కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (18-24 November 2021)
1. భారతదేశంలో తొలి గురుత్వాకర్షణ తరంగాల పరిశోధనా సదుపాయాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది?
ఎ) మధ్యప్రదేశ్
బి) ఉత్తరాఖండ్
సి) ఉత్తర ప్రదేశ్
డి) మహారాష్ట్ర
- View Answer
- Answer: డి
2. బృహస్పతి కంటే పెద్ద ఎక్సోప్లానెట్‌ను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
ఎ) చైనా
బి) భారత్
సి) జపాన్
డి) USA
- View Answer
- Answer: బి
3. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖతో కలిసి 21వ శతాబ్దానికి ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్‌పై ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన సంస్థ?
ఎ) ICSE
బి) CBSE
సి) నాస్కామ్
డి) నీతి ఆయోగ్
- View Answer
- Answer: బి
4. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో ప్రపంచంలోనే అత్యంత అధునాతన MRI సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ) పశ్చిం బంగా
బి) బిహార్
సి) ఉత్తర ప్రదేశ్
డి) హరియాణ
- View Answer
- Answer: డి
5. దేశీయంగా అభివృద్ధి చెందిన ఏ క్షిపణి విధ్వంసక నౌకను ముంబయిలో భారత నౌకాదళంలో చేర్చారు?
ఎ) INS విశాఖపట్నం
బి) INS అగ్ని
సి) INS విస్తారా
డి) INS ప్రకాష్
- View Answer
- Answer: ఎ
6. UP తొలి వాయు కాలుష్య నిరోధక టవర్ ఏ నగరంలో పనిచేయడం ప్రారంభమైంది?
ఎ) కాన్పూర్
బి) లక్ నవూ
సి) నోయిడా
డి) గురుగ్రామ్
- View Answer
- Answer: సి
7. జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి దేశం?
ఎ) అమెరికా
బి) యూకే
సి) రష్యా
డి) ఫ్రాన్స్
- View Answer
- Answer: సి
8. డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించిన విధంగా 2022 చివరి నాటికి షెడ్యూల్ తెగల కోసం ఎన్ని సైన్స్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ (STI) హబ్‌లు నిర్మితమవుతాయి?
ఎ) 24
బి) 30
సి) 35
డి) 40
- View Answer
- Answer: బి
9. హైడ్రోజన్ ఎనర్జీ - విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సవాళ్లపై తొలి అంతర్జాతీయ సమావేశం ఏ నగరంలో జరిగింది?
ఎ) హైదరాబాద్
బి) న్యూఢిల్లీ
సి) చెన్నై
డి) బెంగళూరు
- View Answer
- Answer: బి
10. "పునరుత్పాదక కలప-ఆధారిత ఉత్పత్తులు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి" అనే నివేదికను ప్రచురించిన సంస్థ?
ఎ) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం
బి) యునెస్కో
సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ
డి) ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్
- View Answer
- Answer: డి
11. రోసెన్బౌర్ టాక్టికల్ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన దక్షిణాసియాలో తొలి విమానాశ్రయం?
ఎ) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
బి) లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం
సి) గురు ఘాసి దాస్ విమానాశ్రయం
డి) డబ్లిన్ విమానాశ్రయం
- View Answer
- Answer: ఎ