కరెంట్ అపైర్స్ ప్రాక్టీస్ టెస్ట్( మార్చి 26-31, 2021)
1 తాజా పశువుల పెంపకం గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం తాజాగా ‘పశుధన్ మేళా’ నిర్వహించింది?
1) జమ్ము, కశ్మీర్
2) హిమాచల్ ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) లడాఖ్
- View Answer
- Answer: 1
2. సిబిఎస్ఇ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సృష్టించి, NCERT పర్యవేక్షించిన ఎన్ని కామిక్ పుస్తకాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆవిష్కరించారు?
1) 400
2) 300
3) 100
4) 200
- View Answer
- Answer: 3
3. దేశానికి మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి నివాళిగా ఆయన పేరుతో ఏ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయం ప్రారంభమైంది?
1) మదురై-తమిళనాడు
2) అమరావతి - ఆంధ్రప్రదేశ్
3) కర్నూలు - ఆంధ్రప్రదేశ్
4) కూర్గ్ - కర్ణాటక
- View Answer
- Answer: 3
4. 1,300 మేడ్-ఇన్-ఇండియా ఆర్మర్డ్ లైట్ కంబాట్ వాహనాలను పొందడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) గోవా షిప్‌యార్డ్
2) మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్
3) భారత్ డైనమిక్స్
4) రిలయన్స్ నావల్ లిమిటెడ్
- View Answer
- Answer: 2
5. వివిధ క్రమబద్ధమైన కార్యక్రమాల ద్వారా టిబి ప్రాబల్యాన్ని తగ్గించినందుకు ఏ రాష్ట్ర క్షయ నిర్మూలన కార్యక్రమం జాతీయ పురస్కారాన్ని పొందింది?
1) మహారాష్ట్ర
2) కేరళ
3) తెలంగాణ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: 2
6. వన్ ధన్ వికాస్ యోజన ఛాంపియన్ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం ఏది?
1) నాగాలాండ్
2) త్రిపుర
3) మణిపూర్
4) మేఘాలయ
- View Answer
- Answer: 3
7. అదానీ పోర్ట్స్ ఏ పోర్టులో 58% వాటాను పొందుతుంది?
1) గంగవరం పోర్ట్ -ఆంధ్రప్రదేశ్
2) దుర్గరాజపట్నం పోర్ట్-ఆంధ్రప్రదేశ్
3) ముంద్రా పోర్ట్- గుజరాత్
4) కామరాజర్ పోర్ట్-తమిళనాడు
- View Answer
- Answer: 1
8. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ‘ఛత్రసల్ కన్వెన్షన్ సెంటర్’ను ఎక్కడ ప్రారంభించారు?
1) హంపి
2) కోనార్క్
3) ఖజురహో
4) గ్వాలియర్
- View Answer
- Answer: 3
9. టిబి ముక్త్ భారత్ పేరుతో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఏ కార్యక్రమం ప్రారంభించారు?
1) పిల్లల టీబీ ఇనిషియేటివ్
2) గిరిజన టీబీ ఇనిషియేటివ్
3) మహిళల టీబీ ఇనిషియేటివ్
4) మైనారిటీ టీబీ ఇనిషియేటివ్
- View Answer
- Answer: 2
10. మైత్రి అక్వాటెక్ ప్రపంచంలో మొట్టమొదటి మొబైల్ వాటర్-ఫ్రమ్ ఎయిర్ కియోస్క్ ‘వాటర్ నాలెడ్జ్ సెంటర్’ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) కోయంబత్తూర్
2) బెంగళూరు
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- Answer: 4
11. నగరాల్లో నివసించే పేద ప్రజలకు సరసమైన అద్దె గృహాలను అందించే పథకం ఆపర్డబుల్ రెంటల్ హౌసింగ్ అండ్ కాంప్లెక్స్ (ARHC) పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) కర్ణాటక
3) ఉత్తర ప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- Answer: 3
12. నీతి ఆయోగ్ కొత్త నివేదిక ప్రకారం భారతదేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ ఏ సంవత్సరానికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది?
