కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (28 October to 3 November 2021)
1. సొంత వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక (2021-30)ను విడుదల చేసిన మొదటి రాష్ట్రం?
ఎ) గుజరాత్
బి) మహారాష్ట్ర
సి) పంజాబ్
డి) ఉత్తరాఖండ్
- View Answer
- Answer: బి
2. దేశీ స్టార్టప్‌ల ద్వారా యాప్ ఆవిష్కరణలను పెంచడానికి Meity తో జతకట్టిన కంపెనీ?
ఎ) మైక్రోసాఫ్ట్
బి) ఆపిల్
సి) గూగుల్
డి) ఇన్ఫోసిస్
- View Answer
- Answer: సి
3. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో నిర్మితమైంది?
ఎ) దక్షిణ కొరియా
బి) థాయిలాండ్
సి) భారత్
డి) చైనా
- View Answer
- Answer: ఎ
4. తన పేరును మెటాగా మార్చుకున్న కంపెనీ?
ఎ) ఫేస్బుక్
బి) ఒరాకిల్
సి) గూగుల్
డి) యాహూ
- View Answer
- Answer: ఎ
5. ఏ భారతీయ తీర రక్షక నౌకను జాతికి అంకితం చేశారు?
ఎ) అగ్ని
బి) శౌర్య
సి) అర్జున్
డి) సార్థక్
- View Answer
- Answer: డి
6. భారత్ తాజాగా పరీక్షించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరిధి ఎంత?
ఎ) 5200 కి.మీ
బి) 5000 కి.మీ
సి) 5500 కి.మీ
డి) 6000 కి.మీ
- View Answer
- Answer: బి
7. దక్షిణ రైల్వేలో మొదటి ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సర్టిఫైడ్ రైలు?
ఎ) చెన్నై - మైసూర్ - చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్
బి) న్యూఢిల్లీ - చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్
సి) కన్యాకుమారి - జమ్ము తావి హిమసాగర్ ఎక్స్‌ప్రెస్
డి) కన్యాకుమారి - దిబ్రూఘర్ వివేక్ ఎక్స్‌ప్రెస్
- View Answer
- Answer: ఎ
8. వినియోగదారులు, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో (FBOs) కనెక్షన్‌ని మెరుగుపరచడానికి మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన సంస్థ?
ఎ) ZSI
బి) FCI
సి) నాబార్డ్
డి) FSSAI
- View Answer
- Answer: డి
9. న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ (PCV) దేశవ్యాప్త విస్తరణను ప్రారంభించినది?
ఎ) మన్సుఖ్ మాండ్వియా
బి) స్మృతి ఇరానీ
సి) అమిత్ షా
డి) నరేంద్ర మోదీ
- View Answer
- Answer: ఎ
10. భారతదేశంలోని అతిపెద్ద ల్యాండ్‌ఫిల్ బయోగ్యాస్ ప్లాంట్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ) లక్ నవూ
బి) చెన్నై
సి) ముంబై
డి) హైదరాబాద్
- View Answer
- Answer: డి
11. Cop26 సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా భారత్ ఏ సంవత్సరం నాటికి నికర-సున్నా కర్బన ఉద్గారాలను సాధించనుంది?
ఎ) 2070
బి) 2080
సి) 2085
డి) 2090
- View Answer
- Answer: ఎ
12. ఏ పదాన్ని 2021 సంవత్సరపు పదంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకటించింది?
ఎ) ఆత్మనిర్భర్
బి) వ్యాక్స్
సి) టీకా
డి) మహమ్మారి
- View Answer
- Answer: బి