కరెంట్ అఫైర్స్ ( శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (01-07, January, 2022)
1. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ (ARIIA) 2021లో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?
ఎ) IIT బాంబే
బి) IIT మద్రాస్
సి) IIT కాన్పూర్
డి) IIT ఢిల్లీ
- View Answer
- Answer: బి
2. ఫిబ్రవరి 2022లో మిలన్లో బహుళజాతి నౌకాదళ విన్యాసాన్ని భారత నావికాదళం ఎక్కడ నిర్వహించనుంది?
ఎ) పనాజీ
బి) విశాఖపట్నం
సి) పోర్ట్ బ్లెయిర్
డి) కొచ్చి
- View Answer
- Answer: బి
3. ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ సిమ్ప్లిఫై(Siemplify)ని కొనుగోలు చేసిన టెక్-దిగ్గజం?
ఎ) పేటీఎం
బి) అమెజాన్
సి) గూగుల్
డి) మెటా
- View Answer
- Answer: సి
4. సిర్కాన్ (జిర్కాన్) అనే హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం?
ఎ) జపాన్
బి) ఫ్రాన్స్
సి) ఇజ్రాయెల్
డి) రష్యా
- View Answer
- Answer: డి
5. భారతదేశంలో ఉపయోగం కోసం DCGI ఆమోదం పొందిన హ్యూస్టన్ కోవిడ్-19 వ్యాక్సిన్?
ఎ) కార్బెవాక్స్
బి) స్పుత్నిక్ లైట్
సి) జాన్సెన్
డి) కోవివాక్
- View Answer
- Answer: ఎ
6. 2021 జాతీయ జాతి పరిరక్షణ (national breed conservation) అవార్డును గెలుచుకున్నది?
ఎ) లఖింపూర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్
బి) కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ
సి) IVRI బరేలీ - ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
డి) యూపీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పశు చికిత్స విజ్ఞాన విశ్వవిద్యాలయ
- View Answer
- Answer: బి
7. భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామిని ఆటోపైలట్ బృందం మొదటి ఉద్యోగిగా నియమించుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ?
ఎ) రివియన్
బి) లూసిడ్ మోటార్స్
సి) NIO
డి) టెస్లా
- View Answer
- Answer: డి
8. IHU (B.1.640.2 వేరియంట్) పేరుతో కోవిడ్-19 కొత్త వేరియంట్ ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది?
ఎ) ఇటలీ
బి) ఫ్రాన్స్
సి) స్పెయిన్
డి) జర్మనీ
- View Answer
- Answer: బి
9. కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీని ప్రారంభించిన యూనివర్సిటీ?
ఎ) జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ
బి) చండీగఢ్ విశ్వవిద్యాలయం
సి) అలహాబాద్ విశ్వవిద్యాలయం
డి) ఢిల్లీ యూనివర్సిటీ
- View Answer
- Answer: బి
10. ఫింబ్రిస్టైలిస్ సునిలి( Fimbristylis sunilii) అనే కొత్త వృక్ష జాతులను ఏ ప్రదేశంలో కనుగొన్నారు?
ఎ) ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతాలు
బి) సిక్కింలోని ఈశాన్య హిమాలయ ప్రాంతాలు
సి) తిరువనంతపురంలోని పశ్చిమ కనుమల ప్రాంతాలు
డి) పైవేవీ కావు
- View Answer
- Answer: సి