కరెంట్ అఫైర్స్(2019, డిసెంబర్ 27 - 31) బిట్ బ్యాంక్
1. 14.6 కోట్ల గ్రామాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది?
1) జల్ శ్రమ్ మిషన్
2) జల్ ఆదర్శ్ మిషన్
3) జల్ సమ్మన్ మిషన్
4) జల్ జీవన్ మిషన్
- View Answer
- సమాధానం: 4
2. జెమ్ సంవాద్ జాతీయ కార్యక్రమాన్ని ఏ నాలుగు రాష్ట్రాలు ప్రారంభించాయి?
1) కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
2) కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,
4) అసోం, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) గుజరాత్
4) పశ్చిమబంగా
- View Answer
- సమాధానం: `1
1) కోల్‌కతా, పశ్చిమబంగా
2) న్యూఢిల్లీ, ఢిల్లీ
3) ముంబై, మహారాష్ట్ర
4) గువాహటి, అసోం
- View Answer
- సమాధానం: 2
1) సిమ్లా–డెహ్రాడూన్
2) హౌరా–డార్జిలింగ్
3) కల్కా–సిమ్లా
4) ఢిల్లీ–డెహ్రాడూన్
- View Answer
- సమాధానం: 3
1) 2020 మార్చి
2) 2022 మార్చి
3) 2024 మార్చి
4) 2025 మార్చి
- View Answer
- సమాధానం: 1
1) తమిళనాడు
2) పశ్చిమబంగా
3) గుజరాత్
4) అసోం
- View Answer
- సమాధానం: 2
1) 2024
2) 2022
3) 2025
4) 2030
- View Answer
- సమాధానం: 1
9. తొలి ట్రాన్స్‌జెండర్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
1) న్యూఢిల్లీ
2) సిల్చర్, అసోం
3) ముంబై, మహారాష్ట్ర
4) ఖుషీనగర్, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
10. 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి సేవలందించిన ‘బహదూర్’ (మిగ్–27) యుద్ధ విమానాన్ని భారత వైమానికి దళం ఎక్కడ ఉపసంహరించుకుంది?
1) బెంగళూరు, కర్ణాటక
2) కొచ్చి, కేరళ
3) జోధ్‌పూర్, రాజస్థాన్
4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
1) న్యూఢిల్లీ
2) ముంబై
3) గువాహటి
4) పశ్చిమబంగా
- View Answer
- సమాధానం: 1
1) గువాహటి, అసోం
2) కోల్‌కతా
3) ముంబై
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
1) రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
2) న్యూఢిల్లీ
3) కోల్‌కతా
4) ముంబై
- View Answer
- సమాధానం: 1
1) కేరళ
2) పశ్చిమబంగా
3) అసోం
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
15. హిందూ మహాసముద్ర ప్రాంతాల విభాగంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ దేశాలను చేర్చింది?
1) మొజాంబిక్, అంగోలా
2) సీషెల్స్, మొజాంబిక్
3) మారిషస్, సీషెల్స్
4) మడగాస్కర్, కొమొరోస్
- View Answer
- సమాధానం: 4
1) రష్యా
2) చైనా
3) యూఎస్
4) భారత్
- View Answer
- సమాధానం: 1
17. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2020 బడ్జెట్లో మొదటిసారి కింది వాటిలో దేని కోసం నిధులు కేటాయించింది?
1) గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్
2) ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వార్ క్రైమ్స్ ఇన్ సిరియా అండ్ మయన్మార్
3) ఫర్ ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ఇట్స్ మెంబర్ స్టేట్స్
4) యునైటింగ్ ఫర్ పీస్
- View Answer
- సమాధానం: 2
1) టర్కీ
2) బెల్జియం
3) జర్మనీ
4) ద నెదర్లాండ్స్
- View Answer
- సమాధానం: 4
19. కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు లీడ్ బ్యాంకింగ్ కన్వీనర్‌గా ఆర్బీఐ ఏ బ్యాంకును నియమించింది?
