కరెంట్ అఫైర్స్ ( క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (23-31, December, 2021)
1. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన మొదటి భారతీయుడు ?
ఎ) దీప్శిఖర్ శర్మ
బి) సాయి ప్రణీత్
సి) ప్రకాష్ పదుకొనే
డి) కిదాంబి శ్రీకాంత్
- View Answer
- Answer: డి
2. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను ఓడించి కన్సోలేషన్ బ్రాంజ్ ను గెలుచుకున్నది?
ఎ) భారత్
బి) శ్రీలంక
సి) నేపాల్
డి) ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
3. భారత్‌ను ఓడించి SAFF U-19 మహిళల ఛాంపియన్షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్నది?
ఎ) బంగ్లాదేశ్
బి) పాకిస్తాన్
సి) భూటాన్
డి) నేపాల్
- View Answer
- Answer: ఎ
4. US ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జూనియర్ స్క్వాష్ ఓపెన్ గెలిచిన మొదటి భారతీయురాలు?
ఎ) శుభాంగి తివారీ
బి) తాన్య త్యాగి
సి) దివ్య కుమారి
డి) అన్హత్ సింగ్
- View Answer
- Answer: ఎ
5. హర్భజన్ సింగ్ ఏ క్రీడ నుండి రిటైరయ్యాడు?
ఎ) హాకీ
బి) టెన్నిస్
సి) క్రికెట్
డి) ఫుట్‌బాల్
- View Answer
- Answer: సి
6. బీజింగ్‌లో జరగనున్న 2022 వింటర్ ఒలింపిక్స్‌కు షెఫ్ డి మిషన్‌గా నియమితులైన భారతీయుడు?
ఎ) హర్జీందర్ సింగ్
బి) రాకేష్ సింగ్
సి) ఆశిష్ సోని
డి) ప్రియాంక్ తివారీ
- View Answer
- Answer: ఎ
7. మొట్టమొదటి కేరళ ఒలింపిక్ క్రీడలకు మస్కట్‌గా ఎంపికైన మస్కట్ ?
ఎ) నీరజ్
బి) ఆదిత్య
సి) సౌరవ్
డి) అక్షయ్
- View Answer
- Answer: ఎ
8. విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం?
ఎ) హిమాచల్ ప్రదేశ్
బి) ఉత్తరప్రదేశ్
సి) పంజాబ్
డి) తమిళనాడు
- View Answer
- Answer: ఎ
9. 11వ హాకీ ఇండియా జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్ విజేత?
ఎ) పంజాబ్
బి) హిమాచల్ ప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) మధ్యప్రదేశ్
- View Answer
- Answer: సి
10. 11వ జాతీయ బిలియర్డ్స్ టైటిల్ 2021 విజేత?
ఎ) పంకజ్ అద్వానీ
బి) ధ్రువ్ సిత్వాలా
సి) మయాంక్ శర్మ
డి) ధర్మేంద్ర సింగ్
- View Answer
- Answer: ఎ
11. 4వ జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలను గెలుచుకున్నది?
ఎ) కృష్ణా నాగర్
బి) ఎస్ నాగర్
సి) నిర్మల్‌సింగ్
డి) వి వైద్యనాథన్
- View Answer
- Answer: ఎ
12. 200 టెస్ట్ వికెట్లు తీసిన ఐదవ భారత పేసర్ ?
ఎ) మహ్మద్ షమీ
బి) రవింద్ర జడేజా
సి) కర్ణ్ శర్మ
డి) ఇషాంత్ శర్మ
- View Answer
- Answer: ఎ
13. 4వ పారా-బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్షిప్ ఏ రాష్ట్రంలో జరిగింది?
ఎ) ఉత్తర ప్రదేశ్
బి) తమిళనాడు
సి) తెలంగాణ
డి) ఒడిశా
- View Answer
- Answer: డి
14. రాస్ టేరల్ ఏ క్రీడ నుండి రిటైర్ అయ్యాడు?
ఎ) బాస్కెట్ బాల్
బి)ఫుట్‌బాల్
సి) క్రికెట్
డి)టెన్నిస్
- View Answer
- Answer: సి