కరెంట్ అఫైర్స్ (ఆగస్టు 15 - 21, 2018) బిట్ బ్యాంక్
1. ఆగష్టు 15, 2018 న 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రైతు బీమా మరియు కంటి వెలుగు పథకాలు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి?
1. ఆంధ్రప్రదేశ్
2.తెలంగాణ
3.తమిళనాడు
4.కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
2. మణిపూర్ పర్యాటక కార్యక్రమం ‘నార్త్ ఈస్ట్ సర్క్యూట్ అభివృద్ధి: ఇంఫాల్ - ఖొంగ్జోమ్‘ ను గవర్నర్ డాక్టర్ నజ్మా ఎ. హెప్తుల్లా ఏ పథకం కింద ప్రారంభించారు?
1. డిస్కవర్ ఇండియా
2.స్వదేశ్ దర్శన్
3.ఇన్క్రెడిబుల్ నార్త్-ఈస్ట్
4.ఇన్క్రెడిబుల్ ఇండియా
- View Answer
- సమాధానం: 2
3. భారత రైల్వే వారసత్వం గురించి అవగాహన కల్పించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమం ప్రారంభించింది?
1. స్టోరీస్ ఆఫ్ ఇండియా
2. ఇండియన్ హెరిటేజ్
3.డిజిటల్ స్క్రీన్స్
4.డిజిటల్ స్టోరీస్
- View Answer
- సమాధానం: 3
4. మహిళా సంక్షేమ పథకం ’కన్యాశ్రీ’ లబ్ధిదారులకు కుటుంబ ఆదాయం పరిమితిని ఎత్తివేసినరాష్ట్ర ప్రభుత్వం ఏది?
1. తెలంగాణ
2. ఆంధ్రప్రదేశ్
3.మధ్యప్రదేశ్
4.పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
5. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సహాయపడటానికి డయల్100 మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. ఛత్తీస్‌గఢ్
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. ఉత్తరాఖండ్
- View Answer
- సమాధానం: 3
6. కేరళలో భారీ వర్షపాతం మరియు వరద కారణంగా కేరళ-తమిళనాడు మధ్య వరద నీటిని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధిపతి ఎవరు?
1. నరేంద్ర కుమార్
2.విజయ్ సేతుపతి
3.పరశురాం నాయర్
4. వి.కె.మీనన్
- View Answer
- సమాధానం: 1
7. లెంగిక వేధింపులకు గురైన పిల్లల కోసం ’మా భద్రత, మా హక్కులు’ అనే కొత్త ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది?
1. సత్యం ఫౌండేషన్
2. గేట్స్ ఫౌండేషన్
3. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా
4. బేటీ బచావో,బేటీ పడావో
- View Answer
- సమాధానం: 3
8. రీసెంట్ ఆడ్వాన్సెస్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ పై అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది?
1. కోయంబత్తూర్, తమిళనాడు
2.తంజావూర్ , తమిళనాడు
3. మాండ్యా, కర్ణాటక
4.తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
9. భారతదేశం యొక్క 72 వ స్వాతంత్ర్య దినోత్సవం గుర్తుగా ఉద్దేశించిన ‘ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్‘ పై ప్రత్యేక చలన చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?
1. ముంబయి
2. చెన్నై
3.న్యూఢిల్లీ
4.కోల్‌కత
- View Answer
- సమాధానం: 1
10. డిసెంబరు 30, 2018 నాటికి ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్‌లో డీజిల్‌ను ఉపయోగించే వాహనాల కోసం హోలోగ్రామ్-ఆధారిత కలర్ కోడెడ్ స్టిక్కర్ యొక్క రంగు కోడ్ ఏమిటి?
1. లేత నీలంరంగు
2. ఆకుపచ్చ
3.నారింజ రంగు
4. ఎరుపు
- View Answer
- సమాధానం: 3
11. ఆగస్ట్ 18, 2018 న పోర్ట్ లూయిస్, మారిషస్‌లో ప్రారంభమైన 11 వ ప్రపంచ హిందీ సమావేశం యొక్క నేపథ్యం ఏమిటి?
1.భారతదేశం మరియు హిందీ
2.హిందీ భాషాపరిణామం
3.హిందీ ప్రపంచం మరియు భారత సంస్కృతి
4.హిందీ యొక్క సాంస్కృతిక ప్రాముఖ్యత
- View Answer
- సమాధానం: 3
12. సెప్టెంబర్ 15, 2018 నుండి టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో లైవ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ ఏ సంస్థప్రకటించింది?
