కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (12-18 March, 2022)
Sakshi Education
1. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన ISSF ప్రపంచ కప్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
ఎ. నార్వే
బి. భారత్
సి. ఇటలీ
డి. జర్మనీ
- View Answer
- Answer: బి
2. ఖేల్ మహాకుంభ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ఎ. అహ్మదాబాద్ - గుజరాత్
బి. వారణాసి - ఉత్తరప్రదేశ్
సి.నాగ్‌పూర్ - మహారాష్ట్ర
డి. పట్నా - బిహార్
- View Answer
- Answer: ఎ
3. FIDE చెస్ ఒలింపియాడ్ 2022 టోర్నమెంట్ ఎక్కడ జరిగింది?
ఎ. భువనేశ్వర్
బి. చెన్నై
సి. న్యూఢిల్లీ
డి. పూణే
- View Answer
- Answer: బి
Published date : 11 Apr 2022 04:13PM