కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 26-31 March, 2022)
1. ఉడాన్ స్కీమ్ కింద 19-సీటర్ సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రవేశపెట్టినది?
ఎ. భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
బి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
సి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
డి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: సి
2. ఆఫ్రికన్ నల్ల ఖడ్గమృగాలను రక్షించడానికి తొలి వన్యప్రాణి బాండ్ ను జారీ చేసిన సంస్థ?
ఎ. అంతర్జాతీయ ద్రవ్య నిధి
బి. ప్రపంచ బ్యాంకు
సి. యునెస్కో
డి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్
- View Answer
- Answer: బి
3. రిటైల్ టెక్ కన్సార్టియం ను ఏర్పాటు చేసినది?
ఎ. IIM బోద్ గయా
బి. IIM అమృత్సర్
సి. IIM అహ్మదాబాద్
డి. IIM కోల్‌కతా
- View Answer
- Answer: సి
4. RBI గవర్నర్ శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. హైదరాబాద్
బి. ముంబై
సి. బెంగళూరు
డి. విశాఖపట్నం
- View Answer
- Answer: సి
5. RBI గవర్నర్ "వర్ణికా" అనే ఇంక్ తయారీ యూనిట్‌ను ఎక్కడ అంకితం చేశారు?
ఎ. పూణే
బి. సిలిగురి
సి. హైదరాబాద్
డి. మైసూరు
- View Answer
- Answer: డి
6. వ్యర్థ ఉక్కుతో నిర్మించిన మొట్టమొదటి రహదారి ఎక్కడ ప్రారంభమైంది?
ఎ. జంషెడ్పూర్
బి. హైదరాబాద్
సి. సూరత్
డి. గురుగ్రామ్
- View Answer
- Answer: సి
7. ధ్రువ శాస్త్రం, క్రయోస్పియర్ పరిశోధన పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన మంత్రిత్వ శాఖ?
ఎ. గిరిజనుల మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
- View Answer
- Answer: డి
8. "క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ - 2022"ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. కేరళ
సి. మణిపూర్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
9. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ సంస్థతో కలిసి "ఫ్లీట్ కార్డ్-ఫ్యూయల్ ఆన్ మూవ్" అనే కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది?
ఎ. హిందుస్థాన్ పెట్రోలియం
బి. గెయిల్
సి. భారత్ పెట్రోలియం
డి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
- View Answer
- Answer: డి