కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (25-30 November 2021)
1. ముంబైలో భారత నావికాదళంలోకి ప్రవేశించిన నౌక?
ఎ) INS వికాస్
బి) INS విక్రమ్
సి) INS అగ్ని
డి) INS వేలా
- View Answer
- Answer: డి
2. గ్రహశకలం లేదా తోకచుక్కల ప్రమాదాల నుండి భూమిని రక్షించడానికి సాంకేతికతను పరీక్షించడానికి NASA ప్రారంభించిన మిషన్?
ఎ ప్లస్
బి) మైనస్
సి) స్పేస్
డి) DART
- View Answer
- Answer: డి
3. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ సంస్థలో అత్యాధునిక నానోటెక్నాలజీ సెంటర్ (CNT), సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (CIKS)ను ప్రారంభించారు?
ఎ) IIT గౌహతి
బి) IIT కాన్పూర్
సి) IIM అహ్మదాబాద్
డి) IIM లక్నో
- View Answer
- Answer: ఎ
4. ఏ సంవత్సరం నాటికి ఢిల్లీ విమానాశ్రయాన్ని నికర సున్నా కర్బన ఉద్గారాల విమానాశ్రయంగా మార్చాలని నిర్ణయించారు?
ఎ) 2030
బి) 2025
సి) 2040
డి) 2050
- View Answer
- Answer: ఎ
5. విపత్తు నిర్వహణపై ఐదవ ప్రపంచ కాంగ్రెస్ను ఏ సంస్థ నిర్వహించింది?
ఎ) IIT జమ్ము
బి) IIT కాన్పూర్
సి) IIM అహ్మదాబాద్
డి) IIT ఢిల్లీ
- View Answer
- Answer: డి
6. కొల్లిన్స్ డిక్షనరీ ఏ పదాన్ని 2021 సంవత్సరపు పదంగా పేర్కొంది?
ఎ) కోవిడ్
బి) బిట్
సి) నాణెం
డి) NFT
- View Answer
- Answer: డి
7. హరియాణలోని DBT-నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ లో డెవలప్ చేసిన ప్రపంచంలోని మొట్టమొదటి మల్టీమోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డేటా, అనలిటిక్స్ పేరు?
ఎ) ఆత్మ నిర్భర్
బి) అగ్ని
సి) నీరవ్
డి) స్వదేశ్
- View Answer
- Answer: డి
8. షియాన్ 11 అనే కొత్త పరీక్షా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం?
ఎ) అమెరికా
బి) ఆస్ట్రేలియా
సి) మంగోలియా
డి) చైనా
- View Answer
- Answer: డి
9. సైబర్ తహసీల్లను సృష్టించిన మొదటి భారతీయ రాష్ట్రం?
ఎ) రాజస్థాన్
బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తరాఖండ్
డి) ఉత్తర ప్రదేశ్
- View Answer
- Answer: బి
10. భారతదేశ తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ పరీక్షించింది?
ఎ) హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
బి) డస్సాల్ట్-రిలయన్స్ ఏరోస్పేస్
సి) స్కైరూట్ ఏరోస్పేస్
డి) పైవేవీ కావు
- View Answer
- Answer: సి
11. 7వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2021 ఏ రాష్ట్రంలో జరుగుతుంది?
ఎ) తమిళనాడు
బి) ఉత్తరప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) గోవా
- View Answer
- Answer: డి
12. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ను భారతీయ రైల్వే ఏ రాష్ట్రంలో నిర్మిస్తోంది?
ఎ) మణిపూర్
బి) అసోం
సి) మేఘాలయ
డి) మహారాష్ట్ర
- View Answer
- Answer: బి
13. Zhongxing 1D అనే కొత్త సమాచార ఉపగ్రహాన్ని ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
ఎ) ఆస్ట్రేలియా
బి) దక్షిణ కొరియా
సి) చైనా
డి) జపాన్
- View Answer
- Answer: సి