కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (05-11, February 2022)
1. ఏ వ్యాధికి చికిత్స చేయడానికి 'CAR T- సెల్ థెరపీ' ఉపయోగించవచ్చని వార్తల ద్వారా తెలిసింది?
ఎ. సికిల్ సెల్ అనీమియా
బి. క్షయవ్యాధి
సి. డిఫ్తీరియా
డి. క్యాన్సర్
- View Answer
- Answer: డి
2. ఏ బ్యాంక్ నిధుల సహకారంతో IIT హైదరాబాద్ వికలాంగుల కోసం AI-ఆధారిత జాబ్ పోర్టల్ "స్వరాజబిలిటీ"ని ప్రారంభించింది?
ఎ. బ్యాంక్ ఆఫ్ బరోడా
బి. స్టేట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి. కోటక్ మహీంద్రా బ్యాంక్
డి. పంజాబ్ నేషనల్ బ్యాంక్
- View Answer
- Answer: సి
3. నకిలీ ఖాదీ ఉత్పత్తులను విక్రయించినందుకుఏ ఖాదీ సంస్థ ధృవీకరణనుKVIC రద్దు చేసింది?
ఎ. ఉత్తరాఖండ్ ఖాదీ &గ్రామ బోర్డు
బి. ఇండోర్ ఖాదీ సంఘ్ ఖాదీ ఉద్యోగ్ సహకారి సమితి లిమిటెడ్
సి. కేరళ గాంధీ స్మారక నిధి
డి. ముంబై ఖాదీ &విలేజ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్
- View Answer
- Answer: డి
4. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ‘టేక్ ఎ బ్రేక్’ ఫీచర్ను ప్రారంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్?
ఎ. వాట్సాప్
బి. ఫేస్బుక్
సి. Instagram
డి. ట్విట్టర్
- View Answer
- Answer: సి
5. 2022 నాటికి భారతదేశంలో ఎన్ని జాతుల జంపింగ్ స్పైడర్లను కనుగొన్నారు?
ఎ. 267
బి. 277
సి. 287
డి. 294
- View Answer
- Answer: సి
6. హెమిడాక్టైలస్ ఈసై అనేది కేరళలోని పశ్చిమ కనుమలలో గుర్తించిన ఏ కొత్త జాతి?
ఎ. కప్ప
బి. పాము
సి. స్పైడర్
డి. జెక్కో(Gecko)
- View Answer
- Answer: డి
7.COVID-19 కోసం మొట్టమొదటిప్లాస్మిడ్ DNA వ్యాక్సిన్నుఉత్పత్తి చేసినభారతీయ కంపెనీ?
ఎ. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
బి. రాన్బాక్సీ లేబొరేటరీస్
సి. జైడస్ కాడిలా
డి. భారత్ బయోటెక్
- View Answer
- Answer: సి
8. దేశంలో కొత్త క్షీరద జాతి అయిన వైట్ చీకెడ్ మకాక్(ఓ రకం కోతి)ను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఎ. సిక్కిం
బి. ఉత్తరాఖండ్
సి. అసోం
డి. అరుణాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: డి
9. భారత్ లో మొట్టమొదటి వాణిజ్య-స్థాయి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో రానుంది?
ఎ. గుజరాత్
బి. ఉత్తర ప్రదేశ్
సి. మధ్యప్రదేశ్
డి. రాజస్థాన్
- View Answer
- Answer: సి
10. కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ల- నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎక్కడ ఏర్పాటుచేశారు?
ఎ. DRDO
బి. ఇస్రో
సి. IIT- బాంబే
డి. IISc- బెంగళూరు
- View Answer
- Answer: సి
11. అణు సంలీన శక్తి(nuclear fusion energy) లో59 MJ స్థిరమైన శక్తి(sustained energy)ని ఉత్పత్తి చేసిన ఘనతనుసాధించినది ఏ దేశ శాస్త్రవేత్తలు?
ఎ. USA
బి. UK
సి. భారత్
డి. చైనా
- View Answer
- Answer: బి