కరెంట్ అఫైర్స్, ప్రాక్టీస్ టెస్ట్(జనవరి 22-28, 2021)
జాతీయం
1. రెండు రోజుల పాటు వర్చువల్‌గా నిర్వహించిన ఇండియా డిజిటల్ సమ్మిట్ 2021, 15వ ఎడిషన్ ఇతివృత్తం?
1) ఆత్మనీర్భర్ భారత్- ఎ ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై 2022
2) ఆత్మనీర్భర్ భారత్- ఎనేబ్లింగ్ న్యూ నార్మల్
3) ఆత్మనీర్భర్ భారత్- మేక్ ఫర్ ది వరల్డ్
4) ఆత్మనిర్భర్ భారత్- స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్
- View Answer
- సమాధానం: 4
2.ఔషధ, ఉద్యాన వన వ్యవసాయంలో పాల్గొనే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ’హార్టికల్చర్ డెవలప్మెంట్ మిషన్’ ను ప్రారంభించింది?
1) గుజరాత్
2) కేరళ
3) కర్ణాటక
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
3. పండు బయటి ఆకారం తామరను పోలి ఉన్నందున డ్రాగన్ పండు పేరును ’కమలం’ గా మార్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది?
1) మధ్యప్రదేశ్
2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 4
4. భారత రైల్వే- ఏ రైలును ’నేతాజీ ఎక్స్‌ప్రెస్’ గా పేరు మార్చింది?
1) కవి గురు ఎక్స్‌ప్రెస్
2) హౌరా-కల్కా మెరుుల్
3) సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
4) పింజోర్-సిమ్లా మెరుుల్
- View Answer
- సమాధానం: 2
5. 39 విభాగాలు చేసిన మంజూరులు, వ్యయాలపై సమాచారాన్ని పొందేందుకు వీలుగా అవలోకన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?
1) కర్ణాటక
2) గోవా
3) తెలంగాణ
4) పశ్చిమ్ బంగా
- View Answer
- సమాధానం: 1
6. ’చింతన్ బైటక్’ పేరుతో మూడు రోజుల పోర్ట్స రివ్యూ మీటింగ్ ఎక్కడ జరిగింది?
1) కచ్
2) గాంధీనగర్
3) సూరత్
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 1
7. భారతదేశపు పొడవైన రహదారి వంపు వంతెన- వహ్రూ వంతెన ఎక్కడ ప్రారంభమైంది?
1) సిక్కిం
2) పశ్చిమ బెంగాల్
3) మేఘాలయ
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
8. నీతీ ఆయోగ్స ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 లో జాతీయ అచీవ్మెంట్ సర్వే స్కోరులో అత్యధిక స్కోరు సాధించిన ఢిల్లీ స్కోరు ఎంత?
1) 44.73
2) 43.98
3) 42.34
4) 45.62
- View Answer
- సమాధానం: 1
9. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరును ఏ రాష్ట్రం / కేంద్ర పాలిత ప్రాంతంలో రహదారికి పెట్టనున్నారు?
1) ఢిల్లీ
2) మహారాష్ట్ర
3) పుదుచ్చేరి
4) బిహార్
- View Answer
- సమాధానం: 1
10. తోషాలి నేషనల్ క్రాఫ్ట్స్ మేళా 15 వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) హైదరాబాద్
2) భోపాల్
3) భువనేశ్వర్
4) పనాజీ
- View Answer
- సమాధానం: 3
11. వివిధ పౌర-కేంద్రీకృత రంగాల్లో సంస్కరణలను విజయవంతంగా నిర్వహించడానికి మూలధన ప్రాజెక్టులకు అదనపు నిధులు (రూ .660 కోట్లు) పొందిన తొలి రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) బిహార్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 1
12. ఏ రాష్ట్ర రెస్పాన్సిబుల్ టూరిజం కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) తెలంగాణ
2) హరియాణ
3) కేరళ
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
13. భద్రతను పెంచే లక్ష్యంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ‘‘ఆపరేషన్ సర్ద్ హవా’’ ను ఎక్కడ ప్రారంభించింది?
