కరెంట్ అఫైర్స్ (జూన్ 14 - 20, 2019) బిట్ బ్యాంక్
1. ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, అంతరిక్ష యుద్ధాలకు సాయుధ దళాల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కొత్త ఏజెన్సీ పేరు?
1) డిఫెన్స్ రీసెర్చ్ ఏజెన్సీ
2) డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ
3) డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ
4) డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ
- View Answer
- సమాధానం: 4
2. మధ్య భారతంలో తొలి సిక్కు మ్యూజియం ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది?
1) ఇండోర్, మధ్యప్రదేశ్
2) రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
3) జగ్దల్పూర్, ఛత్తీస్‌గఢ్
4) భోపాల్, మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
3. ఏ పథకం కింద రైతులు నెలకు వంద రూపాయల చొప్పున చెల్లించాలి?
1) అటల్ పెన్షన్ యోజన
2) ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన
3) ప్రధాన్ మంత్రి కిసాన్ పెన్షన్ యోజన
4) ప్రధాన్ మంత్రి పెన్షన్ యోజన
- View Answer
- సమాధానం: 3
4. ఇ-ఫారినర్ ట్రిబ్యునల్ (ఇ-ఎఫ్టీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన రాష్ట్రం?
1) ఉత్తర్‌ప్రదేశ్
2) న్యూఢిల్లీ
3) అసోం
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
5. రెండు రోజులు పాటు జరిగిన ‘మ్యారిటైం ఇన్ఫర్మేషన్ షేరింగ్ వర్క్‌షాప్ 2019’ (ఎంఐఎస్డబ్ల్యూ) ఇటీవల ఎక్కడ ముగిసింది?
1) గువాహటి, అసోం
2) ముంబై, మహారాష్ట్ర
3) న్యూఢిల్లీ, ఢిల్లీ
4) గుర్గావ్, హరియాణా
- View Answer
- సమాధానం: 4
6. ఏ సంవత్సరం నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2030
2) 2025
3) 2024
4) 2020
- View Answer
- సమాధానం: 3
7. ఏ సంవత్సరం నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2030
2) 2025
3) 2024
4) 2020
- View Answer
- సమాధానం: 1
8. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) 2019’ రెండో ఎడిషన్ ట్యాగ్‌లైన్?
1) ఫోర్జింగ్ పార్ట్నర్షిప్స్ ఫర్ గ్రోత్
2) ట్రాన్స్ఫార్మింగ్ ది ఫుడ్ ఎకానమీ
3) ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్-ఫోకస్ ఆన్ ఎస్డీజీ-13
4) బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్
- View Answer
- సమాధానం: 1
9. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డు నిర్మించిన తొలి నగరం?
1) గుర్గావ్
2) లక్నో
3) ముంబై
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 2
10. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లలో తీవ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడానికి భారత్, మయన్మార్ చేపట్టిన ఆపరేషన్ పేరు?
1) ఆపరేషన్ సన్‌రైజ్-2
2) ఆపరేషన్ సర్ప్ వినాశ్
3) ఆపరేషన్ పరాక్రమ్
4) ఆపరేషన్ సూర్య్ హోప్
- View Answer
- సమాధానం: 1
11. ఈశాన్య భారతంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రూ.13వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న దేశం?
1) జపాన్
2) అమెరికా
3) రష్యా
4) ఇజ్రాయిల్
- View Answer
- సమాధానం: 1
12. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వృక్షాలను జీవ సంస్థలుగా గుర్తించిన దేశం?
1) ఈక్వెడార్
2) కోస్టారికా
3) నికరాగువా
4) ఎల్ సాల్వడార్
- View Answer
- సమాధానం: 4
13. జీ-7 సమ్మిట్ 45వ సెషన్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
1) సిసిలీ, ఇటలీ
2) బియారిట్జ్, ఫ్రాన్స్
3) ఒటావా, కెనడా
4) బవేరియా, జర్మనీ
- View Answer
- సమాధానం: 2
14.‘ఆసియా మీడియా సమ్మిట్(ఏఎమ్ఎస్) 2019’,16వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది?
