer
- సమాధానం: 2
45. 19వేల అంతర్జాతీయ పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసి, సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టిన క్రికెటెర్?
1. టిమ్ పైన్
2. విరాట్ కోహ్లీ
3. రషీద్ ఖాన్
4. జాక్వస్ కలీస్
- View Answer
- సమాధానం: 2
46. 1258 బంతులతో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక టెస్ట్ సిరీస్లోభారత బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న అత్యధిక బంతుల (భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 1203 బంతుల) రికార్డును అధిగమించిన క్రికెటర్?
1. రోహిత్ శర్మ
2. కె.ఎల్ రాహుల్
3. చతేశ్వర్ పుజారా
4.హార్థిక్ పాండ్యా
- View Answer
- సమాధానం: 3
47. ఆస్ట్రేలియాలో టెస్ట్ సరీస్ నెగ్గిన తొలి ఆసియా జట్టు?
1.పాకిస్తాన్
2. భారత్
3. బంగ్లాదేశ్
4. శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
48. లక్ష సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మితమవుతోంది?
1. మొతేరా, అహ్మదాబాద్
2. కాచర్, గువహతి
3.న్యూటౌన్, కోల్‌కత
4. కోరమంగళ, బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
49. బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి తొలిసారి అధికారికంగా వరల్డ్ బ్రెయిలీ డే ని ఎప్పుడు పాటించింది?
1. జనవరి 4
2.జనవరి 5
3. జనవరి 6
4. జనవరి 2
- View Answer
- సమాధానం: 1
50. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే నేషనల్ బ్రేవరీ అవార్డ్‌కు మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీబ్యూ) ఎంపిక చేసింది. ఆ బాలుడి పేరు?
1. అరింథమ్ చౌదరి
2. వాహెంగ్‌బామ్ లాంగాన్బా సింగ్
3.షకీల్ అహ్మద్ అబ్బాస్
4. శ్రీజిత్ అంజల్ సింగ్
- View Answer
- సమాధానం: 2