వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (December 16th-22nd 2023)
1. 1971లో పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం విజయ్ దివస్‌ను ఏ తేదీన జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 18
బి. నవంబర్ 14
సి. డిసెంబర్ 16
డి. జనవరి 26
- View Answer
- Answer: సి
2. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 18
బి. నవంబర్ 21
సి. జనవరి 15
డి. ఫిబ్రవరి 9
- View Answer
- Answer: ఎ
3. గోవా విమోచన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 19
బి. నవంబర్ 21
సి. డిసెంబర్ 15
డి. ఫిబ్రవరి 10
- View Answer
- Answer: ఎ
4. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం (Human Solidarity Day)ని ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 20
బి. నవంబర్ 15
సి. జనవరి 5
డి. ఫిబ్రవరి 12
- View Answer
- Answer: ఎ
5. ప్రపంచ బాస్కెట్‌బాల్ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. నవంబర్ 15
బి. అక్టోబర్ 5
సి. డిసెంబర్ 21
డి. ఫిబ్రవరి 10
- View Answer
- Answer: సి
6. శీతాకఆలపు అయనాంతం అని కూడా పిలువబడే డిసెంబర్ అయనాంతం 2023లో భారతదేశంలో ఏ తేదీన ఏర్పడింది?
ఎ. డిసెంబర్ 20
బి. డిసెంబర్ 21
సి. డిసెంబర్ 23
డి. డిసెంబర్ 22
- View Answer
- Answer: డి
7. గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం దేశంలో ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని (NMD) ఎప్పుడు జరుపుకుంటారు?
ఎ. డిసెంబర్ 12
బి. డిసెంబర్ 22
సి. నవంబర్ 22
డి. జనవరి 22
- View Answer
- Answer: బి
Tags
- Current Affairs
- Daily Current Affairs
- current affairs important dates
- Current Affairs Practice Test
- December 16th-22nd 2023
- General Knowledge Current GK
- GK
- GK Quiz
- GK Today
- GK Topics
- Current Affairs Quiz
- Quiz of The Day
- Quiz
- Quiz Questions
- Quiz in Telugu
- sakshi current affairs
- Weekly Current Affairs Bitbank
- weekly current affairs bitbank in Telugu
- Bitbank
- Important Dates
- Important Dates Quiz
- Important Dates Affairs
- Important Dates Current Affairs Practice Bits
- Get Latest Photo Stories in Telugu and English
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- Competitive Exams Guidance
- Government Entrance Exams
- Latest Current Affairs
- Latest GK
- latest job notifications
- latest job notifications 2024
- SakshiEducation latest job notifications
- competitive exam questions and answers
- sakshi education
- sakshi education current affairs
- gk questions
- General Knowledge
- APPSC
- APPSC Bitbank
- TSPSC
- TSPSC Study Material
- Telugu Current Affairs
- QNA
- Current qna
- weekly current affairs
- current affairs about importent dates