కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 19-25)బిట్ బ్యాంక్
1. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆరోగ్యం, పోషణపై ఇ-న్యూస్‌లెటర్ పేరు ఏమిటి?
1) సురక్ష్
2) ప్రకృత్
3) స్వస్థ్
4) అలేఖ్
- View Answer
- సమాధానం: 4
2. జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర కొత్త చిహ్నాన్ని ప్రవేశపెట్టినందున జార్ఖండ్ రాష్ట్ర జంతువు ఏమిటి?
1) భారతీయ ఏనుగు
2) చిరుత
3) గ్రేట్ ఇండియన్ బస్టర్డ్
4) ఇండియన్ రోలర్
- View Answer
- సమాధానం: 1
3. గ్రామాలు, గ్రామ పంచాయతీలలో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపు సేవలను ప్రారంభించడానికి ఎన్పీసీఐ, కెనరా బ్యాంక్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
4. రైతుల నుంచి నేరుగా ఆహార ఉత్పత్తులను కొనుక్కునే వేద్కృషి.కామ్ ఆన్లైన్ ఫామ్‌ను ఎవరు ప్రారంభించారు?
1) ప్రకాశ్ జవదేకర్
2) నితిన్ గడ్కరీ
3) నరేంద్ర మోడీ
4) అమిత్ షా
- View Answer
- సమాధానం: 2
5. స్టార్టప్‌లకు మద్దతుగా “స్వదేశీ మైక్రోప్రాసెసర్ ఛాలెంజ్- ఇన్నోవేట్ సొల్యూషన్స్ ఫర్ #ఆత్మ నిర్భర్ భారత్” ను ఎవరు ప్రారంభించారు?
1) పీయూష్ గోయల్
2) రాజ్ కుమార్ సింగ్
3) రవిశంకర్ ప్రసాద్
4) గిరీర్ అజ్ సింగ్
- View Answer
- సమాధానం: 3
6. 'ధన్వంతరి రథ్' కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) తో ఏ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత పోలీసులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు?
1) తమిళనాడు పోలీసులు
2) ఢిల్లీ పోలీసులు
3) ఉత్తర ప్రదేశ్ పోలీసులు
4) గుజరాత్ పోలీసులు
- View Answer
- సమాధానం: 2
7. గ్రామీణ పేద ప్రజలకు మద్దతు ఇవ్వడానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో ఏ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
3) గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4) వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 3
8. భారతీయ రైల్వేలో ఏ జోన్ ఇటీవల 2 నింజా మానవరహిత వైమానిక వాహనాలను (యూఏవీ) కొనుగోలు చేసింది?
1) సెంట్రల్ రైల్వే
2) ఉత్తర రైల్వే
3) దక్షిణ రైల్వే
4) తూర్పు రైల్వే
- View Answer
- సమాధానం: 1
9. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఆధ్వర్యంలో ధరల పర్యవేక్షణ, వనరుల యూనిట్‌ను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
1) ఒడిశా
2) ఉత్తర ప్రదేశ్
3) కర్ణాటక
4) అస్సాం
- View Answer
- సమాధానం: 3
10. 'నై ఉడాన్' పథకాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
4) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 4
11. మహిళలను శక్తిమంతం చేయడానికి, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సహాయం చేయడానికి రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, అల్లానా గ్రూపులతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) గుజరాత్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 4
12. స్టార్ట్-అప్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడానికి బిజినెస్ స్వీడెంటోతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఫైనాన్స్ కమిషన్ (ఎఫ్‌సీ)
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)
3) అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)
4) జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ)
- View Answer
- సమాధానం: 3
13. స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2020 ఐదవ వార్షిక శుభ్రత పట్టణ సర్వేలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన ప్రకారం దేశంలో ఏ నగరం(> 10 లక్షల జనాభా) పరిశుభ్రమైన నగరంగా నిలిచింది?
1) చెన్నై
2) నవీ ముంబై
3) ఇండోర్
4) సూరత్
- View Answer
- సమాధానం: 3
14. ఏ సంవత్సరం నాటికి దేశ జనాభాలో స్త్రీల సంఖ్య అధికమవుతుందని నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ అంచనా వేసింది?
1) 2032
2) 2022
3) 2036
4) 2028
- View Answer
- సమాధానం: 3
15. హైవే తోటల పర్యవేక్షణ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ పేరు ఏమిటి?