1) భరత్పూర్
2) కోటా
3) భోడర్
4) జైసల్మేర్
- View Answer
- సమాధానం: 4
14. ఆర్మీ, వైమానిక దళంతో భారత నావికాదళం పెద్ద ఎత్తున ట్రై-సర్వీస్ ఆంఫీబియస్ ఎక్సర్సైజ్- AMPHEX - 21ను ఎక్కడ నిర్వహించింది?
ఎ) డామన్ డియు
2) లడాఖ్
3) అండమాన్ & నికోబార్ దీవులు
4) పుదుచ్చేరి
- View Answer
- సమాధానం: 3
15. స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించేందుకు యువతకు సహాయపడటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ’ఉద్యం సారధి’ యాప్‌ను ప్రారంభించింది?
1) హరియాణ
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
16. 2021 జనవరి 24 న జరిగిన జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా 20 ఏళ్ల శృతి గోస్వామిని "ఒక్క రోజు ముఖ్యమంత్రి"గా చేసిన రాష్ట్రం?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఒడిశా
3) ఉత్తరాఖండ్
4) పశ్చిమ్ బంగా
- View Answer
- సమాధానం: 3
17. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లోని పొడవైన సరుకు రవాణా రైలు ’వాసుకి’ ని నడపడం ద్వారా భారత రైల్వేకు చెందిన ఏ జోన్ కొత్త రికార్డు సృష్టించింది?
1) పశ్చిమ మధ్య రైల్వే
2) వాయువ్య రైల్వే
3) ఆగ్నేయ మధ్య రైల్వే
4) ఈశాన్య రైల్వే
- View Answer
- సమాధానం: 3
18. ఆడపిల్లల సాధికారత, అభివృద్ధికి సహాయపడటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ’బేటి బచావో బేటి పఢావో’ పథకం కింద ’పంఖ్ అభియాన్’ ను ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) జార్ఖండ్
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 1
19. ఎక్స్‌ప్రెస్‌వేలలో రెండు ఎరుుర్స్ట్రిప్స్తో అత్యవసర ల్యాండింగ్, యుద్ధ విమానాలను టేకాఫ్ చేసే సదుపాయం కలిగిన తొలి రాష్ట్రం?
1) బిహార్
2) హరియాణ
3) హిమాచల్ ప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
20. పుసకాల విడుదల, సంగీతం మొదలైన వాటి సెషన్లను నిర్వహించేందుకు తొలిసారిగా పడవలో పిల్లల లైబ్రరీ ఎక్కడ ప్రారంభమైంది?
1) పూణే
2) కోల్‌కతా
3) హైదరాబాద్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
21. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి జయలలిత స్మారకాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
1) కోయంబత్తూర్
2) వెల్లూర్
3) చెన్నై
4) మదురై
- View Answer
- సమాధానం: 3
22. ఆయుర్వేద, కోవిడ్ 19 మహమ్మారి పై అతిపెద్ద ప్రజా అవగాహన కార్యక్రమాలలో ఒకటైన ‘‘ఆయు సంవాద్’’ (నా ఆరోగ్యం నా బాధ్యత)ను నిర్వహించినది?
1) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
2) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద
3) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ & రీసెర్చ్
4) ఆయుష్కమా ఆయుర్ యోగా స్కూల్
- View Answer
- సమాధానం: 1
23. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దేశపు రెండవ ధర్మాసనం ఎక్కడ ప్రారంభమైంది?
1) చెన్నై
2) కోల్‌కతా
3) భోపాల్
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
అంతర్జాతీయం
24. ఈ క్రింది వాటిలో 2021 గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్, 16 వ ఎడిషన్‌ను విడుదల చేసినది?
1) ప్రపంచ ఆహార కార్యక్రమం
2) ఆహార, వ్యవసాయ సంస్థ
3) ప్రపంచ ఆర్థిక ఫోరం
4) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్
- View Answer
- సమాధానం: 3
25. 2021 సంవత్సరానికి గ్లోబల్ ఫైర్‌పవర్ రక్షణ సమీక్షలో భారతదేశ ర్యాంక్?
