కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 8 - 14, 2018) బిట్ బ్యాంక్
1. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్కఏ వేదిక, టాయ్(TRAI) మొబైల్ అప్లికేషన్స్, డిఎన్డి 2.0 మరియు మైకాల్ ఏకీకరణ మరియులభ్యతను ప్రారంభించింది?
1.ఉమంగ్
2.భారత్‌నెట్
3.ఆస్మాన్
4.ఆకర్ష్
- View Answer
- సమాధానం: 1
2. మహిళల సాధికారికత కోసం 'ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన'ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. ఛత్తీస్‌గఢ్
2.మధ్యప్రదేశ్
3.ఉత్తరప్రదేశ్
4.బిహార్
- View Answer
- సమాధానం: 4
3. బిడ్ రౌండ్- 2 కింద డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్
2.ధర్మేంద్ర ప్రధాన్
3.సురేశ్ ప్రభు
4.నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 2
4. బిడ్ రౌండ్- 2 కింద డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్
2.ధర్మేంద్ర ప్రధాన్
3.సురేశ్ ప్రభు
4.నిర్మలా సీతారామన్
- View Answer
- సమాధానం: 2
5. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి మరియు వ్యవసాయ రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఏ కమిటీ సిఫార్సులను అమలు చేయనుంది?
1. నరసింహన్ కమిటి
2.స్వామినాథన్ కమిటి
3.మాధవన్ కమిటి
4.సుర్జీత్ సింగ్ కమిటి
- View Answer
- సమాధానం: 2
6. దేశంలోనే మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించాలనే లక్ష్యంతోపార్లమెంటు నేషనల్ స్పోర్ట్స యూనివర్శిటీ బిల్ 2018 ను ఆమోదించింది?
1.మణిపూర్
2.మేఘాలయ
3.ఆంధ్రప్రదేశ్
4.తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
7. ’వన్ డిస్టిక్ట్ ్రవన్ ప్రొడక్షన్’ సమావేశాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1. లక్నవు, ఉత్తరప్రదేశ్
2.హైదరాబాద్, తెలంగాణ
3. పాట్నా, బీహార్
4.చెన్నై. తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
8. స్వచ్ఛ్ భారత్ మిషన్కుతోడ్పడే ప్రతి వాటాదారునిని కలిపేందుకు ఇటీవల ప్రారంభించిన వెబ్ ఆధారిత సాధారణ వేదిక ఏది?
1. స్వచ్ఛ్ భారత్ వెబ్ పోర్టల్
2.స్వదేశ్ వెబ్ పోర్టల్
3.స్వచ్ఛ్ స్వదేశ్ వెబ్ పోర్టల్
4.స్వచ్ఛ్మంచ్ వెబ్ పోర్టల్
- View Answer
- సమాధానం: 4
9. బిహార్‌లో ఫులౌట్ వద్ద ఏ నదిపై 6.930 కిలో మీటర్ల పొడవైన 4-లేన్ వంతెన నిర్మాణం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది?
1. యమునా నది
2.గంగానది
3. కోసీ నది
4. బ్రహ్మపుత్రా నది
- View Answer
- సమాధానం: 3
10. డిఫెన్స్ కారిడార్ యొక్క తొలి దశను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఏ పట్టణంలో ప్రారంభించారు?
1. అలీగఢ్
2.పాట్నా
3.ఇండోర్
4.చిత్రకూట్
- View Answer
- సమాధానం: 1
11. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో(వాయు నాణ్యతా సూచీ) భారతదేశంలోని అత్యంత కలుషిత నగరంగా ప్రకటించిన నగరం ఏది?
1.న్యూఢిల్లీ
2.వారణాసి
3.గురుగ్రామ్
4.హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
12. వరద విపత్తు సహాయ చర్యలు చేపట్టేందుకు దక్షిణ నావికా దళం ఆపరేషన్ ‘మదాద్‘నుఎక్కడ ప్రారంభించింది?
1. తమిళనాడు
2.కేరళ
3.ఆంధ్రప్రదేశ్
4.కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
13. గువాహటిలో ’డిజిటల్ నార్త్ ఈస్ట్ విజన్ 2022’ను విడుదల చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
1.మనోజ్ సిన్హా
2.ధర్మేంద్ర ప్రధాన్
3.పియూష్ గోయల్
4. రవిశంకర్ ప్రసాద్
- View Answer
- సమాధానం: 4
14. వికీపీడియా ఎడిషన్‌ను దాని లిపిలో పొందినతొలి భారతీయ గిరిజన భాష ఏది?