1) గోరా పాత్
2) విశ్వ పాత్
3) నోవా పాత్
4) హరిత్ పాత్
- View Answer
- సమాధానం: 4
16. బ్రహ్మపుత్ర నది యొక్క ఉత్తర, దక్షిణ తీరాలను కలిపే భారతదేశపు పొడవైన రివర్ రోప్‌వే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) నాగాలాండ్
2) త్రిపుర
3) అస్సాం
4) అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
17. ఏ రాష్ట్రంలో మొదటి డ్రాగన్‌ఫ్లై పండుగ “తుంబి మహోత్సవం 2020”ను నిర్వహించారు?
1) పశ్చిమ బెంగాల్
2) ఒడిశా
3) ఆంధ్రప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
18. ఎంవీ వాకాషియో నుంచి చమురు చిందటాన్ని నిరోధించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ఆగ్నేయ తీరప్రాంతంలో 10 మంది సభ్యుల ప్రత్యేక కాలుష్య ప్రతిస్పందన బృందాన్ని ఏ దేశానికి నియమించింది?
1) మారిషస్
2) శ్రీలంక
3) మాల్దీవులు
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
19. 'అబ్రహం అకార్డ్' అనే చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని ఏ రెండు దేశాలు కుదుర్చుకున్నాయి?
1) యూఏఈ & ఇరాన్
2) ఇరాన్ & ఇరాక్
3) ఇజ్రాయెల్ & యూఏఈ
4) ఇరాక్ & కువైట్
- View Answer
- సమాధానం: 3
20. పీపుల్ టు పీపుల్ ఎక్స్ఛేంజ్ను ప్రోత్సహించడం ద్వారా వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్‌తో సాంస్కృతిక ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది ?
1) ఇజ్రాయెల్
2) ఇరాన్
3) రష్యా
4) చైనా
- View Answer
- సమాధానం: 1
21. “యూత్ అండ్ కోవిడ్ -19: ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక శ్రేయస్సుపై ప్రభావాలు” అనే నివేదికను ఏ సంస్థ ప్రచురించింది?
1) ప్రపంచ బ్యాంక్ (WB)
2) ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO)
3) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO)
4) ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP)
- View Answer
- సమాధానం: 2
22. బుందేల్‌ఖండ్‌లో నీటి వనరుల నిర్వహణ కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఇజ్రాయెల్
2) స్విట్జర్లాండ్
3) బోట్స్వానా
4) ఎస్టోనియా
- View Answer
- సమాధానం: 1
23. 2020 ఆగస్టు 31లోగా COVID-19 వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్ (COVAX) సదుపాయంలో చేరాలని దేశాలను ఆహ్వానించిన సంస్థ?
1) అమ్నెస్టీ ఇంటర్నేషనల్
2) యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్
3) కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ
- View Answer
- సమాధానం: 4
24. నల్ల సముద్రం నుండి పెద్ద సహజ వాయువు నిల్వను కనుగొన్న దేశం ఏది?
1) ఉక్రెయిన్
2) రష్యా
3) టర్కీ
4) జార్జియా
- View Answer
- సమాధానం: 3
25. ఇండస్ట్రీ ఫోకస్డ్ అప్లైడ్ రీసెర్చ్ కు మద్దతు ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1) ఐఐటీ రోపర్
2) ఐఐటీ పాట్నా
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ మద్రాస్
- View Answer
- సమాధానం: 2
26. చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లకు స్వీయ-నియంత్రణ సంస్థగా ఇండస్ట్రీ అసోసియేషన్ కు గుర్తింపు ఇవ్వడానికి ముసాయిదా ఫ్రేమ్‌వర్క్ ను విడుదల చేసిన సంస్థ ఏది?
1) ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఆఫ్ ఇండియా
2) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా
4) పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ
- View Answer
- సమాధానం: 2
27. ఆధార్ ప్రామాణీకరణ ఆధారిత డిజిటల్ సేవింగ్స్ ఖాతా 'జన్ బచత్ ఖాతా' ను ఏ చెల్లింపుల బ్యాంక్ ప్రారంభించింది ?
1) ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్
2) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
3) పేటీఎం చెల్లింపుల బ్యాంక్
4) ఫినో పేమెంట్స్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 4
28. జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను విక్రయించడానికి బీఎస్ఈ ఎబిక్స్ తో ఏ బీమా కంపెనీ సహకరించింది?
1) యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ
2) ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ
3) ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ
4) యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
- View Answer
- సమాధానం: 4
29. ఏ ఆన్లైన్ ఫార్మసీ సంస్థ యొక్క 100% ప్రత్యక్ష యాజమాన్యాన్ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఇటీవల కొనుగోలు చేసింది?
