కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ (19-25, February 2022)
1. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ భారతదేశంలో మొట్టమొదటి వాటర్ ట్యాక్సీ సేవను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. ముంబై
బి. వారణాసి
సి. సూరత్
డి. పట్నా
- View Answer
- Answer: ఎ
2. ఏ రాష్ట్ర/UT పోలీసు విభాగం స్మార్ట్ కార్డ్ ఆయుధాల లైసెన్స్, శాస్త్ర యాప్‌ను ప్రారంభించింది?
ఎ. మహారాష్ట్ర
బి. ఢిల్లీ
సి. ఉత్తర ప్రదేశ్
డి. తమిళనాడు
- View Answer
- Answer: బి
3. కెరీర్ కౌన్సెలింగ్ వర్క్‌షాప్ 'ప్రమర్ష్ 2022' -లక్ష కంటే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొన్న మొదటి ఈవెంట్‌గా ఘనత సాధించింది. దీన్ని ఎక్కడ నిర్వహించారు?
ఎ. బికనీర్
బి. మీరట్
సి. నాగ్‌పూర్
డి. రాజ్‌కోట్
- View Answer
- Answer: ఎ
4. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'గోబర్-ధన్ (బయో-CNG) ప్లాంట్‌ను ఏ నగరంలో ప్రారంభించారు?
ఎ. ఇండోర్
బి. ముంబై
సి. సూరత్
డి. నాసిక్
- View Answer
- Answer: ఎ
5. తమ రాష్ట్రంలో న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణాన్ని వ్యతిరేకించినది?
ఎ. కేరళ
బి. తమిళనాడు
సి. గోవా
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: బి
6. ఏ చట్టం ప్రకారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ- ఫిబ్రవరి 18, 2022 నుండి అమల్లోకి వచ్చింది?
ఎ. డ్యామ్ భద్రతా చట్టం 2011
బి. డ్యామ్ భద్రతా చట్టం 2017
సి. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2019
డి. డ్యామ్ భద్రతా చట్టం 2021
- View Answer
- Answer: డి
7. 'ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్' ను ఎక్కడ నిర్వహించారు?
ఎ. బిహార్
బి. మధ్యప్రదేశ్
సి. గుజరాత్
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: బి
8. ఏ పథకం కింద మేరీ పాలసీ మేరే హాత్ పేరుతో కేంద్రం కొత్త ప్రచారాన్ని నోటిఫై చేసింది?
ఎ. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
బి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
సి. అటల్ పెన్షన్ యోజన
డి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
- View Answer
- Answer: ఎ
9. హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం భారతదేశంలో అత్యధిక డాలర్-మిలియనీర్ కుటుంబాలు ఉన్న నగరం?
ఎ. ఢిల్లీ
బి. కోల్‌కతా
సి. బెంగళూరు
డి. ముంబై
- View Answer
- Answer: డి
10. ఏ రాష్ట్రంలో ఆర్కెస్ట్రా బార్లలో ప్రదర్శకులపై 'జెండర్ క్యాప్'ను సుప్రీంకోర్టు రద్దు చేసింది?
ఎ. కర్ణాటక
బి. ఆంధ్రప్రదేశ్
సి. మహారాష్ట్ర
డి. పశ్చిం బంగా
- View Answer
- Answer: సి
11. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కిసాన్ డ్రోన్ యాత్ర' ను వర్చవల్ గా ఎక్కడ ప్రారంభించారు?
ఎ. గురుగ్రామ్
బి. డెహ్రాడూన్
సి. సిమ్లా
డి. మనేసర్
- View Answer
- Answer: డి
12. నదిపై ఫెర్రీ సేవల కోసం భారతదేశపు మొట్టమొదటి నైట్ నావిగేషన్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. గుజరాత్
బి. పశ్చిం బంగా
సి. అసోం
డి. మహారాష్ట్ర
- View Answer
- Answer: సి
13. ఏ రాష్ట్ర హైకోర్టు బహిరంగ ప్రదేశాల్లో జంతు వధను నిషేధించింది?
ఎ. మేఘాలయ
బి. అసోం
సి. త్రిపుర
డి. పశ్చిం బంగా
- View Answer
- Answer: సి