1. కొంకణి
2. మైథిలి
3.తుళు
4. సంథాలి
- View Answer
- సమాధానం: 4
15. వికీపీడియా ఎడిషన్‌ను దాని లిపిలో పొందినతొలి భారతీయ గిరిజన భాష ఏది?
1. కొంకణి
2. మైథిలి
3.తుళు
4. సంథాలి
- View Answer
- సమాధానం: 4
16.అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకుభారతదేశంలో ఏకైక ప్రయోగశాల అయిన జాతీయ వైల్డ్ లైఫ్ జన్యు వనరుల బ్యాంకును, వైజ్ఞానిక మరియు సాంకేతిక మంత్రి హర్ష వర్ధన్ ఏ నగరంలో ప్రారంభించారు?
1. చెన్నై
2.బెంగళూరు
3.పూణె
4.హైదరాబాదు
- View Answer
- సమాధానం: 4
17. భారతదేశంలో యువతకు నైపుణ్యాభివృద్ధి హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?
1.కర్ణాటక
2.ఆంధ్రప్రదేశ్
3.హరియాణ
4.ఛత్తీస్‌గఢ్
- View Answer
- సమాధానం: 4
18. టైస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం భారతదేశ తొలి మహిళా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT)) జట్టునుఏ రాష్ట్ర పోలీసులు ప్రవేశపెట్టారు?
1. తెలంగాణ
2.పంజాబ్
3.గోవా
4.ఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
19. ఉత్తర భారతదేశంలో పూర్తి స్థాయి అంతరిక్ష పరిశోధనా పరిజ్ఞాన కేంద్రాన్నిపొందనున్న మొట్టమొదటి నగరం ఏది?
1. జమ్ము
2.గువాహటి
3.లక్నవు
4.కాన్పూర్
- View Answer
- సమాధానం: 1
20. ’స్వచ్ఛ్ రైల్’ 2018 ర్యాంకుల్లో ఏ-1 కేటగిరిలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా అవతరించిన రైల్వే స్టేషన్ ఏది?
1. కార్వార్, కర్ణాటక
2.జోధ్‌పూర్, రాజస్థాన్
3.విజయవాడ, ఆంధ్రప్రదేశ్
4. తిరుపతి,ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
21. దేశం యొక్క అటవీప్రాంతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నిధి ఎంత?
1. రూ.77,050 కోట్లు
2.రూ.66,000 కోట్లు
3.రూ.55,000 కోట్లు
4.రూ.44,000 కోట్లు
- View Answer
- సమాధానం: 2
22. కొలంబియా యొక్క 60 వ మరియుఅతిపిన్నవయుస్కుడైనఅధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1. జేన్ మార్టిన్
2.జూవాన్ మ్యాన్యుయల్ శాంటోస్
3. ఇవాన్ డ్యూక్
4. మోరీస్ మానో
- View Answer
- సమాధానం: 3
23. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మామిడి ఉత్సవాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎక్కడ ప్రారంభించారు?
1. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్
2. ఆస్టానా, కజికిస్తాన్
3. బిష్కెక్, క్రిగిస్తాన్
4.డ్యుషాన్బి, తజకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
24. 2018 ఆగష్టు 22 నుంచి ఆగస్టు 29, వరకు నిర్వహించిన SCO శాంతి మిషన్ వ్యాయామం 2018 ఎక్కడ నిర్వహించారు?
1. భారత్
2. రష్యా
3.చైనా
4.జపాన్
- View Answer
- సమాధానం: 2
25. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన భారతదేశం-దక్షిణాఫ్రికా సంయుక్తంగా జారీ చేసిన పోస్టేజ్ స్టాంప్ యొక్క థీమ్(నేపథ్యం) ఏమిటి?
1.భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య20 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యం
2. భారత్, దక్షిణాఫ్రికా బలాలు మరియు సంబంధాలు
3. భారత్-దక్షిణాఫ్రికా భాగస్వామ్యాభివృద్ధి
4.భారత్ దక్షిణాఫ్రికా భాగస్వామ్యం మొక్క తదుపరి స్థాయి
- View Answer
- సమాధానం: 1
26. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యాటకుల కోసం ఇజ్రాయిల్, ఏ భారతీయ నగరంలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించింది?
