కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (16-22 April, 2022)
1. స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ (SCCWC) 2023కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
ఎ. ఇంగ్లాండ్
బి. దక్షిణాఫ్రికా
సి. భారత్
డి. జపాన్
- View Answer
- Answer: సి
2. భారతదేశంలోని ఏ రాష్ట్రం 2023 FIH పురుషుల హాకీ ప్రపంచ కప్ లోగోను ఆవిష్కరించింది?
ఎ. రాజస్థాన్
బి. హిమాచల్ ప్రదేశ్
సి. ఒడిశా
డి. ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: సి
3. ఈ సంవత్సరం FIFA U-17 మహిళల ప్రపంచ కప్‌ను ఏ దేశం నిర్వహించనుంది?
ఎ. భారత్
బి. ఆస్ట్రేలియా
సి. శ్రీలంక
డి. బంగ్లాదేశ్
- View Answer
- Answer: ఎ
4. 71వ పురుషుల సీనియర్ జాతీయ బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్ విజేత?
ఎ. తమిళనాడు
బి. పంజాబ్
సి. గుజరాత్
డి. భారతీయ రైల్వేలు
- View Answer
- Answer: ఎ
5. 71వ మహిళా సీనియర్ నేషనల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్షిప్ విజేత?
ఎ. భారతీయ రైల్వేలు
బి. హరియాణ
సి. తెలంగాణ
డి. పంజాబ్
- View Answer
- Answer: ఎ
6. డెన్మార్క్ ఓపెన్‌లో ఏ విభాగంలో భారత అగ్రశ్రేణి స్విమ్మర్ సజన్ ప్రకాష్ పురుషుల 200 మీటర్ల బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు?
ఎ బటర్ ఫ్లై
బి. బ్యాక్‌స్ట్రోక్
సి. ఫ్రీస్టైల్
డి. బ్రెస్ట్‌స్ట్రోక్
- View Answer
- Answer: ఎ
7. స్పెయిన్‌లో జరిగిన 48వ లా రోడా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేత?
ఎ. డి. గుకేష్
బి. రౌనక్ సాధ్వాని
సి. నిహాల్ సరిన్
డి. R. ప్రజ్ఞానానంద
- View Answer
- Answer: ఎ