కరెంట్ అఫైర్స్(2018, అక్టోబరు, 22-31) బిట్ బ్యాంక్
1. 2026-27 నాటికి అస్సాంలోనిదుబ్రీని మేఘాలయలోని ఫుల్బరీని కలుపుతూ భారతదేశంలోనే పొడవైన వంతెన, ఏ నదిపై నిర్మితమవుతోంది?
1) బ్రహ్మపుత్ర
2) గుమ్తి
3) లోహిత్
4) తీస్తా
- View Answer
- సమాధానం: 1
2. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 3-రోజుల ‘విశ్వ శాంతి అహింసా సమ్మేళన్‘ (ప్రపంచ శాంతి, అహింసా సదస్సు)ను ఎక్కడ ప్రారంభించారు?
1) నాసిక్, మహారాష్ట్ర
2) గాంధీనగర్, గుజరాత్
3) సేవాగ్రాం, మహారాష్ట్ర
4) వారణాసి, ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
3.4 రోజుల అంతర్జాతీయ నృత్యోత్సవం ‘ఉద్భవ్ ఉత్సవ్‘ను భారతదేశంలోని ఉజ్బెకిస్తాన్ రాయబారి ఫర్హాద్ అర్జీవ్ ఎక్కడ ప్రారంభించారు?
1) గ్వాలియర్, మధ్యప్రదేశ్
2) ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్
3) లడాఖ్, జమ్ముకశ్మీర్
4) కటక్, ఒడిశా
- View Answer
- సమాధానం: 1
4. 36వ భారత కార్పెట్స్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) గువహతి, అసోం
2) వారణాసి, ఉత్తరప్రదేశ్
3) సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
4) శ్రీనగర్, జమ్ము - కాశ్మీర్
- View Answer
- సమాధానం: 2
5. సిట్వే పోర్ట్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్ నియామకానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) మయన్మార్
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) చైనా
- View Answer
- సమాధానం: 1
6. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు 3 రోజుల సాగర్ డిస్కోర్స్ -2 సమావేశాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) పనాజి, గోవా
2) గువహతి, అసోం
3) భువనేశ్వర్, ఒడిశా
4) కోల్‌కత, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 1
7. యునెస్కో ఎంజీఐఈపీ (UNESCO MGIEP)ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి టెక్సాస్ 2018, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ను, 2018, నవంబరు 15-17 వరకూ ఎక్కడ నిర్వహించనుంది?
1) తిరుపతి
2) విశాఖపట్నం
3) విజయవాడ
4) కర్నూలు
- View Answer
- సమాధానం: 2
8. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ SPARC వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. SPARC లో A దేనికిప్రాతినిధ్యం వహిస్తుంది?
1) వ్యవసాయం
2) ఆటోమోటివ్
3) అధునాతన
4) అకడమిక్
- View Answer
- సమాధానం: 4
9. సంచార పశువైద్య కేంద్రాల ద్వారా రాష్ట్రంలో పశువులకు ఉచితంగా ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి ’పశు సంజీవిని సేవా’ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
1) పంజాబ్
2) హరియాణ
3) ఉత్తరప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
10. 11వ గ్లోబల్ అగ్రికల్చర్ సమ్మిట్ 2018(ప్రపంచ వ్యవసాయ సమావేశం-2018) ఎక్కడ జరిగింది?
1) ముంబై
2) న్యూఢిల్లీ
3) కోల్‌కత
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
11.భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశానుసారం2020, ఏప్రిల్ 1 నుండి భారతదేశం అంతటా ఏ రకమైన వాహనం విక్రయించకూడదు?
1) భారత్ స్టేజ్ IV
2) భారత్ స్టేజ్ V
3) భారత్ స్టేజ్ II
4) భారత్ స్టేజ్ III
- View Answer
- సమాధానం: 1
12. మేనకా సంజయ్ గాంధీ 5వ విడత ’ఉమెన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఆర్గానిక్ ఫెస్టివల్’ను ఎక్కడ ప్రారంభించారు?
1) చండీగఢ్
2) పూణే
3) హైదరాబాద్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
13. భారతదేశంలో ‘సేంద్రీయ రంగం‘ లో అతి పెద్దదైన BIOFACH INDIA 3-రోజుల 10వ విడత ప్రదర్శనను కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఎక్కడ ప్రారంభించారు?
1) చెన్నై
2) న్యూఢిల్లీ
3) అలహాబాద్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 2
14. ఏ రాష్ట్రం ప్రధాన పథకం ‘బ్లూ రెవల్యూషన్: ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫిషరీస్‘ను ప్రారంభించింది?
