కరెంట్ అఫైర్స్ (జూలై 8 - 14, 2018) బిట్ బ్యాంక్
1. 2018 జూలై 9 నుంచి 13వరకు 17వ ప్రపంచ సంస్కృత సమావేశం ఎక్కడ జరిగింది?
1. వాషింగ్టన్ యూఎస్ఏ
2. న్యూఢిల్లీ, భారత్
3. లండన్, ఇంగ్లండ్
4. వ్యాంకోవర్, కెనడా
- View Answer
- సమాధానం: 4
2. భారత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ బ్లూప్రింట్గాపిలిచే స్ట్రాటజీ అండ్ అప్రోచ్ పేపర్ ఆన్ ది నేషనల్ హెల్త్ సా్టక్ ను విడుదల చేసినది ఎవరు?
1. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ
2. ఆర్థిక మంత్రిత్వ శాఖ
3. నీతి ఆయోగ్
4. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ
- View Answer
- సమాధానం: 3
3. యూనివర్శటీగ్రాంట్స్ కమిషన్ (UGC)ఇటీవల ఎన్ని విద్యాసంస్థలకు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ)’ హోదాను కల్పించింది?
1. 11
2. 6
3. 3
4. 4
- View Answer
- సమాధానం: 2
4. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ (MoSPI) రెండు రోజుల ఇంటర్నేషనల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఏ నగరంలో నిర్వహించింది?
1. బెంగళూరు
2. న్యూఢిల్లీ
3. చెన్నై
4. హైదరాబాదు
- View Answer
- సమాధానం: 2
5. ‘ఒక రైతుకు ఒక ట్రాన్స్ఫార్మర్’ అనే పథకాన్ని 2018 ఆగస్టు నుంచి ప్రవేశపెట్టనున్నట్టు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. కేరళ
4. ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
6. ఇటీవల ఏ రాష్ట్రం యూదులకు మతపరమైన మైనారిటీ హోదాను కల్పించింది?
1. గుజరాత్
2. తెలంగాణ
3. మహారాష్ట్ర
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
7. 2019 ప్రవాసీ భారతీయ దివస్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1. పూరి
2. మైసూర్
3. మధురై
4. వారణాసి
- View Answer
- సమాధానం: 4
8. మొట్టమొదటి మెటల్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది?
1. అహ్మదాబాద్, గుజరాత్
2. రాంచీ, జార్ఖండ్
3. హైదరాబాద్, తెలంగాణ
4. లేహ్, జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: 1
9. వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ విడుదల చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్న రాష్ట్రం ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3. గుజరాత్
4. మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
10. భారత్‌లో 10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలుష్య నియంత్రణ కోసం నీతి ఆయోగ్ సూచించిన 15 అంశాల కార్యాచరణ ప్రణాళిక ఏది?
1. బ్రీత్ భారత్
2. బ్రీత్ ఇండియా
3. స్వచ్ఛ్ బ్రీతింగ్
4. హెల్తీ బ్రీతింగ్
- View Answer
- సమాధానం: 2
2. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ
3. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ
4. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్
- View Answer
- సమాధానం: 1
12. ఆంధ్రప్రదేశ్‌లో 5 రూపాయల భోజన క్యాంటీన్లను ఇటీవల ఏ పేరుతో ప్రారంభించారు?
1. అన్నపూర్ణ క్యాంటీన్లు
2. అక్షయపాత్ర క్యాంటీన్లు
3. అన్న క్యాంటీన్లు
4. అమ్మ క్యాంటీన్లు
- View Answer
- సమాధానం: 3
13.2018జూలై 13న 4వ నేషనల్ కాన్క్లేవ్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ ఎక్కడ జరిగింది?
1. ఇండోర్, మధ్యప్రదేశ్
2. రూర్కీ, ఉత్తరాఖండ్
3. పూణె, మహారాష్ట్ర
4. హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
14. జీఎస్టీ కింద తలసరి ఆదాయ సేకరణలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
1. మహారాష్ట్ర
2. తెలంగాణ
3. హరియాణ
4. తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
15. ఇటీవల పునరుద్ధరించబడిన కొత్తగూడ రిజర్వ్ ఫారెస్ట్ బొటానికల్ గార్డెన్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. కేరళ
4. కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
16. జగన్నాథ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది?
1. పూరి, ఒడిశా
2. చెన్నై, తమిళనాడు
3. సూరత్ గుజరాత్
4. భోపాల్ మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
17. దేశంలో మొట్టమొదటి ఎయిర్ కండీషన్డ్ బెడ్ స్పేస్ డార్మిటరీ (పీటర్స్ ఇన్) ని ప్రారంభించిన మెట్రో రైల్ లిమిటెడ్ ఏది?