1) 2022
2) 2021
3) 2025
4) 2024
- View Answer
- Answer: 1
13. 2020-21 (ఎఫ్వై 21) వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసిన జిఎస్టి పరిహారం మొత్తం ఎంత?
1) రూ. 30,000 కోట్లు
2) రూ. 60,000 కోట్లు
3) రూ. 70,000 కోట్లు
4) రూ. 40,000 కోట్లు
- View Answer
- Answer: 3
14.‘అరటి ఉత్సవం’ ఏ రాష్ట్రంలో జరిగింది?
1) కుషినగర్, ఉత్తర ప్రదేశ్
2) తిరునెల్వేలి, తమిళనాడు
3) విజయవాడ- ఆంధ్రప్రదేశ్
4) నాగ్‌పూర్- మహారాష్ట్ర
- View Answer
- Answer: 1
15. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (UNICEF)కొత్త నివేదిక ప్రకారం, ఎంత మంది పిల్లలు తీవ్ర నీటి దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు?
1) 620 మిలియన్లు
2) 760 మిలియన్లు
3) 450 మిలియన్లు
4) 540 మిలియన్లు
- View Answer
- Answer: 3
16. ప్రపంచంలోని తొలి‘సూపర్ మారియో’ థీమ్ పార్క్ ఎక్కడ ప్రారంభమైంది?
1) జపాన్
2) సింగపూర్
3) కెనడా
4) లావోస్
- View Answer
- Answer: 1
17. మాగ్జర్తో భాగస్వామ్యం కలిగిన ప్రపంచంలోని తొలి‘స్మార్ట్ రీడింగ్ విమానాశ్రయం ఏది?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) సింగపూర్ చాంగి విమానాశ్రయం
- View Answer
- Answer: 3
18. ప్రపంచంలో తొలి ఓడ సొరంగం నిర్మించనున్న దేశం ఏది?
1) నార్వే
2) మాలి
3) ఫిలిప్పీన్స్
4) లాట్వియా
- View Answer
- Answer: 1
19. 2021 మార్చి 26 న 50 సంవత్సరాల స్వాతంత్య్ర, జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్న దేశం ?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) శ్రీలంక
4) అఫ్ఘనిస్తాన్
- View Answer
- Answer: 1
20. ఏ దేశ నౌకాదళంతో భారత నావికాదళం తొలి పాసేజ్ ఎక్సర్సైజ్ (పాసెక్స్), ఉమ్మడి పెట్రోలింగ్ నిర్వహించింది?
1) జిబౌటి
2) సెషెల్స్
3) కొమొరోస్
4) మడగాస్కర్
- View Answer
- Answer: 4
21. హార్ట్ ఆఫ్ ఆసియా - ఇస్తాంబుల్ ప్రాసెస్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ 9 వ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది?
1) తజికిస్తాన్
2) తుర్క్మెనిస్తాన్
3) కజాక్ స్తాన్
4) కిర్గిజ్ స్తాన్
- View Answer
- Answer: 1
22. గర్భస్రావం లేదా ఇంకా జన్మనివ్వని తల్లులు, వారి భాగస్వాములకు వేతనంతో కూడిన సెలవు హక్కును ఇచ్చే చట్టాన్ని ఆమోదించిన ప్రపంచంలో 2 వ దేశంగా ఏ దేశం నిలిచింది?
1) యు.కె
2) న్యూజిలాండ్
3) మారిషస్
4) సింగపూర్
- View Answer
- Answer: 2
23. భారత ఆర్థిక సహాయంతో పునరుద్ధరించిన బాలల శరణాలయం ‘ ఫియావతి హోమ్ ఫర్ వల్నరబుల్ చిల్డ్రన్’ ఎక్కడ ప్రారంభమైంది?
1) బంగ్లాదేశ్
2) ఇండోనేషియా
3) మాల్దీవులు
4) శ్రీలంక
- View Answer
- Answer: 3
24. ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాన్ని పెంచడానికి అండమాన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఏ దేశం సహాయం అందించింది?