1) స్వస్థ్య షాపీ
2) కామెడ్జ్
3) నెట్‌మెడ్స్
4) మైరామెడ్
- View Answer
- సమాధానం: 3
30. స్టార్ట్-అప్స్ ఇనీషియేటివ్స్ కోసం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) యొక్క ఫండ్ ఆఫ్ ఫండ్స్ కింద 75 కోట్లు అందుకున్న సంస్థ ఏది?
1) నెక్సస్ వెంచర్
2) ఇన్వెంటస్ కాపిటల్
3) యూనిటస్ వెంచర్స్
4) యాక్సెల్ పార్టనర్స్
- View Answer
- సమాధానం: 3
31.దేశంలో ముడి జనపనార ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది?
1) నేషనల్ సీడ్ స్టోరేజ్ లాబొరేటరీ
2) ఇండియన్ సొసైటీ ఆఫ్ సీడ్ టెక్నాలజీ
3) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ సీడ్ ట్రేడ్
4) నేషనల్ సీడ్స్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 4
32. సర్ఫ్ షార్క్ విడుదల చేసిన డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ 2020 సూచికలో భారత్ ర్యాంక్ ఎంత?
1) 96
2) 75
3) 48
4) 57
- View Answer
- సమాధానం: 4
33. భారతదేశంలో 'గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రాం' ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంకు ఏది?
1) హెచ్ఎస్బీసీ ఇండియా
2) డచ్చి బ్యాంక్
3) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
4) డీబీఎస్ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
34.నైపుణ్య అభివృద్ధి కోసం ఉచిత డిజిటల్ విద్య వేదికను అందించడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న సంస్థ ఏది?
1) గూగుల్
2) మైక్రోసాఫ్ట్
3) ఆమెజాన్
4) ఐబీఎం
- View Answer
- సమాధానం: 4
35. ఓడరేవు, సముద్ర రంగంలో అభివృద్ధి కోసం షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో ఏ మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
3) మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
- View Answer
- సమాధానం: 2
36. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో టాప్ 100లో ప్రవేశించిన భారతీయ కంపెనీ ఏది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) రిలయన్స్ ఇండస్ట్రీస్
4) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
- View Answer
- సమాధానం: 3
37. ఇంటర్‌సెప్టర్ బోట్ 'ఐసీజీఎస్ సి-454'ను అభివృద్ధి చేసి, గుజరాత్‌లోని సూరత్‌లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్‌లో చేర్చిన సంస్థ ఏది?
1) కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
2) గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్
3) గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్
4) లార్సెన్ అండ్ టౌబ్రో లిమిటెడ్
- View Answer
- సమాధానం: 4
38. ఆన్లైన్ విద్యను పెంచడానికి 'ది ఎనీవేర్ స్కూల్' ఇనీషియేటివ్ ప్రారంభించిన సంస్థ ఏది?
1) ఫేస్ బుక్
2) మైక్రోసాఫ్ట్
3) గూగుల్
4) రిలయన్స్
- View Answer
- సమాధానం: 3
39. పెట్రోల్ యొక్క10% బయో ఇథనాల్ బ్లెండింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది ?
1) 2020
2) 2022
3) 2021
4) 2023
- View Answer
- సమాధానం: 2
40. సేంద్రీయ రైతుల సంఖ్య ఆధారంగా భారత్ ర్యాంక్ ఎంత?
1) 9
2) 7
3) 5
4) 1
- View Answer
- సమాధానం: 4
41. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేసిన ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2020 పై అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్‌లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏది?
1) ఐఐటీ బొంబాయి
2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐఎస్సీ బెంగళూరు
4) ఐఐటీ మద్రాస్
- View Answer
- సమాధానం: 4
42. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు(HWCs) నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన రాష్ట్రాల్లో అగ్రశ్రేణి ర్యాంకు సాధించిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం?
1) హర్యానా
2) పంజాబ్
3) ఢిల్లీ
4) చండీగఢ్
- View Answer
- సమాధానం: 2
43. ఆయుర్వేద్ ఆధారిత బయోడిగ్రేడబుల్ ఫేస్ మాస్క్ “పవిత్రపతి”, యాంటీ మైక్రోబియల్ బాడీ సూట్ “ఔషద తారా”ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?
