కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (19-25 March, 2022)
1. FIDE చెస్ ఒలింపియాడ్ 2022 ఏ నగరంలో జరగనుంది?
ఎ. ముంబై
బి. చెన్నై
సి. కోల్‌కతా
డి. ఢిల్లీ
- View Answer
- Answer: బి
2. స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2022లో స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు) అవార్డు దక్కించుకున్నది?
ఎ. సుమిత్ యాంటిల్
బి. బజరంగ్ పునియా
సి. హర్భజన్ సింగ్
డి. నీరజ్ చోప్రా
- View Answer
- Answer: డి
3. BNP పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎవరిని ఓడించి టేలర్ ఫ్రిట్జ్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాథించారు?
ఎ. స్టెఫానోస్ సిట్సిపాస్
బి. రాఫెల్ నాదల్
సి. నోవాక్ జొకోవిచ్
డి. డానియల్ మెద్వెదేవ్
- View Answer
- Answer: బి
4. 2022 స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్‌లో స్పోర్ట్‌స్టార్ ఆఫ్ ది ఇయర్ (ఫిమేల్) అవార్డును గెలుచుకున్నది?
ఎ. లోవ్లినా బోర్గోహైన్
బి. మీరాబాయి చాను
సి. సవిత
డి. అవని లేఖా
- View Answer
- Answer: బి
5. ఏ భారతీయ క్రికెటర్ ను మాల్దీవుల ప్రభుత్వం 'స్పోర్ట్స్ ఐకాన్' అవార్డుతో సత్కరించింది?
ఎ. సురేష్ రైనా
బి. రోహిత్ శర్మ
సి. విరాట్ కోహ్లీ
డి. శిఖర్ ధావన్
- View Answer
- Answer: ఎ
6. F1 బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ 2022 విజేత?
ఎ. సెబాస్టియన్ వెటెల్
బి. చార్లెస్ లెక్లెర్క్
సి. మాక్స్ వెర్స్టాపెన్
డి. లూయిస్ హామిల్టన్
- View Answer
- Answer: డి