1) అమెరికా
2) జపాన్
3) ఫ్రాన్స్
4) ఇటలీ
- View Answer
- Answer: 2
25. భారత్ అమెరికా ప్రత్యేక దళాల మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం ‘వజ్ర ప్రహార్’11వ ఎడిషన్ ఎక్కడ జరిగింది?
1) చంబ
2) భుంటూరు
3) బక్లోహ్
4) పాలంపూర్
- View Answer
- Answer: 3
26. ద్వైపాక్షిక స్నేహ ఉద్యానవనాన్ని భారత్ ఏ దేశంతో కలిసి ఢిల్లీలో ప్రారంభించింది?
1) దక్షిణ కొరియా
2) జమైకా
3) లావోస్
4) కెన్యా
- View Answer
- Answer: 1
27. ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్, స్పేస్ డొమైన్లలో సహకారాన్ని మెరుగుపరుచుకోడానికి మిలటరీ హార్డ్‌వేర్ ఉమ్మడి ఉత్పత్తి, ఎగుమతి కోసం భారత్ ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) పోలాండ్
2) దక్షిణ కొరియా
3) రువాండా
4) సింగపూర్
- View Answer
- Answer: 2
28. ఏప్రిల్ 2021 లో బంగాళాఖాతంలో భారతదేశం మొదటిసారి పాల్గొనే లా పెరోస్ నావికాదళ డ్రిల్‌కు ఏ దేశం నాయకత్వం వహిస్తుంది?
1) చైనా
2) ఇటలీ
3) జర్మనీ
4) ఫ్రాన్స్
- View Answer
- Answer: 4
29. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 లో భారతదేశ ర్యాంక్ ?
1) 147
2) 140
3) 150
4) 142
- View Answer
- Answer: 2
30. పెరుగుతున్న మిల్లీనియల్ పాపులేషన్ కోసం అనుకూలమైన ‘ట్రెండీ’ అనే పొదుపు ఖాతాను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
1) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) కెనరా బ్యాంక్
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- View Answer
- Answer: 1
31. బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం ఏ సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది?
1) 2029
2) 2027
3) 2025
4) 2031
- View Answer
- Answer: 4
32. ఆసియా మనీ బెస్ట్ బ్యాంక్ అవార్డ్స్ 2021 లో SME లకు భారతదేశపు ఉత్తమ బ్యాంకుగా పేరుపొందిన బ్యాంకు?
1) యాక్సిస్ బ్యాంక్
2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
- View Answer
- Answer: 4
33. ఎస్ & పి గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనా శాతం?
1) 8%
2) 9%
3) 11%
4) 10%
- View Answer
- Answer: 3
34. టాటా మోటార్స్ తమ చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించడానికి ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐసిఐసిఐ బ్యాంక్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) పంజాబ్ నేషనల్ బ్యాంక్
4) ఎస్ బ్యాంక్
- View Answer
- Answer: 2
35. కిందివాటిలో ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక 2021: మెరుగైన జీవితాలకు సమాచారం’ ప్రచురించినది?
1) ఆసియా అభివృద్ధి బ్యాంకు
2) ఐక్యరాజ్యసమితి
3) అంతర్జాతీయ ద్రవ్య నిధి
4) ప్రపంచ బ్యాంక్
- View Answer
- Answer: 4
36. 2022 ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ భారతదేశ అంచనా జిడిపి వృద్ధి శాతం?
1) 11.2%
2) 9.0%
3) 8.7%
4) 10.1%
- View Answer
- Answer: 4
37. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (UNESCAP) నివేదిక ప్రకారం భారతదేశం FY22 జిడిపి ఎంత శాతం పెరుగుతుంది?
1) 7.2%
2) 7.0%
3) 5.6%
4) 6.7%
- View Answer
- Answer: 2
38. కరోనావైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి వనరుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని తీసుకుంటుంది?