1) రక్షణ పరిశోధన, అభివృద్ధి స్థాపన
2) డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్
3) డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
4) డిఫెన్స్ ఎలక్ట్రోనిక్స్ రీసెర్చ్ లేబొరేటరీ
- View Answer
- సమాధానం: 3
44. 'దీక్షక్' పేరుతో ఇ-క్లాస్రూమ్ సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేసిన ఐఐటీ?
1) ఐఐటీ ఢిల్లీ
2) ఐఐటీ ఖరగ్‌పూర్
3) ఐఐటీ పాట్నా
4) ఐఐటీ రోపర్
- View Answer
- సమాధానం: 2
45. దక్షిణాఫ్రికా నుండి ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద ఇటీవల మైసూరు జూ వద్దకు తీసుకువచ్చిన జంతువు ఏది ?
1) ఆఫ్రికన్ ఎలుక
2) ఆఫ్రికన్ ఏనుగు
3) ఆఫ్రికన్ చిరుత
4) ఆఫ్రికన్ టైగర్
- View Answer
- సమాధానం: 3
46. ప్రామాణీకరణ, అనుగుణత అంచనాలో సహకరించడానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ తో ఏ ఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐఐటీ మండి
2) ఐఐటీ రూర్కీ
3) ఐఐటీ ఢిల్లీ
4) ఐఐటీ రోపర్
- View Answer
- సమాధానం: 2
47. CO2 నుంచి మిథనాల్ ప్రదర్శన కర్మాగారానికి నిర్మించడానికి ఎల్ అండ్ టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఎన్టీపీసీ
2) ఎన్‌హెచ్‌పీసీ
3) ఐఓసీ
4) నీప్కో
- View Answer
- సమాధానం: 1
48. ఇటీవల విజయవంతంగా పరీక్షించిన, మొట్టమొదటిసారిగా పూర్తిగా ప్రైవేటు సెక్టార్ కంపెనీ “ఎకనామిక్ ఎక్స్ ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్ ) ” తయారు చేసిన రాకెట్ పేరు ఏమిటి?
1) ప్రలే
2) నిర్భయ్
3) బ్రహ్మోస్
4) పినాక
- View Answer
- సమాధానం: 4
49.పరిశోధకులు ఇటీవల ఏ మరుగుజ్జు గ్రహానికి “ఓషన్ వరల్డ్” హోదా ఇచ్చారు?
1) ఎరిస్
2) సెరెస్
3) ప్లూటో
4) మేక్మేక్
- View Answer
- సమాధానం: 2
50. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి మార్టిర్ కస్సేమ్ సోలేమానిని ఏ దేశం ఉపరితలం ఆవిష్కరించింది?
1) యూఏఈ
2) ఈజిప్ట్
3) ఇరాన్
4) కువైట్
- View Answer
- సమాధానం: 3
51.అట్లాంటిక్ మహాసముద్రం సమీపంలో దక్షిణ అమెరికా మీదుగా భూ అయస్కాంత క్షేత్రంలో వింతైన డెంట్ సౌత్ అట్లాంటిక్ అనోమలీ (SAA) ను ఏ అంతరిక్ష సంస్థ గమనించింది ?
1) జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)
2) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)
3) సెంటర్ నేషనల్ డెట్యూడ్స్ స్పేసియేల్స్ (సీఎన్ఈఎస్)
4) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)
- View Answer
- సమాధానం: 2
52. గాలి నాణ్యత పారామీటర్ల రియల్ టైమ్ రిమోట్ పర్యవేక్షణ కోసం ఏయూఎం(ఎయిర్ ప్రత్యేక నాణ్యత పర్యవేక్షణ) ను ఏ దేశ శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు?
1) యూఎస్ఏ
2) భారత్
3) రష్యా
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 2
53. 'ఎలిఫెంట్స్. నాట్ కమోడిటీస్' అనే నివేదికను విడుదల చేసిన సంస్థ?
1) యానిమల్ ఫ్రెండ్స్ ఆఫ్ ది వాలీస్
2) వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్
3) బెస్ట్ ఫ్రెండ్స్ యానిమల్ సొసైటీ
4) ది హ్యూమన్ సొసైటీ ఆఫ్ యానిమల్స్
- View Answer
- సమాధానం: 2
54. ఏ సంవత్సరానికి నాసా సైక్ మిషన్“అంగారక గ్రహం, బృహస్పతి మధ్య సూర్యుడిని కక్ష్యలో ఉన్న ఒక ప్రత్యేకమైన లోహ గ్రహశకలం వైపు ప్రయాణం”ను ప్రారంభించాలని యోచిస్తోంది?