1. బెంగళూరు
2. హైదరాబాద్
3. ముంబయి
4. కొచ్చి
- View Answer
- సమాధానం: 4
18. 2018జూలై 8న సౌహార్ధ సందర్శన (goodwill visit) నిమిత్తం శ్రీలంకకు వెళ్లిన భారతీయ యుద్ధనౌక ఏది?
1. ఐఎన్‌స్ శివాజి
2. ఐఎన్ కావేరి
3.ఐఎన్ తరుణి
4.ఐఎన్ త్రికండ్
- View Answer
- సమాధానం: 4
19. సామ్‌సంగ్‌కు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీని భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్-జే ఇన్ ఏ నగరంలో ప్రారంభించారు?
1. నోయిడా
2. హైదరాబాద్
3. ముంబయి
4. చెన్నై
- View Answer
- సమాధానం: 1
20. రెండవ భారత, చైనా మారిటైమ్ వ్యహరాల సంభాషణ ఎక్కడ జరిగింది?
1. బీజింగ్
2. షాంఘై
3. న్యూఢిల్లీ
4. హైదరాబాద్
- View Answer
- సమాధానం: 1
21. తమ పౌరులు పేరు, లింగమార్పిడి చేసుకోడానికి వీలు కల్పించే చట్టాన్ని ఇటీవల ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది?
1. పోర్చుగల్
2. ఫ్రాన్స్
3. ఇంగ్లండ్
4. గ్రీస్
- View Answer
- సమాధానం: 1
22. బ్రహ్మోస్ ట్రాన్స్పోర్ట్ లాంచ్ క్యానిస్టర్ కోసం నూతన ఉత్పత్తి కేంద్రాన్ని ఎల్ &టి ఢిఫెన్స్ ఎక్కడ ప్రారంభించింది?
1. చెన్నై, తమిళనాడు
2. త్రివేండ్రం, కేరళ
3. వడోదరా, గుజరాత్
4. విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
23. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL)దేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ టెలిఫోని సర్వీసును ఏ పేరుతో ప్రారంభించింది?
1. బీఎస్ఎన్ఎల్ కనెక్ట్
2. వింగ్స్
3. టెలీదోస్త్
4. నేస్తం
- View Answer
- సమాధానం: 2
24. పాకిస్తాన్, దేశీయంగా తయారు చేసిన పీఆర్ఎస్ఎస్-1(PRSS-1), పాక్టెస్1ఎ (PakTES-1A) అనే ఉపగ్రహాలను ఏ దేశ ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది?
1. చైనా
2. భారత్
3. ఫ్రాన్స్
4. జపాన్
- View Answer
- సమాధానం: 1
25. క్లిస్టోపైగా ప్రజాతికి చెందిన ఎన్ని కొత్త కందిరీగ జాతులను అమెజాన్ అడవుల్లో కనుగొన్నారు?
1. 5
2. 6
3. 7
4. 8
- View Answer
- సమాధానం: 3
26. ఇండోనేషియాలోని సబంగ్ తీరంలో మొట్టమొదటి సారిగా ప్రవేశించిన భారత యుద్ధనౌక ఏది?
1. ఐఎన్ఎస్ తరుణి
2.ఐఎన్ఎస్ సుమిత్ర
3.ఐఎన్ఎస్ కల్వరీ
4.ఐఎన్ఎస్ సింధూ రక్షక్
- View Answer
- సమాధానం: 2
27. స్థానికంగా లభించే అడవి పుట్టగొడుగుల్లోని ద్రవ్యవర్ణం కేన్సర్‌తో పోరాడగలదని ఏ విశ్వవిద్యాలయానికి చెందిన శిలీంధ్ర శాస్త్ర ప్రయోగ శాల పకటించింది?
1. గోవా
2. మైసూర్
3. కోల్‌కత
4. పూణె
- View Answer
- సమాధానం: 1
2. కేరళ
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
29. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్. ఎన్ వోహ్రా ఇటీవల ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఎవరిని నియమించారు?
1. అనిల్ వోహ్రా
2. విజయ్ సింఘానియా
3. శివాజీ సింగ్
4. డి.సి.రైనా
- View Answer
- సమాధానం: 4
30. టర్కీలోని మెర్సిన్‌లో జరిగిన ఎఫ్ఐజి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ ఛాలెంజ్ కప్‌లో స్వర్ణం గెలిచిన భారత జిమ్నాస్ట్ ఎవరు?