1. ఐజ్వాల్
2. షిల్లాంగ్
3.కోల్‌కత
4.గువాహటి
- View Answer
- సమాధానం: 3
27. ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ యొక్క గ్లోబల్లివబులిటీఇండెక్స్లో 'నివసించడానికి ప్రపంచంలో అత్యంత ఆహ్లాదకరమైన నగరం'గా ఏ నగరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది?
1. వియన్నా, ఆస్ట్రియా
2. సిడ్నీ, ఆస్ట్రేలియా
3.ఒసాకా, జపాన్
4.టొరెంటొ, కెనడా
- View Answer
- సమాధానం: 1
28. రెండు రోజుల నేపాల్-ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ 2018 ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ, భారత్
2.ఖాట్మండు, నేపాల్
3.బీర్గూంజ్, నేపాల్
4.ముంబయి, భారత్
- View Answer
- సమాధానం: 3
29. కస్టమ్స్ చట్టం, 1962 క్రింద,328 వస్త్ర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు ఎంత శాతం పెంచింది?
1. 15%
2.20%
3.25%
4.30%
- View Answer
- సమాధానం: 2
30. భారతీయ స్టేట్ బ్యాంకు మోపెడ్ (MOPAD) చెల్లింపుల యంత్రాన్ని ప్రారంభించింది. MOPAD యొక్క పూర్తి రూపం ఏమిటి?
1. మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
2.మల్టీ ఔట్లెట్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
3.మల్టీ ఆప్షన్ పేమెంట్ అవేలబులిటీ డివైజ్
4.మాస్టర్ ఔట్పుట్పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
- View Answer
- సమాధానం: 1
31. అంతర్జాతీయ వాణిజ్యాన్ని చేపట్టేందుకు అవసరమైన విస్తృత సమాచారం అందించే ఏ మొబైల్ యాప్‌ను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు?
1. నిర్యత్ మిత్ర
2.నిర్యత్ సమాచార్
3.అయాత్ సమాచార్
4.అయాత్ మిత్ర
- View Answer
- సమాధానం: 2
32. బ్లాక్-చైన్ టెక్నాలజీలో సహకారం కోసం బ్రిక్స్(BRICS )సభ్యుల అభివృద్ధి బ్యాంకులతో ఏ బ్యాంకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. యాక్సిస్ బ్యాంకు
2.ఐసిఐసిఐ బ్యాంకు
3.ఎక్జిమ్ బ్యాంకు
4.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
- View Answer
- సమాధానం: 3
33. యునెస్కో(UNESCO) యొక్క ప్రపంచ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్‌లలో చోటు సంపాదించుకున్న భారతదేశానికి చెందిన 11 వ జీవావరణ రిజర్వ్ ఏది?
1. పంచమార్హి బయోస్పియర్ రిజర్వ్
2. గ్రేట్ నికోబార్ ఐలాండ్ బయోస్పియర్ రిజర్వ్
3. కాంచన్‌జంగా బయోస్పియర్ రిజర్వ్
4. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్
- View Answer
- సమాధానం: 3
34. 2019 పారంభించనున్న చంద్రయాన్ -2 మిషన్ ల్యాండర్ పేరు ఏమిటి ?
1. ధనుష్
2.విక్రమ్
3. సమర్థ్
4.పినాక
- View Answer
- సమాధానం: 2
35. 2019 పారంభించనున్న చంద్రయాన్ -2 మిషన్ ల్యాండర్ పేరు ఏమిటి ?
1. ధనుష్
2.విక్రమ్
3. సమర్థ్
4.పినాక
- View Answer
- సమాధానం: 2
36. ఆగస్టు 9, 2018 న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1. బి.కె.హరిప్రసాద్
2.హరివంశ్
3.కురియన్ జోసెఫ్
4.వందనా చవాన్
- View Answer
- సమాధానం: 2
37. జమ్మూకశ్మీర్ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1. జస్టిస్ గీతా మిట్టల్
2.జస్టిస్ ప్రీతీ రెడ్డి
3.జస్టిస్ కామిలా జహాన్
4.జస్టిస్ రమ్యా మీనన్
- View Answer
- సమాధానం: 1
38. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఛైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1. రేఖా శర్మ
2.అనుకీర్తన
3.పవిత్రా సర్కార్
4.భారతీ దేవి
- View Answer
- సమాధానం: 1
39. నాలుగు సంవత్సరాల కాలానికిభారతీయరిజర్వ్ బ్యాంక్ (RBI) బోర్డులో పార్ట్ టైమ్ డెరైక్టర్లుగా నియమితులైన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
1. ఎస్.గురుమూర్తి , సతీశ్ మరాఠీ
2. సందీప్ వి. భాస్కర్, హరీశ్ కుమార్
3. పునీత్ రాయ్ రజనీశ్ కుమార్
4.అమర్ కశ్యప్, విశాల్ సింగ్
- View Answer
- సమాధానం: 1
40. భద్రత పెంపుకోసంముఖ గుర్తింపు టెక్నాలజీని ఉపయోగించే తొలి ఒలింపిక్స్ ఏది?