1. నీతి ఆయోగ్
2.సీఎస్ఓ
3. యూఐడీఏఐ (UIDAI)
4.ఆర్బీఐ( భారతీయ రిజర్వ్ బ్యాంకు)
- View Answer
- సమాధానం: 3
13.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుతో కవిత్వం, జర్నలిజం మరియు పరిపాలన లో మూడు అవార్డులను ప్రవేశపెట్టనున్నట్టు ఏ రాష్ట్రం ప్రకటించింది?
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3.బీహార్
4. రాజస్థాన్
- View Answer
- సమాధానం: 2
14. వరదలు, భారీ వర్షాలు, భవనం కూలిపోవటం, అగ్ని ప్రమాదాలు వంటి పరిస్థితులను ఎదుర్కోడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. తెమిళనాడు
4. తెలంగాణ
- View Answer
- సమాధానం: 4
15. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్పూర్్త పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం కొత్తగా మార్చిన పేరు ఏమిటి?
1.అటల్జీ సిటి
2.వాజ్‌పేయి నగర్
3.అటల్ నగర్
4.ఏబీవీ సిటి
- View Answer
- సమాధానం: 3
16. డ్రగ్స్ భయాందోళనలను అధిగమించేందుకు హరియాణ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ రాష్ట్రాలు కేంద్రీకృత సెక్రటేరియట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి?
1. పంచకుల, హరియాణ
2.జైపూర్, రాజస్థాన్
3.పటియాల, పంజాబ్
4.సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
17. మతపరమైన పుస్తకాలను అగౌరవం పరచడాన్ని జీవిత ఖైదు శిక్షార్హంగా పరిగణించడానికి భారత శిక్షా స్మృతి (IPC) మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CrPC)ల సవరణలకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1. హరియాణ
2. పంజాబ్
3. ఉత్తరప్రదేశ్
4.తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
18. నేపాల్ దక్షిణ మైదానాల్లో నిర్మిస్తున్నపోస్టల్ హైవే కోసం భారత ప్రభుత్వం ఏ మేరకు అదనపు నిధులు విడుదల చేసింది?
1. NPR 470మిలియన్లు
2.NPR 570 మిలియన్లు
3. NPR 670 మిలియన్లు
4.NPR 770 మిలియన్లు
- View Answer
- సమాధానం: 1
19. 16 ఆగస్టు 2018 న, మాలి అధ్యక్షుడిగాఎవరుఎన్నికయ్యారు?
1.సౌమైలా సిస్సి
2.ఇబ్రహిం బౌబాకర్ కైతా
3.అబ్దుల్ వహాబ్
4.మసూద్ అలీ సహద్
- View Answer
- సమాధానం: 2
20.16 ఆగస్టు 2018 లో పరాగ్వే కొత్త అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1. పెడ్రో శాంచెజ్
2.మురారీ బెనెట్
3.మారియో ఆబ్డో బెనిటెజ్
4.లీ బెనెట్
- View Answer
- సమాధానం: సి
21. 16 ఆగస్టు, 2018న ఎసాలా మహా పెరిహెరా ఉత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు?(3)
1. బిర్గూంజ్, నేపాల్
2.ఢాకా, బంగ్లాదేశ్
3. క్యాండీ, శ్రీలంక
4. జమ్మూకశ్మీర్, భారత్
- View Answer
- సమాధానం: 3
22. ఐఎఫ్ఓ సంస్థ ప్రకారం 2018 లో ఏ దేశం యొక్క ప్రస్తుత ఖాతా మిగులు ప్రపంచంలోనే అతి పెద్దదిగా నిలిచింది?
1. జపాన్
2. యునెటైడ్ కింగ్డమ్
3. అమెరికా సంయుక్తరాష్ట్రాలు
4. జర్మనీ
- View Answer
- సమాధానం: 4
23. భారత వైమానిక దళం (IAF) మరియు రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ (RMAF) పాల్గొన్న మొట్టమొదటి సంయుక్త వాయు విన్యాసంఎక్కడ జరిగింది?
1. సుబాంగ్ మలేషియా
2. కౌలాలంపూర్, మలేషియా
3. ముంబయి, భారత్
4. పూణె, భారత్
- View Answer
- సమాధానం: 1
24. పోర్ట్ లూయిస్, మారిషస్‌లో జరిగిన 11 వ ప్రపంచ హిందీ సమావేశం (WHC)లో మారిషస్ ప్రధానమంత్రి ప్రవీణ్ జుగ్నాథ్ మారిషస్ సైబర్ టవర్‌కు ఏమని నామకరణం చేస్తున్నట్టు ప్రకటించారు?
1. అటల్ బిహారీ వాజ్‌పేయి టవర్
2.మహాత్మా గాంధీ టవర్
3.సుభాష్ చంద్రబోస్ టవర్
4. నరేంద్ర మోదీ టవర్
- View Answer
- సమాధానం: 1
25. రూరల్ ఎలక్టిఫ్రికేషన్ కార్పోరేషన్ (REC) జర్మనీ కి చెందిన ఏ బ్యాంకు తో 200 మిలియన్ యూరోల రుణ ఒప్పందంపై సంతకం చేసింది?