1) 3
2) 7
3) 6
4) 4
- View Answer
- సమాధానం: 4
26. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, సవాళ్లను విసిరే రెండవ ఎత్తైన పర్వతం K2ను తొలిసారిగా శీతాకాలంలో అధిరోహించి చరిత్ర సృష్టించిన పర్వతారోహకులు ఏ దేశానికి చెందిన వారు?
1) చైనా
2) భారత్
3) పాకిస్తాన్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
27. Ifo ఇన్స్టిట్యాట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద కరెంట్ అకౌంట్ మిగులుతో జర్మనీని అధిగమించిన దేశం?
1) చైనా
2) భారత్
3) యూఎస్ఏ
4) యూకే
- View Answer
- సమాధానం: 1
28. ’ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్’ పేరుతో నివేదికను విడుదల చేసినది?
1) కేంబ్రిడ్‌జ విశ్వవిద్యాలయం
2) యునెటైడ్ నేషన్స్ విశ్వవిద్యాలయం
3) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం
4) బ్రిక్స్ విశ్వవిద్యాలయం
- View Answer
- సమాధానం: 2
29. 2019 లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వినాశకరమైన ప్రభావంతో ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో గ్లోబల్ కై ్లమేట్ రిస్క్ ఇండెక్స్ 2021 లో భారతదేశ ర్యాంక్ ?
1) 5
2) 9
3) 8
4) 7
- View Answer
- సమాధానం: 4
30. రెండు రోజుల అంతర్జాతీయ వాతావరణ అనుసరణ సమావేశం (CAS)) 2021 ను వర్చువల్‌గా నిర్వహించిన దేశం?
1) జర్మనీ
2) యూకే
3) స్పెరుున్
4) నెదర్లాండ్స
- View Answer
- సమాధానం: 4
31. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాలను పరిరక్షించడానికి శాంతి, సహన సంస్కృతిని ప్రోత్సహించడానికి తీర్మానాన్ని ఆమోదించినది?
1) UN జనరల్ అసెంబ్లీ
2) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
3) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
4) శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హై కమిషనర్
- View Answer
- సమాధానం: 1
32. రెండు దేశాల విద్యార్థులు తయారుచేసిన ఉపగ్రహాల్ని రూపొందించడానికి, తయారు చేయడానికి, ప్రయోగించడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) నేపాల్
2) శ్రీలంక
3) బంగ్లాదేశ్
4) మాల్దీవులు
- View Answer
- సమాధానం: 3
33. 2021 లో ఐక్యరాజ్యసమితి శాంతి స్థాపన నిధి కార్యకలాపాలకు భారత్ ప్రకటించిన మొత్తం?
1) 140,000 డాలర్లు
2) 120,000 డాలర్లు
3) 130,000 డాలర్లు
4) 150,000 డాలర్లు
- View Answer
- సమాధానం: 4
ఆర్థికం
34.వినియోగదారులకు పలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలతో ప్రత్యేకంగా లోడ్ చేసిన (AURA)' ఆరా’ ను ప్రారంభించిన బ్యాంక్?
1) కరూర్ వైశ్యా బ్యాంక్
2) సౌత్ ఇండియన్ బ్యాంక్
3) ఫెడరల్ బ్యాంక్
4) యాక్సిస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
35. రాష్ట్రంలోని SME లలో లిస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఒడిశా
2) జార్ఖండ్
3) బిహార్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
36. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరించడానికి విప్రో గ్రూప్ సిద్ధంగా ఉంది?
1) మధ్యప్రదేశ్
2) గోవా
3) ఒడిశా
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
37. ఏ కంపెనీకి, రిలయన్స రిటైల్ మధ్య టేకోవర్ ఒప్పందానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆమోదం తెలిపింది?
