కరెంట్ అఫైర్స్ (క్రీడలు) ప్రాక్టీస్ టెస్ట్ (05-11 March, 2022)
Sakshi Education
1. 2022 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరుగుతోంది?
ఎ. బంగ్లాదేశ్
బి. ఇండియా
సి. ఆస్ట్రేలియా
డి. న్యూజిలాండ్
- View Answer
- Answer: డి
2. ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న మొదటి మహిళగా ఏ భారతీయ క్రికెట్ క్రీడాకారిణి ఘనత సాధించింది?
ఎ. పూనమ్ యాదవ్
బి. హర్మన్‌ప్రీత్ కౌర్
సి. మిథాలీ రాజ్
డి. దీప్తి శర్మ
- View Answer
- Answer: సి
3. టెస్టు క్రికెట్లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారతదేశపు రెండో బౌలర్?
ఎ. జస్ప్రీత్ బుమ్రా
బి. మహమ్మద్ షమీ
సి. రవిచంద్రన్ అశ్విన్
డి. ఇషాంత్ శర్మ
- View Answer
- Answer: సి
4. ఏ క్రీడా ఈవెంట్లో రాహీ సర్నోబాత్, ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ భారతదేశానికి బంగారు పతకాన్ని సాధించారు?
ఎ. బాక్సింగ్
బి. వెయిట్ లిఫ్టింగ్
సి. స్ప్రింటింగ్
డి. షూటింగ్
- View Answer
- Answer: డి
5. భారతదేశ 23వ మహిళా గ్రాండ్ మాస్టర్?
ఎ. మేరీ ఆన్ గోమ్స్
బి. ప్రియాంక నూతక్కి
సి. పద్మిని రూట్
డి. సుబ్బరామన్ విజయలక్ష్మి
- View Answer
- Answer: బి
Published date : 05 Apr 2022 05:58PM