1. ఆశిష్ కుమార్
2. దీపా కర్మాకర్
3. అరుణా రెడ్డి
4. షర్మిలా రిత్విక్
- View Answer
- సమాధానం: 2
31. 2018 ఆగస్టు 18 నుంచి జకార్తాలో జరగనున్న 18వ ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టుకు ఎవరు నేతృత్వం వహించనున్నారు?
1. ఆర్. అభిలాష్
2. సునీల్ తపస్
3. రజత్ సేథ్
4. పి. ఆర్. శ్రీజేశ్
- View Answer
- సమాధానం: 4
32. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇటీవల ప్రకటించిన భారత క్రికెటర్ ఎవరు?
1. మహ్మద్ కైఫ్
2. సురేశ్ రైనా
3. రోహిత్ శర్మ
4. రాబిన్ ఉతప్ప
- View Answer
- సమాధానం: 1
33. 2018జూలై 11న జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ అంశం(థీమ్) ఏమిటి?
1. కుటుంబ నియంత్రణ ఆవశ్యకత
2. కుటుంబ నియంత్రణ అనేది ఓ మానవ హక్కు
3. కుటుంబ నియంత్రణ మరియు స్థిర లక్ష్యాలు
4. కుటుంబ నియంత్రణ హక్కు
- View Answer
- సమాధానం: 2
34. మలాలా యూసఫ్ జాయ్ జన్మదినానికి గుర్తుగా అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1. జూలై 12
2. జూలై 13
3. జూలై 11
4. జూలై 9
- View Answer
- సమాధానం: 1
35. 2018లో నోబెల్ సాహిత్య పురస్కారం వాయిదా పడడంతో సాహిత్యంలో పురస్కారాన్ని ఇవ్వడం కోసం కొత్తగా ఏ సంస్థను ఏర్పాటు చేశారు?
1. ది న్యూ అకాడమీ
2. ది నోబెల్ అకాడమీ
3. ది యురోపియన్ అకాడమీ
4. ది స్వీడిష్ అకాడమీ
- View Answer
- సమాధానం: 1
36. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతమైన మౌంట్ ఒజోస్ డెల్ సలాడోను మల్లి మస్తాన్ బాబు తర్వాత అధిరోహించిన రెండో భారతీయుడెవరు?
1. కార్తీక్ థరణి
2. సత్యరూప్ సిద్ధాంత
2. అర్పిత్ శుక్లా
4. ప్రఫూల్ పటేల్
- View Answer
- సమాధానం: 2
37. జెనీవాలోని వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్( WIPO), ఇన్సీడ్, కార్నెల్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(GII)లో భారత్ ఏ ర్యాంకులో నిలిచింది? (3)
1. 79
2. 68
3. 57
4. 43
- View Answer
- సమాధానం: 3
38. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనమైన శునకం 2018 జూలై 10నఅమెరికాలో మరణించింది. దాని పేరు?
1. జ్సా జ్సా
2. షి జూ
3. జూ జ్సా
4.తాన్ సా
- View Answer
- సమాధానం: 1
39. మహారాష్ట్రలోని పూణెలో ఇటీవల మరణించిన దాదా జె.పి. వాస్వాని ఏ విధంగా ప్రసిద్ధులు?
1. రాజకీయనేత
2. పాత్రికేయుడు
3. స్వాతంత్య్ర సమరయోధుడు
4. ఆధ్యాత్మిక గురువు
- View Answer
- సమాధానం: 4
40. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ 2018 ని ఇటీవల ఆమోదించిన రాష్ట్రం ఏది?
1. గోవా
2. తెలంగాణ
3. ఛత్తీస్‌గఢ్
4. ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
41. 2 వేల కోట్లతో దోలేరా విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఏ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
1. గుజరాత్
2. కర్ణాటక
3. రాజస్థాన్
4. అసోం
- View Answer
- సమాధానం: 1
42. 2018 జూలై 8 నుంచి 11 వరకు ఇండియా-కొరియా బిజినెస్ ఫోరం ఎక్కడ జరిగింది?
1. న్యూఢ్లిలీ, భారత్
2. సియోల్ దక్షిణకొరియా
3. బుసాన్, దక్షిణకొరియా
4. బెంగళూరు, భారత్
- View Answer
- సమాధానం: 1
43. క్రీడల్లో అత్యంత క్లిష్టమైన ఐరన్‌మేన్ ట్రైఅథ్లాన్ను పూర్తి చేసిన మొట్టమొదటి భారత అతి పెద్ద వయస్కురాలు ఎవరు?
1. సునీతా శర్మ
2. పావని రెడ్డి
3. అంజూ ఖోస్లా
4. మధు చావ్లా
- View Answer
- సమాధానం: 3