1.కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు
2.డ్యుయిష్ బ్యాంకు
3.డీజెడ్ బ్యాంకు
4.కామర్జ్ బ్యాంకు
- View Answer
- సమాధానం: 1
26.ఫిక్కీ యొక్క ఎకనామిక్ ఔట్లుక్సర్వే’ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం పెరుగుతుంది?
1. 7.5%
2.7.4%
3.7.3%
4.7.2%
- View Answer
- సమాధానం: 2
27. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను అందించడానికి భారతీ AXA ఏ బ్యాంకుతో భాగస్వామ్యంలో ఉంది?
1. కరూర్ వైశ్యా బ్యాంకు
2.ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు
3. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు
4.కర్ణాటక బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
28. భారతదేశ రేటింగ్స్ భారతదేశ వృద్ధి అంచనాను 2019 ఆర్థిక సంవత్సరానికి ఏ7.4 శాతం నుండి ఎంత వరకు తగ్గించింది?
1.7.1 %
2.7.2 %
3.7.3 %
4.7.0 %
- View Answer
- సమాధానం: 2
29. త్వరతగతిన భద్రత,సౌలభ్యమైన చెల్లింపుల కోసం IRCTC తో'IRCTC Rail Connect'యాప్ కోసంఏ సంస్థ భాగస్వామ్యం తీసుక్ఠ్ఠుంది?
1.పేటియం
2.తేజ్
3.ఫోన్‌పే
4.మోబీక్విక్
- View Answer
- సమాధానం: 3
30. యూనిఫైడ్ పేంమెంట్స్ ఇంటర్ఫేజ్(UPI)వర్షన్ 2.0 అనే నూతన వర్షన్‌ను ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఆవిష్కరించారు? ఇది ఏ సంస్థకుప సంబంధించినది?
1. నేషనల్ పేమెంట్స్ కా ర్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)
2.నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (NIC)
3.నీతి ఆయోగ్
4.సీడాక్
- View Answer
- సమాధానం: 1
31. నాబార్డ్(NABARD)యొక్క ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్క్క్లూషన్ సర్వే(NAFIS)ప్రకారం గ్రామీణ భారతంలో ఎంత శాతం బ్యాంకు ఖాతలున్నాయి?
1.55 %
2.66 %
3.77 %
4.88 %
- View Answer
- సమాధానం: 4
32. ఏ సంస్థ నిర్వహించిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూషన్ సర్వే2016-17 ప్రకారం భారత్‌లోని సగానికిపైగా వ్యవసాయం కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి?
1. నీతి ఆయోగ్
2. నాబార్డ్
3.సంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(cso)
4.ఆర్బీఐ
- View Answer
- సమాధానం: 2
33. భారత్ ఇజ్రాయిల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఏ బహుళ ప్రయోజన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఇజ్రాయిల్ నేవీ ఉత్పత్తి చేయనుంది?
1. బరాక్ 8
2. డేవిడ్ స్లిగ్-5
3.సూర్య-3
4.శక్తి-II
- View Answer
- సమాధానం: 1
34. ప్రపంచంలోని అతి ప్రాచీన మైన మీగడను ఎక్కడ కనుగొన్నారు?
1. ఈజిప్టు
2.చైనా
3.ఇరాక్
4.భారతదేశం
- View Answer
- సమాధానం: 1
35. 99 మిలియన్ సంవత్సరాల కిందట ఆంబర్లో చిక్కుకున్న బీటల్ను ఇటీవల ఏ దేశంలో కనుగ1న్నారు?
1. మయన్మార్
2.బ్రెజిల్
3.ఈజిప్టు
4.చైనా
- View Answer
- సమాధానం: 1
36. సూర్యుని కేంద్రకం గురించి అధ్యయనం చేయయడానికి 2019-2020లో శ్రీహరికోటనుండి PSLV-XLద్వారా ప్రయోగించబోయే మిషన్ పేరేమిటి?
1.అరుణ-1
2.భాస్కరా-1
3.సూర్య-M1
4. ఆదిత్య-L1
- View Answer
- సమాధానం: 4
37. మురుగునీటిని మంచినీటిగా మార్చేందుకు ఉద్దేశించిన ఆదిత్యా చౌబే సెంటర్ ఫర్ రీ వాటర్ రీసెర్చ్‌ను ప్రారంభించిన విద్యాసంస్థ ఏది?