1) ఫ్యూచర్ గ్రూప్
2) డిమార్ట్ గ్రూప్
3) షాపర్స్ స్టాప్
4) ఆదిత్య బిర్లా గ్రూప్
- View Answer
- సమాధానం: 1
38. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రకారం వర్తకం చేసిన ఒప్పందాల సంఖ్య పరంగా 2020 లో వరుసగా రెండవ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ గా అవతరించిన స్టాక్ ఎక్స్ఛేంజ్?
1) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా
2) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్
3) ఇటాలియన్ స్టాక్ ఎక్స్ఛేంజ్
4) రాయల్ ఎక్స్ఛేంజ్
- View Answer
- సమాధానం: 1
39. UN విడుదల చేసిన తాజా వరల్డ్ ఎకనమిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ప్రకారం 2021 లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు?
1) 5.9%
2) 8.2%
3) 6.8%
4) 7.3%
- View Answer
- సమాధానం: 4
40. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం 2021 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుంది?
1) 5.8%
2) 5.2%
3) 5.5%
4) 5.6%
- View Answer
- సమాధానం: 3
41. ప్రపంచ పెట్టుబడులపై ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2020 లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) అతిపెద్ద గ్రహీతగా అమెరికాను అధిగమించిన దేశం?
1) రష్యా
2) చైనా
3) యూకే
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 2
42. ఆక్స్‌ఫామ్ ’ఇన్‌ఈక్వాలిటీ వైరస్ రిపోర్ట్’ ప్రకారం లాక్డౌన్ సమయంలో భారత బిలియనీర్లు ఎంత శాతంతో తమ సంపదను రూ. 3 ట్రిలియన్కు పెంచారు?
1) 26%
2) 47%
3) 35%
4) 51%
- View Answer
- సమాధానం: 3
43. IMF వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ అప్డేట్ ప్రకారం 2020 లో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం కుదించుకుపోయిందని భావిస్తున్నారు?
1) 6.0%
2) 7.0%
3) 8.0%
4) 9.0%
- View Answer
- సమాధానం: 3
44. స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసేందుకు 18 రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఖర్చుల శాఖ విడుదల చేసినమొత్తం?
1) రూ .11,276 కోట్లు
2) రూ .12,351 కోట్లు
3) రూ .14,093 కోట్లు
4) రూ .16,176 కోట్లు
- View Answer
- సమాధానం: 2
శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం
45. బార్మురా పర్వత శ్రేణిని ’హతాయ్ కోటర్’ గా మార్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది?
1) మేఘాలయ
2) త్రిపుర
3) సిక్కిం
4) అసోం
- View Answer
- సమాధానం: 2
46. ఔత్సాహికులకు అడవిని అన్వేషించడానికి, వివిధ పక్షులను చూసే అవకాశాన్ని కల్పించడానికి మొట్టమొదటిసారిగా పక్షి ఉత్సవం నిర్వహించిన మహానంద వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది?
1) కర్ణాటక
2) ఒడిశా
3) మహారాష్ట్ర
4) పశ్చిమ్ బంగా
- View Answer
- సమాధానం: 4
47. జనవరి 2021 లో 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించిన అంతరిక్ష సంస్థ?
1) నాసా
2) స్పేస్ఎక్స్
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)
4) రోస్కోస్మోస్
- View Answer
- సమాధానం: 3
48. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి DRDO ఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది?
1) ఆకాశ్-NG
2) త్రిశూల్-NG
3) పరాగ్-NG
4) శక్తి-NG
- View Answer
- సమాధానం: 1
నియామకాలు
49. లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (LIC) మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినది?