1) అరుణాచల్ ప్రదేశ్
2) కేరళ
3) మేఘాలయ
4) తెలంగాణ
- View Answer
- సమాధానం: 3
15. "ఈశాన్య అనుభూతి" ఉత్సవం (Experiencing North East) ఎక్కడ జరిగింది?
1) షిల్లాంగ్
2) ఇటానగర్
3) కోహిమా
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
16. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై రూపొందించిన మొట్టమొదటి యంత్రరహిత -సెమీ-హై స్పీడ్ రైలును భారత్ విడుదల చేసింది. దాని పేరేమిటి?
1) ట్రైన్ 15
2) ట్రైన్ 11
3) రైలు 18
4) రైలు 19
- View Answer
- సమాధానం: 3
17. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్‌లోని కేవడియాలో ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(ఐక్యతా విగ్రహం)ప్రధాన రూపకర్త ఎవరు, విగ్రహం ఎత్తు ఎంత?
1) రామ్ వి సుతర్ - 182 మీటర్లు
2) హరీష్ శర్మ సుతర్ -185 మీటర్లు
3) భాస్కర్ వి సుతర్-160 మీటర్లు
4) సంతోష్ సుతర్ -153 మీటర్లు
- View Answer
- సమాధానం: 1
18. 2018, డిసెంబరులో జరిగే ద్వైపాక్షిక ’కోప్ ఇండియా’ వైమానిక వ్యాయామం త్రిముఖ వ్యూహంలో పాల్గొనే దేశాలు ఏవి?
1) చైనా, అమెరికా, రష్యా
2) దక్షిణ కొరియా, జపాన్, చైనా
3) అమెరికా, భారత్, జపాన్
4) జపాన్, సింగపూర్, భారత్
- View Answer
- సమాధానం: 3
19. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలోని తీరప్రాంతాల్లో నివసిస్తున్న లక్షల మంది ప్రజల పర్యావరణ నిలకడకు మద్దతు ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి - గ్రీన్ కై ్లమేట్ ఫండ్ ఏమేరకు నిధులు సమకూర్చింది?
1) USD 52.5 మిలియన్లు
2)USD 43.4 మిలియన్లు
3)USD 63.8 మిలియన్లు
4)USD 72.7 మిలియన్లు
- View Answer
- సమాధానం: 2
20.ఏ రాష్ట్ర సమీకృత వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కోసం అనేక సహకార కార్యక్రమాలు చేపట్టడానికి ఆయుర్వేట్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో నాబార్డ్ (NABARD)ఒప్పందంపై సంతకం చేసింది?
1) ఉత్తరప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) హరియాణ
- View Answer
- సమాధానం: 4
21. అరేబియా గల్ఫ్‌లో ఐరన్ మేజిక్ 19- అనే రెండు-వారాల సైనిక వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది?
1) అమెరికా
2) జపాన్
3) రష్యా
4) ఈజిప్టు
- View Answer
- సమాధానం: 1
22.2018, సెప్టెంబరు 30తో ముగిసినఆర్థిక సంవత్సరానికి విదేశీ కార్మిక సర్టిఫికేషన్ కోసం H-1B వీసాలు పొందిన టాప్ 10 సంస్థల్లో ఉన్న ఏకై క భారతీయ కంపెనీ ఏది?
1) ఇన్ఫోసిస్
2) యాక్సెంచర్
3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
4) విప్రో
- View Answer
- సమాధానం: 3
23.ఛాబహర్ నౌకాశ్రయ ప్రాజెక్టుపై భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ మొట్టమొదటి త్రైపాక్షిక సమావేశం ఎక్కడ జరిగింది?
1) టెహ్రాన్, ఇరాన్
2 న్యూఢిల్లీ, భారత్
3) కాబూల్, ఆఫ్గనిస్తాన్
4) ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 1
24. రాష్ట్రంలోని రైతు సమస్యలు, తరుగుతున్న భూగర్భజలాల పై చర్చించేందుకు ఇజ్రాయిల్ సంస్థలతో 4 అవగాహన ఒప్పందాల్ని కుదుర్చుకున్న రాష్ట్రం ఏది?
1) కర్ణాటక
2) ఆంధ్రప్రదేశ్
3) పంజాబ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
25. యు.హెచ్.సి - ఎస్.డి.జి. లకు సంబంధించిన ప్రాధమిక అరోగ్య రక్షణపై 2వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1) ఆస్తానా, కజకిస్తాన్
2) ఇస్తాంబుల్, టర్కీ
3) న్యూఢిల్లీ, భారత్
4) కౌలాలంపూర్, మలేషియా
- View Answer
- సమాధానం: 1
26. మలకా స్ట్రెయిట్స్ లో సముద్ర పహారా బలోపేతం చేసుకోడానికి ఏ దేశ సహకారం తీసుకోవాలని భారత్ నిర్ణయించింది?