1) 2025
2) 2022
3) 2023
4) 2024
- View Answer
- సమాధానం: 2
55. 'నువాఖై జుహార్' పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) ఒడిశా
2) ఛత్తీస్‌గఢ్
3) తమిళనాడు
4) (1) , (2) రెండూ
- View Answer
- సమాధానం: 4
56. “గాఫెన్ -9 05” పేరుతో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ఇటీవల ప్రయోగించిన దేశం ఏది?
1) ఉత్తర కొరియా
2) దక్షిణ కొరియా
3) జపాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 4
57. మేఘాలయ కొత్త గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జగదీష్ ముఖి
2) బి.డి. మిశ్రా
3) సత్య పాల్ మాలిక్
4) బిశ్వభూషన్ హరిచందన్
- View Answer
- సమాధానం: 3
58. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రాకేశ్ అస్తానా
2) సందీప్ శర్మ
3) పవన్ త్యాగి
4) రమేష్ సింగ్
- View Answer
- సమాధానం: 1
59. డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఎండీ, జాతీయ పంపిణీ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు?
1) ప్రీతి ప్రియా
2) విక్రమ్ సుద్
3) రాజేష్ ప్రభు
4) ప్రశాంత్ జోషి
- View Answer
- సమాధానం: 4
60. ట్రినిడాడ్, టొబాగో ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) కీత్ రౌలీ
2) ఎరిక్ విలియమ్స్
3) జార్జ్ ఛాంబర్స్
4) బాస్డియో పాండే
- View Answer
- సమాధానం: 1
61. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) పీకే గుప్తా
2) బీపీ శర్మ
3) అశ్వని భాటియా
4) అరిజిత్ బసు
- View Answer
- సమాధానం: 3
62. భారత కొత్త ఎన్నికల కమిషన్‌గా ఎవరు నియమితులయ్యారు(2020 ఆగస్టు 31 నుంచి అమలు) ?
1) అమితాబ్ కాంత్
2) అజిత్ దోవల్
3) రాజీవ్ కుమార్
4) అజయ్ త్యాగి
- View Answer
- సమాధానం: 3
63. 'ఓక్లే' బ్రాండ్ అంబాసిడర్‌గా ఏ భారత క్రికెటర్‌ను నియమించారు?
1) జస్ప్రీత్ బుమ్రా
2) రోహిత్ శర్మ
3) విరాట్ కోహ్లీ
4) సురేష్ రైనా
- View Answer
- సమాధానం: 2
64. ఇటీవల పదవీ విరమణ ప్రకటించిన క్రికెటర్ లారా అలెగ్జాండ్రా మార్ష్ ఏ జాతీయ జట్టు కోసం ఆడారు?
1) దక్షిణాఫ్రికా
2) ఐర్లాండ్
3) ఇంగ్లాండ్
4) న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 3
65. యూఏఈలో జరగనున్న 13వ ఎడిషన్ ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను ఏ సంస్థ పొందింది?
1) వివో
2) డ్రీమ్ 11
3) అన్అకాడమీ
4) టాటా సన్స్
- View Answer
- సమాధానం: 2
66. భారతదేశం అంతటా స్కౌట్ వర్స్ షాప్‌లను నిర్వహించడానికి ఏ స్పోర్ట్స్ ఫెడరేషన్... అంతర్జాతీయ ప్రొఫెషనల్ స్కౌటింగ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) బిలియర్డ్స్ మరియు స్నూకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BSFI)
2) బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI)
3) ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF)
4) నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)
- View Answer
- సమాధానం: 3
67. టోక్యో ఒలింపిక్స్ కోసం టీం ఇండియాను స్పాన్సర్ చేయబోయే సంస్థ?
1) హీరో
2) అముల్
3) ఐనాక్స్
4) బైజూస్
- View Answer
- సమాధానం: 3
68. 2020 ప్రపంచ స్నూకర్ ఛాంపియన్షిప్ (ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్ లోని క్రూసిబుల్ థియేటర్లో) ఎవరు గెలుచుకున్నారు?
1) నీల్ రాబర్ట్ సన్
2) రోనీ ఓసుల్లివన్
3) జాన్ హిగ్గిన్స్
4) గ్రేమ్ డాట్
- View Answer
- సమాధానం: 2
69. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) యొక్క క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ 2020లో కిందివారిలో ఎవరు ప్రవేశించారు?
1) జాక్వెస్ కాలిస్
2) లిసా స్టాలేకర్
3) సయ్యద్ జహీర్ అబ్బాస్
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
70. 2020 ఆగస్టు 17 నుంచి 21 వరకు నిర్వహించిన “ఇండియా హెల్త్ కేర్ వీక్” థీమ్ ఏమిటి?