1.ఐఐటి-మద్రాస్
2.ఐఐటి-బాంబే
3.ఐఐటి-బీహెచ్యు
4.ఐఐటి-ఖరగ్‌పూర్
- View Answer
- సమాధానం: 4
38. రోడ్డు భద్రత కోసం ప్రచారకర్తగా ఎవరుఎంపికయ్యారు?
1. సచిన్ టెండుల్కర్
2.అమితాబ్ బచ్చన్
3.కపిల్ దేవ్
4. అక్షయ్ కుమార్
- View Answer
- సమాధానం: 4
39. ఇంటర్నేషనల్ నైట్రోజన్ ఇనిషియేటివ్(INI)కి ఛైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1.విజయ్ సింగ్
2.నట్వర్లాల్ ప్రభాశంకర్
3. ఎన్. రాఘురాం
4.రంజిత్ హరి
- View Answer
- సమాధానం: 3
40. JSWగ్రూప్ ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(IIS)ను ఏ నగరంలో ప్రారంభించింది?
1. విజయ్‌నగర్, కర్ణాటక
2.విజయవాడ, ఆంధ్రప్రదేశ్
3.బళ్లారి, కర్ణాటక
4.హైదరాబాద్, తెలంగాణ
- View Answer
- సమాధానం: 1
41. FIFA తాజా ప్రపంచ ర్యాంకుల్లో భారత ఫుట్‌బాల్ టీమ్‌కు ఎన్నో రాంకు దక్కింది?
1.110
2.94
3.106
4.96
- View Answer
- సమాధానం: 4
42. 'నో స్పిన్'అనే ఆత్మకథను అక్టోబరు 2018లో ప్రచురించాలనుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఎవరు?
1.ఆడమ్ గిల్‌క్రిస్ట్
2.షేన్ వార్న్
3.స్టీవ్ వా
4.రికీ పాంటింగ్
- View Answer
- సమాధానం: 2
43. 281 అండ్ బియాండ్ అనే ఆత్మకథను నవంబరు 20, 2018లో విడుదల చేయాలనుకుంటున్న భారత క్రికెటర్ ఎవరు?
1.సచిన్ టెండుల్కర్
2.అనిల్ కుంబ్లే
3.సునీల్ గవాస్కర్
- View Answer
- సమాధానం: 4
44. సెప్టెంబరును పోషకాహర మాసంగా పాటించే రాష్ట్రం ఏది?
1. కేరళ
2.మధ్యప్రదేశ్
3. రాజస్థాన్
4.గుజరాత్
- View Answer
- సమాధానం: 3
45. అంతర్జాతీయ తృణధాన్యాల(మిల్లెట్స్ ) సంవత్సరం గా ఏ ఏడాదిని ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థకు భారత్ ప్రతిపాదించింది?
1.2022
2. 2021
3.2020
4. 2019
- View Answer
- సమాధానం: 4
46. లీజియన్ ఆఫ్ మెరిట్( డిగ్రీ ఆఫ్ కమాండర్) అవార్డు అమెరికా ప్రభుత్వం ఏ విశ్రాంత ఆర్మీ స్టాఫ్ ఛీప్‌కు ప్రదానం చేసింది?
1. జనరల్ మహావీర్ సింగ్ భగత్
2.జనరల్ దల్బీర్ సింగ్ సుహాబ్
3. జనరల్ ప్రతీక్ సింగ్ తల్వార్
4.జనరల్ సుశీల్ కుమార్ షిండే
- View Answer
- సమాధానం: 2
47. 24వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును రాజీవ్ గాంధీ 74వ జయంతి సందర్భంగా ఎవరికి ప్రదానం చేశారు?
1. గోపాలకృష్ణా గాంధీ
2. సత్యజిత్ గాంధీ
3. కైలాష్ సత్యార్థీ
4. లీలా సేథ్
- View Answer
- సమాధానం: 1
48. ఇటీవల మరణించిన అటల్ బిహారీ వాజ్‌పేయి భారత్‌కు ఎన్ని పర్యాయాలు ప్రధాన మంత్రిగా సేవలిందించారు?
1.4
2.3
3.5
4. 2
- View Answer
- సమాధానం: 2
49. ఇటీవల స్విట్జర్లాండ్‌లో మృతిచెందిన కోఫీ అన్నన్ ఏ సంస్థకు గతంలో సెక్రటరీ జనరల్ గా సేవలిందించారు?
1. అంతార్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)
2.ఐక్యరాజ్యసమితి
3.ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO)
4. ప్రపంచ బ్యాంకు
- View Answer
- సమాధానం: 2
50. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్ మిటెల్ జాన్సన్ ఏ దేశానికి చెందిన క్రికెటర్?
1. దక్షిణాఫ్రికా
2. ఆస్ట్రేలియా
3.ఇంగ్లండ్
4.న్యూజిలాండ్
- View Answer
- సమాధానం: 2