కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సెషన్ 2023ని నిర్వహించే హక్కును గెలుచుకున్నది?
ఎ. చైనా
బి. పాకిస్తాన్
సి. జపాన్
డి. భారత్
- View Answer
- Answer: డి
2. ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు?
ఎ. సకీబుల్ గని
బి. బిషన్ సింగ్
సి. సయ్యద్ అబిద్ అలీ
డి. ఫరోఖ్ ఇంజినీర్
- View Answer
- Answer: ఎ
3. 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్ ఎక్కడ జరుగనుంది?
ఎ. న్యూయార్క్
బి. బీజింగ్
సి. ముంబై
డి. పారిస్
- View Answer
- Answer: సి
4. భారత టెస్ట్ క్రికెట్ ఫుల్ టైం కెప్టెన్ గా నియతులైనది?
ఎ. జస్ప్రీత్ బుమ్రా
బి. KL రాహుల్
సి. రోహిత్ శర్మ
డి. అజింక్యా రహానే
- View Answer
- Answer: సి
5. హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ బోర్డు ఛైర్మన్ గా నియమితులైనది?
ఎ. నితిన్ పారంజపే
బి. హరీశ్ మన్వానీ
సి. లీనా నాయర్
డి. ఎలాన్ జోపే
- View Answer
- Answer: ఎ
6. మెటావర్స్‌లో తమ జట్టు లోగోను ఆవిష్కరించిన మొదటి IPL జట్టు?
ఎ. కోల్‌కతా నైట్ రైడర్స్
బి. లక్నో సూపర్ జెయింట్స్
సి. గుజరాత్ టైటాన్స్
డి. లక్నో సూపర్ జెయింట్స్
- View Answer
- Answer: సి
7. బీజింగ్‌లో 2022 వింటర్ ఒలింపిక్స్ ముగియడంతో, 2026 వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రెసిడెన్సీని ఏ దేశానికి అప్పగించారు?
ఎ. జర్మనీ
బి. ఇటలీ
సి. UAE
డి. రష్యా
- View Answer
- Answer: బి
8. ఏ క్రీడా దుస్తుల బ్రాండ్‌కు భారత టెన్నిస్ స్టార్ మానికా బాత్రా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైయ్యారు?
ఎ. అడిడాస్
బి. ప్యూమా
సి. రీబాక్
డి. నైక్
- View Answer
- Answer: ఎ
9. 2022 వింటర్ ఒలింపిక్ గేమ్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశం?
ఎ. దక్షిణ కొరియా
బి. చైనా
సి. జర్మనీ
డి. నార్వే
- View Answer
- Answer: డి
10. చెస్ టోర్నమెంట్లో నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించి అతి పిన్న వయస్కుడైన భారత గ్రాండ్‌మాస్టర్ ఘనతను సాధించినది?
ఎ. నిహాల్ సరిన్
బి. ఆర్. ప్రజ్ఞానంద
సి. గుకేష్ డి
డి. భరత్ సుబ్రమణ్యం
- View Answer
- Answer: బి
11. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అథ్లెట్స్ కమిషన్ (AC) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ. నినా టిక్కినెన్
బి. అన్నే హెలిన్
సి. హెడీ పెల్టారి
డి. ఎమ్మా టెర్హో
- View Answer
- Answer: డి