కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (9-15, December, 2021)
1. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ (CESL), వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ఇండియా (WRI ఇండియా) భాగస్వామ్యంతో ‘ఇ-సవారీ ఇండియా ఎలక్ట్రిక్ బస్ కోయిలేషన్’ని ప్రారంభించినట్లు ప్రకటించినది?
ఎ) SECI
బి) నాస్కామ్
సి) యునెస్కో
డి) నీతి ఆయోగ్
- View Answer
- Answer: డి
2. ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ని ప్రారంభించిన కంపెనీ?
ఎ) ఐడియా
బి) అమెజాన్
సి) ఎయిర్టెల్
డి) ఫ్లిప్‌కార్ట్
- View Answer
- Answer: సి
3. 2022 నాటికి లక్ష మంది అభ్యాసకులకు నైపుణ్యం కల్పించాలనే లక్ష్యంతో సైబర్-సెక్యూరిటీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన కంపెనీ?
ఎ) అమెజాన్
బి) మైక్రోసాఫ్ట్
సి) ఫ్లిప్‌కార్ట్
డి) గూగుల్
- View Answer
- Answer: బి
4. హైపర్సోనిక్ వెపన్ ప్రోటోటైప్ హైకోర్ మోడల్‌ను ఆవిష్కరించిన దేశం?
ఎ) భారత్
బి) చైనా
సి) ఉత్తర కొరియా
డి) దక్షిణ కొరియా
- View Answer
- Answer: డి
5. భాషా సంగం మొబైల్ యాప్‌ను ప్రభుత్వం ఎన్ని భాషల్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది?
ఎ) 12
బి) 22
సి) 24
డి) 26
- View Answer
- Answer: బి
6.భారతదేశంలో 47వ సైట్‌గా గుర్తించిన రామ్సర్ సైట్?
ఎ) కొడగు - కర్ణాటక
బి) నాగపట్నం వీట్‌ల్యాండ్ - తమిళనాడు
సి) హైదర్‌పూర్ వెట్‌ల్యాండ్ - ఉత్తరప్రదేశ్
డి) హంసలదీవి - ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: సి
7. తూర్పు లడాఖ్‌లోని పర్వతానికి ఇటీవల ITBP 'నోర్బు వాంగ్డు పీక్' అని పేరు పెట్టిన పర్వతం ఎత్తు ఎంత?
ఎ) 4500 మీ
బి) 5000 మీ
సి) 5500 మీ
డి) 6000 మీ
- View Answer
- Answer: డి
8. సైనిక్ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణను అందించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) IIT జమ్ము
బి) ఐఐఎం అహ్మదాబాద్
సి) IITE గాంధీనగర్
డి) IIT కాన్పూర్
- View Answer
- Answer: సి
9. NavIC మెసేజింగ్ సర్వీస్ పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) షియోమి
బి) ఒప్పో
సి) అమెజాన్
డి) మైక్రోసాఫ్ట్
- View Answer
- Answer: బి
10. సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో సిస్టమ్ (SMAT)ను ఏ దేశం విజయవంతంగా ఆవిష్కరించినది?
ఎ) పాకిస్తాన్
బి) భారత్
సి) ఫ్రాన్స్
డి) చైనా
- View Answer
- Answer: బి
11. ఏ రాష్ట్రానికి చెందిన GI ట్యాగ్ మిథిలా మఖానా పేరును మిథిలా మఖానాగా మార్చాలన్న అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది?
ఎ) బిహార్
బి) మహారాష్ట్ర
సి) హిమాచల్ ప్రదేశ్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: ఎ
12. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ఆల్కలీన్ ఎలక్ట్రోలైజ్ టెక్నాలజీని స్కేల్-అప్ చేయడానికి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)తో జతకట్టిన కంపెనీ?
ఎ) నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
బి) హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్
సి) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
డి) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- Answer: డి
13. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ద్వారా పోఖ్రాన్ శ్రేణి నుండి స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి చేసిన ఏ క్షిపణిని పరీక్షించారు?
ఎ) వాయు
బి) అల్పాన్
సి) అగ్ని
డి) సంత్
- View Answer
- Answer: డి
14. IAF అవసరాలకు మద్దతుగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత వైమానిక దళం (IAF)తో ఏ సంస్థ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ) ఐఐఎం అహ్మదాబాద్
బి) ఐఐఎస్సి బెంగళూరు
సి) IIT కాన్పూర్
డి) IIT ఢిల్లీ
- View Answer
- Answer: డి
15. ఎకో-సెన్సిటివ్ జోన్ (ESZ) గా ప్రకటించిన అస్కోట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) ఉత్తరాఖండ్
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) బిహార్
- View Answer
- Answer: ఎ