1) సీయమ్ రీప్ ప్రావిన్స్, కంబోడియా
2) టోక్యో, జపాన్
3) జకార్త, ఇండోనేషియా
4) బీజింగ్, చైనా
- View Answer
- సమాధానం: 1
15. ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ విడుదల చేసిన ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019’ లో అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
1) న్యూజిలాండ్
2) నార్వే
3) ఫిన్లాండ్
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 4
16. ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్’ విడుదల చేసిన ‘గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019’ లో భారత్ ర్యాంక్?
1) 150
2) 135
3) 141
4) 145
- View Answer
- సమాధానం: 3
17. కరెన్సీ విలువను దెబ్బతీసిన అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పదివేలు, 20వేలు, 50వేల డినామినేషన్‌తో కొత్తనోట్లను విడుదల చేయనున్న దేశం?
1) లిబియా
2) సూడాన్
3) వెనీజులా
4) సిరియా
- View Answer
- సమాధానం: 3
18.తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన ‘భారత్-ఇటలీ జాయింట్ వర్కింగ్ గ్రూప్’(జేడబ్ల్యూజీ) 2వ సమావేశం ఎక్కడ జరిగింది?
1) మిలాన్, ఇటలీ
2) న్యూఢిల్లీ, భారత్
3) రోమ్, ఇటలీ
4) ముంబై, భారత్
- View Answer
- సమాధానం: 2
19. ‘షాంఘాయ్ కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమ్మిట్ 2019’ ఎక్కడ జరిగింది?
1) ఉలాన్బాతర్, మంగోలియా
2) తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
3) బిష్కెక్, కిర్గిస్తాన్
4) దుషాన్బీ, తజకిస్తాన్
- View Answer
- సమాధానం: 3
20. కిర్గిస్తాన్‌కు‘లైన్ ఆఫ్ క్రెడిట్’గా ఎంత మొత్తాన్ని భారత్ ప్రభుత్వం మంజూరు చేసింది?
1) 400 మిలియన్ డాలర్లు
2) 300 మిలియన్ డాలర్లు
3) 200 మిలియన్ డాలర్లు
4) 100 మిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 3
21. ‘నమస్తే థాయ్‌లాండ్ ఉత్సవం 2019’ 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) ముంబై, మహారాష్ట్ర
2) బ్యాంకాక్, థాయ్‌లాండ్
3) న్యూఢిల్లీ, భారత్
4) చియాంగ్ మయ్ థాయ్‌లాండ్
- View Answer
- సమాధానం: 3
22.ఐక్యరాజ్య సమితి నివేదిక ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2019- హైలైట్స్’ ప్రకారం 2027 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తుంది?
1) బ్రెజిల్
2) ఇండోనేషియా
3) అమెరికా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
23. 2030 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాల్ని నిషేధించనున్న దేశం?
1) స్కాట్లాండ్
2) ఐర్లాండ్
3) యునెటైడ్ కింగ్డమ్
4) ఐస్లాండ్
- View Answer
- సమాధానం: 2
24. వ్యవసాయ, రైల్వే ప్రాజెక్టుల కోసం ఘనా, మొజాంబిక్ దేశాలతో 245 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్న బ్యాంక్?
1) ఎగ్జిమ్ బ్యాంక్
2) ప్రపంచ బ్యాంక్
3) ఆసియా అభివృద్ధి బ్యాంక్
4) న్యూ డెవలప్మెంట్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
25.‘వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2019’ ప్రకారం 2018 సంవత్సరానికి భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) పెట్టుబడి పెట్టిన మొత్తం?
1) 35 బిలియన్ డాలర్లు
2) 40 బిలియన్ డాలర్లు
3) 30 బిలియన్ డాలర్లు
4) 42 బిలియన్ డాలర్లు
- View Answer
- సమాధానం: 4
26. ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ(టీఆర్ఏ) నివేదిక ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ 2019’ ప్రకారం భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ?
1) లెనొవో
2) డెల్
3) జీప్
4) శామ్సంగ్
- View Answer
- సమాధానం: 2
27.ఫోర్బ్స్ రూపొందించిన ‘వరల్డ్స్ 2000 లార్జెస్ట్ పబ్లిక్ కంపెనీస్’ జాబితాలో ప్రపంచంలో 71వ స్థానం దక్కించుకున్న సంస్థ, అలాగే జాబితాలో స్థానం దక్కించుకున్న 57 భారత కంపెనీల్లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్
2) ఇండియన్ ఆయిల్
3) ఓఎన్జీసీ
4) హెచ్డీఎఫ్సీ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
28. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ)ల ద్వారా యవతకు డిజిటల్ ఎకానమీ నైపుణ్య శిక్షణ కోసం సిస్కోతో పాటు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డీజీటీ) తో చేతులు కలిపిన సంస్థ ?
