కరెంట్ అఫైర్స్ (జాతీయం) ప్రాక్టీస్ టెస్ట్ ( 12-18 March, 2022)
1. అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం 2022ను నిర్వహించిన సంస్థ?
ఎ. సహకార మంత్రిత్వ శాఖ
బి. రక్షణ మంత్రిత్వ శాఖ
సి. ఎన్నికల సంఘం
డి. నీతి ఆయోగ్
- View Answer
- Answer: సి
2. 3వ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
ఎ. ముంబై
బి. న్యూఢిల్లీ
సి. చెన్నై
డి. జైపూర్
- View Answer
- Answer: బి
3. మిషన్ ఇంద్రధనుష్ కింద 90.5 శాతంతో పూర్తి టీకాలు వేయడంతో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ. త్రిపుర
బి. పంజాబ్
సి. ఒడిశా
డి. హిమాచల్ ప్రదేశ్
- View Answer
- Answer: సి
4. శ్రామికశక్తిలో మహిళల బలాన్ని పెంచడానికి W@W ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ. కర్ణాటక
బి. ఒడిశా
సి. తమిళనాడు
డి. తెలంగాణ
- View Answer
- Answer: ఎ
5. ఏ రాష్ట్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
ఎ. జామ్‌నగర్, గుజరాత్
బి. గురుగ్రామ్, హరియాణ
సి. రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్
డి. పట్నా, బిహార్
- View Answer
- Answer: ఎ
6. స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ ర్యాంకింగ్ 2021లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం?
ఎ. తెలంగాణ
బి. కర్ణాటక
సి. ఆంధ్రప్రదేశ్
డి. ఒడిశా
- View Answer
- Answer: సి
7. దేశంలో మొట్టమొదటి మెడికల్ సిటీగా ఇంద్రాయణి మెడిసిటీని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?
ఎ. పూణే
బి. న్యూఢిల్లీ
సి. లఖ్‌నవూ
డి. ఇండోర్
- View Answer
- Answer: ఎ
8. ఏ పథకం కింద 'ఇండియా వాటర్ పిచ్-పైలట్-స్కేల్ స్టార్ట్-అప్ ఛాలెంజ్' ప్రారంభమైంది?
ఎ. పిఎం స్వనిధి
బి. అమృత్ 2.0
సి. సౌభాగ్య పథకం
డి. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0
- View Answer
- Answer: బి
9. చేపల ఉత్పత్తిని పెంచేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం & నాబార్డ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి?
ఎ. మహారాష్ట్ర
బి. బిహార్
సి. ఒడిశా
డి. అసోం
- View Answer
- Answer: సి
10. హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు?
ఎ. బాంబే హైకోర్టు
బి. మద్రాసు హైకోర్టు
సి. ఢిల్లీ హైకోర్టు
డి. కర్ణాటక హైకోర్టు
- View Answer
- Answer: డి
11. PM GATI-SHAKTI కార్యక్రమం కింద భారతీయ రైల్వే ఏ రైల్వే డివిజన్లో మొదటి గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్ (GCT)ని ప్రారంభించింది?
ఎ. ప్రయాగ్‌రాజ్ - ఉత్తర రైల్వేలు
బి. విజయవాడ - దక్షిణ మధ్య రైల్వేలు
సి. అసన్సోల్ - తూర్పు రైల్వేలు
డి. ముంబై - పశ్చిమ రైల్వేలు
- View Answer
- Answer: సి
12. జాతీయ రక్షణ విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు?
ఎ. హరియాణ
బి. బిహార్
సి. గుజరాత్
డి. పంజాబ్
- View Answer
- Answer: సి
13. పిల్లల కోసం పిల్లల బడ్జెట్‌ను సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎ. మహారాష్ట్ర
బి. గుజరాత్
సి. కేరళ
డి. మధ్యప్రదేశ్
- View Answer
- Answer: డి
14. "జెండర్ డైలాగ్" 3వ ఎడిషన్‌ను నిర్వహించిన మంత్రిత్వ శాఖ?
ఎ. విద్యా మంత్రిత్వ శాఖ
బి. గిరిజనుల మంత్రిత్వ శాఖ
సి. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
- View Answer
- Answer: డి
15. ఏ కంపెనీతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రెడ్జర్‌ను నిర్మించడానికి ఒప్పందంపై సంతకం చేసింది?
ఎ. మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్
బి. గోవా షిప్‌యార్డ్
సి. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్
డి. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
- View Answer
- Answer: డి
16. భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ వాటర్ డేటా బ్యాంక్ "అక్వేరియం" ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ. మహారాష్ట్ర
బి. కేరళ
సి. కర్ణాటక
డి. పంజాబ్
- View Answer
- Answer: సి