1) విక్రమ్ సేథ్
2) సిద్ధార్థ మొహంతి
3) నవీన్ పూర్వర్
4) రూబన్ సిన్హా
- View Answer
- సమాధానం: 2
50. టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సంతోష్ బాఘా
2) మునిశ్ సైనీ
3) సంజీవ్ కుమార్
4) ప్రియవర్త్ గార్గ్
- View Answer
- సమాధానం: 3
51. ఆగ్నేయాసియా దేశాల సచివాలయ సంఘం భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) రమేశ్ పాశ్వాన్
2) పవన్ రాథోడ్
3) సందీప్ షకావత్
4) జయంత్ ఎన్ఖోబ్రగడే
- View Answer
- సమాధానం: 4
52. బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ (BCCC) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ కమలేశ్
2) గీతా మిట్టల్
3) మంజులా చెల్లూరు
4) సుజాతా మనోహర్
- View Answer
- సమాధానం: 2
53. పోర్చుగల్ అధ్యక్షుడిగా రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు?
1) రూరుు రియో
2) అనా గోమ్స్
3) రీటా మరియా లాగోస్ డో అమరల్ కాబ్రాల్
4) మార్సెలో రెబెలో డి సౌసా
- View Answer
- సమాధానం: 4
54. ధన్‌లక్ష్మీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, CEOగా నియమితులయ్యారు?
1) శివ శంకర్ మీనన్
2) జె కె శివన్
3) రాధా కృష్ణ నాయర్
4) కె శ్రీనివాసన్
- View Answer
- సమాధానం: 2
{Mీడలు
55. ఆస్ట్రేలియాలోని గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నది?
1) భారత్
2) ఆస్ట్రేలియా
3) న్యూజిలాండ్
4) యూఏఈ
- View Answer
- సమాధానం: 1
56. గుల్మార్గ్లో జరిగిన ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IHAI) 10 వ జాతీయ ఐస్ హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేత?
1) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్
2) ఇండియన్ ఆర్మీ
3) రిమో క్లబ్ లేహ్
4) లడాఖ్ స్కౌట్స్ రెజిమెంట్
- View Answer
- సమాధానం: 1
ముఖ్యమైన తేదీలు
57. భారత్‌లో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జనవరి 25
2) జనవరి 24
3) జనవరి 27
4) జనవరి 24
- View Answer
- సమాధానం: 2
58. జనవరి 25 న జరుపుకున్న జాతీయ ఓటర్ల దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) మా ఓటర్లకు అధికారం, అప్రమత్తత, రక్షణ, సమాచారం ఇవ్వడం
2) బలమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల అక్షరాస్యత
3) ఒక్క ఓటరును కూడా విడవకూడదు
4) యువ, భవిష్యత్తు ఓటర్లను శక్తివంతం చేయడం
- View Answer
- సమాధానం: 2
59. జనవరి 24 న జరుపుకున్న అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) కోవిడ్-19 తరం కోసం విద్యను పునరుద్ధరించడం, పునఃశక్తిని ఇవ్వడం.
2) విద్య: కోవిడ్-19 తరానికి ఓ ముఖ్య సాధనం
3) కోవిడ్-19 తరానికి భూమి కోసం శ్రేయస్సు, శాంతిని నేర్చుకోవడం
4) కోవిడ్-19 తరానికి స్వేచ్ఛతో కూడిన విద్య
- View Answer
- సమాధానం: 1
60. 2021 జనవరి 25 న రాష్ట్ర స్వర్ణోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రం ?
1) పంజాబ్
2) పశ్చిమ్ బంగా
3) గోవా
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
61. జనవరి 25 న జరుపుకున్న జాతీయ పర్యాటక దినోత్సవం 2021, ఇతివృత్తం?
1) దేఖో అప్నా దేశ్
2) టూరిజం అండ్ జాబ్స్: ఎ బెటర్ ప్యూచర్ ఫర్ ఆల్
3) టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్
4) టూరిజం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్
- View Answer
- సమాధానం: 1
62. జనవరి 26 న పాటించే అంతర్జాతీయ కస్టమ్స్ డే 2021, ఇతివృత్తం?