1) రూ .4.38 లక్షల కోట్లు
2) రూ .5.90 లక్షల కోట్లు
3) 3.56 లక్షల కోట్లు
4) రూ .7.24 లక్షల కోట్లు
- View Answer
- Answer: 4
39. కోర్ నెట్ గ్లోబల్ అకాడెమిక్ ఛాలెంజ్ 6.0 విజేత?
1) ఐఐటి మద్రాస్
2) ఐఐటి బొంబాయి
3) ఐఐటి ఖరగ్‌పూర్
4) ఐఐటి కాన్పూర్
- View Answer
- Answer: 3
40. మానవ అంతరిక్ష యాన కార్యక్రమంతో సహా ద్వైపాక్షిక అంతరిక్ష సహకారం బహుళ రంగాల్లో ప్రవేశిస్తున్న తరుణంలో భారత్ మూడవ ఉమ్మడి ఉపగ్రహ మిషన్‌లో ఏ దేశంతో పనిచేస్తోంది?
1) ఫ్రాన్స్
2) నెదర్లాండ్స్
3) మాల్దీవులు
4) కెనడా
- View Answer
- Answer: 1
41. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విడుదల చేసిన ‘గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2021’ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ పవన పరిశ్రమకు చరిత్రలో ఉత్తమ సంవత్సరం ఏది?
1) 2021
2) 2020
3) 2019
4) 2018
- View Answer
- Answer: 2
42. ఆసియా నుండి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రేంజర్ అవార్డును గెలుచుకున్న ఏకైక రేంజర్ ఏ టైగర్ రిజర్వ్ రేంజ్ ఆఫీసర్?
1) మహీందర్ గిరి - రాజాజీ టైగర్ రిజర్వ్
2) సందీప్ కుప్పల - బండిపూర్ టైగర్ రిజర్వ్
3) వంశీ కృష్ణ - కన్హా టైగర్ రిజర్వ్
4) రాజన్ - మనస్ టైగర్ రిజర్వ్
- View Answer
- Answer: 1
43. 900 కిలోమీటర్ల పరిధి కలిగిన అణు సామర్థ్యం గల ఉపరితలం నుండి ఉపరితలం బాలిస్టిక్ క్షిపణి ‘షాహీన్ -1 ఎ’ ను ఏ దేశం పరీక్షించింది?
1) ఇరాన్
2) కువైట్
3) ఇరాక్
4) పాకిస్తాన్
- View Answer
- Answer: 4
44.ఎ యిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) రామకృష్ణన్ అద్వానీ
2) దినేష్ అయ్యర్
3) రాజీవ్ మాథుర్
4) సంజీవ్ కుమార్
- View Answer
- Answer: 4
45. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) అజయ్ భూషణ్ పాండే
2) సౌరభ్ గార్గ్
3) అజయ్ త్యాగి
4) అమితాబ్ కాంత్
- View Answer
- Answer: 2
46. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అతిష్ చంద్ర
2) పవన్ కుమార్ శ్రీవాస్తవ
3) గూడే శ్రీనివాస్
4) రమేశ్ అగర్వాల్
- View Answer
- Answer: 1
47. మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అనీష్ షా
2) దీపక్ కటారియా
3) హరీష్ సెహగల్
4) మహేష్ అవస్థీ
- View Answer
- Answer: 1
48. స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (SCOPE)కు కొత్త చైర్‌పర్సన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) షీనా అవస్థీ
2) రీనా మాధ్వీ
3) సరితా గుప్తా
4) సోమా మోండల్
- View Answer
- Answer: 4
49. తాజా ఐసిసి పురుషుల టి 20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ స్థానం?
1) 4
2) 7
3) 3
4) 5
- View Answer
- Answer: 1
50. టి 20 లో.ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా అవతరించినది?
1) విరాట్ కోహ్లీ
2) సైమన్ కటిచ్
3) మష్రాఫ్ మోర్తాజా
4) అస్గర్ ఆఫ్ఘన్
- View Answer
- Answer: 4
51.2021 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో పి 4 మిశ్రమ 50 మీ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో బంగారు పతకం సాధించినది ?
