కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీలో భాగంగా ఏ సంవత్సరం నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది?
ఎ. 2070
బి. 2050
సి. 2030
డి. 2040
- View Answer
- Answer: సి
2. హిమాలయ పర్యావరణ వ్యవస్థలో 'పరాగసంపర్కం'లో ఏ నిశాచర పరాగ సంపర్కాల(pollinator) పాత్ర కీలకమని కనుగొన్నారు?
ఎ. మాత్స్ (చిమ్మటలు)
బి. తేనెటీగలు
సి. సీతాకోకచిలుకలు
డి. గబ్బిలాలు
- View Answer
- Answer: ఎ
3. ఏ సంవత్సరం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తన కార్యకలాపాలను నిలిపివేయనుంది?
ఎ. 2027
బి. 2025
సి. 2026
డి. 2031
- View Answer
- Answer: డి
4. భారతదేశంలోని మొట్టమొదటి బయోసేఫ్టీ లెవల్-3 కంటైన్మెంట్ మొబైల్ లాబొరేటరీని ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ఉజ్జయిని
బి. సూరత్
సి. నాసిక్
డి. కోల్‌కతా
- View Answer
- Answer: సి
5. జమ్ము & కశ్మీర్లో ప్రభుత్వం ప్రారంభించిన పర్పుల్ విప్లవంతో సంబంధం ఉన్న పంట?
ఎ. సెడార్వుడ్
బి. రోజ్
సి. బాదం
డి. లావెండర్
- View Answer
- Answer: డి
6. కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ 'CEPI', ఏ భారతీయ ఫార్మా కంపెనీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది?
ఎ. కాడిలా హెల్త్‌కేర్
బి. పానాసియా బయోటెక్
సి. సన్ ఫార్మా
డి. సిప్లా
- View Answer
- Answer: బి
7. యునిస్, ఫ్రాంక్లిన్ డడ్లీ అనే మూడు తుఫానులతో సహా తుఫాను సమూహాలతో దెబ్బ ప్రాంతం?
ఎ. యూరప్
బి. ఉత్తర అమెరికా
సి. ఆఫ్రికా
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: ఎ
8. భారత్ లో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి అత్యవసర వినియోగం కోసం ఆమోదం పొందిన రెండవ COVID-19 వ్యాక్సిన్?
ఎ. స్పుత్నిక్
బి. కోవిషీల్డ్
సి. కార్బెవాక్స్
డి. జాన్సన్ & జాన్సన్
- View Answer
- Answer: సి
9. 'సి-డోమ్' అనే కొత్త నౌకాదళ వాయు రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎ. టర్కీ
బి. ఇరాన్
సి. ఇజ్రాయెల్
డి. ఉత్తర కొరియా
- View Answer
- Answer: సి