కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 19-25 March, 2022)
1. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన సెల్ కారు టయోటా మిరాయ్‌ని విడుదల చేసిన మంత్రిత్వ శాఖ?
ఎ. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ
బి. శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ
సి. పర్యావరణం, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
డి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
2. దేశంలో హైపర్‌స్పెక్ట్రల్ స్టడీస్‌లో మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కోసం NMDC ఏ సంస్థ తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. IIT ఖరగ్‌పూర్
బి. IIT బాంబే
సి. IIT మద్రాస్
డి. IIT కాన్పూర్
- View Answer
- Answer: ఎ
3. చిన్న ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రో ఏ భూ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది?
ఎ. సెమీ సాలిడ్ బేస్డ్ బూస్టర్ స్టేజ్ -SSS2
బి. ఇథనాల్ ఫ్యూయల్ బేస్డ్ బూస్టర్ స్టేజ్- ES2
సి. లి క్విడ్ బేస్డ్ బూస్టర్ స్టేజ్ -LS2
డి. సాలిడ్ ఫ్యూయల్ బేస్డ్ బూస్టర్ స్టేజ్ -SS1
- View Answer
- Answer: డి
4. భారతదేశంలో నీటి సమస్యలను పరిష్కరించడానికి 'ఆక్వామ్యాప్' అనే కొత్త ఇంటర్ డిసిప్లినరీ వాటర్ మేనేజ్మెంట్, పాలసీ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంస్థ ?
ఎ. IIT ఢిల్లీ
బి. IIT బాంబే
సి. IIT కాన్పూర్
డి. IIT మద్రాస్
- View Answer
- Answer: డి
5. IQAir- 2021 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్‌లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరం?
ఎ. న్యూఢిల్లీ
బి. దుషాన్బే
సి. ఢాకా
డి. మస్కట్
- View Answer
- Answer: ఎ
6. క్లాసికల్ విండ్ సంగీత వాయిద్యం నరసింగపేట్టై నాగస్వరం-కు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందిన రాష్ట్రం?
ఎ. కేరళ
బి. కర్ణాటక
సి. తమిళనాడు
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: సి
7. మెరుగైన నేల ఆరోగ్యం కోసం కార్బన్-న్యూట్రల్ ఫార్మింగ్‌ను ప్రవేశపెట్టనున్న మొదటి రాష్ట్రం?
ఎ. ఉత్తర ప్రదేశ్
బి. మహారాష్ట్ర
సి. కేరళ
డి. తమిళనాడు
- View Answer
- Answer: సి
8. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం రికార్డు స్థాయిలో 53.2 డిగ్రీల సెల్సియస్‌తో భూమిపై అత్యంత వేడిగా ఉన్న నగరం?
ఎ. జెడ్డా
బి. దుబాయ్
సి. కువైట్
డి. జైసల్మేర్
- View Answer
- Answer: సి