1) యాక్సెంచర్
2) టీసీఎస్
3) ఇన్ఫోసిస్
4) విప్రో
- View Answer
- సమాధానం: 1
29. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో అంటే 2008-09 నుంచి 2018-19 వరకు భారత్‌లో ఏ బ్యాంక్‌లో అత్యధిక మోసాల కేసులు నమోదయ్యాయి?
1) ఐసీఐసీఐ
2) భారతీయ స్టేట్ బ్యాంక్
3) హెచ్డీఎఫ్సీ
4) బ్యాంక్ ఆఫ్ బరోడా
- View Answer
- సమాధానం: 1
30. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(బీఎస్ఐ), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) విడుదల చేసిన డేటా ప్రకారం భారత్‌లో, 2018లో ఎన్ని కొత్త జాతులను కనుగొన్నారు?
1) 596
2) 550
3) 545
4) 580
- View Answer
- సమాధానం: 1
31. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(బీఎస్ఐ), జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) విడుదల చేసిన డేటా ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా 59 కొత్త జాతులను కనుగొన్నారు?
1) అరుణాచల్ ప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
32. ప్రపంచ వ్యాప్తంగా భూగర్భజలాలు, మహాసముద్రాల స్థాయికి చేరిన హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆఫ్ పాయింట్స్‌ను తొలిసారిగా సృష్టించిన పరిశోథకులు ఏ సంస్థకు చెందినవారు?
1) సెయింట్ లూయీస్ యూనివర్సిటీ
2) యూనివర్సిటీ ఆఫ్ నోట్రి డామి
3) ఓహియో స్టేట్ యూనివర్సిటీ
4) యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహ
- View Answer
- సమాధానం: 3
33.‘తీరం నుంచి తీరం వరకూ జీరో ప్లాస్టిక్ వ్యర్థం’ లక్ష్యంతో 2021 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించనున్న దేశం?
1) ఫ్రాన్స్
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) కెనడా
- View Answer
- సమాధానం: 4
34. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ప్రపంచంలోనే ఎత్తై ఆపరేటింగ్ ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్‌ను ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) మౌంట్ కామెట్
2) మౌంట్ నందా దేవి
3) మౌంట్ ఎవరెస్ట్
4) మౌంట్ కిరాట్ చూలి
- View Answer
- సమాధానం: 3
35.ఇస్రో ఏ సంవత్సరం నాటికి తమ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2035
2) 2030
3) 2025
4) 2020
- View Answer
- సమాధానం: 2
36. ‘బాన్ ఛాలెంజ్’ ప్రకారం ఏ ఏడాది నాటికి ప్రపంచంలోని 150 మిలియన్ హెక్టార్ల క్షీణించిన, అటవీ నిర్మూలన భూములను పునరుద్ధరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 2020
2) 2025
3) 2027
4) 2030
- View Answer
- సమాధానం: 1
37. అంతరిక్షంలో పరారుణ కాంతిని 16 ఏళ్లపాటు అన్వేషించిన నాసాకు చెందిన ఏ టెలిస్కోప్‌కు 2020, జనవరి 30న శాశ్వత విశ్రాంతి నివ్వనున్నారు?
1) కెప్లర్ స్పేస్ టెలిస్కోప్
2) జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
3) స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్
4) ఫర్మీ గామా-రే స్పేస్ టెలిస్కోప్
- View Answer
- సమాధానం: 3
38. 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
1) సందీప్ రజోరియా
2) హరి రామ్ మేఘ్వాల్
3) ఓం బిర్లా
4) సంతోష్ సింగ్
- View Answer
- సమాధానం: 3
39. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) సౌరవ్ సిన్హా
2) రబీ ఎన్ మిశ్రా
3) దంబారుధర్ సేథీ
4) సాధనా వర్మ
- View Answer
- సమాధానం: 2
40. స్లొవేకియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు?