1) మలేషియా
2) సింగపూర్
3) ఫిలిప్పీన్స్
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 4
27. ఆసియా అభివృద్ధి బ్యాంకు నివేదిక - ఏషియన్ ఎకనమిక్ ఇంటిగ్రేషన్ రిపోర్ట్-2018, ప్రకారం, 2017 లో అత్యధిక వలసదారులు (కాందశీకులు) కలిగిన దేశం ఏది?
1) చైనా
2) దక్షిణ కొరియా
3) భారతదేశం
4) ఆఫ్ఘనిస్తాన్
- View Answer
- సమాధానం: 3
28. ఇరు దేశాల మధ్య లోతట్టు మరియు తీర జలమార్గాల అనుసంధానం ద్వారా వాణిజ్య, నౌకా రవాణాను పెంచుకోవడానికి భారతదేశం ఏ దేశంతో
అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది?
1.బంగ్లాదేశ్
2.శ్రీలంక
3.నేపాల్
4.మయన్మార్
- View Answer
- సమాధానం: 1
29. నాటో (NATO) (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) ట్రైడెంట్ జంక్చర్ 2018 సైనిక వ్యాయామం ఎక్కడ ప్రారంభమైంది?
1. రష్యా
2. నెదర్ల్యాండ్
3. నార్వే
4. చైనా
- View Answer
- సమాధానం: 3
30. ఐక్యరాజ్య సమితి 2018 మానవ హక్కుల రంగంలో పురస్కారం అందుకున్న నలుగురిలోని పాకిస్తాన్ మహిళ పేరేమిటి?
1. రమీజా షేక్
2.సుష్మా మలిక్
3. ఆస్మా జహంగీర్
4. రబియా సయీద్
- View Answer
- సమాధానం: 3
31. ఐక్యరాజ్యసమతి శాంతి దళాల కమాండర్ల మూడేళ్ల శిక్షణా కార్యక్రమం- పైప్‌లైన్ టు పీస్‌కీపింగ్ కమాండ్ ప్రోగ్రామ్ కు భారత్ ఏ మేరకు విరళాం ఇచ్చింది?
1.$300,000
2.$200,000
3.$900,000
4.$150,000
- View Answer
- సమాధానం: 1
32.90 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలను అందించగల సామర్ధ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ టెర్మినల్ ఎక్కడ ప్రారంభమైంది?
1. బెర్న్, స్విట్జర్లాండ్
2. లండన్,ఇంగ్లండ్
3.ఇస్తాంబుల్, టర్కీ
4. కైరో, ఈజిప్టు
- View Answer
- సమాధానం: 3
33. బాండ్ ఫైనాన్స్ వార్షిక- నేషన్ బ్రాండ్స 2018 నివేదిక ప్రకారం, 2018 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత విలువైన 10 బ్రాండ్లలో భారతదేశపు ర్యాంక్ ఏమిటి?
1) 4
2) 5
3) 9
4) 8
- View Answer
- సమాధానం: 3
34. ఫోర్బ్స్ అంతర్జాతీయ 2000 అత్యుత్తమ యజమానుల జాబితాలో మొదటి 25 కంపెనీలలో స్థానం దక్కించుకున్న ఏకై క భారతీయ సంస్థ ఏది?
1. టీసీఎస్
2. ఇన్ఫోసిస్
3. లార్సెన్ - టుబ్రో
4. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 3
35. BRICS దేశాలతో పోల్చితే భారతదేశ బ్యాంకుల లాభదాయకత ‘ భిన్నంగా బలహీనం‘ అని పేర్కొన్న మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదిక ప్రకారం -2017లో అత్యధిక నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ లో భారత దేశ ర్యాంక్ ఏమిటి?
1.1
2.2
3.3
4.5
- View Answer
- సమాధానం: 2
36. హిరోషిమాలో జపాన్-ఇండియా ఐటీ కారిడార్ సహసృష్టి కోసం హిరోషిమా ప్రభుత్వంతో భాగస్వామ్యం తీసుకున్న సంస్థ ఏది?