1) ఇండియన్ బ్యాంక్
2) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 4
1) 6.1%
2) 6.3%
3) 6.5%
4) 6.7%
- View Answer
- సమాధానం: 1
1) ఈబెకరే (eBkray)
2) ఈఆక్షన్
3) ఈఆక్ట్రాన్స్
4) ఈట్రాన్స్పరెంట్
- View Answer
- సమాధానం: 1
1) 2030
2) 2024
3) 2022
4) 2020
- View Answer
- సమాధానం: 4
1) ఆంధ్రప్రదేశ్
2) మధ్యప్రదేశ్
3) మిజోరం
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
1) కేరళ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
1) యూఎస్ఏ
2) జపాన్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 4
1) రాజస్థాన్
2) లద్ధాఖ్
3) జమ్మూకశ్మీర్
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
1) 22.34%
2) 25.45%
3) 23.67%
4) 24.56%
- View Answer
- సమాధానం: 4
1) పశ్చిమబంగా
2) మధ్యప్రదేశ్
3) కేరళ
4) అరుణాచల్‌ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
1) మహారాష్ట్ర
2) ఒడిశా
3) పశ్చిమబంగా
4) అసోం
- View Answer
- సమాధానం: 2
1) ఐఐటీ గువాహటి
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ మద్రాస్
4) ఐఐటీ ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 1
1) విజయ్ సింగ్
2) హరీష్ ముకుంద్ నారవనే
3) బిపిన్ రావత్
4) సంతోష్ షా
- View Answer
- సమాధానం: 3
1) మధుకోడ
2) శిబు సోరెన్
3) అర్జున్ ముండా
4) హేమంత్ సోరెన్
- View Answer
- సమాధానం: 4
33. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
1) ఛాగన్ భూజ్బాల్
2) బాలసాహెబ్ తోరత్
3) అజిత్ అనంత్‌రావ్ పవార్
4) ఆదిత్య థాక్రే
- View Answer
- సమాధానం: 3
1) కిరణ్ మజుందర్ షా
2) వందన లూత్ర
3) హర్జీత్ కౌర్ జోషి
4) ప్రియాపాల్
- View Answer
- సమాధానం: 3
1) జాసన్ హోల్డర్
2) కేన్ విలియంసన్
3) స్టీవ్ స్మిత్
4) విరాట్ కొహ్లీ
- View Answer
- సమాధానం: 4
1) విరాట్ కొహ్లీ
2) రోహిత్ శర్మ
3) ఎం.ఎస్. ధోని
4) మహమ్మద్ షమీ
- View Answer
- సమాధానం: 1
1) కోనేరు హంపి
2) తానియా సచ్దేవ్
3) సుబ్బరామన్ విజయలక్ష్మి
4) హారిక ద్రోణవల్లి
- View Answer
- సమాధానం: 1
1) శ్రీలంక
2) న్యూజిలాండ్
3) బంగ్లాదేశ్
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
1) హరియాణా
2) అసోం
3) పశ్చిమబంగా
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 1
1) మలాలా యూసఫ్‌జాయ్
2) బనా అలబేద్
3) సోనితా అలీజాదే
4) మారి కోపెనీ
- View Answer
- సమాధానం: 1
41. ‘సర్వత్రా కవాచ్’ అనే బుల్లేట్ ప్రూఫ్ జాకెట్‌ను దేశీయంగా అభివృద్ధి చేసినందుకు ‘ఆర్మీ డిజైన్ బ్యూరో ఎక్సలెన్స్ అవార్డు’ను అందుకుంది ఎవరు?
1) మేజర్ అశోక్ అంబ్రే
2) మేజర్ కున్హిరామన్ పాలట్ కాండెత్
3) మేజర్ ఎస్. కె. ఉపాధ్యాయ
4) మేజర్ అనూప్ మిశ్రా
- View Answer
- సమాధానం: 4
1) సంజయ్ ధర్వాఢ్కర్
2) సల్మన్ రష్దీ
3) రస్కిన్ బాండ్
4) విక్రమ్ సేథ్
- View Answer
- సమాధానం: 1
43. అమెరికా అత్యున్నత పురస్కారం ‘అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ లైఫ్ అచీవ్మెంట్ హానర్ అవార్డు 2019’ని అందుకున్న తొలి భారతీయ కంటి వైద్యుడు ఎవరు?
1) డాక్టర్ సతీష్ మెహతా
2) డాక్టర్ నవీన్ సఖుజ
3) డాక్టర్ సంతోష్ జి హోనవార్
4) డాక్టర్ లలిత్ వర్మ
- View Answer
- సమాధానం: 3
44. 2019 ‘హరివరాసనం’ అవార్డుకు ఎంపికైన భారతీయ సంగీత విద్వాంసుడు, స్వరకర్త ఎవరు?
1) ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
2) ఇళయరాజా
3) ఎ.ఆర్. రెహమాన్
4) కె.జె. ఏసుదాస్
- View Answer
- సమాధానం: 2
1) సంజయ్ దత్
2) లతా మంగేష్కర్
3) అమితాబ్ బచ్చన్
4) ధర్మేంద్ర
- View Answer
- సమాధానం: 3
46. జర్నలిజం రంగంలో విశేష కృషికి ‘లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డు’తో ఎవరిని సత్కరించారు?
1) రాజ్‌దీప్ సర్దేశాయ్
2) అర్నబ్ గోస్వామి
3) సంజయ్ గుప్తా
4) రావిష్ కుమార్
- View Answer
- సమాధానం: 3
47. స్వచ్ఛమైన, పచ్చని, ఆరోగ్యకరమైన దేశం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే అంశంపై 27వ జాతీయ బాలల సైన్స్ సమావేశం 2019కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది?
1) చెన్నై, తమిళనాడు
2) తిరువనంతపురం, కేరళ
3) ముంబై, మహారాష్ట్ర
4) న్యూఢిల్లీ, ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
1) 65%
2) 50%
3) 80%
4) 75%
- View Answer
- సమాధానం: 4
49.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ నిర్వహణ 2020కి కేటాయించిన బడ్జెట్ ఎంత?
1) 5.07 బిలియన్ డాలర్లు
2) 4.07 బిలియన్ డాలర్లు
3) 3.07 బిలియన్ డాలర్లు
4) 2.07 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
50. ప్రయాణికులకు మెరుగైన సూచనలు, సులభమైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఇటీవల ఏ రైల్వేస్టేషన్ తన కొత్త ప్రయాణికుల సమాచార వ్యవస్థను పొందింది?
1) అహ్మద్‌పూర్ జంక్షన్ రైల్వేస్టేషన్, పశ్చిమబంగా
2) అహ్మద్‌పూర్ జంక్షన్ రైల్వేస్టేషన్, బిహార్
3) నిజామాబాద్ జంక్షన్ రైల్వేస్టేషన్, తెలంగాణ
4) అనకాపల్లి రైల్వేస్టేషన్, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4