1. ఖతార్ ఒలింపిక్స్ 2022
2.టోక్యో ఒలింపిక్స్ 2020
3.ప్యారిస్ ఒలింపిక్స్ 2024
4.లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028
- View Answer
- సమాధానం: 2
41. ఆరోగ్య సమస్యల కారణంగా 2018 ఆసియా క్రీడల నుంచి వైదొలిగిన ప్రపంచ ఛాంపియన్ అయిన భారతీయవెయిట్ లిఫ్టర్ ఎవరు?
1. మీరాబాయ్ చాను
2.సంజిత చాను
3.శ్రేయసీ సింగ్
4.పూనమ్ యాదవ్
- View Answer
- సమాధానం: 1
42. 2018 లో అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో అగ్ర స్థానంలో నిలిచిన భారత క్రికెటర్ ఎవరు?
1. రోహిత్ శర్మ
2.ఎం. ఎస్. ధోని
3.విరాట్ కోహ్లీ
4. శిఖర్ ధావన్
- View Answer
- సమాధానం: 3
43.ఆగస్టు క్రాంతి రోజుగా పేర్కొన్న క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు 8
2.ఆగస్టు 9
3.ఆగస్టు 10
4.ఆగస్టు 11
- View Answer
- సమాధానం: 2
44. ప్రపంచ బయో-ఇంధన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు 9
2.ఆగస్టు 10
3.ఆగస్టు 11
4.ఆగస్టు 12
- View Answer
- సమాధానం: 2
45. ఆగష్టు 9, 2018 న జరిగిన ప్రపంచ వారసత్వ ప్రజల అంతర్జాతీయ దినం యొక్క థీమ్(నేపథ్యం) ఏమిటి?
1. దేశీయ ప్రజల ఆత్మగౌరవం మరియు గౌరవం
2.దేశీయ ప్రజల వలస మరియు ఉద్యమం
3.దేశీయ ప్రజల అభివృద్ధి మరియు స్థిరత్వం
4. దేశీయ ప్రజల జీవితం మరియు సంక్షేమం
- View Answer
- సమాధానం: 2
46. ఉపరాష్ట్రపతిఎం. వెంకయ్య నాయుడు విడుదల చేసిన ’బెబక్ బాత్’ పుస్తక రచయిత ఎవరు?
1. ఆదర్శ్ గోయల్
2. విజయ్ గోయల్
3. వివేక్ సింగ్
4.కార్తీక్ నాగరాజన్
- View Answer
- సమాధానం: 2
47. బిబిసి హిస్టరీ మ్యాగజైన్ నిర్వహించిన ఒక సర్వే ద్వారా చరిత్రలో అత్యంత ప్రభావశీల మహిళగా ఎవరు ఎంపిక చేయబడ్డారు?
1. మేడమ్ క్యూరీ
2. రోసా పార్క్స్
3. ఎమ్మిలిన్ పన్కుర్ట్స్
4. అడా లవ్లేస్
- View Answer
- సమాధానం: 1
48. ఇటీవల మరణించిన DMK అధినేత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్ని పర్యాయాలు సేవలందించారు
1.5
2.3
3.4
4.2
- View Answer
- సమాధానం: 1
49. చెన్నైలోని ది హిందూ థియేటర్ ఫెస్ట్ యొక్క 14 వ ఎడిషన్‌లో హిందు ప్లేరైట్ అవార్డు 2018 అందుకున్న 'పేరులేని నాటకం-1' రచయిత ఎవరు?
1. రీతూ కుమార్
2. అనిల్ శెట్టి
3.ఆనీ జైదీ
4. సుశీల కుమార్
- View Answer
- సమాధానం: 3
50. ఇటీవల కోలకతలో మరణించిన సోమ్‌నాథ్ ఛటర్జీ గతంలో ఏ హోదా లో సేవలందించారు?
1. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
2.లోక్‌సభ స్పీకర్
3.పశ్చిమ బెంగాల్ గవర్నర్
4.బీసీసీఐ అధ్యక్షుడు
- View Answer
- సమాధానం: 2