1) ఆర్థికాభివృద్ధికి సురక్షితమైన వ్యాపార వాతావరణం
2) రికవరీ, పునరుద్ధరణ, స్థితిస్థాపకతను పెంచే కస్టమ్స్
3) పొందికైన వ్యాపారం, ప్రయాణం, రవాణా కోసం స్మార్ట్ సరిహద్దులు
4) ప్రజలు, శ్రేయస్సు, మొక్కల స్థిరత్వాన్ని పెంపొందించే కస్టమ్స్
- View Answer
- సమాధానం: 2
అవార్డులు, పురస్కారాలు
63.సమాజ శ్రేయస్సు, మానవతా సేవ కోసం నిరంతర పరోపకార కృషిని కొనసాగిస్తున్నందుకు హ్యూమానిటేరియన్ యాక్టివిస్ట్ ఇన్ఫ్లూయెన్సర్ అవార్డు అందుకున్నది?
1) నారాయణ్ చాహర్
2) రవి గైక్వాడ్
3) దీపక్ రాయుడు
4) రితురాజ్ జాదవ్
- View Answer
- సమాధానం: 2
64. ’ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ జియోగ్రఫీ’ పుస్తక రచరుుత?
1) సమీర్ శర్మ
2) భువన్ మిట్టల్
3) రాజ్బీర్ సింగ్
4) అద్వైక్ ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
65.‘‘ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా’’ పుస్తక రచరుుత?
1) సుకుమార్ సేన్
2) మన్మోహన్ సింగ్
3) శశీ థరూర్
4) ఎస్ వై ఖురైషి
- View Answer
- సమాధానం: 4
66.విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరుకనబరిచే వారికి ఇచ్చే సుభాష్ చంద్రబోస్ ఆప్త ప్రబంధన్ పురస్కార్‌కు ఎవరు ఎంపికయ్యారు?
1) కీరత్ కుమార్ శర్మ
2) రాజేంద్ర కుమార్ భండారి
3) రవి నందా
4) విక్రమ్ గబా
- View Answer
- సమాధానం: 2
67. 2020 సంవత్సరానికి బిల్కిస్ దాదితో పాటు కై ్వడ్ మిల్లెత్ అవార్డును పొందినది?
1) కోలిన్ గోన్సాల్వేస్
2) కన్నన్ గోపీనాథన్
3) హర్ష్ మాందెర్
4) యోగేంద్ర యాదవ్
- View Answer
- సమాధానం: 3
68. ‘‘ఫ్లరుుంగ్ బ్లైండ్: ఇండియా క్వెస్ట్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్’’ పుస్తక రచరుుత ?
1) మొహమ్మద్ జీషాన్
2) ఇమ్రాన్ ఓర్హాన్
3) నాదియా హషిమి
4) మొహ్సిన్ హమీద్
- View Answer
- సమాధానం: 1
69. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51 వ ఎడిషన్‌లో గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్న ’ఇంటు ది డార్క్నెస్’ చిత్ర దర్శకుడు?
1) కాస్పర్ వైండింగ్
2) ఆండర్స్ రెఫ్న్
3) మోర్టెన్ అర్న్ఫ్రెడ్
4) ఓలే ఎర్నెస్ట్
- View Answer
- సమాధానం: 2
70. ‘‘ఇండియా 2030: ది రైజ్ ఆఫ్ ఎ రాజసిక్ నేషన్’’ పుస్తక రచరుుత?
1) రామచంద్ర గుహ
2) విక్రమ్ చంద్ర
3) గౌతమ్ చికెర్మనే
4) ఉపమన్యు ఛటర్జీ
- View Answer
- సమాధానం: 3
71. 2021 లో మరణానంతరం మహా వీర్ చక్ర అవార్డును పొందినది?
1) కల్నల్ బి సంతోష్ బాబు
2) మేజర్ పింటూ కుమార్ సింగ్
3) కల్నల్ నారాయణ్ సింగ్ యాదవ్
4) నాయక్ సుబేదార్ నుదురం సోరెన్
- View Answer
- సమాధానం: 1
72. 2021 లో పద్మ విభూషణ్ అందుకున్న విదేశీ వ్యక్తి?
1) బోరిస్ జాన్సన్
2) వ్లాదిమిర్ పుతిన్
3) షింజో అబే
4) షేక్ హసీనా
- View Answer
- సమాధానం: 3