1) “Redefining Healthcare Ecosystem”
2) “Healthcare for Future”
3) “Help to improve Healthcare”
4) “Healthcare for better Future”
- View Answer
- సమాధానం: 1
71. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే(WHD) ను ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 9
2) ఆగస్టు 19
3) ఆగస్టు 29
4) ఆగస్టు 20
- View Answer
- సమాధానం: 2
72. ఏ రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1) ఆగస్టు 19
2) ఆగస్టు 18
3) ఆగస్టు 15
4) ఆగస్టు 25
- View Answer
- సమాధానం: 1
73. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ఎవరి జయంతి సందర్భంగా సద్భావన దివస్ ను నిర్వహిస్తారు?
1) నరేంద్ర మోడీ
2) రాజీవ్ గాంధీ
3) ఇందిరా గాంధీ
4) పీవీ నరసింహారావు
- View Answer
- సమాధానం: 2
74. ప్రపంచ దోమల రోజును ఏ రోజున పాటిస్తారు?
1) ఆగస్టు 17
2) ఆగస్టు 15
3) ఆగస్టు 20
4) ఆగస్టు 31
- View Answer
- సమాధానం: 3
75. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల జ్ఞాపకార్థం, నివాళి రోజును ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 17
2) ఆగస్టు 20
3) ఆగస్టు 21
4) ఆగస్టు 18
- View Answer
- సమాధానం: 3
76. భారతదేశంలో కార్మో జాబ్స్ యాప్ ప్రారంభించిన సంస్థ ఏది?
1) గూగుల్
2) మైక్రోసాఫ్ట్
3) ఆమెజాన్
4) ఐబీఎం
- View Answer
- సమాధానం: 1
77. ఫోర్బ్స్ జాబితాలో 2020 సంవత్సరానికి అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో మొదటి స్థానంలో ఉన్నారు?
1) డ్వేన్ జాన్సన్
2) ర్యాన్ రేనాల్డ్స్
3) మార్క్ వాల్బెర్గ్
4) విన్ డీజిల్
- View Answer
- సమాధానం: 1
78. 74వ స్వాతంత్ర్య దినోత్సవంలో తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యేక పురస్కారంతో ఎవరిని సన్మానించారు?
1) కె.వి.కామత్
2) గీత గోపీనాథ్
3) సుందర్ పిచాయ్
4) సౌమ్య స్వామినాథన్
- View Answer
- సమాధానం: 4
79. “Farm Livelihood Interventions under DAY-NRLM” అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ?
1) ప్రాల్హాద్ జోషి
2) శ్రీపాద్ యాస్సో నాయక్
3) హర్దీప్ సింగ్ పూరి
4) నరేంద్ర సింగ్ తోమర్
- View Answer
- సమాధానం: 4
80. రాజగిరి మీడియా స్థాపించిన విద్యలో ఆవిష్కరణకు మొట్టమొదటి పల్లిక్కుతం జాతీయ అవార్డును గెలుచుకున్న సెయింట్ క్రిస్టోఫర్ పాఠశాల ఏ రాష్ట్రంలో ఉంది ?
1) పశ్చిమ బెంగాల్
2) నాగాలాండ్
3) త్రిపుర
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
-
81. లండన్ లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా స్టార్ 2020 ఇ-సైటేషన్ సర్టిఫికేషన్ పొందినవారు?
1) ప్రభావతి ఆర్.
2) గణేష్ విలాస్ లెంగారే
3) కపిల్ శర్మ
4) సంతోష్ శుక్లా
- View Answer
- సమాధానం: 2
-
82. “Disloyal: The True Story of the Former Personal Attorney to President Donald J. Trump” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) బరాక్ ఒబామా
2) ఫ్రాన్సిస్ ఫుకుయామా
3) కార్ల్ బెర్న్ స్టెయిన్
4) మైఖేల్ కోహెన్
- View Answer
- సమాధానం: 4
-
83. 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) అరుంధతి రాయ్
2) చేతన్ భగత్
3) అమితావ్ ఘోష్
4) విక్రమ్ సేథ్
- View Answer
- సమాధానం: 2
-
84. ‘Grandparents’ Bag of Stories’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) సుధా మూర్తి
2) అనితా దేశాయ్
3) కమీలా షంసీ
4) కిరణ్ దేశాయ్
- View Answer
- సమాధానం: 1