కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ ( 16-22 April, 2022)
1. 'ఐరన్ బీమ్' లేజర్ క్షిపణి-రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశం?
ఎ. అమెరికా
బి. రష్యా
సి. ఫ్రాన్స్
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: డి
2. ఆయుధ వ్యవస్థలను నిర్వహించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు భారత వైమానిక దళం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ. IIT కాన్పూర్
బి. IIT ఢిల్లీ
సి. IIT మద్రాస్
డి. IIT రోపర్
- View Answer
- Answer: సి
3. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది?
ఎ. NTPC
బి. ONGC
సి. SJVN
డి. NHPC
- View Answer
- Answer: డి
4. భారతదేశంలోని మొట్టమొదటి పోర్టబుల్ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏ నగరంలో ప్రారంభమైంది?
ఎ. డెహ్రాడూన్
బి. గాంధీనగర్
సి. పట్నా
డి. హైదరాబాద్
- View Answer
- Answer: బి
5. ఇండియన్ కోస్ట్ గార్డ్ 8వ జాతీయ స్థాయి పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ 'NATPOLREX-VIII'ను ఎక్కడ నిర్వహించింది?
ఎ. కేరళ
బి. గుజరాత్
సి. గోవా
డి. ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: సి
6. జాతీయ డేటా & అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ ను ప్రారంభించనున్నది?
ఎ. రక్షణ మంత్రిత్వ శాఖ
బి. ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి. నీతి ఆయోగ్
డి. సహకార మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: సి
7. భారత వైమానిక దళం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రత్యక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉపయోగించిన విమానం?
ఎ. MiG-29UPG
బి. Su30 MkI
సి. MK III
డి. హాక్ 132
- View Answer
- Answer: బి
8. ఏ రాష్ట్రం తన 'స్పేస్ టెక్' ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించి, మెటావర్స్‌లో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది?
ఎ. తెలంగాణ
బి. గుజరాత్
సి. మహారాష్ట్ర
డి. కేరళ
- View Answer
- Answer: ఎ
9. వివిధ బీమా కంపెనీలతో సంప్రదించి E-DAR ను అభివృద్ధి చేసిన మంత్రిత్వ శాఖ?
ఎ. రోడ్లు, రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ
బి. విద్యా మంత్రిత్వ శాఖ
సి. సైన్స్ మంత్రిత్వ శాఖ
డి. గిరిజనుల మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: ఎ
10. భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?
ఎ. మహారాష్ట్ర
బి. సిక్కిం
సి. తెలంగాణ
డి. అసోం
- View Answer
- Answer: డి
11. భారత సైన్యం ఎక్స్ కృపాణ్ శక్తిని ఎక్కడ నిర్వహించింది?
ఎ. లేహ్
బి. అహ్మద్‌నగర్
సి. జబల్పూర్
డి. సిలిగురి
- View Answer
- Answer: డి
12. భారత నౌకాదళం ప్రారంభించిన ప్రాజెక్ట్ 75 కింద స్కార్పెన్-క్లాస్‌లోని ఆరవ, చివరి జలాంతర్గామి పేరు?
ఎ. వర్ష
బి. వాగ్షీర్
సి. వెేల
డి. వాగిర్
- View Answer
- Answer: బి
13. పాక్స్లోవిడ్(Paxlovid) కోవిడ్ యాంటీవైరల్ మాత్రను అభివృద్ధి చేసిన డ్రగ్ తయారీదారు?
ఎ. మోడర్నా
బి. బయోటెక్
సి. J&J
డి. ఫైజర్
- View Answer
- Answer: డి
14. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం షింకు లా పాస్‌ను ఏ సంస్థ నిర్మిస్తుంది?
ఎ. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
బి. సరిహద్దు భద్రతా దళం
సి. ప్రణాళికా సంఘం
డి. నీతి ఆయోగ్
- View Answer
- Answer: ఎ
15. ప్రపంచంలోని ఏ లక్ష్యాన్ని అయినా ఛేదించగల కొత్త అణ్వాయుధ సామర్థ్యం గల రష్యా ఖండాంతర క్షిపణి పేరు?
ఎ. నికితా
బి. మషోవ్
సి. స్పైక్
డి. సర్మత్
- View Answer
- Answer: డి