1) రాకేశ్ ఖేరా
2) మనీష్ నార్వాల్
3) పవన్‌దీప్ సింగ్
4) రాజ్ కుమార్
- View Answer
- Answer: 2
52. పోటీ క్రీడగా అభివృద్ధి చేయడానికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021 లో చేర్చిన క్రీడ?
1) సర్ఫింగ్
2) బేస్‌బాల్
3) యోగాసన
4) కరాటే
- View Answer
- Answer: 3
53. ఖేలో ఇండియా పథకాన్ని 2021-22 నుండి ఏ సంవత్సరం వరకు పొడిగించారు?
1) 2024-25
2) 2025-26
3) 2026-27
4) 2023-24
- View Answer
- Answer: 2
54. ఐపిఎల్ సీజన్ 2021 కోసం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగిన జట్టు ?
1) కోల్‌కతా నైట్ రైడర్స్
2) సన్‌రైజర్స్ హైదరాబాద్
3) చెన్నై సూపర్ కింగ్స్
4) ముంబై ఇండియన్స్
- View Answer
- Answer: 3
55. బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2021 విజేత?
1) మాక్స్ వెర్స్టాప్పెన్
2) లూయిస్ హామిల్టన్
3) సెబాస్టియన్ వెటెల్
4) డేనియల్ రికియార్డో
- View Answer
- Answer: 2
56. గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమాతో వ్యూహాత్మక దీర్ఘకాలిక భాగస్వామ్యంపై సంతకం చేసిన ఐపిఎల్ జట్టు?
1) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2) సన్‌రైజర్స్ హైదరాబాద్
3) చెన్నై సూపర్ కింగ్స్
4) కోల్‌కతా నైట్ రైడర్స్
- View Answer
- Answer: 1
57. ఏటా ప్రపంచ థియేటర్ డే ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 27
2) మార్చి 26
3) మార్చి 24
4) మార్చి 25
- View Answer
- Answer: 1
58. ఎర్త్ అవర్ 2021 ఎప్పుడు జరుపుకున్నారు?
1) మార్చి 27
2) మార్చి 26
3) మార్చి 24
4) మార్చి 25
- View Answer
- Answer: 1
59. ఆందోళన, స్వీయ-ఆవిష్కరణ పై విడుదలైన" మై ఎక్సపరిమెంట్ విత్ సైలెన్స్ ' పుస్తక రచయిత?
1) సంజయ్ కపూర్
2) గౌరవ్ గెరా
3) చంకీ పాండే
4) సమీర్ సోని
- View Answer
- Answer: 4
60. నేమ్స్ ఆఫ్ ది ఉమెన్” పుస్తక రచయిత ?
1) రవీందర్ సింగ్
2) అరవింద్ ఆదిగా
3) జీత్ థాయిల్
4) మను జోసెఫ్
- View Answer
- Answer: 3
61. మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఎవరికి ప్రకటించింది?
1) ఆశా భోంస్లే
2) అనిల్ కకోడ్కర్
3) రతన్ టాటా
4) సచిన్ టెండూల్కర్
- View Answer
- Answer: 1
62.“ఇండియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఎ సివిలైజేషన్” పుస్తక రచయిత ?
1) రవి కిషన్
2) అన్నూ కపూర్
3) నమిత్ అరోరా
4) ధ్రువ్ రథీ
- View Answer
- Answer: 3
63. 11 వ సిఐఐ నేషనల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు 2020-21లో ప్రతిష్టాత్మక ‘రోల్ మోడల్’ అవార్డును దక్కించుకుంది?
1) స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) గెయిల్
4)NTPC లిమిటెడ్
- View Answer
- Answer: 4
64. 66 వ వార్షిక ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం?
1) థప్పడ్
2) మలంగ్
3) అంగ్రేజీ మీడియం
4) గులాబో సీతాబో
- View Answer
- Answer: 1