1) రుడాల్ఫ్ స్కూష్టర్
2) ఇవాన్ గాస్పరోవిక్
3) జుజానా కాపుటోవా
4) ఆండ్రెజ్ కిస్కా
- View Answer
- సమాధానం: 3
41.ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎరిక్ సోల్హీమ్
2) జూలియన్ హక్స్లే
3) జూలియా మార్టన్- లిఫెవ్రీ
4) ఇంజెర్ ఆండర్సన్
- View Answer
- సమాధానం: 4
42.అసోంలోనిఈ-ఫారినర్ ట్రిబ్యునల్
(ఈ-ఎఫ్టీ) సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?
1) సంజయ్ మెహ్రోత్రా
2) ఆనంద్ ప్రకాశ్ తివారీ
3) రాజీవ్ సూరి
4) సంజయ్ ఝా
- View Answer
- సమాధానం: 2
43. ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు ఎవరు?
1) రోహిత్ శర్మ
2) శిఖర్ ధావన్
3) ఎం.ఎస్.ధోని
4) విరాట్ కోహ్లీ
- View Answer
- సమాధానం: 4
44.2019-ఫిఫా వరల్డ్ ర్యాంకుల్లో భారత్ స్థానం?
1) 104
2) 102
3) 103
4) 101
- View Answer
- సమాధానం: 4
45. చైనాలోని గ్జింటాయ్లో జరిగిన బ్లిట్జ్ ఈవెంట్లో ‘2019 ఏషియన్ కాంటినెంటల్ చెస్ ఛాంపియన్షిప్’ విజేతగా నిలిచిన భారత్ చెస్ గ్రాండ్‌మాస్టర్?
1) నిహాల్ సరిన్
2) గుకేశ్ డి
3) విశ్వనాథన్ ఆనంద్
4) విదిత్ సంతోష్ గుజరాతీ
- View Answer
- సమాధానం: 1
46. ఎఫ్ఐహెచ్ (ఫెడరేషన్ ఇంటర్నేషనలీ డీ హాకీ) 2019 పురుషుల హాకీ టోర్నమెంట్ ఫైనల్స్ ఎక్కడ జరిగింది?
1) వెలన్షియా, స్పెయిన్
2) లీ తౌక్వెంట్, ఫ్రాన్స్
3) హిరోషిమా, జపాన్
4) భువనేశ్వర్, భారత్
- View Answer
- సమాధానం: 4
47. ఇటీవల విడుదలైన ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) ర్యాంకుల్లో అగ్రస్థానం దక్కించుకున్నది?
1) సిమోనా హాలెప్(రొమేనియా)
2) మరియా షరపోవా(రష్యా)
3) సెరీనా విలియమ్స్(అమెరికా)
4) నయోమీ ఒసాకా( జపాన్)
- View Answer
- సమాధానం: 4
48.‘ఇంటర్నేషనల్ అల్బినిజం అవేర్నెస్ డే 2019’ నేపథ్యం?
1) ‘స్టిల్ స్టాండింగ్ స్ట్రాంగ్’
2) ‘సోషల్ అండ్ హ్యూమన్ సెన్సైస్’
3) ‘అడ్వాన్సింగ్ విత్ రెన్యూడ్ హోప్’
4) ‘షైనింగ్ అవర్ లైట్ టు ద వరల్డ్’
- View Answer
- సమాధానం: 1
49. భారత దేశ అత్యున్నత సాహితీ పురస్కారం-54వ జ్ఞానపీఠ అవార్డును న్యూఢిల్లీలో ఎవరికి ప్రదానం చేశారు?
1) రఘువీర్ చౌదరీ
2) అమితవ్ ఘోష్
3) కృష్ణ సోబ్తీ
4) శంఖా ఘోష్
- View Answer
- సమాధానం: 2
50.యూనిసెఫ్ (యునెటైడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) అమెరికన్ చాప్టర్- ‘డ్యాని కాయే హ్యుమానిటేరియన్ అవార్డు’కు ఎంపికైన భారతీయ నటి?
1) ఐశ్వర్యా రాయ్
2) దీపికా పదుకొనే
3) కత్రీనా కైఫ్
4) ప్రియాంకా చోప్రా
- View Answer
- సమాధానం: 4