1. నీతీ ఆయోగ్ (NITI Aayog)
2. నాస్కాం(NASSCOM)
3. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)
4. భారతీయ స్టేట్ బ్యాంకు(SBI)
- View Answer
- సమాధానం: 2
37. తమ కక్ష్యలో నివాసం యోగ్యం కాని గ్రహాలను ఏర్పరిచే హోస్ట్ స్టార్ ప్రమాదకర జ్వాలలను ఏ టెలిస్కోప్ ద్వారా NASA శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1. కెప్లెర్ టెలిస్కోప్
2. హబుల్ స్పేస్ టెలిస్కోప్
3. రిమర్ స్పేస్ టెలిస్కోప్
4. సిల్వర్ లైనర్ స్పేస్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 2
38. తన సైన్యానికి ఉపగ్రహాన్ని మోస్తున్న సోయాజ్-2.1బిరాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది?
1. జపాన్
2. చైనా
3. రష్యా
4.భారత్
- View Answer
- సమాధానం: 3
39. ఏ దేశ సాంకేతిక సహకారంతో పాకిస్తాన్, 2022లో మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి మానవున్ని పంపనుంది?
1. ఇండియా
2. అమెరికా
3. చైనా
4.యునెటైడ్ కింగ్డమ్
- View Answer
- సమాధానం: 3
40. జపాన్ రాకెట్ సాయంతో ప్రయోగించిన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ మొట్టమొదట దేశీయ ఉపగ్రహం పేరేమిటి?
1. ఖలీఫాసత్
2. మియాసత్
3.యూఏఈ ప్రో-1
4. డెసర్ట్కింగ్
- View Answer
- సమాధానం: 1
41. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనితీరును పరిశీలించేందుకు ఏర్పడిన పార్లమెంటరీ ప్యానెల్ ఆన్ లేబర్‌కు నేతృత్వం వహిస్తున్నది ఎవరు?
1. శ్రీరాం పార్థసారధి
2. శ్యాం సుందర్
3. కిరిత్ సోమమ్య
4. వివేక్ కుమార్
- View Answer
- సమాధానం: 3
42. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ED)డెరైక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
1.కర్నల్ సింగ్
2. సంజయ్ కుమార్ మిశ్రా
3. రాం నాయక్
4. శ్రీమాన్ గణేశ్
- View Answer
- సమాధానం: 2
43. రా్రష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన ప్యానెల్ ఆఫ్ గవర్నర్స్- అప్రోచ్ టు అగ్రికల్చర్- ఎ హోలిస్టిక్ ఓవర్ వ్యూ అనే నివేదిక సమర్పించింది. ప్యానెల్‌కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు?
1. రఘురాం రంజన్
2. రాం నాయక్
3. అనంత్ కుమార్
4. ఇఎస్ఎల్ నరసింహన్
- View Answer
- సమాధానం: 2
44. ఇథియోపియా మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు?
1. సాహ్లీ వర్క్ జేవ్డే
2. సారా మెక్లూల్కీ
3. సుసాన్ సొలీస్
4.బ్రీ డిలౌరీ
- View Answer
- సమాధానం: 1
45. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 3వ విజయ్ హజారే ట్రోఫీ దకించుకున్న జట్టు ఏది?
1. చెన్నై
2. ముంబయి
3. బెంగళూరు
4. ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
46.ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్(ODI) లో అత్యంత వేగంగా, కేవలం 205 ఇన్నింగ్స్‌లో 10వేల పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరు?
1. శిఖర్ ధావన్
2. విరాట్ కోహ్లీ
3. రోహిత్ శర్మ
4. రశీద్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
47. 2018, అక్టోబరు 20 నుండీ నవంబరు 3 వరకూ పాటించిన 2018 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నేపథ్యం ఏమిటి?
1. అవినీతి నిర్మూలన- నవ భారత నిర్మాణం
2. అవినీతిని తొలగించడం
3. మెరుగైన భారత్ వైపు
4. మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం
- View Answer
- సమాధానం: 1
48. ప్రపంచ పోలియో దినోత్సవంను ఎప్పుడు పాటిస్తారు?
1. అక్టోబరు 24
2.అక్టోబరు 23
3.అక్టోబరు 22
4. అక్టోబరు 21
- View Answer
- సమాధానం: 1
49. 2018 సియోల్ శాంతి పురస్కారం ఎవరికి లభించింది?
1. నరేంద్ర మోదీ
2. ఇమ్మాన్యుయెల్ మక్రాన్
3. వ్లాదిమర్ పుతిన్
4. జస్టిన్ ట్రూడో
- View Answer
- సమాధానం: 1
50. ఇటీవల చెన్నై లో మరణించిన ముత్తుస్వామి ఏ రకంగా ప్రసిద్ధులు?
1. పాత్రికేయులు
2. రాజకీయ నాయకుడు
3. శాస్త్రవేత్త
4. రంగస్థల కళాకారుడు
- View Answer
- సమాధానం: 4